Israel Gaza War: ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాలు కొనసాగుతాయన్న అమెరికా | BBC Prapancham with Gowthami Khan

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 156

  • @GurramEdward
    @GurramEdward 2 месяца назад +18

    హమాస్ చేసే పాపం అంతా ఇంతా కాదు
    ఆ పాపంలో భాగం వీరిని కూడా బాధించింది
    ఇస్లాం నశించాలి
    శాంతి నెలకొనాలి

  • @KNRV777
    @KNRV777 2 месяца назад +70

    గాజా లోని చిన్న పిల్లలు వారి అవయవాలు కోల్పోవడం చాలా బాధకారం ఈపాపం హమాస్ దే, దీనంటాటికి కారణం హమాస్ ఇజ్రాయెల్ వారి బందీలను విడుదలచేయకపోవటమే

    • @FactsFunEdu
      @FactsFunEdu 2 месяца назад +4

      ప్రస్తుతం గాజా మొత్తం ఇజ్రాయిల్ కంట్రోల్ లోనే ఉంది
      మరి బందులు ఎక్కడ ఉన్నట్టు

    • @LaxminarayanaErroju
      @LaxminarayanaErroju 2 месяца назад +5

      ❤ బందీలు బందీలు బందీలు అని అంటున్నారు బందీలో ఉన్నది ఏంత మంది😘❓ చనిపోయిన వారు ఎంతమంది😘❓ కూల్చిన గృహాలు ఎన్ని 😘❓

    • @vishalneelam7278
      @vishalneelam7278 2 месяца назад +5

      Gaza motham israel control undha ??? Avadu chepaadu undhi Ani ??? Me thamudu Abdul Omar ha 😂😂😂😂😂​@@FactsFunEdu

    • @vishalneelam7278
      @vishalneelam7278 2 месяца назад

      ​@@LaxminarayanaErroju avna oksari jurasic park 3 movie chudu ha adivi ke poye oka dainosur pilla me tesukoni vasthe dhani thalli urri medha padi uriney nashanam chesthundhi

    • @vallabhapurapusyam3415
      @vallabhapurapusyam3415 2 месяца назад +3

      ​@@LaxminarayanaErrojuఅదే కదా, హమాస్, ఇజ్రాయెల్ బందీ లను విడుదల చేస్తే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా?.

  • @hayagrivachary2943
    @hayagrivachary2943 2 месяца назад +19

    Bbc న్యూస్ ముస్లిం ల తరపున ప్రచారం జరుగుతోంది

  • @ramakrishnachintalapudi2523
    @ramakrishnachintalapudi2523 2 месяца назад +10

    ఉగ్రవాద దేశాలకు ఏదైనా జరిగితే గౌతమిఖాన్ మెడమ్ తట్టుకోలేకపోతున్నారు మేడమ్ సర్ మేడమ్ అంతె

  • @bissyadav4990
    @bissyadav4990 2 месяца назад +7

    ఈ పాపం ముస్లిమ్స్ ది, చెడ్డ పని ఎందుకు చేస్తున్నావు రా అని నీ ఒక్క ముస్లిం దేశమైనా అడిగిందా. పాపం చేసిన వారికి శిక్ష తప్పదు.

  • @సీరియల్స్-తెలుగు

    గౌతమి ఖాన్ ఎం పేరే లోఫర్ 😆😆😆

  • @venkateswalutalapaneni1949
    @venkateswalutalapaneni1949 2 месяца назад +1

    Very good

  • @rishavidya4888
    @rishavidya4888 2 месяца назад +32

    ఈ అమాయక ప్రజలు బాధలు పట్టడానికి కారణం హమాస్ దరిద్రపు ఎదవలు లేకుండా ఉంటే వీళ్ళకి ఈ కష్టాలు ఉండేవి కాదు

  • @bhaskarrao4799
    @bhaskarrao4799 2 месяца назад +11

    హమాస్ ఉగ్రవాదుల వలనే ఈ దారుణమంతా.

  • @rcb5662
    @rcb5662 2 месяца назад +8

    ❤ డా లో బీబీసీ ఇశ్రయేల్ మీద దాడి గురించి మాత్రం మాట్లాదు

    • @mrajesh7996
      @mrajesh7996 2 месяца назад

      This comment is super...❤ డా ల బిబిసి న్యూస్ 😂😂😂😂

  • @grsmbellidi2422
    @grsmbellidi2422 2 месяца назад +2

    Khan garu bandila gurinchi matladaru..

