లొట్టపీచుచెట్టుఅనిఎచట అంటారో కానీ ఆ చెట్టును ఆయుర్వేద పుస్త కాలలో సముద్రపాల,పాల సముద్రముఅంటారు.లొట్ట అంటే బొంగుగలిగినకర్ర,లొట్ట అంటెడొంక ప్రాంతము లేదా రేకులాంటిదనిఅర్థం పల్లపు భూమికి విలువ,గుంతలో మురుగునీరుచేరి నిరర్థకమైనది. మొక్కజొన్న,జొన్న పచ్చిగున్నప్పుడు గట్టిగుండి,ఎండినంక పైఏను గట్టీగుండి,లోపలి భాగము సతికి,వ్రేల్లతోఒత్తితే స్పాంజ్ లాగనుగుతుంది.నీల్లపై తేలికగా తేలును.నిప్పంటించిన ముందు. పచ్చిగా ఉన్నప్పుడు పశువులు ఇష్టంగ తింటవి,ఎండినదానిని త్రొక్కేస్తవి.అందుకేనిరర్థకముగుట వలన ఆసతికిన కర్రలోని పీచు క్రింద జమకడతారు జనము.మరొకబూతు మాట వినండి లొట్ట అంటె పురుశాం గము,ఆప్రాంతములోని రోమముల జిగిబిగి అల్లికలు పీచు అనిఅంటారు.తలవెంట్రుకలు,మీసాలు, గడ్డమునకు ఉన్న విలువ ఆ రోమాలకున్నదా...చెప్పండి.అందకే ఆ పదాన్ని అలా వాడుతారు.ఆచెట్టువిష రూములో తీరొక్క దారుల్లో చెప్పారు అదిపొసగలేదని గ్రహించారా...మీరు.
ఈ డ్రామా రావు చేసిన తప్పులకు సాక్షాలను చూపించిన కూడా నేను తప్పు చేయలేదు అని వాదిస్తాడు. తీసుకుపోయి బొక్కలో వేసి తోమండి, లేకుండా ఇలాగె పిచ్చి పట్టి పోతాడు.
సర్ నమస్తే,గౌడన్నలు కల్లు ఆకులలో వంచే ముందు లొట్టి మూతికి పీచు పెట్టేవారు,వంచినాక ఆ పీసును పడవేసే వారు.ఈ పదం అర్థం ఎందుకూ పనికిరాని వాడు అని అర్థం.ఈ లొట్టి పీసు లొట్ట పీసుగా మారింది.
ప్రజలు పిచ్చోళ్ళు వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు తిట్టుకుని ప్రజలను పక్కదారి పట్టించడం. ఏ నాయకుడైనా ప్రజలసోమ్మును దోచుకుంటే ఆ డబ్బులన్నీ కక్కించి జైల్లో వేసి ఇంకొకడు అలాచేయకూడదు అన్నట్టు శిక్షావుండాలి అప్పుడే ప్రతిపక్షం నిజమైనదని నమ్ముతారు లేకపోతే ఈ న్యూస్ తో మీడియా వాళ్లకు ఫుల్ మీల్స్ తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు
లోట్టాపీస్ చెట్టు మహత్యం ఈ లోట్టాపిసు గానికి కూడ తెల్వదు. చెట్టు ఆకుని నీటిలో వేడిచేసి అనీళ్ళని తాగితే గోవిందా గోవిందా జాగ్రత్త.అన్న చాలా విషపురితం జాగ్రత్త. కాకపోతే ఎవరికీ తెలియదు... జాగ్రత్త....
లొట్ట పీసు మొక్క గురించి బాగా analyse చేశారు మీరు thanks, పొలిటిషన్ ktr ఇలా మాట్లాడడం హాస్యాస్పదం
దీనికి మీరు లొట్ట పీస్ న్యూస్ తయారుచేశారు
55 కోట్ల రూపాయలు సార్ ....ప్రజల సోమ్ము...ఏక్కడ పోయినయ్..
