జూలై 1 నుండి ప్రతి మహిళకు ప్రతి నెల 1500 ఈ అర్హతలు కలిగి ఉన్న వారికే ముందుగా ఇలా అప్లై చేసుకోండి

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • జూలై 1 నుండి ప్రతి మహిళకు ప్రతి నెల 1500 ఈ అర్హతలు కలిగి ఉన్న వారికే ముందుగా ఇలా అప్లై చేసుకోండి
    #apgovernmentschemes #modi #apgoverment #rythubandhuscheme #apemployees #ysrcheyutha2024 #ysrcheyutha #cmchandrababu #pawankalyan #srinidhipathakam#bumperoffernews #rythubharosa #annadata

Комментарии • 904

  • @sairamram7528
    @sairamram7528 3 месяца назад +323

    నీకు చెప్పాడా చంద్రబాబు బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు అంతే తప్ప చేయడు

  • @umasainath6935
    @umasainath6935 3 месяца назад +188

    Sc, St, Bc, లే మీకు ఓటు వేసారా వాళ్ళ లోనే పేద వారు వున్నా రా? Oc లలో పేదవారు లేరా ? వాళ్లు TDP కి ఓటు వేయలేదా? దయచేసి ఇలాంటి పధకాలు ఆపండి. గ్యాస్, పెట్రోల్, కరెంట్ చార్జీలు తగ్గించి, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి ప్రజలందరికి సమాన న్యాయం చేయండి. నేను చెప్పంది తప్పు అని CM గిరికి అనిపిస్తే క్షమించండి

    • @privaicrafts9371
      @privaicrafts9371 3 месяца назад +10

      Well said sir, I support your suggestion.

    • @Sanathani815
      @Sanathani815 3 месяца назад +5

      I support your suggestion. I agree with you sir

    • @lakshmipotnuru7712
      @lakshmipotnuru7712 3 месяца назад

      Super ga chapparu mam but i am in mothers home me and my son my aadhar address and my ration card address my mothers's in law house address but. I have no power bills i am BPL ration card holder i can not submit the power bills below 6th months what i can do mam very gud philosopher mam meru all volunteer from join the month of july mam sure mam how can get take the data for volunteers mam region chasina volunteers vuntara mam duty lo vallaki dutys esthara mam plZ find out the position of region volunteers mam

    • @lakshmipotnuru7712
      @lakshmipotnuru7712 3 месяца назад +6

      Oc's మనుసులు కాదు sir ఓన్లీ sc, st, బీసీ, మైనారిటీ లు మనసులు govt పాయింట్ అఫ్ వ్యూ లో వాడు ఏమీ ఇవ్వదు నాటకాలు mathramay

    • @boppannad.k.n5701
      @boppannad.k.n5701 3 месяца назад

      MA jagananna CM unte Meku vasthayi pathakalu Anni thagguthayi

  • @silavamsamkrishnamraju9889
    @silavamsamkrishnamraju9889 3 месяца назад +28

    ప్రతి విషయంలో ఓసీ వాళ్లకు వెనుక పెడుతున్నారు వాళ్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రచారం ఒకలాగా ఉంటుంది పనికి తీరు ఒకలాగా ఉంటుంది

  • @SirishaChilakala
    @SirishaChilakala 3 месяца назад +106

    OC లు కూడా ఓట్లు వేసాము OC లో లేని వళ్ళు ఉన్నారు

  • @gopimovva2161
    @gopimovva2161 3 месяца назад +83

    ఓ సీ లకి రావలి 🎉😊

    • @gopimovva2161
      @gopimovva2161 3 месяца назад +1

    • @YjayapradaPrada
      @YjayapradaPrada 3 месяца назад

      Avaru.aduthaaru.manalnee.veestu.anaaru.meemu.jagan.padhaakam.theesukunaamu15000.otluuveesyaamu

    • @KrishnaBarigala-vp4hz
      @KrishnaBarigala-vp4hz 3 месяца назад

      ​@@YjayapradaPrada,5000

  • @nallisujatha9889
    @nallisujatha9889 3 месяца назад +30

    OC అందరికీ భూములు ఆస్తులు ఉండవు కదండి

  • @sudharanikaranam2981
    @sudharanikaranam2981 3 месяца назад +69

    ఓసీలు కూడా ఓట్లు వేసాము రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు

  • @visalakshipydah4446
    @visalakshipydah4446 3 месяца назад +129

    O C లో కూడా చాలా మంది మహిళలు అత్యంత పేదరికం లో ఉన్నారు
    వారి పరిస్థితి ఏమిటి
    ఏ పార్టీ అయినా oc ల గతి ఇంతే కదా
    మహిళలు అందరినీ వక్కటిగా చూడండి
    Please అర్థంచేసుకునేందుకు ప్రయత్నించాలి

