Very well explained andi. You took us with you in the flight. That’s what I felt. I love traveling. I tried this week also to go to US. But very strict travel ban is there. I saw my younger son 3 years ago.
Hi aunty... Welcome back to India/Hyd to both... 🎉🎉... Really beautiful ....mee explanation chala chala bavundi...yevaraina America vellali ante mee video step by step follow avutu n enjoy chestu velli ravachhu...anta clear n neat ga explain chesaru... 👌👌
Dear Naga Sree Madam ! I saw a few of your videos . They are good & your commentary is very good . I liked them . What are you by profession ? In your return trip to India via Sanfansisco you did not make any mention of covid test reports the passengers must possess & carry with them back to India while on journey . We are similar parents who came to USA in July 2021 overstayed of course with due permissions & now planning to return to India 🇮🇳 via sanfancisco airport in the end of August 2021 we both are senior citizens had vaccine twice here . Give some more tips in view of your journey back this time .Kindly reply for our benefit & for similar other Madam !
ఏమీ ఇబ్బందులు లేవు సార్ .. మీరు అమెరికా లోనే కరోనా టెస్టు చేసుకొని ఆ రిపోర్టు లు పేపర్ రూపంలో మీదగ్గర పెట్టుకోండి .. Flight లో కూడా.ఎటువంటి ఇబ్బంది లేదు ...ఢీల్లీ మీదుగా మీరు వస్తే ఢిల్లీలో దిగాక ..కరోనా కు సంబంధించిన టెస్టు లు ఏమీ లేవు ...నార్మల్ గా చెకింగ్స్ అంతే.. మనం డైరెక్ట్ గా flight దగ్గర కు వెళ్ళటమే ..మీరు హైదరాబాద్ దిగాక మాత్రం కరోనా టెస్టు కీ సంబంధించి నెగటివ్ రిపోర్ట్ పేపర్లు చూపిస్తే మనం తొందరగా బయటకు వచ్చేయోచ్చు .. అమెరికా లో బయలుదేరే ఒకరోజు ముందు కరోనా టెస్టు చేసుకోవాలి .. రిపోర్టు అనేది పేపర్ రూపంలో వుంటే మీకు ఎటువంటి సమస్యలు రావు .... Cool ga ravachu 😊 👍 Happy journey sir 😊💐💐 Tq sir
వ్యాక్సిన్ తీసుకోన్న కార్డు కూడా దగ్గర పెట్టుకొండి ... విమానం లో ఏ ఇబ్బందులు లేవు ..ఎందుకంటే అందరూ కరోనా టెస్టు నెగటివ్ వచ్చాకే ప్రయాణం చేస్తారు కాబట్టి ఏ భయం అవసరం లేదు .... మీ దగ్గర వుండవలసినవి పాస్ పోర్ట్ టికట్స్ కరోనా టెస్టు కీ సంబంధించిన రిపోర్ట్ లు పేపర్లు ... వాక్సిన్ వేసుకోన్న గుర్తింపు కార్డు .... ఇక విమానం లో వేడిగా ఆహరం ఇచ్చారు ... చాలా ప్రశాంతంగా రావచ్చు సార్ ... 💐😊😊👍
అలా వెళ్ళలేం ...విజిటింగ్ వీసా వుండాలి ... ఖర్చు కూడా చాలా అవుతుంది .. తెలిసిన వారు బంధువులు వుంటే మనకి రావటానికి సంబంధించిన పేపర్లు పంపితే .. విజిటింగ్ వీసా వస్తుంది .. ఇలా చాలా ప్రాసెస్ వుంటుంది 😊..
Hi nagasree garu memu ee month 18 thatlanta nundi vachaamu. Meeru kuda safe ga vachaaru. Mimmali kalavaalani gattiga anukontunnaanu. Mee jet lag taggaka kakusthaanu. Mee address or no ivvaraa
2 సూట్ కేస్ లు పెద్దవి తీసుకుపోవచ్చు 23 కేజీలు మాత్రమే వుండాలి ఒక్కో పెట్టెలో ... ఎయిర్ లైన్ బట్టి కూడా వెయిట్ డిఫరెన్స్ వుంటుంది .్ కేబిన్ bag only 7 kgs
ఏమీ భయం వద్దు అమ్మ .. వీల్ ఛైర్ బుక్ చేయమనండీ .. చక్కగా వెళ్ళవచ్చు ..మీకంటే పెద్దవయసువారు ఎంతోమంది ధైర్యంగా వెళ్తారు 😊👍💐💐 ..ఏమీ భయం వుండదమ్మ .. చక్కగా అన్ని చూడండి ...
