Very good demo about false religions.. Yes మీరు చెప్పింది. 100% correct.. Edi చూసీ అన్ని మత ల కు బుద్ధి. సిగ్గు. రావాలి. Mainly Christians... (TV) program) broadcast చేసే వాళ్ళకు... Thanku Ramesh గారు.
మోసం చేసేవాళ్లు ఉంటె ఉండొచ్చు కానీ అందరూ మోసాగాళ్లు కాదు మీరు చెప్పిన tablestes ఎప్పుడు వచ్చాయి .అంతకు ముందు లేవా దెయ్యాలు ఉన్నాయి చూసినవాళ్ళు ఉన్నారు,ప్రతీధీ science తో ముడి పెట్టకండి science కే అందని ఎన్నో విషయాలు ఉన్నాయి.ప్రతి ఒక్కరు వారి అనుభవాలను చూసి నమ్ముతారు కానీ మీ magic show చూసి కాదు
ఈ గుండు సార్ కి కొన్ని మ్యాజిక్లు తెలుసు వాటిని ఆధారం చేసుకొని పదిరూపాయలు సంపాదించుకోవడానికి you tube ని వివేదికగా చేసుకొన్నాడు. ఇతనికి రోడ్డుమీద బుడబుక్కలవాడికి పెద్ద తేడా ఏమిలేదు.
Correct గా చెప్పారు sir, ఇప్పుడు తగ్గింది కాని 55 years క్రితం అంటే నా చిన్నప్పుడు ఒక 25 years అమ్మాయిని దెయ్యం పట్టినాది అని కొరడా తో ఒక పకీరు కొట్టారు ,మరి పశువుల దగ్గర ఊడి పించారు ,ఆఖరికి ఆమె చనిపోయినది కాదు చంపేసారు ,వారి parents అమాయకంగా మంత్రం వేసే వాళ్లను నమ్మి వారికి కోరినట్లు తిండి పెట్టి డబ్బులు ఇచ్చారు, ఇది వాస్తవం sir
Live lo unna dayyanni bayatiki thesi matladatam ante ento ani caption chusi interest ga open chesa .. theera chuste idhi yavvaaram meru super ayyaa babu ..
Information is useful...but my suggestion is to use the appropriate title... don't use cheap trips to grab the people attention like others do...Mee channel mida manchi opinion undi...
దెయ్యం........technical గా mental problem ని అప్పట్లో అలా పిలిచారు. సైకలాజికల్ గా treatment ( Primitive)అప్పట్లో అలా మొదలు పెట్టారు. కాల క్రమేణా కొత్త పద్ధతులు ....కొంతమంది దీన్ని ఆసరా చేసుకొని వాళ్ల స్వార్థానికి మూడత్వాన్ని వ్యప్తిచేసి ... పీడించారు. it is totally psychological problem.. baabalu, స్వస్థత కూటములు....ఇలా రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి
ప్రస్తుత కాలంలో పేద బ్రతుకులు ఉన్నటువంటి బ్రతుకులను తాకట్టు పెట్టుకోకండి వాస్తవాల్ని మానవ దృక్పథంతో ఆలోచించండి పేద ప్రజలను వాళ్ళ బలహీనతను ఆడుకోకండి చేస్తే ఉచితంగా చేసే మానవత్వాన్ని నిరూపించుకోండి పెద్దాయన చెప్పేది కూడా వాస్తవమే పేదవాళ్లు మోసం చేయకండి అనేటువంటి వాస్తవాన్ని చెబుతున్నారు ఇది ప్రతి మనిషి ఆలోచించాలి ఆలోచింప చేయాలి
I will say just one thing, the way God exisr, even Dayyam also exist. Definitely these are NOT as worse as human being. Because for no reason, human will cause harm to others, where as Dayyam only if you interfere with them. Let's respect our space👍
ప్రెతాత్మలు ఉన్న వి అనేదినిజం నేను సుసాను. అవిఅందరికి కనపడవు ఎదుకనెదికారణంతెలియదు. కాని వాటివల్ల మనషి ప్రాణంపోయెంతప్రామదంమెమి ఉండదు. మనకు సునామి రాక ముందు వరకు సునామి అంటేఎమిటొ చాలామందికి తెలియదు.అలాగె ప్రెతాత్మలని సుసినవారె నమ్ముతారు.
