శ్రీమద్భాగవతం | Srimad Bhagavatham | Kuppa Viswanadha Sarma | Tirumala | 04-08-2023 | SVBC TTD

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024

Комментарии • 42

  • @sarojach8345
    @sarojach8345 Год назад

    Om sri gurubhyo namaha Govinda Govinda 🎉🙏🙏

  • @swathic4
    @swathic4 Год назад +3

    Om sri gurubhuyonamaha.... guruvu gari padhamulaku ananthakoti namaskaramulu.. madhuram Madhuram divya amrutham Srimadh Bhagavatham pravachanam by guruvu and పారాయణం.. om namo bhagavathey vasudevaya... thax alot to svbc media and ttd authority av dharmareddy sir...🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @rangacharyulusribhashyam7206
    @rangacharyulusribhashyam7206 Год назад +12

    శ్రీమాన్ విశ్వనాథ శర్మగారి భాగవతమహాపురాణ ప్రవచనం చాలా శ్రద్ధగా హృద్యంగా వినేవారికి భక్తి భావం వృద్ధి అయేటట్లు చెప్తున్నారు. అభినందనీయులు

    • @panirajsubbarao2158
      @panirajsubbarao2158 Год назад

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @ramadevibollapragada2766
    @ramadevibollapragada2766 Год назад +2

    గురువు గారికి పాదాభివందనం భాగవత ప్రవచనం అద్భుతం మాటలు చాలవు.ఎస్వీబీసీ ఛానల్ వారికి ధన్యవాదములు.ఒక విన్నపం గురువు గారు రాని రోజు కృతరోజు ప్రవచనం రికార్డ్ తిరిగి అదే ప్లే చేయగలరు.ఎన్ని సార్లు విన్నా విసుగు రాదు అద్భుత మై న ప్రవచనం . ధన్యవాదములు ఓం నమో వెంకటేశాయ

  • @brindadasari1917
    @brindadasari1917 Год назад +1

    My salutations to Guruvu garu 🙏🙏🙏 today’s speech was marvellous explaining about the birth of Parikshin Maharaju

  • @gayatrineti2330
    @gayatrineti2330 Год назад

    వేదవేత్తలైన గురుదేవులకు. నమస్సులు 🙏🙏🙏

  • @narayanaswamya.r.s2216
    @narayanaswamya.r.s2216 Год назад

    Govinda Govinda Govinda Gurugariki namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @rabhanuri14days
    @rabhanuri14days Год назад +2

    🙏🙏🙏🙏🙏

  • @ramakrishna5265
    @ramakrishna5265 Год назад +2

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః పండితులకు నమస్కారములు గోవిందా గోవిందా

  • @bharath.rbharath7628
    @bharath.rbharath7628 Год назад

    Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏

  • @seepanaammayi9576
    @seepanaammayi9576 Год назад

    Guruvugariki danyavadalu

  • @Vedojwalam
    @Vedojwalam Год назад

    కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ|
    నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః||
    🌹🌹🙏🌹🌹🧘🏻🔥🕉️🔥🧘🏻🌹🌹🙏🌹🌹

