ప్రతీ ఒక్కరికీ చాలా సులభంగా అర్థం అవ్వాలనే నా ఈ ప్రయత్నం ఫలించాలని ఆశిస్తున్నాను.

Поделиться
HTML-код
  • Опубликовано: 22 июл 2024
  • My beautiful Life My beautiful English
    🇮🇳ముందు మాట🇮🇳
    చదవాలి...
    తప్పదు మరి...
    అర్థమయ్యేటట్టు GRAMMAR నేర్చుకోకుండా ఎన్ని Class లు విన్నా, ఎన్ని వాక్యాలు Practice చేసినా English సమంగా రాలేదనే మానసిక భాద మనసులో వెంటాడుతూనే ఉంటుంది. చివరకు తొందరగా, Perfect గా నేర్చుకోలేరు కూడ. అందువల్లనే Grammar నేర్చుకున్నాతరువాతేనే Spoken English నేర్చికోవాలి. ఇది Fact.
    Easy గా, Simple గా, ఏమాత్రం కష్టం లేకుండా, doubts లేకుండా క్రమభద్ధంగా ఎటువంటి వారికైనాసరే అర్థము కావాలనే ఉద్దేశ్యంతో ఒకటికి పదిసార్లు అర్థమయ్యేటట్టు వివరించటం కోసం ప్రయత్నం చేస్తున్నాను. English నేర్చుకోవడమన్నది చాలా సులభం అని నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా English చాలా కష్టం అనే భావన చాలామందిలో నాటుకుపోయింది ఇక ఆ భావనను తొలగించాలని నా కోరిక. అంతే కాకుండా ఎటువంటి dull Students కైనా, మొద్దులకైనా, English నేర్చుకోవటం కష్టం అని భయ పడుతున్న వారికి సైతం సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాలన్నదే నా అభిలాష. ఇక నా ప్రత్నం ఫలిస్తుందని ఆశిస్తూ......
    Fact :- ప్రస్తుతం అందరూ English Mediumమే కానీ 80% వ్యక్తులు Englishలో మాట్లాడ లేకపోవటానికి కారణం... జీవనానికి English అంత అవసరంలేదు అనే ఆలోచన, ఎంత నేర్చుకుంటున్న అర్థం కాదనే భాద, అశ్రద్ధ, భయం. కారణం... ఇప్పటివరకు... ఓస్... ఇంతేనా... అనిపించే విదంగా Explanationలేకపోవడం. అంటే easyగా, తొందరగా అర్థమయ్యే explanation కాకుండా భయపెట్టే అర్థంకాని explanation. అయితే... Grammar క్రమభద్ధంగా సరిగ్గా అర్థం అయ్యేటటట్టు నేర్చికోకుండా మధ్య మధ్యలో వివదరకాల Classలు వింటూ... వివదరకాల వాక్యాలు practice చేస్తూ... నేర్చుకొంటూ పొతే సంవత్సరాలు సమయం పడుతుంది. So... Grammar సరిగ్గా వస్తేనే Confidence levels భాగ పెరిగి తొందరగానే అతి తక్కువసమయంలోనే perfectగా నేర్చుకోగలరనే యదార్దాన్ని గమనించి తీరాలి.
    Note:- Perfect గా, doubts లేకుండా, easy గా, doubts లేకుండా నేర్చుకోవాలానుకొంటే మాత్రం మొదటి video నుండి క్రమంగా ఒకటి తరువాత మరొకటి చూస్తూ నేర్చుకోవాలని మనవి.మధ్య మధ్యలో చూస్తూ video ను skip చేస్తూ వింటే మాత్రం ప్రయోజనం ఉండదు. కారణం ఒక video లో class మరొక video తో ఆధారపడి ఉంటుంది కాబట్టి.

Комментарии •