Menu devudu ni nannu nammu antey nammav..oka society ki figure mattamey.. Jesus Jerusalem ney oka society's ki clebrates just like ippudu vunn Baba's,sadhuvulu lagaa..
First u should know what is soul ghost demon devil u can't see ghost or soul but it is formless it don't have body people are di d accidentally murdered becoz of attachments they stay here with karmic body they become ghosts or demons it depends on their death death time last minute lo e stage lo undo ade vadu avthadu anthe demons have powers to control negative people mind and move things ghosts don't have power they don't have body
Deyyalu unnai anevaallu okasari idi alochinchandi. Manushulu matrame chikatilo bayapadataru. Migata ye animal ki chikati ante bayam undadu enduku endukante. Even Naku kuda chikati ante bayame. Manam chinnappatinundi chikatiki bayapadi perigem. Inka animals ki night time unna vision power manushulaku ledu. Adikuda oka reason ee night time bayapadadaki. Inka manaki chinnappatinundi cheppina kathalu, manam chuse movies psychological ga manalni aa trans loki tisukelpotadi. Okkasari alochinchandi. Deyyanni chusem annavaallevaru day time lo friends tho manchiga enjoyed mood lo unnappudu evaru chudaledu, Early morning or mid night lone kanipichindi antaru. Adikuda single ga unnappude ekkuva mandi chusem antaru. Lopala bayam ane feeling unnappudu mana needa kuda manalni bayapedutundi. Chanipoina vaallu aatmalu avutaru anela ite. atma anedi manishiki matrame undadu kada Pranamunna prati jeeviki untundi. Adi chanipoyaka vaati aatmalu kuda untai ga. Chanipoina vaalle deyyalavutaru anedi nijam ite nirbhaya ni enta goramga champesaro manandariki telusu. Alanti nirbhayalu vaaraaniki okaru chanipotune unnaru. Kani vaallani champina vaallu matram inka bratike unnaru. Padimandiki padi nammakaalu undochu, kani aa padimandiki nijam anedi okkate untundi.
హాయ్ సార్ మానవుడు చాలా పరిజ్ఞానాన్ని సంపాదించాడు కానీ ప్రకృతి తన సృష్టి కాదు అలానే తన ప్రాణం తన సంపాదించుకోలేదు మరి ప్రాణాన్ని సంపాదించాడా ఎన్ని కనిపెట్టిన కొన్నిటిని కనిపెట్టలేదు
Yes, but topic adi kaadu kada. Chalamandi pasters,babas and darga la daggara deyyalu vadilistam ane peoples ni mosam chestunnaru danigurinchi awareness gurinchi kada topic. Meeru deyyam undani nammutara?
నేను భౌతిక సూత్రాలకు విరుద్ధంగా కొన్ని వింతలను చూసాను. మర్రి చెట్టు మీద నుండి మంటలు దునకడం నాకు కనిపించి నా ఫ్రెండ్ కు కనిపించలేదు. ఇంకో దగ్గర నిప్పు రవ్వలు ఎగురుకుంటూ వెళ్లి మాయమయ్యాయి. నేను జీవ భౌతిక, రసాయన శాస్త్రాల మీద అవగాహన ఉంది కానీ దయ్యాలను నేను నమ్మల్సిన పరిస్థితి.
K naa chinnapudu oka manthrikudu memu chusthundagane pachani sanna jaaji akulu plus seethaphala aakulu kalipi thini malli notlochi pasirika paamunu thisadu niko egg mingi thabelu pillanu thisadu avanni sadyamena
sir please come to maddikera kurnool district A.P...sir ma village lo ghosts ni chala namutharu ... and the villagers are also say ghosts really saw by them in our village..
Nope ,in IT their is lot of animals with cast hiring and others states they hire their people and community in India their is no recognition for talent.
దెయ్యాలు ఉన్న పెద్దగా దెయ్యాల వల్ల జరిగిన ప్రమాదాలు ఏమ్ లేవు.........కానీ మనిషి వలన ప్రతి నిమిషానికో ప్రమాదం జరుగుతోంది
Yes
ఈ మధ్యకాలంలో దారిలో ముగ్గుచూసి భయపడి నిద్రలేకుండా గడిపాను
మీ ప్రోగ్రాం చూసి దాదాపుగా నా మైండ్ సెట్ positive గా మార్చుకొన్నాను.థాంక్యూ సర్
దెయ్యాలు కన్నా మనుషులతో నే పెద్ద ప్రమాదం....నేటి సమాజంలో
Very good demo about false religions.. Yes మీరు చెప్పింది. 100% correct.. Edi చూసీ అన్ని మత ల కు బుద్ధి. సిగ్గు. రావాలి. Mainly Christians... (TV) program) broadcast చేసే వాళ్ళకు... Thanku Ramesh గారు.