  • @padmanaidu5454
    @padmanaidu5454 Год назад

    Govinda hare govinda

  • @manjulajoginipally3683
    @manjulajoginipally3683 Год назад +1

    Govinda hare govinda 🙏🙏🌹

  • @lakshmidevik7394
    @lakshmidevik7394 Год назад

    Guruvu' gaiki Statham Katie vandanalu

  • @y.s.n.murthyeluru5361
    @y.s.n.murthyeluru5361 Год назад +10

    🌺🙏ఓం నమో వేంకటేశాయ🙏🌺
    ఈరోజు ప్రసారం చేసిన “శ్రీమద్భాగవతము” కార్యక్రమం చాలా గంభీరంగావుంది. శ్రీవ్యాసభగవానుడు రచించిన “శ్రీమద్భాగవతము” నందలి ప్రధమస్కంధం పదకొండవ అధ్యాయాన్ని పూజ్యగురుదేవులు శుభప్రదంగా పరిపూర్తిచేసారు. శ్రీకృష్ణపరమాత్మ అభిమన్యుని అర్ధాంగి అయిన ఉత్తర కడుపులోని శిశువు గురుపుత్రుని శరాగ్నిజ్వాలల నుండి రక్షించే సందర్భంలో, శ్రీకృష్ణపరమాత్మ లీలలను అభివర్ణిస్తూ శ్రీవ్యాసభగవానుడు పన్నెండవ అధ్యాయంలో రచించిన గంభీరమైన సంస్కృత శ్లోకాలను పూజ్యగురుదేవులు వివరించినతీరు అద్భుతం.
    అంగుష్ఠమాత్రమమలం స్ఫురత్పురటమౌలినం .
    అపీచ్యదర్శనం శ్యామం తడిద్వాససమచ్యుతం .. 8
    శ్రీమద్దీర్ఘచతుర్బాహుం తప్తకాంచనకుండలం .
    క్షతజాక్షం గదాపాణిమాత్మనః సర్వతో దిశం .
    పరిభ్రమంతముల్కాభాం భ్రామయంతం గదాం ముహుః .. 9
    ఆ సమయంలో మేఘంమీద మెరుపుతీవలాగా , నల్లని దేహం మీద పచ్చని చేలం ధరించినవాడూ, చెక్కిళ్ళపైన మణులు చెక్కిన మకరకుండలాల పసిడికాంతులు ప్రసరించేవాడూ, శరాగ్నిజ్వాలల్ని చల్లార్చే సంరంభం వల్ల రవ్వంత జేవురించిన కన్నులు కలవాడూ, ఉదయించే సూర్యబింబాన్ని పోలిన రత్నఖచిత సువర్ణ కిరీటం తలపై దాల్చినవాడూ, కంకణాలతో భుజకీర్తులతో, వనమాలికలతో విరాజిల్లెడువాడు, అంగుష్టమాత్రదేహుడూ, అయిన శ్రీమహావిష్ణువు గదాధరుడై కన్నులపండువుగా గర్భంలోని శిశువు ముందు ఆవిర్భవించి, ఉల్కవంటి గదాదండాన్ని మండలాకారంగా శిశువు చుట్టూ దశదిశలా గిరగిరా త్రిప్పుతూ, సెగలు పొగలు గ్రక్కే బ్రహ్మాస్త్ర ప్రతాపాన్ని శాంతింపజేశాడు.
    పూజ్యనీయ గురుదేవులు ప్రొఫెసర్ శ్రీమాన్ కుప్పా విశ్వనాధ శర్మ గారికి, పండితవర్యులు డా||కె.వి.ఎస్.వి.జి. శేషాచార్యులు గారికి మరియు డా|| పి.వి.ఎన్.ఎన్. మారుతి గారికి పాదాభివందనములు.

    • @ramanammaramanamma2269
      @ramanammaramanamma2269 Год назад

      Adbhuta varnana by potana garu,and the SAME we were able to visualise THE DEVINE BEAUTY of Sri Krishna in Guruvugari visleshana which was so excellent.
      Thank you so much Andee.🙏🏼🙏🏼🙏🏼

    • @YSNMurthy3579
      @YSNMurthy3579 Год назад

      @@ramanammaramanamma2269🙏🙏🙏

    • @rajeswariramamohanguptha8287
      @rajeswariramamohanguptha8287 Год назад

      Qq😅11

  • @UmaMaheswari-bs6oy
    @UmaMaheswari-bs6oy Год назад

    Govinda Govinda Govinda Govinda Govinda hari Govinda Govinda

  • @seepanaammayi9576
    @seepanaammayi9576 Год назад

    Guruvugaru chepputunte krishna meeda bakhi perugutundi

  • @kondurkrishnaiah2624
    @kondurkrishnaiah2624 Год назад

    Aum Namo Narayana 🌹🌷🙏🌹🌷🙏🌹🌷🙏

  • @vijayarasireddy
    @vijayarasireddy Год назад

    Jai Sri Krishna 🌹🌹🙏🙏🙏

  • @krishnamoorthyandukuriusa3070
    @krishnamoorthyandukuriusa3070 Год назад +1

    శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ 🙏🙏

  • @kanakadurgak1983
    @kanakadurgak1983 Год назад

    Guruvugaariki. Pranamamulu. Mee amrutha mayamaina. Bhagavatha. Pravachanaamrutham. Vimtu. Memu. Tharimchi pothunnaamu