Mam flight journeyni baga explain chesaru. Nenu 3 times SFO vellhanu. Ma ammayi daggariki. Meeru anni cheptu unte na experiences gurtochhindi. Super Nagasreegaru 👌
Mee voice ku, nenu fan ayipoyandu. Radio lo kadhanika lu vinedanni chinnappudu. Mee mata vintunte naku aa rojulu gurtostunnayi
Tq ando
మీ అభిమానం
నాకు దొరకటం అదృష్టం గా
భావిస్తున్నాను 💐💐😊
Beautiful Video. Tq. Nagasree garu.
Tq MDM😊💐💐
Mee videos annichusamu,meeto patu memu vunnattu feel ayyamu,thankyou medam🌷🙏👌🤩
Tq MDM ...India lo chese videos kuda ..Miku nachithe
Support cheyandi 😊💐💐
Welcome to mother land..meeru chala chakkaga vivarincharu thank you so much 🙏
Tq andi 😊💐
Where do u stay permnently is it in us
Chala bhagha chupincharu.chala upyogakaram andi.thank you
Tq andi 😊
సూపర్ మేడం గారు చాలా బాగా చుపించ్చరు
Tq andi 😊💐
🇮🇳🙏💐Welcome to mother land. Marvelous vd. Nd yes waiting for such opportunity. Really White Brothers great 👍. 🙏💐
Tq andi 😊💐💐
Anni vishayalu chala chakkaga vivarincharu.thanks amma.welcome to India.congratulations for 21k.
Tq andi 😊💐💐
Mi support eppuduu vundali
Meeru telughu bagha matladutaru.have a nice journey.
Tq mcm😊💐💐
Very well explained andi. You took us with you in the flight. That’s what I felt. I love traveling. I tried this week also to go to US. But very strict travel ban is there. I saw my younger son 3 years ago.
Aunaa ..😊 ..Rest teskondi
..😊💐💐
Tq mdm
.Mi support eppuduu vundali
Same feeling I too had mam .ee COVID amo kaani we are not able to meet our children.eagerly waiting to meet them
Nice video Madam, May God give good health.Good information for travelling in Airoplane.🙏
Tq andi 😊💐
Aunty eagerly waiting for part 2.. 🌹
😊tq dear😊💐💐
Meeru maaku andachesthunna samachaaralu anni kudaa 👌👌 Welcome to Hyderabad 💐💐
Tq lakshmi garu😊💐💐
Very well explanation.
Tq m😊💐💐
వాయిస్ ఎవరిదోకాని బావుంది!
Tq andi
నా వాయస్ తోనే చేసానండి😊👍💐
Hi aunty... Welcome back to India/Hyd to both... 🎉🎉... Really beautiful ....mee explanation chala chala bavundi...yevaraina America vellali ante mee video step by step follow avutu n enjoy chestu velli ravachhu...anta clear n neat ga explain chesaru... 👌👌
Tq dear 😊💐💐
నమస్తే🙏మేడం. మాతృభూమికి స్వాగతం పలుకుతోంది శశీ సదనం.
మీ తదుపరి వీడియోల కోసం సాదర
స్వాగతం💐
Tq so much mdm ..
ఎలా వున్నారు ...