Thanku.
Piccanaakodaka
మన భూమి మీద దయ్యాలు అనేవి లేవు. రమేష్ సార్కి జై భీమ్.
Thanks Ramesh sir creating public awareness about Science
చాలా బాగుంది ధన్యవాదములు 🙏🙏🙏🙏
Wonderful don't look back hope u will be a inspiration for atheist society.gud work keep it up
మోసం చేసేవాళ్లు ఉంటె ఉండొచ్చు కానీ అందరూ మోసాగాళ్లు కాదు మీరు చెప్పిన tablestes ఎప్పుడు వచ్చాయి .అంతకు ముందు లేవా దెయ్యాలు ఉన్నాయి చూసినవాళ్ళు ఉన్నారు,ప్రతీధీ science తో ముడి పెట్టకండి science కే అందని ఎన్నో విషయాలు ఉన్నాయి.ప్రతి ఒక్కరు వారి అనుభవాలను చూసి నమ్ముతారు కానీ మీ magic show చూసి కాదు
Padimandiki padi nammakaalu undochu kani padimandiki nijam anedi okkate untundi.
But unfortunately manushulu nijaanni nammaru, vaaru nammedanne nijam anukuntaru
Meeru currect ....
Ok
Ultimately కోటి విద్యలు కూటి కొరకే.
If there is POSITIVE always There is NEGATIVE.BE STRONG AND believe GOD and U
Sure. Agree with with you.
But what is devil means? And how they are creat?
Is dead persons turned into devils?
Or else?
I suggest you make such videos and telecast in tv ....message can reach more people in need
మన నమ్మకం దేవుడు. మన భయం deyyam.
👌👌👌👌
Yes
Love u sir, thank you for your great work & efford towards the society
Very cinematic science on spirits and ghosts 🙏🏿👌
ఈ గుండు సార్ కి కొన్ని మ్యాజిక్లు తెలుసు వాటిని ఆధారం చేసుకొని పదిరూపాయలు సంపాదించుకోవడానికి you tube ని వివేదికగా చేసుకొన్నాడు. ఇతనికి రోడ్డుమీద బుడబుక్కలవాడికి పెద్ద తేడా ఏమిలేదు.
Yes ! వాడు దెయ్యం ఉందంటాడు, వీడు లేదంటాడు. ఇద్దరిదీ సంపాదనే.
Good way to take awarness among people keep going ..people will behind u
Correct గా చెప్పారు sir, ఇప్పుడు తగ్గింది కాని 55 years క్రితం అంటే నా చిన్నప్పుడు ఒక 25 years అమ్మాయిని దెయ్యం పట్టినాది అని కొరడా తో ఒక పకీరు కొట్టారు ,మరి పశువుల దగ్గర ఊడి పించారు ,ఆఖరికి ఆమె చనిపోయినది కాదు చంపేసారు ,వారి parents అమాయకంగా మంత్రం వేసే వాళ్లను నమ్మి వారికి కోరినట్లు తిండి పెట్టి డబ్బులు ఇచ్చారు, ఇది వాస్తవం sir
We have to give great awards at least financial help these guys they helping illetarate people and their innocence Cash by fault people.
Live lo unna dayyanni bayatiki thesi matladatam ante ento ani caption chusi interest ga open chesa .. theera chuste idhi yavvaaram meru super ayyaa babu ..
Hahaha.
Same here
Avunu
Hi
Hai rojaaaa
Ur from
Bagundi sir edhi meeru vuna chotu vuna place daggara deyyalu ledhu kani vunnayi edhi pakka nijam 100 percentage...
Thanks
1000% ekkada kuda dayyalu levu.
Dayyalu, bhuthalu, prethalu Peru edaina anni bramale.
mrng mrng full ga navvukunna😂😂😂😂😂😂😂😂😂super sir
Sir meru pradeep joshi tho debate pettandi .. Jothisham & dayyala meda debate pettandi
Chala bagundi ilanti videos inka cheyandi
చేతబడి ద్వారా పడిపోయిన వాళ్లు బొట్టు పెడితే లేస్తారు. అది ఎలా సాధ్యం. మాంత్రికుడు మంత్రం చదవడం వల్ల పడిపోయారు అది ఎలా జరుగుతోంది
Psychological effect.