మొత్తానికి లొట్ట పీచు వార్త చూపించారు. మాకాడ ఈ చెట్లను పాలసముద్రం చెట్టు అంటాం. మా ఊరు చెరువు లో ఉన్నాయి
లొట్టపీచుచెట్టుఅనిఎచట అంటారో కానీ ఆ చెట్టును ఆయుర్వేద పుస్త కాలలో సముద్రపాల,పాల సముద్రముఅంటారు.లొట్ట అంటే బొంగుగలిగినకర్ర,లొట్ట అంటెడొంక ప్రాంతము లేదా రేకులాంటిదనిఅర్థం పల్లపు భూమికి విలువ,గుంతలో మురుగునీరుచేరి నిరర్థకమైనది. మొక్కజొన్న,జొన్న పచ్చిగున్నప్పుడు గట్టిగుండి,ఎండినంక పైఏను గట్టీగుండి,లోపలి భాగము సతికి,వ్రేల్లతోఒత్తితే స్పాంజ్ లాగనుగుతుంది.నీల్లపై తేలికగా తేలును.నిప్పంటించిన ముందు. పచ్చిగా ఉన్నప్పుడు పశువులు ఇష్టంగ తింటవి,ఎండినదానిని త్రొక్కేస్తవి.అందుకేనిరర్థకముగుట వలన ఆసతికిన కర్రలోని పీచు క్రింద జమకడతారు జనము.మరొకబూతు మాట వినండి లొట్ట అంటె పురుశాం గము,ఆప్రాంతములోని రోమముల జిగిబిగి అల్లికలు పీచు అనిఅంటారు.తలవెంట్రుకలు,మీసాలు, గడ్డమునకు ఉన్న విలువ ఆ రోమాలకున్నదా...చెప్పండి.అందకే ఆ పదాన్ని అలా వాడుతారు.ఆచెట్టువిష రూములో తీరొక్క దారుల్లో చెప్పారు అదిపొసగలేదని గ్రహించారా...మీరు.
ఈ డ్రామా రావు చేసిన తప్పులకు సాక్షాలను చూపించిన కూడా నేను తప్పు చేయలేదు అని వాదిస్తాడు. తీసుకుపోయి బొక్కలో వేసి తోమండి, లేకుండా ఇలాగె పిచ్చి పట్టి పోతాడు.
Vini chelle kuda Baga niligi 51/2 yrs Tihar
Jail lo undi vachhindhi.😅
సర్ నమస్తే,గౌడన్నలు కల్లు ఆకులలో వంచే ముందు లొట్టి మూతికి పీచు పెట్టేవారు,వంచినాక ఆ పీసును పడవేసే వారు.ఈ పదం అర్థం ఎందుకూ పనికిరాని వాడు అని అర్థం.ఈ లొట్టి పీసు లొట్ట పీసుగా మారింది.
లొట్ట చెట్టు అంటే చాలా మందికి అర్థం కాదు తెలియదు
స్వచ్ఛమైన తెలుగు భాషలో దాన్ని బేసరం చెట్టు అని అంటారు
Tq v6 for telling the meaning of lottapesu as no other channel described about it as we were thinking what is the meaning after ktr garu told
ప్రజలు పిచ్చోళ్ళు వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు తిట్టుకుని ప్రజలను పక్కదారి పట్టించడం. ఏ నాయకుడైనా ప్రజలసోమ్మును దోచుకుంటే ఆ డబ్బులన్నీ కక్కించి జైల్లో వేసి ఇంకొకడు అలాచేయకూడదు అన్నట్టు శిక్షావుండాలి అప్పుడే ప్రతిపక్షం నిజమైనదని నమ్ముతారు లేకపోతే ఈ న్యూస్ తో మీడియా వాళ్లకు ఫుల్ మీల్స్ తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు
వాడిని అరెస్ట్ చేసి లోపల వేయకపోతే అంతే లొట్టపీస్ కేసే ఇది 🤣🤣🤣🤣హైకోర్టు ఏసీబీ కోర్ట్
చట్టాలు న్యాయాలు ఇక లేవు తెలంగాణ లో
Aa word ni kuda meeru news chesaru chusara edhi super ahe ..
లొట్ట పీచు అంటే అదికాదు బాబు లో ట్ట అంటే కల్లు కుండ కు కల్లు లో వున్న నలకలు పడకుండా అడ్డుపెట్టి వంపుతారు ఇదే అర్థం.
KTR ki undhi inka Lottapeesu paguludhi😂😂😂😂😂
లొట్ట పీసు మొదటగా తీన్మార్ మల్లన్న న్యూస్ లో ఉపయోగించాడు
తుటికూర.అంటారు.ప్రాంతంలో...