  • @karthikkalthi8872
    @karthikkalthi8872 2 месяца назад +3

    Hello bbc...

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 2 месяца назад +8

    ఐక్యరాజ్యసమితి నీ ఎవ్వరు ప్రపంచములో ఏ దేశం పట్టించుకో దు. ఎవ్వరికోసం ఈ UNO

  • @mymother2060
    @mymother2060 2 месяца назад +7

    మూర్ఖుల పంతాలకు అమాయకుల బలి మూల్యం.. ఈ హృదయ విదారక చరిత్రకు అంతం ఎప్పుడు??😢

  • @johnkunder8645
    @johnkunder8645 2 месяца назад +8

    BOYCOTT BBC

  • @kishorekanaka7011
    @kishorekanaka7011 2 месяца назад +80

    BBC తెలుగు న్యూస్ ను బ్యాన్ చేయాలి.
    ఇది ఏకపక్ష ఛానల్ గజా గురించి చెప్తుంది కానీ Israel బంధీల నరక యాతన వాల పై అత్యాచారాల పై ఎందుకు మాట్లాడటం లేదు. ఎపుడు తీవ్ర వాదులకు అనుకూల ప్రజలపై ప్రేమ చూపిస్తుంది.. గాజ అలా మారడానికి కారణం చెప్పదు. UNO కూడా west

    • @nuthakkivenugopalrao6318
      @nuthakkivenugopalrao6318 2 месяца назад +14

      ఇది హమాస్. చానల్

    • @keyenild-vy3ei
      @keyenild-vy3ei 2 месяца назад +12

      ముందు ఆ గౌతమి ఖాన్ ని ban చెయ్యాలి

    • @prabhakarthonupunoori5857
      @prabhakarthonupunoori5857 2 месяца назад +13

      ఇది 💯హమాస్ ఛానల్ 😢

    • @Ravi-m3l1x
      @Ravi-m3l1x 2 месяца назад +3

      @kishorekanaka7011 వాళ్ళు చూపించే దృశ్యాలు చూసి ఆనందించండి కేవలం ఒక కాశ్మీర్ ఫైల్స్ సినిమా

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 месяца назад +3

      Yes

  • @bissyadav4990
    @bissyadav4990 2 месяца назад +6

    మీ మీడియా ఛానల్ స్పెషల్ బిబిసి చాలా తప్పు.. ఇజ్రాయిల్ అమాయక పబ్లిక్ ని ముస్లిమ్స్ ఎందుకు అలా చేశారు అని BBC ఒక్కసారైనా న్యూస్ లో చెప్పిందా. UDANTA PAPAM MUSLIMs & BBC CHANNELS.. DON'T do bad.

  • @JaiSriram24680
    @JaiSriram24680 2 месяца назад +6

    తీవ్రవాదుల పైన మీకెందుకు అంత సానుభూతి. అంటే మీరు కూడా .....

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 2 месяца назад +1

      అవును మరి అంతెగా

  • @Srikasiviswanathamkattunga
    @Srikasiviswanathamkattunga 2 месяца назад +11

    It is not Israel mistake
    It is Hamas, Hizbullah and Iran mistake so BBC don't divert actuall problem

  • @chandrayan2023
    @chandrayan2023 2 месяца назад +6

    ఈ గౌతమీ ఖాన్ BBC ని కొనేసిందా?😂

  • @white420ff7
    @white420ff7 2 месяца назад +2

    పాలస్తీనా దేశానికి ఆక్రమించుకొని పాలస్తీనా వాసులకు పొట్టన పెట్టుకుంటుంది అమెరికా సహాయంతో పాలస్తీనా వాసులకి గత 60 ఏళ్ల నుంచి ఓపెన్ జైల్లో ఉంచింది పెద్ద పెద్ద మారన ఆయుధాలు పెట్టుకుని పక్కన ఉన్న దేశాల మీద రక్త పిశాచి ల రక్తం తాగుతుంది ఈ మూర్ఖులకి ఆ విషయం పట్టదు జై భారత్

  • @pasalabalaswamy6206
    @pasalabalaswamy6206 2 месяца назад +26

    హమాస్ గాలను పెంచి పోసించినందుకు ఈ శిక్ష అనుభవించాల్సిందే

  • @ourcptchilakaluripet3669
    @ourcptchilakaluripet3669 2 месяца назад +1

    గౌతమి "ఖాన్" కి
    గాజా, పాకిస్తాన్ అంటే ప్రేమ ఎక్కువ

  • @srinivas8267
    @srinivas8267 2 месяца назад +1

    ఈ పాపం నూటికి నూరుశాతం హమాస్ దే....... UN కు కానీ BBC కు కానీ గాజా ప్రజల పై అంత ప్రేమ ఉంటే ఇజ్రాయిల్ ను తప్పు పట్టడం కాకుండా బందీలను వదిలేయండి అని హమాస్ పై వత్తిడి తేవచ్చు కదా.,...

