అన్నలకోసం పాట పాడే మీకు పాదాభివందనం 🙏 నిజం ఏమిటంటే ,, ఒక పోలీస్ ని పబ్లిక్ కొడితే ఆ వీడియో కింద కామెంట్స్ పోలీస్ ని కొట్టినటినొడికి సపోర్ట్ గా ఉంటది ,,, ఇలాంటి పాట విన్నాక విప్లవ పాటకే జై కొట్టినట్టు కామెంట్స్ ఉంటాయి ,,,,,, అది నిజమైన అభిమానం ...ఇప్పుడు చెప్పండి ప్రజలు ఎవరికి గౌరవిస్తారు అన్నది
జోహార్లు అమరవీరులకు. ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది చాలా చాలా అద్భుతంగా పాడారు అన్నగారు.నిజంగా మీ గొంతు చాల అద్భుతంగా ఉన్నది.🚩🚩✊✊
పేద ప్రజలకొరకు పోరాడి గొప్పగొప్ప త్యాగాలు చేసిన అమరుల కుటుంబాల మరియు పాటు వినే శ్రోతల హృదయాలను కదిలించే విధంగ శాంతి యుతంగా పాడిన ఈ పాట చాలా బాగా నచ్చింది.మన సామాజిక ఆర్థిక న్యాయం కోసం ఎందరో మహానుభావుల మధుర స్మృతులు ఈ పాట గొప్పదనం
కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు చాల గొప్పవి, కానీ నేటి డబ్బు రాజకీయాలు చేయలేక ఉనికి కోలుపోయారు. ఇది సత్యం. భూమి కోసం, భుక్తి కోసం వారు పేద వారి కోసం చేసిన పోరాటం గొప్పది.
ఈ పాటను 19 76 సంవత్సరంలో వెంపటాపు భారతి గారు సంపూర్ణమ్మ గారు తేజస్సు రావు నాగ భూషణం పట్నాయక్ గారు మరియు తదితరులు పాడిన ఈ పాట వింటే నవనాడులు పొంగుతుండేవి అప్పుడు వారిని ప్రత్యేక కోర్టు కి తీసుకుని వెళ్తుండే వాళ్ళం ఇప్పుడు మరలా ఈ పాట విన్నాను కానీ ఈ ఆలాపన వేరుగా ఉన్నది.?
మధ్యతరగతి కు ప్రాతినిధ్యం వహిస్తూ, కొందరు సింగర్ లు మధ్యతరగతి ప్రజలు ధరించే కాస్ట్యూమ్స్ ధరించి ప్రదర్శనలో పాల్గొనాలి. వైట్ షర్ట్ మీద, రెడ్ చక్స్ వుండేలా చూసుకోవాలి. ఒకసారి, విరసం మిత్రులు ఆలోచించాలి. రెడ్ సెల్యూట్స్. Dr Srinivas
అన్నలకోసం పాట పాడే మీకు పాదాభివందనం 🙏 నిజం ఏమిటంటే ,, ఒక పోలీస్ ని పబ్లిక్ కొడితే ఆ వీడియో కింద కామెంట్స్ పోలీస్ ని కొట్టినటినొడికి సపోర్ట్ గా ఉంటది ,,, ఇలాంటి పాట విన్నాక విప్లవ పాటకే జై కొట్టినట్టు కామెంట్స్ ఉంటాయి ,,,,,, అది నిజమైన అభిమానం ...ఇప్పుడు చెప్పండి ప్రజలు ఎవరికి గౌరవిస్తారు అన్నది
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 സൂപ്പർ
2r
😢😢😢😢😢😢😢😢 vvvvvvvvbbbhvvvhvhvhvhvvvv😢😢
సోదరా మీగాత్రం అద్భుతం రాసిన వారికి, పాడిన మీకు శతాధిక వందనాలు
ఇంత కాలం ఇంత గొప్ప పాట మిస్ అయినందుకు బాధపడుతున్న. ప్రతి రోజూ ఈ పాట వినకుండా ఉండలేక పోతున్న
ఎన్ని సార్లు విన్నానో ఈ పాట లెక్కే లేదు
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే పాట
హాట్సాఫ్ అన్నా మీరు పాడిన తీరు మీ హావభావాలు సూపర్ 🙏🏼🚩✊
Nenu kuda chala sarlu vinna ✊
Me too
అన్న మీ పేరు
@@suramallakiran2886 ,
Mm
అన్న పేరు నిలకంఠం ప్రస్తుతం UAPA కేసు పెట్టి గుంటూరు జిల్లా గురజాల జైలులో ఉ న్నాడు..