    • @Bumperoffernews
      @Bumperoffernews  3 месяца назад +6

      ఓసీలకు ఈ పథకం కాకుండా ఓసిలకు సంబంధించి న్యాయం చేస్తాను వాళ్లకి కూడా ఒక పథకం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఖచ్చితంగా మీకు కూడా న్యాయం జరుగుతుంది

    • @harshini6587
      @harshini6587 3 месяца назад +3

      Garam lo alage chepadu oc lu ante lokuva a mata koate jagan chala better

    • @PBalaji-n7p
      @PBalaji-n7p 3 месяца назад +10

      OC లు. ఓటు వేస్తే చంద్రబాబు గెలిచారు

    • @ahamadsayed7006
      @ahamadsayed7006 3 месяца назад +2

      Current metar ladu
      Rent home lo unta nanu

    • @ahamadsayed7006
      @ahamadsayed7006 3 месяца назад

      Wala ki wasta

  • @nemalapuridilleswararao1273
    @nemalapuridilleswararao1273 3 месяца назад +11

    Election ki ముందు చేప కి గ్యలం లో వేర వేసినట్టు అన్ని హామీలు ఇస్తారు ఒకసారి ఓటు వేసి గెలిపించాక వాళ్ళ అసలు రూపాలు చూపిస్తారు ఇదే నేడు భారతదేశ రాజకీయం..

  • @nepakgopal9346
    @nepakgopal9346 3 месяца назад +11

    మా బ్రాహ్మణులందరూ ఉన్న వాళ్ళు లేరమ్మ
    దయచేసి మా గ్రామానికి కూడా వెళ్లండి అక్కడ కూడా పేదవారు ఉన్నారు
    ఓసి అంటే ధనికులు కాదు పేదవాడు కూడా అందులో ఉన్నారు

  • @karunakarareddy2715
    @karunakarareddy2715 3 месяца назад +74

    ఓసి కి కచ్చితంగా ఇవ్వాలి అలా అయితేనే పథకాలు పెట్టండి లేకుంటే తీసేయండి ఒకటి ఇచ్చి పద్ధతి వద్దు

    • @YjayapradaPrada
      @YjayapradaPrada 3 месяца назад +1

      Evaaru.manki.seghuleeka.saportuchsinadhuku.cheputhookotaali.kuutami.jajijagan

    • @boppannad.k.n5701
      @boppannad.k.n5701 3 месяца назад +1

      MA jagananna echharu Endhuku odincharu

    • @dasarathreddy8641
      @dasarathreddy8641 3 месяца назад

      OC కి లేనప్పుడు ఓట్లు ఎందుకు

  • @apparaogogineni6548
    @apparaogogineni6548 3 месяца назад +31

    ఓసి లో కూడ చాలామంది పేద వాళ్ళు ఉన్నారు, ఓక సారి ఆలోచించండి ప్లీజ్

  • @AnjanaDevi-zz5ys
    @AnjanaDevi-zz5ys 3 месяца назад +34

    సమాజం లో oc లు మనుషులు కాదా, వాళ్ళు ఓట్లు వేయలేదా, వాళ్లలో పేద వారు లేరా ఇది అన్యాయం sir దయచేసి కులాలతో మతాలతో పథకాలు తేవడ్డు దయచేసి

  • @karunakarareddy2715
    @karunakarareddy2715 3 месяца назад +229

    ఓసి కి పథకాలు లేనప్పుడు ఓసీలు ఓట్లు ఎందుకు వేయించుకుంటున్నారు అలాంటప్పుడు ఓసీలు కూడా సమాన హక్కులు ఇవ్వాలి ఓసీలు ఉన్న వాళ్ళు అని మీరు ఎలా క్వాలిఫికేషన్ చేస్తారు ఓసీలకు కచ్చితంగా మీరు 1500 రూపాయలు ఇవ్వాలి

  • @madallapallikrishnaveeni9610
    @madallapallikrishnaveeni9610 3 месяца назад +26

    మన రాజకీయ నాయకులకు ముందు ఎస్టి వాళ్ళకి ఇచ్చి తర్వాత మిగిలింది వంట చేసినప్పుడు అడుగంటి చూడు అది ఓసి వాళ్ళకి ఇస్తారంట అదేదో ఒకసారి రివర్స్ చేసి మీరే చేయండి అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ ఎలా ఉంటుందో

  • @bhanubhanu416
    @bhanubhanu416 3 месяца назад +25

    ప్రతి మహిళాకు అన్నారు. కదా. అప్పుడే మార్చేసారా. ఓ సి లు మహిళలు కాదా.