Meeru ilati programs chesi prajalalo avairness tevali...👌👌
Sir, can u explain what causes heaviness during sleeping..Some believe it's a ghost strangulation. Is it so?
That's called sleep paralysis
Super sir ...devudu ledhu,deyyamu ledu...Anta assumptions...Human evolution chooste adimanavulaku devudu leru..alane konmi billion laa jivulu vunna strustilo ...yevvariki leni devudu,deyyam manushaki vundeki ela sadhyam?
.
.
Best comedians in the world 🌏... 💀💀
Information is useful...but my suggestion is to use the appropriate title... don't use cheap trips to grab the people attention like others do...Mee channel mida manchi opinion undi...
Yes.
I agree with you.
Thanks for suggestion.
సర్ దెయ్యాలు లేవు అని అందరు చెబుతారు కాని రాత్రిళ్ళు ఒంటరిగా స్మశానికి వెళ్లాలంటే ఎవరయినా భయపడతారు.
Nvu bayapadatav yemo
Do you have any remedy for the fear factor arising out of political pressure and ill will?
Deyyam e chemical formation lo undo cheppu ...
Super ramesh garu
3.36 - 3.46
అద్భుతం..
రమేష్ గారు 👍👍👍👌👌👌
దెయ్యం........technical గా mental problem ని అప్పట్లో అలా పిలిచారు. సైకలాజికల్ గా treatment ( Primitive)అప్పట్లో అలా మొదలు పెట్టారు. కాల క్రమేణా కొత్త పద్ధతులు ....కొంతమంది దీన్ని ఆసరా చేసుకొని వాళ్ల స్వార్థానికి మూడత్వాన్ని వ్యప్తిచేసి ... పీడించారు. it is totally psychological problem.. baabalu, స్వస్థత కూటములు....ఇలా రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి
Good information tq for saying
Glass lo unna water theeyaga ela avuthai cheppandi sir
Mari chethabadi lu unnai ga sir
Exlent vedio
Great job 👍
Sir nenu rahamathabad (nellore distic )lo manashulaki deyyalu vadilistaru ani vinnanu. Manushulu kadu dargah lo vunde devullu vadilistaru ani vinnanu nijamena?
Pedda mosamu
Nenu rahamthabad lo chusanu
Deyyalu unaye edhe nejam
Fantastic
Keep doing more videos sir...
Thanks
Exllent sir
Awakening video Sir..Sir Haunted places gurinchi oka video cheyandi
ప్రస్తుత కాలంలో పేద బ్రతుకులు ఉన్నటువంటి బ్రతుకులను తాకట్టు పెట్టుకోకండి వాస్తవాల్ని మానవ దృక్పథంతో ఆలోచించండి పేద ప్రజలను వాళ్ళ బలహీనతను ఆడుకోకండి చేస్తే ఉచితంగా చేసే మానవత్వాన్ని నిరూపించుకోండి
పెద్దాయన చెప్పేది కూడా వాస్తవమే
పేదవాళ్లు మోసం చేయకండి
అనేటువంటి వాస్తవాన్ని చెబుతున్నారు
ఇది ప్రతి మనిషి ఆలోచించాలి ఆలోచింప చేయాలి
I will say just one thing, the way God exisr, even Dayyam also exist. Definitely these are NOT as worse as human being. Because for no reason, human will cause harm to others, where as Dayyam only if you interfere with them. Let's respect our space👍
Great information Sir
Lady Akkineni Nageswara Rao garu.