  • @psvprasad7399
    @psvprasad7399 2 месяца назад +1

    iran, syria, లాంటి దేశాలు Hamas, Hezbulla, Houthi లాంటి terrorist గ్రూప్ లకు ఆయుధాలు సప్లై చేస్తుంటే లేని తప్పు US Israel కి ఆయుధ సహాయం చేస్తే తప్పేమిటి?

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 2 месяца назад +4

    పాలస్తీనా హమాస్ ఇజ్రాయిల్ దేశాలు తమ మత మౌఢ్యం దేశ విస్తరణ ఆకాంక్ష వదులుకొని యుద్ధం విరమించి.అమాయక ప్రజల ప్రాణాలను కాపాడండి.

  • @kishorekanaka7011
    @kishorekanaka7011 2 месяца назад +17

    Plrase దీనిపై BBC వాళ్ళు REPLY ఇవ్వండి. మీలో నిజాయితీ, సామాజిక న్యాయం ఉంటే...

  • @anilduppelli3584
    @anilduppelli3584 2 месяца назад +4

    అన్ని యుద్ధాలకు అమెరికా కారణం ..

  • @Bharatha231
    @Bharatha231 2 месяца назад +3

    ఈ యుద్ధం ముఖ్య కారణం రొండు పవిత్ర స్థలాలు గురించి
    ముస్లిం,, అలహస్క్ మాజిద్ ☪️🛐
    యూదులు. పవిత్రం ప్రదేశం 🕎🛐
    రెండు ఒక్క సొట్టువున్న అందకీ. యుదాలు
    అపాలంటి శాంతి చర్యలు తీసుకోవాలని
    జై హింద్ 🇮🇳🤝🇮🇱🙏

  • @kishorekanaka7011
    @kishorekanaka7011 2 месяца назад +26

    అసలు BBC న్యూస్ లో సమ న్యాయం లేదు

  • @VijayGopalG-er6vm
    @VijayGopalG-er6vm 2 месяца назад +9

    All this happened because of October 7th attack on ijrail forget past try to live in peace all

    • @mohdafsar9445
      @mohdafsar9445 2 месяца назад

      సమస్య అది కాదు, Red cow ను బలి ఇచ్చి జెరూసలేం మస్జీద్ ను కూల్చి 3 rd టెంపుల్ కట్టాలి అని ప్లాన్, క్రిస్టియన్స్, jews ఆలోచన
      మీరు అయోధ్య టెంపుల్ కట్టుకున్నారు కదా అలానే

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 2 месяца назад +13

    ఈ. మారణ హోమానికి అంతా . తీవ్ర వాద భావాలు కలిగిన వాళ్ల మహిమ BBC హమాస్ . ఐసిస్.హిజ్బుల్.వాళ్లదారుణ మారణ కాండ ను చూపగలవ. నువ్వూ BBC

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 2 месяца назад +7

    Hello Gowthami Khan please broadcast real news

  • @varaprasadraobudeti8729
    @varaprasadraobudeti8729 2 месяца назад +4

    Eepapm ugravadulade JAI ISRAEL.

  • @saikumarsaripalli
    @saikumarsaripalli 2 месяца назад +12

    BBC - Al Jazeera-2.0

  • @SRINIVAS-wt9iv
    @SRINIVAS-wt9iv 2 месяца назад +3

    ఖాన్ జి , మీ ఇన్ఫ్యూయన్స్ ఉపయోగించి సరఫరా ఆపండి. ప్లీజ్

  • @kannak2161
    @kannak2161 2 месяца назад +5

    Bbc staff ni bandiluga tisukelte meeru urukuntara bbc ?

  • @peace81011
    @peace81011 2 месяца назад +7

    BBC news ki
    Bad news 😂😂😂😊😅

  • @saikumarsaripalli
    @saikumarsaripalli 2 месяца назад +4

    🇮🇳❤️🇮🇱

  • @sakhisakhi6905
    @sakhisakhi6905 2 месяца назад +5

    ఇజ్రాయిల్ తప్పకుండా ఈ పాపానికి సమాధానం చెప్పాలి చెప్పితిరుతుంది

  • @Jagruthi369
    @Jagruthi369 2 месяца назад +1

    గౌతమీ గారు, గౌతమి ఖాన్ గా ఎలా మారారు?