    • @VanajaGanapathi
      @VanajaGanapathi 3 месяца назад

      బలే చెప్పినారు సార్

  • @TeluguntipampakanakaJyothi
    @TeluguntipampakanakaJyothi 3 месяца назад +3

    ఓసి వాళ్లకి ఈ పథకాలు ఏవి వర్తించవు అన్నప్పుడు ఎలక్షన్స్ ముందే చెప్పాలి ఈ పథకాలు ఏవి ఓసి వాళ్ళకి వర్తించవు అని చెబితే పోసి వాళ్ళు ఎవరు ఓట్లు వేయరు కదా, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్లల్లో ధనవంతులు ఉన్నారు ఓసి లో పేదవారు ఉన్నారు

  • @nepakgopal9346
    @nepakgopal9346 3 месяца назад +6

    ఓసి లో కూడా లేని వారు చాలా మంది ఉన్నారు

  • @ganapathiraomoyila6933
    @ganapathiraomoyila6933 3 месяца назад +1

    ఓసి కి ఇవ్వకపోవడం చాలా దారుణం ఓసి లో లేని వాళ్ళు ఉండరా అన్ని కులాల్లోనూ లేని వాళ్ళకి పథకాలు వ వర్తింప చేయాలి

  • @tulasikata4278
    @tulasikata4278 3 месяца назад +2

    Usefull information icchinadhuku Thank you madam

  • @kilampallisantosh0026
    @kilampallisantosh0026 3 месяца назад +1

    పేదవాళ్ల కి ఇస్తే సరిపోతుంది మాది ఆంధ్ర ఊర్లో ఉంటాను పేదవాడుని

  • @Bhimavarambangarubullodu
    @Bhimavarambangarubullodu 3 месяца назад +6

    Memu o.c kaapu మాకు ఏమి ఆస్తులు లేవు 10 ఎకరాలు వున్న వాళ్ళు b.c,s.t,s.c వాళ్ళు లేని వాళ్ళ

  • @satyakumari1500
    @satyakumari1500 3 месяца назад +1

    Oc కి లేనప్పుడు ఓట్లు వేశాం కదా మరి ఓసి వాళ్లకి ఏమీ లేనప్పుడు మరి ఓట్లు వేసి గెలిపించింది ఎందుకు అందరి చేత ఓట్లు వేయించుకున్న అప్పుడు అందరికీ సమానంగా ఇవ్వండి ఏదైనా సరే ప్రతి చోట ఓసి లకి లేదు ఓసీలకు లేదంటే వాళ్ళు మనుషులు కాదా ఓసి లు ఇవ్వండి అందరూ కలిసి గెలిపిస్తేనే సీఎం గారు గెలిచారు

  • @pvenkatasatyanarayanamurth5277
    @pvenkatasatyanarayanamurth5277 3 месяца назад +3

    Please give this plan to O.C.people also. OC people has highly voted to Telugudesam,Janasena Party candidates.

  • @PangiAppalamma-pc9fc
    @PangiAppalamma-pc9fc 3 месяца назад +3

    అయితే అంగన్వాడీ వాళ్లకు (టైం స్కెల్ ) 2600,జీతం ఎప్పుడు పెంచుతారు,

  • @mavulligandham8556
    @mavulligandham8556 3 месяца назад +3

    ఓసి కి పథకాలు లేకపోతే ఇదే లాసాటు.????మలే జగన్ వస్తుడు

  • @mallikarjunagupthapadarthi9221
    @mallikarjunagupthapadarthi9221 3 месяца назад +1

    ఓసీలు మహిళలకు ఈ పధకం రాదు అని చెప్పారు వాళ్ళు ఓట్లు వేశారు కదా ఇది అన్యాయం.

  • @KurraSiva-pk4tx
    @KurraSiva-pk4tx 3 месяца назад +47

    ఓసిలకురావాలి

  • @TeluguntipampakanakaJyothi
    @TeluguntipampakanakaJyothi 3 месяца назад +2

    ఓసి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు, ఓసి వాళ్ళు ఓట్లు వేయలేదా, ఓసి లో పూర్ పీపుల్స్ లేరా, నీ దృష్టిలో ఓసి వాళ్ళు అంటే ఏంటి, అందరూ రిచ్ పీపుల్స్ అని అర్థమా?

