మొట్ట మొదటి సారి నిజాయితీగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఒక రిపోర్టర్ ని చూసాం For the first time ఒక రిపోర్టర్ ని మనస్ఫూర్తిగా అభినందిచాలని పిస్తోంది 🙏🙏🙏👍👌👌.
రేవంత్ రెడ్డి గారు మిడెల్ క్లాసు వారిని గూర్చి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈటికి పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ నీ బిల్డర్లు పై చర్యలు తీసుకొనండి ప్రజలను ఇబ్బంది పెట్టకండి
తమ్ముడు మంచి నిజాయితీగా మాట్లాడావు ఇప్పటిదాకా నేను చూసినా న్యూస్ లీడర్స్ ఎవరు ఇంత నిజాయితీగా మాట్లాడలేదు నిలదీసి అడిగావు నువ్వు గ్రేట్ నువ్వు నీలాగే ఉండు మీ ఛానల్ కి మంచి రేటింగ్ వస్తుంది జై భీమ్ 🌹🌹
చాలా బాగా రిపోర్టింగ్ చేస్తున్నావ్ తమ్ముడు... వెరీ నైస్... ఈనాటి కాలంలో చాలా అరుదుగా ఉంటారు నీలాంటి వారు సుస్పష్టంగా.. నిజాయితీ గా ఉంది తమ్ముడు రిపోర్టింగ్ తెలుగు ఉచ్చారణ సూపర్👏👏👏
Mamulga kadhu balisinoda ki yem kadhu Ila loans thesukoni katukuna valla avedahana antha intha kadhu 🙏🙏, theliso thapu chesthe agree Ila normal ga ani permission vunna ivanin waste ante samanyudu yevariki chepali , devudu chusthu vundandu @@babji888
@@shanmukhshanmuk7035. Correct aa sir.. Then why govt permission for the building, why NOC given by govt, why govt given permission for power, why govt given permission for water pipe line
“నిర్మించాలంటె జీవిత కాలం పట్టింది కూలగొట్టడం ఒక్క నిమిశం” అని తండ్రి వయసు బాధితుడు గుండెల నిండా బాధతో మాట్లాడుతుంటె తెలంగాణలో కమ్ముకుంటున్న విశాదం అంతా ఆయన గొంతులో ఆవిష్కరించబడుతున్నట్టు ఉన్నది. రెండొ అంశం. విలేఖరి గురించి. ఈ విలేఖరి ఎంత చక్కగా సమస్యని వివరించాడు. బాధితుని మనోగతాన్ని, జరిగిన తప్పుని, జరగవల్సిన దాన్ని విపులంగా స్పష్టంగా వివరించాడు. తమ్మునికి మంచి భవిష్యత్తు ఉంది.
మీరు చెప్పింది కరెక్ట్ కాని రేపు ప్రకృతి కన్నెర్ర చేస్తే పరిస్థితి ఏంటి ముందు ఇల్లు కట్టుకోడానికి అనుమతులుఇచ్చి అవారిపైచర్యలుతీసుకునిబాధితులకునష్టపరిహారం వచ్చేవిధంగాచూడాలి@@tpshobananair8317
@@tpshobananair8317 Those lands are under litigation, officers are suspended for giving permission. It came in media as well. Still they bought it. Whom to blame here.
చాలా విచారకరం..చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది.గవర్నమెంట్ చేతకాని దుర్మార్గపు చర్యలతో సామాన్యులు బలైపోతున్నారు.ఇలాంటి వారికి పరిష్కారం పూర్తి నష్టపరిహారం చెల్లించాల్సిందే.