లోటాపీస్ అని ఎందుకు అన్నాడో అతనికి తెలుసు
లోట్టాపీస్ చెట్టు మహత్యం ఈ లోట్టాపిసు గానికి కూడ తెల్వదు. చెట్టు ఆకుని నీటిలో వేడిచేసి అనీళ్ళని తాగితే గోవిందా గోవిందా జాగ్రత్త.అన్న చాలా విషపురితం జాగ్రత్త. కాకపోతే ఎవరికీ తెలియదు... జాగ్రత్త....
😂😂
Vaniki lottapeesu rasam taginchundli dani upayogam aenaku telustadi
వాడిని లోపల వేయకుంటే ఈ చట్టాలు న్యాయాలు వేస్ట్ ఇక.
ప్రజలలో నమ్మకం పోయింది చట్టం మీద న్యాయం మీద 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
Lottapees కేటీఆర్ అంటే, ఆయన ఇంటి పేరు లొట్టపీస్ అనుకుంట. ఆయన ఇంటి పేరు లొట్టపీసా , ok. Very nice name
Sontha asthula kosam ,swardha rajakeeyala kosam,,,e party maarithe a party favorite news ..V6 channel asalu...sisalu ayina Lotta piece...Prajala kosam chesindhem ledhu original ga...ayya Peru cheppukoni rajakeeyam cheyadame Lotta pieces lekkalu
Lottapieace gadini time pass chestunnaru
లోట్టపీసు M.L.A KTR
KTR, & LOTTPESU ______ 0
Lotta peess😂😂😂😂😂😂
Party పేరు కూడా లోట్టాపీసే
5:42 👍🏻😂
Drama Rao Lotta pess ke Baya paduthundu papam 😂😂😂😂
అవి లోటాపీస్ చెట్టు కాదు అది సేలంద్ర చెట్టు
We are watching all Telugu peoples so not mentioned ts& ap we are Telugu and Indians
Graeat jouranlisam Graet Leaders ....India ki patti na Daridharam ra. Nayana Meru...
Permanently fix his name as Lottapeesu Rama RAO.
సైజలనేవ్ లొట్ట, అంటె క్రిందిమెసెజ్ చూడు.చిన్న కల్లుకడవను లొట్టి అని అంటారు.లొట్ట,లొట్టి పదాలేంటో తెలియనోడివో కామెంట్ పెట్టినీవు పిచ్చోడివికాక ఇతర జనాలను పిచ్చో ల్లను చేయకు. ఎవరికైనా అతితెలివి పనికిరాదని అందరు గ్రహించాలి.
లోటాపీస్ వకసారి ఆ చేటు నాటుకుందా అది దేశం అంత పాకుది అలాగే కేటీర్ కూడా వక కేసు పతనం కూ దారి
ఈ ఛానల్ ఇంతకు దిగజారింది కేటీర్ అన మాటకు ఇంత సుత్తి
Mokka tute antamu
Golden 420 family
Appula telangana prajalam manam98
Nannu lottapeesu lottapeesu ani elana chesinodoni pai atavika chattam prakam case veyali
Lotta pisu😂
Lotapis chetu Pani chesthadi baya
Ktr anudemo kani nu lottapesu chetllalaki poi interview chytm vere level
Lol. Meeru kuda maanchi Lotta peece news techaaru.
కే టి ర్ అరెస్ట్ అయ్యితే తెలంగాణ అగ్ని గుండం అవుతుంది
లవుడా గాడు భయపడుతున్నాడు లవుడా గాడు కేటీఆర్ గాడు
😅😅
Andhra Tut kar antaru
Maa kaada badhmash chettu anttaru
siggu unnadha e media vallaki state lo verey problems lenattu dhini gurinchi oka explanation malli chi chii villu mararu
Beesaaram chettu
Arey vest fello aa padam lottapisuante tata correct
Neku am pani leadura
😂
కదా మరి వచ్చారణకు వెళ్లి రా దుదల దమ్ము ఉంటే
లోటాపీస్ వకసారి ఆ చేటు నాటుకుందా అది దేశం అంత పాకుది అలాగే కేటీర్ కూడా వక కేసు పతనం కూ దారి