Chalabagachupincharu tq
Tq andi
nice maa welcome india
Tq andi
Safe ga vachisaru..... Congratulations for 21k subscribes 💐💐
Tq my dear shiva😊💐💐
@@NagasreeDiaries I'm Shoba maa, meeru marichipoyaru
Beautiful Memories
Tq sir
Welcome back to india madam
Im ur biggest fan.tq
Tq very much andi 😊💐💐
Welcome to 🇮🇳India amma
Bhagavan acissulu amma🙏🌹🌹
Tq andi 😊💐💐
నేనుకూడా. Usలోఉన్నాతోడులేకరావడానికి భయంఅనిపిస్సునది. అక్క రోజు. నీ విడియేలుచూస్సను. 👌🏻
ఏమీ భయంలేదు సిస్టర్ ..చక్కగా రావచ్చు 😊💐💐 ప్రయాణం లో ఎటువంటి ఇబ్బంది లేదు ...కాని అవకాశం వుంటే
కొన్ని రోజులపాటు వుండండి ..అమెరికా లో 😊
Well come to motherland andi
Tq andi 😊💐💐
Madam,ur vedieos inspired me a lot. positive attitude ఉండాలే కానీ , ఏది కష్టం కాదు అని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది.Keep rocking madam
Tq andi 😊💐💐
Welcome back yo Hyd Nagasree garoo.Superb Explanation.Tnq.
Tq andi 😊💐
Ur way of narration is best mdm.
Tq andi 😊💐
Plzz subscribe
Dear Naga Sree Madam ! I saw a few of your videos . They are good & your commentary is very good . I liked them . What are you by profession ? In your return trip to India via Sanfansisco you did not make any mention of covid test reports the passengers must possess & carry with them back to India while on journey . We are similar parents who came to USA in July 2021 overstayed of course with due permissions & now planning to return to India 🇮🇳 via sanfancisco airport in the end of August 2021 we both are senior citizens had vaccine twice here . Give some more tips in view of your journey back this time .Kindly reply for our benefit & for similar other Madam !
ఏమీ ఇబ్బందులు లేవు సార్ ..
మీరు అమెరికా లోనే కరోనా టెస్టు చేసుకొని
ఆ రిపోర్టు లు
పేపర్ రూపంలో మీదగ్గర పెట్టుకోండి ..
Flight లో కూడా.ఎటువంటి ఇబ్బంది లేదు ...ఢీల్లీ మీదుగా మీరు వస్తే
ఢిల్లీలో దిగాక ..కరోనా కు సంబంధించిన టెస్టు లు ఏమీ లేవు ...నార్మల్ గా
చెకింగ్స్ అంతే..
మనం డైరెక్ట్ గా flight దగ్గర కు వెళ్ళటమే
..మీరు హైదరాబాద్ దిగాక మాత్రం
కరోనా టెస్టు కీ సంబంధించి నెగటివ్ రిపోర్ట్
పేపర్లు చూపిస్తే
మనం తొందరగా బయటకు వచ్చేయోచ్చు ..
అమెరికా లో బయలుదేరే ఒకరోజు ముందు
కరోనా టెస్టు చేసుకోవాలి ..
రిపోర్టు అనేది
పేపర్ రూపంలో వుంటే
మీకు ఎటువంటి సమస్యలు రావు ....
Cool ga ravachu 😊 👍
Happy journey sir 😊💐💐
Tq sir
వ్యాక్సిన్ తీసుకోన్న కార్డు కూడా
దగ్గర పెట్టుకొండి ...
విమానం లో
ఏ ఇబ్బందులు లేవు ..ఎందుకంటే
అందరూ కరోనా టెస్టు నెగటివ్ వచ్చాకే
ప్రయాణం చేస్తారు కాబట్టి ఏ భయం అవసరం లేదు ....
మీ దగ్గర వుండవలసినవి
పాస్ పోర్ట్
టికట్స్
కరోనా టెస్టు కీ సంబంధించిన రిపోర్ట్ లు పేపర్లు ...
వాక్సిన్ వేసుకోన్న గుర్తింపు కార్డు ....
ఇక విమానం లో
వేడిగా ఆహరం ఇచ్చారు ...
చాలా ప్రశాంతంగా రావచ్చు సార్ ...
💐😊😊👍
Thank you very much for your prompt reply in our mother tongue Madam 👏
Welcome back to India 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Tq andi 😊💐
Welcome to India.nice veidio andi
Tq mdm 😊💐💐
Air india better flyght leg space super and suppub information medam
Avunu ..Tq andi 😊
Mam evaraina vellali anukunte own ga entha karchu Leda broker tuch ayi velthe entha karchu vasthundhi
అలా వెళ్ళలేం ...విజిటింగ్ వీసా వుండాలి ...
ఖర్చు కూడా చాలా అవుతుంది ..
