E179 |ఈ ఏడాది ఆకు నాణ్యత పెరిగింది | | @GramaBazaar |Tobacco | 94912 78836, 833 1800 100

Поделиться
HTML-код
  • Опубликовано: 28 май 2024
  • రవి బాబు - ప్రకాశం జిల్లా
    ప్రకాశం జిల్లా పర్చూరు మండలం కొమర్నేనివారి పాలెంలో రైతు రవిబాబు పొగాకు సాగు చేస్తున్నారు. తన సొంత పొలంతో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు పండిస్తున్నారు.
    పొగాకులో ఆకు నాణ్యతను బట్టి ధర నిర్ణయించబడుతుంది. వివిధ కారణాలు ప్రకృతి వైపరిత్యాలు వంటివి ఎదురైనప్పడు దెబ్బతిని.. గిట్టు బాటు ధర రాదు. దీనికి తోడు చీడపీడల తాకిడి అధికంగానే ఉంటుంది.
    ఈ పంట సమస్యలన్నీ రైతుకు తలనొప్పిగా మారాయి. ఈ సమయంలో తమ బంధువు ఒకరు పొగాకు పంటకు నెమ్‌జాప్‌, గ్రోత్‌ఫిట్‌ తెప్పించుకుని వాడి.. ఉత్తమ ఫలితాలు సాధించారు. తమ పొగాకు మొక్కలు సైతం గిడసబారి ఆకులు విప్పారక పోవటం వంటివి గమనించి... తాను నెమ్‌జాప్‌, గ్రోత్‌ఫిట్‌ ॥కషాయాలు వాడానని... మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
    ఆకు మందంగా..తాజాగా ఉందని రవిబావు తెలిపారు. అది పోతే పొగాకులో అతి పెద్ద సమస్య అయిన మల్లె కూడా ఈ కషాయాలు వాడిన చోట అదుపులో ఉందని హర్షం వ్యక్తం చేశారు.

Комментарии • 6

  • @GramaBazaar
    @GramaBazaar  Месяц назад +1

    పూర్తి వివరాల కోసం సంప్రదించండి. గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100

  • @doit4934
    @doit4934 Месяц назад +2

    అయ్యా మీరు ఏలూరు జిల్లా ధర్మరావుపేట గ్రామంలో ప్రస్తుతం పుగాకు సీజన్ లేదు నెక్స్ట్ ఇయర్ ఒక్కసారి విజిట్ చేయగలరు.

    • @GramaBazaar
      @GramaBazaar  Месяц назад

      ఖచ్చితంగా. మీ పూర్తి వివరాలను గ్రామ బజార్‌ 94912 78836 కి పంపించగలరు. తర్వాత రాబోయే పొగాకు సీజన్‌లో తప్పకుండా మీ క్షేత్ర సందర్శనకు వస్తాము.

  • @janakikavali8144
    @janakikavali8144 Месяц назад

    Good information sir 🙏

  • @madhavc5779
    @madhavc5779 2 дня назад

    Will this suit for virginia tobacco, which is cured in barrens with heat.

    • @GramaBazaar
      @GramaBazaar  2 дня назад

      yes andi talk to the farmer also