ఈ పాటలో పాల్గొన్న ప్రతి ఒక్క కళాకారులకు 🙏🙏🙏🙏🙏
అన్న ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్లలో నేను కూడా పాల్గొనాలని ఉంది. లాల్ సలాం అన్నగారు
Callme br
QaqQqQ
జోహార్లు అమరవీరులకు. ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది చాలా చాలా అద్భుతంగా పాడారు అన్నగారు.నిజంగా మీ గొంతు చాల అద్భుతంగా ఉన్నది.🚩🚩✊✊
Q
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది..వాయిస్ సూపర్...
రోమాలు నిలుస్తున్నాయి అన్న....రోజు విన్నా తరగని కోరిక మీ పాటలోని అంతరార్ధం
0llllll0p on UGC
మీ అద్భుతమైన వాయిస్ అవభవలను వ్యక్తపరుస్తూ ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట లాల్ సలాం అన్న
పేద ప్రజలకొరకు పోరాడి గొప్పగొప్ప త్యాగాలు చేసిన అమరుల కుటుంబాల మరియు పాటు వినే శ్రోతల హృదయాలను కదిలించే విధంగ శాంతి యుతంగా పాడిన ఈ పాట చాలా బాగా నచ్చింది.మన సామాజిక ఆర్థిక న్యాయం కోసం ఎందరో మహానుభావుల మధుర స్మృతులు ఈ పాట గొప్పదనం
E pata evaru rasaro gani ennisarlu vinna malli malli vinalanipisthundi
జై ఎర్ర జెండా. విప్లవం వర్ఢీళ్ళాలీ అన్న లకు జై అమరులకు జోహారు
విప్లవం పుట్టింది మన శ్రీకాకుళం జిల్లాలో.
200% మొట్టమొదట మనసు లోకంలోనే విప్లవం పుట్టింది అప్పట్లో వెంపటాపు సత్యం గారు విఫలమైన బలపరిచారు
అద్భుతమైన గొంతుతో పాడిన ఈ పాట అద్భుతం ... పాట రాసిన వారికి పాడిన వారికి వందనాలు ... ఇప్పటికి 200 సార్లు విన్నానంటే అది అతిశయోక్తి కాదు....
ఈ పాట గొప్పతనం ఏమిటంటే కామ్రేడ్ ప్రాణం పోయే ముందు అయినా ఈ పాట కనపడితే లేచి కూర్చుంటాం❤❤❤
మీ ఆహాభావాలు అద్భుతం ,అద్భుతంగా పాడారు రోజు 2 సార్లు అయిన ఈ పాటను వింటాను
🙏 మీ ఆహా భావాలు అద్భుతంగా ఉన్నాయి చాలా బాగా పాడుతున్నారు
ఎన్నిసార్లు విన్నా కానీ మరలా వినాలనిపిస్తుంది🙏
అన్న మీ పాటలతో ప్రజలలో చెతన్యం తెస్తున్నందుకు మీకు నా పాదాభివందనం
విప్లవం వర్ధిల్లాలి అన్నలకు అక్కలకు నా అభినందనలు మన కోసం పోరాడుతున్న అందరికీ ఇప్పుడు సపోర్ట్ ఉండాలి అదే నా ఆశ విప్లవం వర్ధిల్లాలి జై హింద్
నీలకంఠం కు అభినందనలు
నీలకంఠ గారిది ఎక్కడ అన్న..