@@sandeepyadav-qi4jmKCR vostey farm house ki potadu,, KTR eka Twitter lo busy, Notifications evaru, development cheyaru, BRS full kabja chestaru,, They don't care about people. HYDRA is for our sake,,, Akramanga kattia houses demolish chestunaru Every rainy season lo water over flow avutundi,,
బహుశా ఆ భవనానికి అన్ని అనుమతులు ఉండే ఉంటాయి. కానీ లంచాలు దొబ్బి అన్ని పర్మిషన్ లు ఇచ్చి ఉంటారు. వాళ్ళని,వాళ్ళ కుటుంబ సభ్యులను (ఆ లంచం డబ్బులు అనభవించే తప్పుడు మనుషులు) ఇళ్ళలోంచి బయటకు లాగి దేహసుద్ద చెయ్యాలి. స@@kameswararaopemmaraju7773
CM AND TEAM SMASANAM LO TIRUGUTU RAKSHASA ANANDAM PONDUTARU. RANGANATH FULL ENJOY PRATI WEEKEND PARTY CHESKUNTU RAKSHSA ANANDAM PONDUTADU. PANDAGA CHESKONDI
Darunam.. loans ichinavallani registration chesina vallani, noc ichinavallani, vividha permissions ichinavallani jail lo pettaka kulchivetha chepattali.. CM garu.. Mee lakshyala tho patu samanya prajala badha, vari kastam avanni kuda meeru lekka lo ki theeskovali. Aa video lo ayana cheppinatlu kastam tho illu kattinodike thelsuthundhi aa badha.. Illulu kulchadam entha sepu sir.. kattinavallaki dabbulu posina vallake thelsthundhi aa badhento..
బ్రదర్ గోపికృష్ణ గారు మీరు మంచి రిపోర్టర్ రేపటి రోజున మన ఇండియాలో మంచి టీవీ ఛానల్ మీ ద్వారా ప్రారంభం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. క్రమశిక్షణ నిజాయితీ మరియు ప్రజల పక్షాన నిలబడే మీలాంటి రిపోర్టర్స్ ని ప్రజల గుండెల్లో పెట్టుకుంటారు. మీ యొక్క అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేస్తున్న విధానం మిగిలిన టీవీ ఛానల్ రిపోర్టర్స్ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నది. మీరు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటారని ఆశిస్తూ నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.🤝💐💐💐💐
బాబూ, నీలాంటి ఒక జర్నలిస్టుకు ఉన్న జ్ఞానం ఈ పాలకులకు లేక పోవటం తెలంగాణా ప్రజల దౌర్భాగ్యం. నీకు విషయ సేకరణ, విశ్లేషణ, విశదీకదించి సామాన్య ప్రజలకు చేరవేసే మంచి సత్తా ఉంది. నేడు అత్యధిక వీక్షకులను కలిగి ఉన్న ఛానెల్స్ లో కూడా నీలాంటి మనసున్న జర్నలిస్టులు కనిపించటం లేదు. సుఖీభవ, కొనసాగించూ...
Mari hydra gurinchi vinadam two months avuthundi.7 dayslo ela registration ku vellaru.ante purposely they are going for registration ,gruhapravesham etc.Govt.land ani vinte chalu asalu muttanevaddu.manaku aa discipline ledu.yedi dorikihe adidobbali ani choostharu.other countries lo ila kadu.Govt propertyni prajalu touch cheyaru.alani discipline ravali publiclo.
ఏంది బ్రో ఇది... నేను రిపోర్టర్ మంచిగా మాట్లాడటం చూసి.. మంచిగా కామెంట్ చేద్దాం అని కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే... అందరూ రిపోర్టర్ అని నాకన్నా ముందే పొగిడేశారు.
పర్మిషన్ ఇచ్చిన అధికారులని, కట్టిన బిల్డర్ నీ,ఇందుకు కారకులైన ప్రతి ఒక్కడిని అరెస్టు చెయ్యాలి వాళ్ళ డబ్బు వాళ్లకు తిరిగి ఇయ్యాలి😢 ఏ నా కొడుకుని వదలకూడదు 😢
you are missing one key point here...permission ichina officer, sub-registrar, Hydra officers all belongs to one same Govt. So, no action will be taken against their people. And the builder will wet their hands, so they wont be prosecuted.
mari approvals ichina valla tappu andi adhi mundhd telisthe endhuku kadtaru bro mari?also aa approvals and taxes dabbulu govt ki vachayai, appude inform cheste better
రేవంత్ రెడ్డి గారు నీ తండ్రి లాంటి మనిషి ఇంత జరిగిన ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తన బాధ ఎవ్వరికి చెప్పాలో తెలియక బాధపడుతున్నాడు నువ్వు సమాజానికి ఎంత చేసిన లాస్ట్ లో నీకూ ఏమి జరుగుతుంది అనేది గుర్తుకు పెట్టుకో 🙏
@@mans3926revanth Reddy correct aithe every politicians vi enno kabza lands, houses, farm houses, schools, complex buildings unay. First avi kulcha manu. Innocent people medha padadam chata gani tanam. I hate him now.