  • @kushiscreations9751
    @kushiscreations9751 3 месяца назад +3

    Meeru matrame genuine chepparu ...remaining RUclips vallu .pelli ayina mahilaku matrame annaru ...so ala emi cm garu analedu ...so meru matrame genuine cheparu ....thanks for information

  • @munilakshmidevi9473
    @munilakshmidevi9473 3 месяца назад +1

    Oclu కూడా చాలా మంది ఉన్నారు ఈ పథకం రావాలి ఏం ఓ సి లు కూడా ఓటు వేసా మ్

  • @madallapallikrishnaveeni9610
    @madallapallikrishnaveeni9610 3 месяца назад +23

    అన్ని కులాల పిల్లలకు మార్కులు పోటీ పెట్టండి ఎవరికి పోటీలలో బాగా మార్కులు వాళ్ల తెలివితేటలు మానవత్వం ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వండి అట్లనే డబ్బులు ఇచ్చి మార్కులు తెచ్చుకునే వాళ్ళు కాదు అలా జరిగిన రోజు ఏ రాజకీయ నాయకులు ఎప్పుడూ ఒక గెలిపిస్తేనే ఉంటారు

    • @geetharavi6506
      @geetharavi6506 3 месяца назад +1

      మాకు ఏ పథకం రాధు

    • @Srideviraju-j4i
      @Srideviraju-j4i 3 месяца назад

      super information to cbn govt

  • @PangiAppalamma-pc9fc
    @PangiAppalamma-pc9fc 3 месяца назад +2

    రూల్ ప్రకారం పట్టణం ప్రాంతంలో 13000, గ్రామీణ ప్రాంతంలో 18000జీతం పై ఉంటే అరుహోలు కాదు, కానీ మినీఅంగన్వాడీ వాళ్లకి బోడి 7000ఇచ్చి అరుహోలు కాదు అంటే ఎలా

  • @gokula.ravindharreddy9023
    @gokula.ravindharreddy9023 3 месяца назад +9

    CM chandra babu sir your super six and super seven navaratnnaalu manifesto won super grand successfully and sensational, you are world record Hero and evergreen reall hero.

  • @PSrinivasarao-h1s
    @PSrinivasarao-h1s 3 месяца назад +1

    ఓసి వారు మనుషులు లాగా కనబడర మీము ఒట్టు ఎయలేదా

  • @VenkapanaiduK
    @VenkapanaiduK 3 месяца назад +14

    ఎవరడిగారండి ఈ పతకాలు దీని వలన పతకాలు రాని తెలుగు దేశం అభిమానులకు అసంతృప్తి కలుగుతుంది .TDPకి ఓటు వెయ్యరు .ఈ పతకాలు అన్ని విధాలా నష్టమే.ఇది ప్రజలు అను కుంటున్న మాట.

  • @hanu7973
    @hanu7973 2 месяца назад +2

    AUGUST VACHCHINA 1500 RALEDUGA MARI

  • @adilakshmi3700
    @adilakshmi3700 3 месяца назад +8

    Oc లు కూడా ఓట్లు వేశారు కదా ఎందుకు ఇవ్వరు.

    • @YjayapradaPrada
      @YjayapradaPrada 3 месяца назад

      Vaadu.kamaaru.oc.lante.paneevaalakante.hiinam

  • @gorantlamadhavi6214
    @gorantlamadhavi6214 3 месяца назад +1

    ఆడబిడ్డ నీది 16 ప్రతి ఒక్కరికి రేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి 1500 ఇస్తామని చెప్పారు కదండీ

  • @venkatanagireddythamanampu3736
    @venkatanagireddythamanampu3736 3 месяца назад +35

    O c కి పథకాలు ఇవ్వనప్పుడు పథకాలు ఎందుకు వచ్చిన పథకాలు

  • @jujjuvarapuprabhudadu9344
    @jujjuvarapuprabhudadu9344 3 месяца назад +1

    వితంతువు పెన్షన్ తీసుకొనేవారికి ఈ పథకం వస్తుడా?