  • @white420ff7
    @white420ff7 2 месяца назад +4

    గౌతమీ ఖాన్ ఇజ్రాయిల్ భూతం 60 వేల మందిని దహనకాండ చేసింది లక్షల మందిని సర్వనాశనం చేసింది ఇజ్రాయిల్ భూతం

  • @pmvlogs6057
    @pmvlogs6057 2 месяца назад +1

    BBC గురించి మాకు బాగ తెలుసు మీరు Al Jajeer family కి చెందిన వారు అని క్లియర్. If the parents really love their children they stop giving shelter to hamas. Ya it's bad to see their situation but the problem is that they started war first if they keep quiet isreal will keep quiet

  • @chennaiahchennaiah9227
    @chennaiahchennaiah9227 2 месяца назад +1

    We love Israel

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 месяца назад +7

    పాపం జాలివేస్తోంది కానీ పాముల్ని పెంచి పక్క ఇంట్లో కరవమంటే కరవవుకదా మనల్ని కరుస్తాయి అని ఇదొక ఉదాహరణ.

  • @rathans3517
    @rathans3517 2 месяца назад +4

    ఉగ్రవాదుల డబ్బులతో నడిచే ఛానల్ ఏది? రిప్లయ్ ఇవ్వండి ప్లీజ్

  • @Jagruthi369
    @Jagruthi369 2 месяца назад

    మరి ఇంకా 200 మంది ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా ఎందుకు ఉంచుకున్నారు. మొదటి తప్పు ఎవరిది..? బీబీసీ చెప్పు ?

  • @Ravi-m3l1x
    @Ravi-m3l1x 2 месяца назад +14

    చేసిన ఖర్మ వెంటాడు tundhi

  • @gorletirupathirao2645
    @gorletirupathirao2645 2 месяца назад +3

    BAD BBC... BAN BBC 👎👎👎

  • @ArjunAduvala
    @ArjunAduvala 2 месяца назад +5

    🇮🇱👌💯✅👍

  • @kavitharati3835
    @kavitharati3835 2 месяца назад +8

    ఆప్షన్స్ లేవు అమెరికా కి... ఖచ్చితంగా సహాయం చేయాల్సిందే....

  • @Funtime-c8n
    @Funtime-c8n 2 месяца назад +2

    Hi gouthami

    • @pavankmr265
      @pavankmr265 2 месяца назад +1

      orey.. reply isthadha

  • @grsmbellidi2422
    @grsmbellidi2422 2 месяца назад +1

    Indian valle Pakistan ela aindi antadi emo bbc

  • @Donkey-dw2yg
    @Donkey-dw2yg 2 месяца назад +1

    Ban bbc

  • @NarayanareddyYs-j9j
    @NarayanareddyYs-j9j 2 месяца назад +3

    కర్మ ఫలం, కోరి తెచ్చుకొన్నారు,

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb 2 месяца назад

    Really Really pathetic Situation 😭😭😭😭😭😭

  • @indian4134
    @indian4134 2 месяца назад

    యుద్ధం అంటే ఏంటో ఎలా ఉంటాదో చుడండి... మన వాళ్ళు చాలా మంది హిందువులు ఇరాన్ ని వేసేయండి అంటున్నారు... ముస్లిం ఇజ్రాయెల్ ని వేసేయాలి అంటున్నారు... మనం మనుషులం మనుషుల్లా ఆలోచించాలి... యుద్ధం వద్దు...పోయేవి ప్రాణాలు సైనికులవే కాదు ఇలా చిన్న పిల్లలవి కూడా

  • @venugayathri7194
    @venugayathri7194 2 месяца назад +1

    ee papam poorthiga hamas de, vari valana veladiga prajanlu ibbandulu padutunnaru, ippatikaina varu marite manushulu lekapothe varu rakshasulu

  • @rebelrahim26915
    @rebelrahim26915 2 месяца назад

    Please save gaza😢

  • @itz__me___akshay__
    @itz__me___akshay__ 2 месяца назад +5

    🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸🇺🇸 🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱

  • @beastgamingrcr
    @beastgamingrcr 2 месяца назад

    హమాస్ ధుర‌్మార‌్గాలకు భలైన జీవితాలు 🤦🤦😡😡😡

  • @GandlaUmamaheswar
    @GandlaUmamaheswar 2 месяца назад +1

    In 14 th century it was Ottoman empire. Now Netanyahu Empire.