ఆ పెద్ద ఆయనకు 70లక్షలు హోం మ్ లోన్ వుంది ఇప్పుడు ఆయన ఆ లోన్ కట్టవలసిన అవసరం లేదు . ఎందుకు అంటే లోన్ కట్టక పోతే బ్యాంక్ వాళ్ళు ఇల్లుని తీసుకుంటారు .కాబటి ఆ ఇల్లు పేపర్స్ ఆ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసి లోన్ కట్టకండి.
బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు .... సామాన్యుల జీవితాలతో గేమ్ ఆడుతున్న సీఎం కి , పరిమిషన్ ఇచ్చి తప్పుదోవ పట్టించిన అధికారులకి భగవంతుడే తగిన శిక్ష వేయాలని ప్రార్థిస్తున్నాను ...
ఇవి పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వం లో జరిగిన అక్రమాలు.... నిజానికి చాలా బాధాకరమైన విషయం కానీ ప్రభుత్వ భూముల ప్లేసస్ లల్లో పర్మిషన్ ఇచ్చిన అధికారులనుండి money ఇప్పించాలి బాధితులకు
నిజమైన జర్నలిజం అంటే ఇది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి ఎంతో అవగాహన ఉంది, అంతే అవతలి వారి బాధను అర్థం చేసుకునే మనస్తత్వం కూడా ఉంది. మీరు మాట్లాడిన విధానం, అలాగే ఆ ఇంటి ఓనర్ మీద మీరు చూపించిన జాలి మెచ్చుకోదగినవి. మీరు జర్నలిజంలో మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం.
4 రోజుల క్రితం రిజిస్టర్డ్ విల్లా కూల్చివేయబడింది ... మన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ సిస్టమ్, రెవెన్యూ వ్యవస్థ ఎలా డిస్‌కనెక్ట్ చేయబడిందో మరియు లూప్ హోల్స్ ... కుళ్ళిపోయిందనడానికి ఇది ఉదాహరణ.
చాలా అర్థవంతమైన, అందరూ అంగీకరించాల్సిన ఆర్గ్యుమెంట్ అన్న మీది మొదటి సారి నాకు నమ్మకం కలిగింది జర్నలిజం బతికే ఉంది అని మిమ్ములను చూసాక కృతజ్ఞతలు అన్న బాదితుల పక్షాన నిలబడినందుకు 😊
ఇంత అన్యాయం దాదాపు ఎక్కడ ఉండదు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది రిజిస్ట్రేషన్ చేస్తుంది కూలుస్తుంది కాకపోతే కట్టినవి వదిలివేసి ఇప్పటినుంచి స్ట్రిక్ట్ గా ఉండాలి అంతేగాని ఇంత అన్యాయమా మరి
@@Praveenkumar-dw5me Mi illu kula godite telustadi government kinteliyada FTL lo unnavi Registration cheya kudadu..Ani .Resent ga Register ayina house kuda kulchutunnaru.. Ila kulchukuntunpondi..Next Nala pakkana..next school pakkana..next hospital pakkana..Ila Anni kula gottandi..Kani first Ramoji film city lo chala cheruvulu unnai..vati joliki enduku potaledu.. Jayabheri ki notic lu enduku ivvali direct kula gottali kada.. OYC college ku time enduku vallu rent bulding dorakava..malla Reddy ki.. Ila
Script, direction & screenplay 1. Uneducated rowdies 2. Educated officers 3. Elected politician Victims daily hardworking employees IT'S A SHAME ON GOVERNMENT
Anchor - Sanjeet, well done to your speech. Your point is valid, India would benefit if you join Politics. Finally your voice is very audible. Well done, continue to help the needy, thanks
అప్పుడు ప్రజలు తక్కువ చెరువులు ఎక్కువ ఇప్పుడు జనాభా పెరిగింది మీకు చేతనైతే భూమి చాలా ఉంది కొత్త చెరువులు తవ్వండి ఇంత అన్యాయమా మరీ ఒక ఇల్లు మూడు తరాల జీవితం ఖచ్చితంగా ఈ ఉసురు కచ్చితంగా తగులుతుంది
రిపోర్టర్ అంటే మీ మీరు అన్న నిజాయితీతో మాట్లాడుతున్నారు మీలాంటి రిపోర్టర్లు ఈ సొసైటీ మీలాంటి రిపోర్టర్లు కావాలి ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యం ఉందన్న నీకాడ హాట్స్ ఆఫ్ యు బ్రదర్
Topic sensational cheyalani ledu...just akada jarigina vishayam cheptunaru...me gonthu lo valla paristithi meeda avedana kanpustundi...hatsoff...you are bringing back glory to journalists. 👏🏻🙏🏻
