సార్ మా ఇంట్లో మామిడి చెట్లు మరియు గోరింట, పారిజాతం అన్నీ మొక్కల ఆకులు రసం పీల్చేసి నట్టు అయిపోయి, తెల్లబడి , ఆకు అచ్చు అశోక చెట్టు ఆకులు లాగా మారి, పెళుసుగా అయిపోయి, ఆకుని పట్టుకుని విరిస్తే పుల్ల విరిగినట్టు ఆకులు విరిగి పోతున్నాయి. కారణం నివారణ చెప్పగలరా .
గురువు గారు మొక్కపాదులో కెమికల్ డస్ట్ వెయ్యమంటున్నారు వేరు వ్యవస్థ వద్ద ఉన్న గుడ్ బాక్టీరీయా కూడా చనిపోయే అవకాశం వుంది కాదా ! దీనికి ఆల్ట్రనేటివ్ మెథడ్ ఆలోచిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం, మరియు మీరు చెప్పేటప్పుడు వాటి ఫొటోస్ వీడియో మధ్యలో వేస్తూ చూపిస్తే అందరికి మంచిగా అర్ధం అవుతుంది, నెగిటివ్ సైడ్ సైడ్ చూడకుండా నా కామెంట్ పాజిటివ్ గా తీసుకోండి
మామిడిలో పూత యాజమాన్యం గురించి స్టెప్ బై స్టెప్ క్లుప్తంగా వివరించారు ధన్యవాదాలు సార్ 🙏🙏🙏
Thank you very much sir . మామిడిలో మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. మీ నుంచి మామిడిలో మరింత విలువైన సమాచారం రావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదములు సార్.🙏
Thanks for the valuable information sir
Organic ga ela hoppers ni control lo teliyajeyandi
Good sir. Good guidance
Chala manchiga vivarincharu sir
Thank you sir very valuable information for farms
Jagratta!!!
Nice explanation, this is very useful present situation sir
😅😊😅😊😅😊😅
Sir , This video u have to release in November. Like lost month u released at 12th hour.
సార్ మా ఇంట్లో మామిడి చెట్లు మరియు గోరింట, పారిజాతం అన్నీ మొక్కల ఆకులు రసం పీల్చేసి నట్టు అయిపోయి, తెల్లబడి , ఆకు అచ్చు అశోక చెట్టు ఆకులు లాగా మారి, పెళుసుగా అయిపోయి, ఆకుని పట్టుకుని విరిస్తే పుల్ల విరిగినట్టు ఆకులు విరిగి పోతున్నాయి. కారణం నివారణ చెప్పగలరా .
సార్ ఇంకా పూత రాని చెట్లకు నీరు పెట్టాల వద్ద
గురువు గారు మొక్కపాదులో కెమికల్ డస్ట్ వెయ్యమంటున్నారు వేరు వ్యవస్థ వద్ద ఉన్న గుడ్ బాక్టీరీయా కూడా చనిపోయే అవకాశం వుంది కాదా ! దీనికి ఆల్ట్రనేటివ్ మెథడ్ ఆలోచిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం, మరియు మీరు చెప్పేటప్పుడు వాటి ఫొటోస్ వీడియో మధ్యలో వేస్తూ చూపిస్తే అందరికి మంచిగా అర్ధం అవుతుంది, నెగిటివ్ సైడ్ సైడ్ చూడకుండా నా కామెంట్ పాజిటివ్ గా తీసుకోండి
Surely i will do sir
Adi
Yes yes yes అని పద్దాక అనకండి వీడియో లో
Sar నమస్తే మామిడి సస్య రక్షణ సంబందించి pdf అందించి మామిడి రైతులను అడుకో మనవి వారికి యెల్ల పుడు
సూచనలు అందుబాటు దయ తో