  • @Sreenu476
    @Sreenu476 Год назад

    Govinda 🙏🙏🙏🌸🏵️🌸

  • @lakshmidevik7394
    @lakshmidevik7394 Год назад

    🙏👏👏

  • @vijayarasireddy
    @vijayarasireddy Год назад

    namo Sri venkatesa ya 🌹🌹🙏🙏🙏

  • @ramanammaramanamma2269
    @ramanammaramanamma2269 Год назад

    Sri Krishnah Sharanam mama,
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    Pujya Sri Gurubhyonnamah,
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    Sri Guruvugaru explained how Sri Soothulavaru, showed the ASANGATVAM of Sri Krishna in many angles,
    The LORD of the Universe who takes decisions independently for the welfare of the humans, Though HE descends to this world as a human and ,staying in the Trigunaatmaka Shareeram, He is above the trigunaas,
    Being amidst thousands of beautiful wives ,it is HIS ability to stay detached with them.
    HE is like KOOTASTHA,which doesn't undergo any kind of change UNLIKE the GOLD.
    Sri Guruvugaru analyses, Paramaatma tattvam and wants us to try to understand HIM in a proper way,
    The way Guruvugaru explained HOW SRI KRISHNA, rescued Parikshit from the Asthram ,has given us the COFIDENCE,that, if we also try to perceive the PARAMAATMA TATTVAM ,HE will be there to protect us also.
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    ,

  • @kanakadurgak1983
    @kanakadurgak1983 Год назад

    Kuppaa vaari nota. Srikrishuni maata vimtumtey nata amdaram baagavuthaamata

  • @chenchala1051
    @chenchala1051 Год назад

    🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🍇🍇🍇🥭🥭🥭🥭🍓🍓🍓🍓

  • @maheshreddy2398
    @maheshreddy2398 Год назад

    Ee,,,,,,,,,,Govinda,bharathloni,haryanaloni,,nuh,prantam,dvara,hinduvulu,jalayatra,kosam,,atuga,vaylutuntay,,aa,,prantamloni,,kondaru,vunmada,muslims,,hinduvula,meeda,raallatho,kattulatho,dadi,chysarata,,mata,asahanamtho,,,,,,,,,okappudu,muslims,etara,matala,varitho,maymu,kalisi,vundalaymu,,antay,prabhutvalu,veeriki,Pakistan,echharata,,,kondaru,muslims,etara,matala,varitho,kalisi,vuntam,antay,,kondaru,muslims,ekkada,vunnarata,,,kani,ee,manda,,aa,prantamlo,payrigi,ralla,dadi,,chysaru,vunmadulu,,,,,,dharmam,gurinchi,prajalaku,palakulaku,taylisi,vuntay,,vunmadulu,raychhi,poyi,pravartistara,,,,,,,,,Govinda,,,,,dharmam,gurinchi,prajalaku,chyppy,bhagavantudu,avaru,Govinda,,,,,,,jaisriram.

  • @spear1239
    @spear1239 Год назад

    Govinda govinda govinda

  • @Vibhuskating2011
    @Vibhuskating2011 Год назад +1

    🙏

  • @momscreators6767
    @momscreators6767 Год назад

    Guruvugariki padabi vandanalu 🙏🙏🙏🙏🙏

  • @praveenr9174
    @praveenr9174 Год назад

    OM NAMO VENKATESAYA
    OM NAMO GOVINDA
    OM NAMO SRI RAMA

  • @ganirajuvaralakshmi5744
    @ganirajuvaralakshmi5744 Год назад

    🙏🙏govinda govinda

  • @nikhilkiran4051
    @nikhilkiran4051 Год назад

    🙏🙏

  • @subhashinisastry
    @subhashinisastry Год назад

    🙏🙏🙏