చాల బాధ వేస్తుంది 😢 , ఎవరైతే అధికారులు లంచాలు తీసుకొని పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ ఆస్తులు జప్తు చేసి నష్టపోయిన వాళ్ళకి నష్ట పరిహారం ఇవ్వాలి ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళని ఆదుకోవాలి
ఇటువంటి పరిస్థితుల్లో ఎలా బ్రతకాలి ఇల్లు కట్టుకోవాలంటే మామూలు కష్టం కాదు జీవితంలో ఒక కళ ఆ కళ నెరవేరాలంటే ఎన్నో కష్టాలు అధిగమిస్తే గాని ఇళ్ళు కట్టుకోలేరు కూల్చి ఏం చేస్తారు ఇళ్లు కట్టించి ఇవ్వండి❤
Exactly middle class joliki vellamu ani cheppina ventane action tisukodam chala daarunam chinna pillalu age lo pedda vallu ela tattukuntaru ane alochana ledu inta nirankusha palana charitra lo chudaledu
My Frist msg in any public domaine..literally tears on my eyes😢 Uncle garu be strong god will take care for u and ur family…Reporter Gopi anna ur real generalist hat off anna🔥
కోటిన్నర డబ్బు పెట్టి ఇల్లు కొన్నవారు పేద ల మీకు. వాళ్ళు అప్పు తీసుకున్నారు అంటే కట్టగలము అనే నమ్మకం తోనే కదా. వాళ్లకు జరిగినది నష్టమే కాదనలేదు. కానీ మీరు పేదవారు అన్నారు కదా దాని గురించి చెప్తున్నా.
చాలా అన్యాయం. ఆయన చెప్పినట్టు కూలగొట్టుడు చాలా తేలిక. ఇది FTL లో లేదు , buffer జోన్ లో లేదు...మరి ఎందుకు కూల్చినట్టు. నిజంగా శ్మశానంగ మార్చేస్తున్నారు.
@@santoshg8285ftl బఫర్ జోన్ లో కూడా పట్టా భూములు రిజిస్ట్రేషన్ భూములు ఉన్నాయి వాటిలో కట్టారు కొంతమంది సైకో నా కొడుకులకు అర్థం కాక ప్రతిదీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారని అర్థం చేసుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు
గోపికృష్ణ గారు మీరు అద్భుతంగా సమస్యని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నిజా నిజాలు తెలుసుకొని బాధితులకు అండగా నిలవాలి
Revanth reddy is dng good job, if they are purchasing illegally occupied buildings defiantly govt will destroy the buildings, the same people will complain if any floods comes in there home.. have some sense ..
మొట్ట మొదటి సారి నిజాయితీగా
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఒక రిపోర్టర్ ని చూసాం
For the first time ఒక రిపోర్టర్ ని
మనస్ఫూర్తిగా
అభినందిచాలని పిస్తోంది 🙏🙏🙏👍👌👌.
Aapara
@@Raja.28Rనీ ఇల్లు కూలిచేస్తే బాగుండురా తెలుస్తుండే ఆ బాధ😢
Great job government
Yes It is not the mistake of owners.It is the Mistake of Govt officers who have given all the permissions .They should have punish them
Enti ra nijam permission Leni layout lo house construction chesinde kakunda sollu vagutunav
Reporter ki oka like button very humble
Sir could you please give that Sir number i want to help him. My home vacant portion is free for him until he gets another till for the next 15 years.
@@mohammedshakeel5630 Bhai, very Golden Heart to you...
@@mohammedshakeel5630Neku na Paadhabhivandanalu anna. Love you Anna❤❤
రేవంత్ రెడ్డి గారు మిడెల్ క్లాసు వారిని గూర్చి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈటికి పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ నీ బిల్డర్లు పై చర్యలు తీసుకొనండి ప్రజలను ఇబ్బంది పెట్టకండి
Echinava bro @@mohammedshakeel5630
అనుమతులు ఇచ్చిన అధికారులుని రోడ్డు మీద ఊరితీయాలి 😭😭
Uri kaadu andi, permission ichina govt officials ni suspens chesi ..valla assets sale chesi ..vachina money ni ee badhitulaki ivvali ...