Navaleka sachina sir superb
Sir phone number pampandi avarikaina problems vunte solve seyadaniki sir
My number 7032297105
Super andi thankyou for all the knowledge
Thanks
nijanga chetha badi undha ,amavasya roju ekkuvaga poojalu chesipedtharu kadha adhi nijama reply cheyandi sir mee reply kosam waiting
Sir water tho dheepam veligistaru as secrets emiti cheppandi sir
Dhevudu lekapothe chavu endhuku vundhi nijanga dheyyam lekapothe pithru dhevathalaki pindalendhuku pedatharu valla asthma santhinchali ani endhuku cheptharu cheppandi sir
Sir bharatha dessham lo unna murkhulu ekkada leru e murkhulanu matcha leru
Neumarology, Astrology vantivi namme vaalla gurinchi kooda videos cheyandi avi nammoddani
సర్ ఒక డౌట్ కుక్కలు ఒక ప్లేస్ లో రౌండ్ గా నిలబడి అరుస్తూ ఉంటాయి ఎందుకో చెప్పగలరా ఎందుకు అంటే జనాలకి తెలియడం కోసం అడుగుతున్నాను
Dog మీద ఒక వీడియో ఉంది చూడండి
Super question bro
@@ManuManu-ns1lj నిజమా బ్రో ఎలా ఉంది. ఎప్పుడు చూసావు ఎలా ఉంది దెయ్యం.
Vaya vi vatigunam bayata chinnachinna sabdhalu vinabaduthayiga dhanikosam migatha kukkalanu pilustu arusthayi
ప్రెతాత్మలు ఉన్న వి అనేదినిజం నేను సుసాను. అవిఅందరికి కనపడవు ఎదుకనెదికారణంతెలియదు. కాని వాటివల్ల మనషి ప్రాణంపోయెంతప్రామదంమెమి ఉండదు. మనకు సునామి రాక ముందు వరకు సునామి అంటేఎమిటొ చాలామందికి తెలియదు.అలాగె ప్రెతాత్మలని సుసినవారె నమ్ముతారు.
Sir meru chala goppa varu🙏🙏
super
Good information sir... keep it up
Thanks
It's tru guyz plz support cheyandi
Sir దయ్యాలు లేవు ఓకే దేవుడు లేదా.అంటే దేవుడుంటే దయ్యాలు ఉంటాయి. హింసవుంటే అహింసవుంటుంది అంటారు.చెప్పండి
dayyam levu ,manushulu unnaru,, ahimsaku himsa devuniki dayyam kaadu manishi opposite
bathiki unnappudu em pikaleni vaadu chachaka em pikaledu
batta daivam ki vikruta padam deyyam anthe gani devudu unte deyyam untundi anukovadam avivekam
Menu devudu ni nannu nammu antey nammav..oka society ki figure mattamey..
Jesus Jerusalem ney oka society's ki clebrates just like ippudu vunn Baba's,sadhuvulu lagaa..
First u should know what is soul ghost demon devil u can't see ghost or soul but it is formless it don't have body people are di d accidentally murdered becoz of attachments they stay here with karmic body they become ghosts or demons it depends on their death death time last minute lo e stage lo undo ade vadu avthadu anthe demons have powers to control negative people mind and move things ghosts don't have power they don't have body
Super sir
Thanks
Sir meeku telsu anukuntanu Karnataka lo hulikal nataraj anewallu untari wallu melage wallu meri kaliste inka baga untundi,okasari contact chestara sir thanks
Dayyalu unte naku pattamani chepandi naku chudali anipistundi naku kuda chudalani undi epatiki varaku nenu dayyam undi Kani correct ga chepaledu
Thanks for the description sir
devudu ledu naa thokkkaa ledu e dheyyam kudaaa ledhu adhanthaa mrtally stress vallaaa anthey
Dhevudu lekundane idhi antha jaruguthundha aalochinchu
Deyyalu unnai anevaallu okasari idi alochinchandi.
Manushulu matrame chikatilo bayapadataru. Migata ye animal ki chikati ante bayam undadu enduku endukante. Even Naku kuda chikati ante bayame. Manam chinnappatinundi chikatiki bayapadi perigem.
Inka animals ki night time unna vision power manushulaku ledu.
Adikuda oka reason ee night time bayapadadaki.
Inka manaki chinnappatinundi cheppina kathalu, manam chuse movies psychological ga manalni aa trans loki tisukelpotadi.
Okkasari alochinchandi. Deyyanni chusem annavaallevaru day time lo friends tho manchiga enjoyed mood lo unnappudu evaru chudaledu,
Early morning or mid night lone kanipichindi antaru. Adikuda single ga unnappude ekkuva mandi chusem antaru. Lopala bayam ane feeling unnappudu mana needa kuda manalni bayapedutundi.
Chanipoina vaallu aatmalu avutaru anela ite. atma anedi manishiki matrame undadu kada Pranamunna prati jeeviki untundi. Adi chanipoyaka vaati aatmalu kuda untai ga.