  • @sudharanisudha9202
    @sudharanisudha9202 3 месяца назад +3

    ఈ స్కీమ్ కు ఎలా అప్లై చేయాలి చెప్తారా మేడం ఒకసారి

  • @suryakumaribrundavanam8829
    @suryakumaribrundavanam8829 3 месяца назад +2

    ఓసీ ల కీ ఇవ్వనపుడు, వాళ్ళ ఓట్లు పనికివస్తాయా,

  • @yerrabolushyam5994
    @yerrabolushyam5994 3 месяца назад +20

    అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చేపట్టే కార్యక్రమం మంచిది శుభ o
    అయ్యా.bc sc .st. మైనార్టీ.తెల్ల రేషన్ కార్డు అన్ని కులాలకు గుర్తిస్తే బాగుంటదని తెల్ల రేషన్ కార్డ్ అంటే సామాజిక కుటుంబాలు తమరు
    ఆలోచిస్తారని కోరుచున్నాము
    O c ఓసి కులస్తుల కూ నీ.. సామాజిక కుటుంబంలో ఉన్నాయి మీరు పది మందికి న్యాయం చేస్తారని కోరుచున్నాను

  • @gssuresh7954
    @gssuresh7954 3 месяца назад +2

    Ok 👌 ka super

  • @KumariGaddala-pt5gg
    @KumariGaddala-pt5gg 2 месяца назад +1

    Widows ki vasthya money

  • @ChintaBagyalakshmi-bm8ug
    @ChintaBagyalakshmi-bm8ug 3 месяца назад +5

    వోలంటీర్ రద్దు చేయబడ్డాయి కధ వారికి ఇవలి

  • @ludiyadasari2926
    @ludiyadasari2926 3 месяца назад +1

    పంపించినోళ్ళకి మేము పేదవాళ్ళు మాకు ఇస్తారామేము పేదవాళ్ళు మాకు ఇస్తారా

  • @HelloGuruMuniPremavlogs
    @HelloGuruMuniPremavlogs 3 месяца назад +49

    శుభమని చంద్రబాబు నాయుడు గారు గెలిచారు చంద్రబాబు నాయుడు గారు గెలవకపోతే రావు అని ఇలాంటి వేస్ట్ మాటలు చెప్పకు నీ వీడియోలు ఎవరు చూడరు జాగ్రత్త

    • @Bumperoffernews
      @Bumperoffernews  3 месяца назад +6

      మీకే కాదు మాకు కూడా సీఎం చంద్రబాబు గారు అంటే మాకు చాలా ఇష్టం బట్ అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్పాలి అలాగే ఉన్నన్ని రోజులు ఇస్తారు అని చెప్తే తర్వాత కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది రాకపోతే వేయడు అంటే

    • @sivaprasad8949
      @sivaprasad8949 3 месяца назад +1

      Don't waste

    • @boppannad.k.n5701
      @boppannad.k.n5701 3 месяца назад +1

      Evm tho Mosam chesi vachharu Anthe kadha

  • @prameelarani6139
    @prameelarani6139 3 месяца назад +2

    ❤❤❤❤❤

  • @chandrasekharparasar2277
    @chandrasekharparasar2277 3 месяца назад +3

    ఓబీసీ నేస్తాలు ఏమీ లేవా

  • @sowjanyakothi5275
    @sowjanyakothi5275 3 месяца назад

    18 to 60 years vallaki ivvadamenti vallu kashtapadi samadinchukogalaru above 60 vallake ivvali . Anvasaram ilanti encouragements

  • @DeviYandra-tv1nw
    @DeviYandra-tv1nw 3 месяца назад +7

    పెళ్లి అయిన వారికి వస్తాదా

  • @bangarupadmavathi2131
    @bangarupadmavathi2131 3 месяца назад

    చేతకానప్పుడు మరి ఎందుకు ఇన్ని పథకాలు పెట్టారు మీ చంద్రబాబు

  • @sweetyneeraj2961
    @sweetyneeraj2961 3 месяца назад +3

    పెన్షన్ వాళ్లకు ఇవ్వరా

  • @MohammedRoshanRoshan-sp1cg
    @MohammedRoshanRoshan-sp1cg 3 месяца назад +1

    namaste medam nenu srinidhi padakam apply cheyani ki ellanu ,sachiwalayam lo epdu ra ledu epedu waste apdu chestanu cheparu ,epdu chayali apply chepandi medam