తెలిసిన వారు
బంధువులు వుంటే
మనకి రావటానికి సంబంధించిన పేపర్లు పంపితే ..
విజిటింగ్ వీసా వస్తుంది ..
ఇలా చాలా ప్రాసెస్ వుంటుంది 😊..
Welcome to india amma
Tq andi😊💐
Fantastic video mam
Nenu Chicago to Delhi to Hyd 4days back vachhamandi
Aunaa 👍
Tq mem😊💐💐
Super madam👌Maathru Bhoomi ki safe ga cherukonnaru..chala happy ga undi.
Tq andi ..😊💐💐
Thanks madam pramatho. Maku anni chupicstunanduku tq
Nagasri garu eppudu USA flights ,ban kada meeru ala ochharu enka India nundi travel cheyya ochhuna US ki please reply me thanks a lot ...
ఇండియా నుంచి లేవనుకోంటా ..
అమెరికా నుండి ఇండియా కు
ఎయిర్ ఇండియా వుంది ..
ఇక్కడి నుండి
ఆగష్టు 1st నుండి అన్నారు మేడమ్😊👍
@@NagasreeDiaries thank you so much mam ,🙏🙏
Mam India nundi aalanti snacks and food items I mean sweets ,allow chestaro mee free time lo please reply me ,thanks a lot mam,,
చేస్తారు ..
ఒక వీడియో చేస్తా
కొరియర్ ఎలా చేయాలి ..
మన తీసుకోని వెళ్తే
ఎలా పాకింగ్ చేయాలి అనేది చేస్తాను😊👌👍💐
@@NagasreeDiaries Thank you so much mam 🙏🙏
Mam meeru comments lo andhariki reply chala Baga andhincharu
Miru videos chusi
Support chesthunnaru ..
Miku reply ivvatam na responsibility .
Tq andi 😊💐💐
Very nice 👌 video Madam
Welcome back to India andi
Tq mem😊💐💐
Welcome back to India 🇮🇳 Mam
Tq mdm 😊💐
Welcome to India Akka 🏠
Tq mdm 😊💐💐
Very nice
Akkada cases perugutunnayani vacchesara meru vaccine vesukunna Sare meeru ikkada India lo quarantine lo undandi bayata tiragakandi
😊😊 no
Memu
Velli 8 th months ayipoyindhi
.Anukokunda vundipoyam
..2 months kosam vellam
..But
Naku corona effect ayyindhi feb lo
..So
Vundipoyam..
Nice video andi 👌👌
Tq andi 💐😊
Welcome to mother land
Tq sir 😊💐💐
Welcome to India meetho patu e 7 month's memu kuda USA chusamu
Tq sudha garu
..,అలాగే ఇండియా లో చేసే వీడియో లు
కూడా చూసి నన్ను ఆదరించండి 😊💐💐
Great narration
Tq sir 😊💐💐
Fantastic video andi again I enjoyed Sanfrancisco airport n more details from you - thank you
Tq mdm
Im also hyd. Mehdipatnam
I liked ur videos,thats how i become ur fan.
Tq andi 😊💐💐
Welcome to India mam
Tq mdm 😊💐
Welcome back to India💐💐
Tq వసంతగారు 😊💐
Good journey✈️ madam👩
Tq andi 😊💐💐
Enni hours paduthundhi mam journey
24 hours ...Tq andi
Basic idea about lifestyle in America superb 👍🙏
Tq andi 😊💐💐
Meja
Welcome to India mam💐💐
Tq mdm 😊💐
Welcome back to India madam 💐
Tq andi 😊💐💐
Welcome back,happy journey mam
Tq amdi 😊💐
How many suitcases they allowed
ఒక టిక్కెట్ పై
23 కేజిల బరువున్న సూట్ కేస్ లు
రెండు ..
7 కేజిల బరువున్న బేగ్ ఒకటి ...