పూర్తి వివరాలు ఏమైనా ఉన్నాయా?
ఒకసారి వారిని కలవాలి.
మా గుండె బరువెక్కుతుంది అన్న ✊️
VAGULAYI PARINA A RAKTHAM LO......ERRA JANDA INKA ERUPU AKKINDI ANNA.....NANNU NINNU RAMMANTUNDI ETTHAMANI A JANDA❤
గొప్ప పాట! ధన్యవాదాలు కామ్రేడ్స్!
కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు చాల గొప్పవి, కానీ నేటి డబ్బు రాజకీయాలు చేయలేక ఉనికి కోలుపోయారు. ఇది సత్యం. భూమి కోసం, భుక్తి కోసం వారు పేద వారి కోసం చేసిన పోరాటం గొప్పది.
పేద ప్రజల కొరకు పోరాడినవిప్లవ వీరులకు లాల్ సలాం
4 సంవత్సరాలు వింటున్న
ఈ పాట... గొప్ప పాట
అన్న పాట చాలా బాగుంది
Anna supar nevu padutunty gun patty prajalaku seva chiyalani vundi
Patalu oorakane ravu
ఈ పాట తోట అయినా శ్రీలంక ప్రజలు లాగా భారతదేశంలో కనువిప్పు తెలిసి కమ్యూనిస్టు రాజ్యాంగం కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడాలని నాకు కోరిక❤
సూపర్ అన్న.. రెడ్ సెల్యూట్..
Pram posam annav pata ki and viplamvam ki..red salute comrade
Ilove naxlisam anna okka roju anna మీ బాటలో నడావాలని ఉంది
మీ హావభావాలు మీ గొంతు అద్భుతం
ఈ పాటను 19 76 సంవత్సరంలో వెంపటాపు భారతి గారు సంపూర్ణమ్మ గారు తేజస్సు రావు నాగ భూషణం పట్నాయక్ గారు మరియు తదితరులు పాడిన ఈ పాట వింటే నవనాడులు పొంగుతుండేవి అప్పుడు వారిని ప్రత్యేక కోర్టు కి తీసుకుని వెళ్తుండే వాళ్ళం ఇప్పుడు మరలా ఈ పాట విన్నాను కానీ ఈ ఆలాపన వేరుగా ఉన్నది.?
వెంపటాపు సత్యం గారి కూతురు వెంపటాపు భారతి అప్పట్లో మా గ్రామాల్లో మొట్టమొదట ఉద్యమం వెంపటాపు సత్యం గారు
ని సాంగ్ సూపర్ అన్నా,,,, గొంతు బాగుంది.....
Vinna prathi sari kothaga undi
Superrr song......
అన్నలు మీ బాటలో నాడవాలని మీతో రావాలని ఉంది మీరు చేసె త్యాగలు ఎవరు మరువలేరు లల్ సాలం కమ్రేడ్
👏🏻👏🏻👏🏻✊🏻✊🏻✊🏻✊🏻✔✔✔✔🔫🔫🔫🔫🔫🔫
అన్న వాల్ల విలువ చాల గొప్ప దంన్నా
⁰l
In
Anna e song vintunnapudu Naku votlo viplavala veerula tyagala sahasalu poguutunnayi jai jai amaravirula asayalu 🙏🙏🙏
అద్భుతంగా పాడారు అన్నగారు పాటను
పాట ఉద్యమానికి వూపిరి పోస్తది......yemanna paadaara super anna ........
జోహార్లు అమరవీరులకు ✊✊✊✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏💐💐💐
అన్నలు అక్కలు మీకు పదాభివందనలు
Vandhanaalu korrai.neelakatu anna.mee gaatram super Anna.
Spr Anna
Srikakulam uddamala gadda my lovely mother land I love support of uddamala bidda from army solder
అన్న.... సూపర్......