    • @Bumperoffernews
      @Bumperoffernews  3 месяца назад

      అది ఇంకా రాలేదు ఈనెల 17వ తారీకు పైన

  • @parvathiparvathi7876
    @parvathiparvathi7876 3 месяца назад +17

    Oc వాళ్ళు ఒటు వేసే వేయించుకుంటర అండి

  • @ludiyadasari2926
    @ludiyadasari2926 3 месяца назад +1

    60 సంవత్సరాలుకి పింఛన్లు ఏమైనాా ఉన్నాయా అక్క

  • @sengodgamingyt
    @sengodgamingyt 3 месяца назад +4

    Oc laki ivvara 😢 vallu manushulu kaadha vaallaki kastaalu undavaa

  • @veeruveerubhai4393
    @veeruveerubhai4393 3 месяца назад +1

    నువ్వు చెప్పే మాటలు ఆల్రెడీ విన్నాము నువ్వే నా యాతం చేస్తున్నావ్ కానీ మల్ల పెద్ద పెద్ద మాటలు ఆదోని చెప్తావా

  • @MeghanaLabara-fn1ly
    @MeghanaLabara-fn1ly 3 месяца назад +3

    అక్క బాగా చెప్పావు మా అక్కకి 34 ఇయర్స్ భర్త చనిపోయాడు మరి 1500 నెలకు ఇస్తారా పెన్షన్ వస్తుంది కదా నాకు రిప్లై చెయ్ అక్క

    • @Bumperoffernews
      @Bumperoffernews  3 месяца назад

      పెన్షన్ వస్తే రాదు

    • @a.sa.s7678
      @a.sa.s7678 3 месяца назад

      ​@@Bumperoffernewspension vasthe ivamu ani chepaledhu ii bolli babu cheppedhi okati chesedhi okati....prathi manila anaru s.c s.t lake ani chepaledhu....

  • @bhavanikkd
    @bhavanikkd 3 месяца назад +1

    Tq akka information echinaduku

  • @AkumariAkumari-x1t
    @AkumariAkumari-x1t 3 месяца назад +8

    మీరు బాగా చెప్పారు కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇద్దరికీ ఉండాలా అంటే అత్తకి కోడలికి లేకపోతే ఒక్కరు ఉంటే సరిపోతుందా ప్లీజ్ అక్క చెప్పండి

    • @Bumperoffernews
      @Bumperoffernews  3 месяца назад +3

      ఒకే రేషన్ కార్డులో ఉంటే ఒకరికి ఉంటే చాలు వేరువేరు రేషన్ కార్డ్స్ ఉంటే ఇద్దరికీ ఉండాలి

  • @ullibalarsju5579
    @ullibalarsju5579 3 месяца назад +2

    Thnak you akkaa

  • @NagarajammSunkra-ux3gm
    @NagarajammSunkra-ux3gm 3 месяца назад +4

    Karentbil
    300యూనిట్లు వస్తే ఉన్నవాళ్లు అవుతారా మేడం
    K

  • @deeraj-xyz5285
    @deeraj-xyz5285 3 месяца назад +1

    Thank you amma

  • @gorleramcharan6697
    @gorleramcharan6697 3 месяца назад +5

    నిరుద్యోగ భృతి కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి చెప్పండి ఏ మంత్ నుండి స్టార్ట్ చేస్తారు

  • @EemanaSunitha
    @EemanaSunitha 3 месяца назад +1

    Amma thalli jagan garu unnappudu kuda 300 unit echaru

  • @BalamaddiVunnigorla-iz9nn
    @BalamaddiVunnigorla-iz9nn 3 месяца назад +3

    కంప్లీట్ గా చదువు లేని వారి పరిస్థితి ఏమిటి ఈ 1500 రూపాయలు వస్తాయా రావా

  • @S_t_a_r0213
    @S_t_a_r0213 3 месяца назад +1

    ధన్యవాదములు అండి 🙏

  • @SyazwiShaik
    @SyazwiShaik 3 месяца назад +3

    ఎక్కడ అప్లై చేయాలో మీరు చెప్పలేదండి వాలంటీర్స్ కూడా లేరు కదా ఎక్కడ అప్లై చేయాలో ఫస్ట్ చెప్పండి

  • @achutamba9413
    @achutamba9413 3 месяца назад +1

    మరిమగపిల్లలకువస్తాయరావ. 24 సంవత్సరాలు. వుద్యోగంలేదు😢

    • @Bumperoffernews
      @Bumperoffernews  3 месяца назад

      ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు వస్తాది 1500 కోసం ఎందుకు

  • @madallapallikrishnaveeni9610
    @madallapallikrishnaveeni9610 3 месяца назад +6