Chanipoina vaalle deyyalavutaru anedi nijam ite nirbhaya ni enta goramga champesaro manandariki telusu. Alanti nirbhayalu vaaraaniki okaru chanipotune unnaru. Kani vaallani champina vaallu matram inka bratike unnaru.
Padimandiki padi nammakaalu undochu, kani aa padimandiki nijam anedi okkate untundi.
Well said!!! 👏
Keerthana danthinada & antha opikatho comment petaru 🙏🙏
Keerthana danthinada well said mam. Chala chala neat explanation. 👏🏻👏🏻👏🏻👏🏻
Super 😘
సూపర్
మిమ్మల్ని చూస్తేనే భయం దెయ్యీలూ
హాయ్ సార్ మానవుడు చాలా పరిజ్ఞానాన్ని సంపాదించాడు కానీ ప్రకృతి తన సృష్టి కాదు అలానే తన ప్రాణం తన సంపాదించుకోలేదు మరి ప్రాణాన్ని సంపాదించాడా ఎన్ని కనిపెట్టిన కొన్నిటిని కనిపెట్టలేదు
Yes, but topic adi kaadu kada.
Chalamandi pasters,babas and darga la daggara deyyalu vadilistam ane peoples ni mosam chestunnaru danigurinchi awareness gurinchi kada topic.
Meeru deyyam undani nammutara?
నేను భౌతిక సూత్రాలకు విరుద్ధంగా కొన్ని వింతలను చూసాను. మర్రి చెట్టు మీద నుండి మంటలు దునకడం నాకు కనిపించి నా ఫ్రెండ్ కు కనిపించలేదు. ఇంకో దగ్గర నిప్పు రవ్వలు ఎగురుకుంటూ వెళ్లి మాయమయ్యాయి. నేను జీవ భౌతిక, రసాయన శాస్త్రాల మీద అవగాహన ఉంది కానీ దయ్యాలను నేను నమ్మల్సిన పరిస్థితి.
Super sir
Encore good spich
ప్రస్తుతం ఉన్న చదువు వృథా
Yes
Scientific education is needed
Super
Sir nenu. Mi. Fan andi but Naku Chinna dout eno. Ante monna monna vochindhi. Kani anthakamunde atuvantivi vunnai kadha dhiniki mi. Samadanam
K naa chinnapudu oka manthrikudu memu chusthundagane pachani sanna jaaji akulu plus seethaphala aakulu kalipi thini malli notlochi pasirika paamunu thisadu niko egg mingi thabelu pillanu thisadu avanni sadyamena
Deyyam choodledu gani, naku yeduraina konni vinta anubhavalanu batti dayyalu kachitam ga unnay....damn sure...
Am anubavalu
Agree
Wonderful...sir
Hats off sir
No more devils and God only influence it's people ...no have devils and God..
Bhagavat githa lo Sri Krishna.. palikadu manavudu nuthana vastalu Ela daristamo jivulu chanipoyana ventane krotha deham Loki pravesinchunu adhi anthe Gani maranichaka dhayam kavatam asadyam...
Ramesh gari you have told hydrogen monoxide for water, but actually H2O it is hydrogen dioxide. Ha ha 😂
Sir how can we approach you
sir please come to maddikera kurnool district A.P...sir ma village lo ghosts ni chala namutharu ... and the villagers are also say ghosts really saw by them in our village..
😂😂😂😂😂
Sir meru great
Gowrava neeyulyna mastar garu, Meeru amavasya roju night Marri chettu Dagaraki velanu and Smasanam lo padukunanu ani cheparu kadhaa, meeru vellinattu mee Dhagara amynaa proof Vundaa ? Vuntey Avi kudaa upload cheyandi, lekapothey etuvanti abadhalu maneyandi.ledha vuntey naa message ki comment cheyandi
Nice sir super chala Manchi videos
Sir ladies gents ni vashaparuchukodaaniki Mandu pedtaru antaru idi entha varAku nijam
What a comady ....
Anti science tappa devudu Or deyyam i mean positive energy or negative energy ledu antara.??
Annaya inthaki evvadedu
కలియుగ మాయ 😊
sir cheta badulu vuntaya
Alpam Gyanam Ati Bhayankaram ...
Sir idhi okkati cheppandi Dhevudu unnada leda
Nope ,in IT their is lot of animals with cast hiring and others states they hire their people and community in India their is no recognition for talent.