అన్న పాట సూపర్ గా పాడారు
అద్భుతమైన పాట అన్నా
సూపర్ సాంగ్ అన్న
Very good Comrades Red Salute.
Super.
Annallara me patta anndhure సుప్రీత్ కవిల్లి జై బీమ్ తనకు
విప్లవం వర్ధిల్లాలి విప్లవ పాటలకి చావు లేదు వర్ధిల్లాలి వర్ధిల్లాలి
Great voice Anna Garu ❤
Heart touching song.Thanq prajanatya mandalic
Ur voice super comrade
మధ్యతరగతి కు ప్రాతినిధ్యం వహిస్తూ, కొందరు సింగర్ లు మధ్యతరగతి ప్రజలు ధరించే కాస్ట్యూమ్స్ ధరించి ప్రదర్శనలో పాల్గొనాలి. వైట్ షర్ట్ మీద, రెడ్ చక్స్ వుండేలా చూసుకోవాలి. ఒకసారి, విరసం మిత్రులు ఆలోచించాలి. రెడ్ సెల్యూట్స్.
Dr Srinivas
super anna jai srikakulam ekka jai CITU
Vsr
Nijangaa entha manchi saahityam,entha manchi abhinayam entha manchi gaathram
Super song brother Lal salam
❤❤ very inspirational🤝✊
Tha grate amaravirulu unbelievable helping parsons so villakosham amaina cheyyalanipistha
వందనాలు వందనాలు లాల్ సలాం నాగన్న💪💪
అన్న ఈ పాట తోట అయినా కళ్ళు తెరిచి భారతదేశ శ్రీలంక మాదిరిగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మా కోరిక
Excellent singer voice & performance.
సూపర్ అన్నా 🙏🙏🙏🙏
Anna నికు విప్లవ వందనాలు సూపర్ song
Superga undi anna song nice voice lalsalam anna
🙏🙏🙏🙏Lal Salam comrede
Annasupr.. 🙏🙏🙏🙏🙏🙏..... Rajam
Johar 🙏🙏 amara veerulaku me tyagalu maruvalemu 🙏🙏
Anna me pata super 🙏🙏🙏💐💐💐 ventekal nekkapodustunnai
Soopar voice and good song. amaraveerulaku joharlu.laal salaam
Lal salam comrade
Meeku erra puvulato vandanalu
Jai srikakulam I am from Nalgonda in Telangana jai bheem
Nice song....amaraveerulaku joharlu
Exlent anna
Super song brother ✊
Programme live lo chushaanu
Mahabubnagar lo
✊
Excellent Anna.
Super comrade anna
Na kanniti. Viplavama mee aashaya sadanakai ragulutunna maro viplava keratam ee kamuenisam lal salam
super anna garu me song voices very nice anna
శ్రీకాకుళం జిల్లా పోరాటం పై పాడిన మీకు విప్లవ జోహార్లు
Voice of REDISAM 🇻🇳
Anna super paata chala baaga paadaru
super Meru super anna
Manish Kumar. D Nani
Good song comrade lal salm 🙏🙏🙏
పేద ప్రజల కోసం పోరాడిన నక్సల్స్ అమరవీరులకు జోహార్ లు
Unselfish friends you are grater than many hypocrites of Christian pastors.
Chandraiah Koppu
Mitheo memu unnam
Chandraiah Koppu vasu
N
Super song and your voice exlent anna lalsalm
Lall shalom comiride
Jai cpi ml zindabad amarulaku Mana vandanalu
Super song Anna Lal salam
Anna. Suprr
Anna voice base super
లాల్ సలాం కామ్రేడ్
Exlent voice..
superb bro
Exlent voice anna
MEE SONG KI RED SELUTE ANNA JAI SRIKAKULAM
Johar amra veerulaku
Good sing a song brother
Anna excellent
Super song super PADINAVU ANNA
Anna nee song super