    ఎస్టి వాళ్లు వాళ్లే పనికి వస్తారా ఓసి వాళ్ళు పనికిరారా ఈసారి చంద్రబాబు జగన్ పరిస్థితి మళ్ళీ తిరిగి వస్తుంది ఇద్దరికీ కులాలు పిచ్చి ఎక్కువ అయిపోయినది ఈ కాలంలో అందరూ కులాలు అందరూ వివాహం చేసుకుంటున్నారు మన రాజకీయ నాయకులు మటుకు పదవుల కోసం కులాలు పిచ్చి ఎత్తి చూపిస్తున్నారు ఓసీలు కూడా మనసులే వాళ్లకేమో మార్కులు ఎక్కువ రావాలి కష్టపడి చదవాలి వాళ్లకి ఏమి ఇచ్చే తెలియదు తక్కువ కులాలకు మార్కులు లేకపోయినా ఉద్యోగాలు ఇయ్యాల ఓసీ వాళ్లకు మార్కులు బాగా వచ్చినా కూడా ఉద్యోగాల్లో ఓసి వల్ల గా మార్కులు తెచ్చుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అప్పుడు మీకు తెలుస్తుంది ఎవరికి కష్టపడుతున్నారు ఓసి వాళ్ళని చిన్నచూపు ఎప్పుడు చూడొద్దు మీ ఉద్యోగాలు ఇస్తారని వాళ్ళ సోమరితనం అయిపోయి మార్కులు తక్కువ వస్తుంది అయినా వాళ్ళకి ఉద్యోగాలు మాలాంటి ఓసీ వాళ్లకు ఉద్యోగాలు కష్టపడితే చదివిన మంచి మార్కులు తెచ్చుకున్న ఉద్యోగాలు లేవంటారు మీకు మీ రాజకీయ నాయకులకు ఒక దండం దండం

    • @Bumperoffernews
      @Bumperoffernews  3 месяца назад

      ఓసీలకు సంబంధించి ఒక పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారు దాని ద్వారా ఓసీలకు సంబంధించి మాత్రమే ఉంటాది. ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం ఇది ఉంటది మీకు కూడా న్యాయం చేస్తారు ఓసి పేద ప్రజలకు

    • @vasadurgarao5011
      @vasadurgarao5011 3 месяца назад

      జగన్ గారు oc లకు కూడా 15000 ఇచ్చేవారు గా

  • @vedullaravikumar2215
    @vedullaravikumar2215 3 месяца назад +2

    అన్ని పథకాలు తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తే మాలాంటి మధ్యతరగతి కుటుంబం సంగతి ఏమవుతుంది ఇటువంటి మధ్యతరగతి కుటుంబాల సంగతి ఏం అవ్వాలి.

  • @Balakrishna-ic9up
    @Balakrishna-ic9up 3 месяца назад +83

    బొక్క ఇచ్చాడు జగన్

    • @sriniwasgaddam9000
      @sriniwasgaddam9000 3 месяца назад +14

      tondarapadabaku sundara vadana illu alakagane pandaga kadhu

    • @prasaanthkuppili2257
      @prasaanthkuppili2257 3 месяца назад +1

      జాగర్తగా దాసుకో

    • @Autojaani1434
      @Autojaani1434 3 месяца назад +2

      Tesukovadam maneshava eechinavi ani

    • @hari1153
      @hari1153 3 месяца назад

      Neeku matram bokka echademo chala mandi ki chala padakalu melu chesayi

  • @pichhamma7122
    @pichhamma7122 3 месяца назад +2

    Good Deputy cm Pavan sir

  • @pokalagopinaidu5282
    @pokalagopinaidu5282 3 месяца назад +3

    OC vaalaku rava niru vudyoga bruthu rada mari vote vesamu kada

  • @mahalaxmibillapati855
    @mahalaxmibillapati855 3 месяца назад

    Isaari oc వాళ్లు evaru ఓటు వేయడానికి కూడా ఇష్టపదరు veyyakudadu

  • @SrideviYandava-dh2oi
    @SrideviYandava-dh2oi 3 месяца назад +3

    పెన్షన్ 50 సంవత్సరాల 60 సంవత్సరాల నుండా

  • @Karishma-n6f
    @Karishma-n6f 3 месяца назад +1

    July 1aaepoinde Akka Mic key Chandrababu garu a July caparo cap utara😢

  • @dsaireddy-qq1utyreyx6c
    @dsaireddy-qq1utyreyx6c 3 месяца назад +3

    Amma oc vallu em avvali oc lo kuda chala mandhi pedhavallu vunnaru meru caste ni kadhu pedharikani chudandi manusulu andharu okate ippudu vunna volunteers dhwara avari sthayi anti anedhi thelisidhi ala pedha vallaki help cheyandi please respect ocs

