అనుగొండ భజన బృందం_venkatagiri bajana potilu patalu_telugu lyrics devotional songs

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 4

  • @ismartramakrishna
    @ismartramakrishna  День назад

    తోడి రాగం : ఆది తాళం
    సాకి :- శివుడే... విష్ణువూ...శివుడే...భ్రమ్హ...
    ఓంకారమే...శివమ్మయ్యం...
    పల్లవి :- చంద్రఖళాదర పూజలు గొన్నరా ఫణ్ణిదర జల్లదర
    హిమ్మకర శంకర. మొర విణవా... (చంద్ర)
    చరణం:- మా మ్మదియే న్నీకు మందిరముగ చేసి
    మమ్మతల్ల పూదండ విరి తోరణము చేసి
    ఆశా ద్యాసల్ల జ్యోతులు వెల్లిగించే...
    మ్మన్నుసు విరియ్యగా విరిసి పాడణ శుభ ఛరణా
    పిడికెడు గుండెల్ల పీటం వేసి కడల్లిన్ని మించిన్న భక్తిన్ని
    న్నిలిపి హరహర పుర హర భవ హర శంకర...
    మొర విన్నవా... (చంద్ర)
    చరణం:- చిరు న్నవ్వుతో సిరులు సింగార మొల్లకించి
    మల్లయ్య మారుత వేల్ల తరుల్లన్ని పుల్లకించె
    ఆశా ద్యాసల్ల జ్యోతులు వెల్లిగించే...
    మన్నుసు విరియ్యగా విర్రిసి ఆడణ శుభ చరణ
    కిల్ల కిల్ల రాగం విహంగ గీతం పకృతి సదణం
    హరహర పుర హర భవహర శంకర...
    మొరవిణవా... (చంద్ర)
    ____________________________________________
    ____________________________________________
    రాగం :- సింధూ భైరవి రాగము
    తాళం :- చతురస్రా ఆది తాళము
    సాకి :- శ్రీ వక్ర తుండాయ గణేశ్వరాయ
    భక్తాను రక్తాయ భలప్రదాయ
    గీర్వానణి యోగీంద్ర సుషేవితాయ
    శ్రీ విజ్ఞ రాజాయ నమో నమస్తే
    పల్లవి :- దరిశనమైతే చాలు నీ దరిశనమైతే చాలు
    మురియును అమ్మా అలమేలు. (దరిశనమైతే)
    చరణం:- సమగారిస.మగరిస నిస.పసానిదప.దప మగరిస.
    సాస మగ మగరిస.సనిని సపనినిస.సాసమమపగమ.
    రిగనిస.మగనిస.సాసమగ మగరిస.సానినిసపనినిస.
    ససపమ పగమ.రిగరిస మగరిస.మపగరిస.
    నిదపమప.సనిదనిస.మగరినిస.పనిసాసాస.మాపామ
    గరిగరిస నిపనిస.పసానిదప.మదప మగప మగరిస.
    ఎగుడు దిగుడు ఆ ఏడు గిరులపై----\
    పడుతూ లేస్తూ నడి చొచ్చము. ----\__ 2
    కోరస్ :- ససస.గగగ.మమమ.పపప.సాసగాగమ.సగమదప.
    దారిపొడుగునా ఉరిమిన మబ్బుల ‌- 2
    వానదీవెనలో తడిసొచ్చాము నీగుడిచేరి వాకిట నిలిచి
    గోవిందా హరి గోవిందా వెంకట రమణా గోవిందా
    గోవిందా............
    గోవిందా......యని పిలిచి పిలిచి - 2
    అల్లసెను మామది తిరుమలరాయా. (దరిశనమైతే)
    చరణం:- పప దద పమ.సరి సగ మదప.నిస నిస సస.జజజజ.
    సరి సరి మప మ పప.గగగగగగగగగ.మమమమ
    మమమమ.పపపప.జజజజ.గగగగ.మమమమ.
    పపపప.దదదద.నినిస సరినిస.ససరిస ససరిస.సమగరిస.

  • @madasuramana3798
    @madasuramana3798 День назад

    🕉️🕉️🕉️

  • @mullashekshavali9573
    @mullashekshavali9573 День назад

    ❤❤🎉

  • @krishnawhistlevoices7071
    @krishnawhistlevoices7071 8 дней назад

    👌👌👌👌👌😍😍