  • @kallemdhayakar6032
    @kallemdhayakar6032 2 месяца назад +1

    BBC👎

  • @dharmavarammubarak4893
    @dharmavarammubarak4893 2 месяца назад

    ఇంత పాపం ఇంకోటి ఉండదు దీనికి కారణం ఎవరైనా సరే నాశనం అవుతారు.insaallah

  • @santoshadapa1684
    @santoshadapa1684 2 месяца назад +2

    మా దగ్గర లేడీ అగోరా వుంది అక్కడ కి పంపిస్తాము ఓపిక పట్టండి 😮

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 2 месяца назад

    Knowingly or unknowingly if people will ignore the law of God... consequences will like this only...we have to bare. No way

  • @chennaiahchennaiah9227
    @chennaiahchennaiah9227 2 месяца назад +1

    Fake news

  • @cheppalisivagangaraju7959
    @cheppalisivagangaraju7959 2 месяца назад

    నేను ఇస్రేల్‌కి ప్రత్యర్థిని కాదు కానీ మీరు చేసే ప్రతి పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి

  • @vijayraju292
    @vijayraju292 2 месяца назад +1

    Gaza prajalu hamas ky support cheyakapoiyuntay, israel first attack warning appudey Gaza vadiley paripoye vuntay vallaku ye paristhithy vachedhi kadhu

  • @hidayatulla7862
    @hidayatulla7862 2 месяца назад

    😢😢😢 e Chinnarulu chesina thappu amee😢😢😢

  • @UdayKumar-vb5en
    @UdayKumar-vb5en 2 месяца назад

    Why hamass went into on Israel land, this is panishment to hamass and to that people. Total mistake hamass leaders not people.

  • @Yuvan991
    @Yuvan991 2 месяца назад +1

    One side heading endhi ra BBC....

  • @LakshmanaSwamy-j9b
    @LakshmanaSwamy-j9b 2 месяца назад

    😢

  • @AnilKumar-xb6ns
    @AnilKumar-xb6ns 2 месяца назад +1

    Where is Preeti ? 🎉😂

  • @sravankumar3434
    @sravankumar3434 2 месяца назад

    😭😭😭😭😭😭🥺🥺🥺😭😭😭😭😭😭🥺🥺🥺🥺

  • @KIsaac-wp5dq
    @KIsaac-wp5dq 2 месяца назад

    Musk mawa news ledhu

  • @lavaiahvadla3137
    @lavaiahvadla3137 2 месяца назад

    Innocent people loss Life...some cruel people.... Gaja

  • @cheppalisivagangaraju7959
    @cheppalisivagangaraju7959 2 месяца назад

    నిజాలు నిస్తురంగా ఉంటావ్

  • @noobgaming-fs9nt
    @noobgaming-fs9nt 2 месяца назад

    Evro thappuchste amayakulanu punish cheyadam enthavaraku nyaam

  • @kannak2161
    @kannak2161 2 месяца назад

    Bandiluga tisukellina vallani vadileste yudham agudhi kadha bbc . Nu cheppu hamash ki hezbulllaki .. plz try chesi chudu

  • @cheppalisivagangaraju7959
    @cheppalisivagangaraju7959 2 месяца назад

    మీరు చేస్తున్నది 100% తప్పు

  • @sag4398
    @sag4398 2 месяца назад +1

    Edi oka waste channel.

  • @sudhakarraobollarapu3848
    @sudhakarraobollarapu3848 2 месяца назад

    బంధీలను విడుదల చేసి మాట్లాడితే శాంతి nelakolpavachu

  • @somusomu708
    @somusomu708 2 месяца назад +1

    Prathi okaru bbc meda report cheyyabdi ban ayi povali

  • @TDPCULTS9
    @TDPCULTS9 2 месяца назад +1

    Gouthami khan me nanna peru enti?

  • @manik56p83
    @manik56p83 2 месяца назад

    Who r responsoble

  • @sri-z8s
    @sri-z8s 2 месяца назад

    ప్రతిరోజూ బిబిసి చెప్పే మొదటి 5 నిమిషాలు వార్తలు చూడొద్దని మనవి. వీళ్లు ఇచ్చేదే రోజుకి 10 నిమిషాలు వార్తలు, అందులో 5 నిమిషాలు గాజా నీ పట్టుకొని వేలాడతారు.