  • @BabyKorukonda
    @BabyKorukonda 3 месяца назад

    ఈ ఐదు సంవత్సరాలు మనల్ని ఎర్రి పప్పు చేస్తాడు

  • @chukkavenkataramana7539
    @chukkavenkataramana7539 3 месяца назад +4

    OC ki enduku ivvaru yeto e dikkumalina prapancham

  • @DrakahaYani
    @DrakahaYani 3 месяца назад +1

    Nice information akka

  • @JakkapogulaJyothiJyothi
    @JakkapogulaJyothiJyothi 3 месяца назад +3

    Intr chadivi kaliga umnamu marriage aedhi aena kuda 1500 vasthadha

  • @geetharavi6506
    @geetharavi6506 3 месяца назад +2

    Ration card లేని వాళ్ళు కూడా ఈ పథకాలు రావాలి.

  • @RajeswariMadasu
    @RajeswariMadasu 3 месяца назад +4

    Oc vallaki endhuku ivvaru vallu manushulu kadhaa vallu vote veyyaledhaaa tell me one reason Madam 🫵

  • @durga1674
    @durga1674 3 месяца назад

    మ్యారేజ్ అయిపోయి రేషన్ కార్డు లేకపోతే అవుతాదా అక్క

  • @RachakondaNagamani-ip7qu
    @RachakondaNagamani-ip7qu 3 месяца назад +6

    ఈ పధకం oc వాళ్లకు వస్తుందా

  • @SowjanySowj
    @SowjanySowj 3 месяца назад +1

    అంగన్వాడీ వాళ్ళకి వస్తుందా మేడమ్

  • @sathibabu9093
    @sathibabu9093 3 месяца назад +3

    మరి అక్క పెళ్లి అయిపోయి రేషన్ కార్డ్ నుంచి అమ్మ వాళ్ళ దాంట్లో తీయకుండా ఉన్న అమ్మాయికి డబ్బులు వస్తావా

    • @Bumperoffernews
      @Bumperoffernews  3 месяца назад

      రేషన్ కార్డు దగ్గర పెండింగ్ జరగొచ్చు బట్ మీరు మాత్రం ఈ లోపల రేషన్ కార్డుని చేంజ్ చేసుకోండి

  • @seguguptha8819
    @seguguptha8819 3 месяца назад +2

    Baga ledandi cbn gaaru

  • @YsivaSiva-bi1st
    @YsivaSiva-bi1st 3 месяца назад +3

    o c k Radha

  • @venkatsaikrishna9402
    @venkatsaikrishna9402 3 месяца назад +1

    Mam maku asalu apply chesukovataniki avaru raledhu memu meseva lo apply chesukovacha

    • @Bumperoffernews
      @Bumperoffernews  3 месяца назад

      లేదు వాలెంటరు వచ్చేదాకా వెయిట్ చేయండి

  • @lakshmiprasannapasuparthi3716
    @lakshmiprasannapasuparthi3716 3 месяца назад +3

    Gagan government ebc vari ki echaru Mari meru evara mam PLS reply evandi mam

  • @vinaya68vinno1
    @vinaya68vinno1 3 месяца назад +1

    Where I apply?

  • @hemaraokanchili7922
    @hemaraokanchili7922 3 месяца назад +4

    False Inka cm sign pettaledu 1500 scheme

  • @subramanyamratakonda584
    @subramanyamratakonda584 2 месяца назад

    Oc. 5 categories vundaru 75% bedda valli vundaru oldge pension 50 or 60 age pettali

  • @uppalapatilathanaidu8855
    @uppalapatilathanaidu8855 3 месяца назад +5

    Papa Oc vaari gurinchi cheyaledu

  • @nenulocal102
    @nenulocal102 3 месяца назад +1

    జగన్ ఇన్ని లింకులు పెట్టలేదు 18000 పథకానికి...చంద్రబాబు ఎలక్షన్ ముందు చెప్పడు ఈ లింకులు...ఎర్రి పువ్వులు అయ్యారు కదా రా మళ్ళీ ...2014 లో కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు...ఈ బాబు గారు...😂...

    • @YjayapradaPrada
      @YjayapradaPrada 3 месяца назад

      Reepoling.adagandi.andhaaru.kuutamiki.veyanaavaalu.ycpki.veesthaaru.tdpki.veesinavaaru.adavandi.odena.maacm.jagan