One suitcase only allowed annaru yevaro anduke latestupdates kosam adiganu thank u for prompt reply I like ur way of responding to all the subscribers
Welcome back to home mam
Tq mdm 😊💐
Well come India madam
Tq andi 😊💐
Happy journey
Tq andi 😊💐💐
Nice video Ma'am
Tq andi 😊💐💐
Congratulations🎉🎉 Jai Srimnnarayana Andie🌹🌹🌹🌹🌹🌹
Tq mdm 😊💐
Hi nagasree garu memu ee month 18 thatlanta nundi vachaamu. Meeru kuda safe ga vachaaru. Mimmali kalavaalani gattiga anukontunnaanu. Mee jet lag taggaka kakusthaanu. Mee address or no ivvaraa
తప్పకుండా ..
మేము హైదరాబాద్ నాగోల్ వుంటామండీ ..
నాగోల్ DTDC
కోరియర్ మా ఆఫీసు .
Very nice video Aunty ❤❤❤
Tq😊💐💐
Beautiful aunty 😊
Mi talking so nice
Tq andi 😊💐
Madam cabin bag weight entha
Per tkt ki entha weight in baggage cheppandi
Luggage bag weight entha per ticket
2 సూట్ కేస్ లు పెద్దవి తీసుకుపోవచ్చు
23 కేజీలు మాత్రమే వుండాలి ఒక్కో పెట్టెలో ...
ఎయిర్ లైన్ బట్టి కూడా
వెయిట్ డిఫరెన్స్ వుంటుంది .్
కేబిన్ bag only 7 kgs
ఒక టికెట్ పై మాత్రమే ...ఈ బరువు
🙏👍 superamma
Tq andi 😊💐
Naaku anni bayamga untundi
Lift..escalator..bayam
66 years Naaku..Naaku dairyam cheppandi
ఏమీ భయం వద్దు అమ్మ ..
వీల్ ఛైర్ బుక్ చేయమనండీ ..
చక్కగా వెళ్ళవచ్చు ..మీకంటే పెద్దవయసువారు ఎంతోమంది ధైర్యంగా వెళ్తారు 😊👍💐💐 ..ఏమీ భయం వుండదమ్మ ..
చక్కగా అన్ని చూడండి ...
Welcome to the great India...Subscriber intiki vellaru kada..aa video chala bagundi.madam....👍🙏👍🙏👍🙏
Tq andi ..
ఆమె కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకోన్నారు ..చాలా సంతోషంగా అనిపించింది నాకు ..😊💐💐
Nice explanation 👌👏
Tq mdm 😊💐💐
Mam flight journeyni baga explain chesaru. Nenu 3 times SFO vellhanu. Ma ammayi daggariki. Meeru anni cheptu unte na experiences gurtochhindi. Super Nagasreegaru 👌
Tq andi 😊💐💐
Good
Tq andi 😊💐
Welcome india mam 💐💐
Tq padmaja garu😊💐
Nice vlog madam
Tq andi
Hai andi nice video
Tq andi 😊💐
Super 👍
Tq mdm 😊💐💐
Welcomenagasrigaru
Tq nagalakshmi ....bagunnara
Very beautiful 🤩 view
Tq MDM😊💐
Nice 👍🏻👍🏻👍🏻👍🏻
Tq andi 😊💐
👌👌👍
nice
Tq bindu garu ..Ela vunnaru 😊💐
Amma video chaalaa bagundi amma hydarabaad vachesaru next video kosam waiting amma nenu
Tq andi ..😊💐
Mdm ur location pls.
Hyd... nagol...
Tq andi 😊💐💐
Miru ekkada vuntaru
Tq mam
Tq vaani garu 😊💐💐
వెల్కమ్ టు మదర్ ల్యాండ్ 💐
Tqq andi
Send off the scenes has seen in the old telugu films like just nearby flight ✈️
Tq andi 😊💐💐
1ST COMMENT MADAM...
Tq andi 😊💐
Thank u madam for giving total journey
Tq andi
Beautiful memories andi 🙏
Tq లక్ష్మీ గారు ...మీ సపోర్టు ఎప్పుడూ వుండాలి😊💐💐
Emta chakkani basha keep it up madam
Tq mdm 😊💐💐
👌👌👌👌🙏🙏🙏🙏
Tq 😊💐
hai niec video madem
Tq andi 😊💐
💐💐❤🇮🇳
Tq mdm 😊💐
Ippudu America lo laksha cases vastunnayi cases emi taggaledu
Aunu
Slow ga peruguthunnai tta
Hi