Katinam ga sikishanchali.
Correct bro
@@gollarajubotu antha scene ledu no one dares to touch govt employees..
Rapelu chesinolake dikku ledu...bro aa anumathi icchinolu luncham lo Pune nunchi MLA varaku andarki share untadi..ippudu uritiste desham ee dmashansm aytadi...evadi swardaniki vadu untadi ...
తమ్ముడు మంచి నిజాయితీగా మాట్లాడావు ఇప్పటిదాకా నేను చూసినా న్యూస్ లీడర్స్ ఎవరు ఇంత నిజాయితీగా మాట్లాడలేదు నిలదీసి అడిగావు నువ్వు గ్రేట్ నువ్వు నీలాగే ఉండు మీ ఛానల్ కి మంచి రేటింగ్ వస్తుంది జై భీమ్ 🌹🌹
చాలా బాగా రిపోర్టింగ్ చేస్తున్నావ్ తమ్ముడు...
వెరీ నైస్... ఈనాటి కాలంలో
చాలా అరుదుగా ఉంటారు నీలాంటి వారు సుస్పష్టంగా.. నిజాయితీ గా ఉంది తమ్ముడు
రిపోర్టింగ్ తెలుగు ఉచ్చారణ సూపర్👏👏👏
So true. I think this is the first Telugu ground level journalist that I have no problem listening to. He's so good.
SUPER ASKING 👌👌👌👏👏👏
True. Very clear reporting
Voice kuda bagundi
Sir could you please give that Sir number i want to help him. My home vacant portion is free for him until he gets another till for the next 15 years.
ఇలాంటి జర్నలిస్ట్ ని ఎంకరేజ్ చేయండి 👏👏👏
పెద్దయాన్ని చూస్తే నాకు కంట్లో నీళ్ళు తిరిగాయి 😢😢
Same
Same
అరేయ్ రేవంత్ రెడ్డి వీల ఉసురు తగిలి పోతావు
What if he doesn't repay the loan? Will the bankk come and collect the debris?
ఇ వయసులో. మీ కన్నీటి రోదన ఒక శాపం
I wish the journalist great success in his life.
Manchi జర్నలిస్ట్.. genuine person laga unnadu
West cm .potav ra revanth
Mamulga kadhu balisinoda ki yem kadhu Ila loans thesukoni katukuna valla avedahana antha intha kadhu 🙏🙏, theliso thapu chesthe agree Ila normal ga ani permission vunna ivanin waste ante samanyudu yevariki chepali , devudu chusthu vundandu
@@babji888
Sir could you please give that Sir number i want to help him. My home vacant portion is free for him until he gets another till for the next 15 years.
Am seeing news from last 12 years.. Today I saw a real reporter.. Thank you brother
బాబు నువ్వు ఇంటర్వ్యూ సూపర్ ఉంది చాలా పెద్ద జర్నలిస్ట్ అవుతావు ఫ్యూచర్
S......... S
కోటి ఆశల కలని ఒక్కసారిగా కూల్చేశారు.😢😢😢 రిపోర్టర్..👏👏
For the first time REPORTER ante yela vundalo, yela matladalo chupinchavu... Hatsoff to you brother...
I totally agree. This is what a NEWS REPORTER should sound like. Speak for the Public.
Yes, good bold journalism.
నిలబెట్టడం చాలా కష్టం పడగొట్టడం ఒక నిమిషం ఆ ఒక్క మాటలో ఒక ఫీలింగ్ ఉంది సార్
😢😢
😢😢😢😢
Kani lake lo nilbettakudadhu kada
padagottevallanu ... khangreesu vallu antaru...
@@shanmukhshanmuk7035. Correct aa sir.. Then why govt permission for the building, why NOC given by govt, why govt given permission for power, why govt given permission for water pipe line
“నిర్మించాలంటె జీవిత కాలం పట్టింది కూలగొట్టడం ఒక్క నిమిశం” అని తండ్రి వయసు బాధితుడు గుండెల నిండా బాధతో మాట్లాడుతుంటె తెలంగాణలో కమ్ముకుంటున్న విశాదం అంతా ఆయన గొంతులో ఆవిష్కరించబడుతున్నట్టు ఉన్నది.
రెండొ అంశం. విలేఖరి గురించి.
ఈ విలేఖరి ఎంత చక్కగా సమస్యని వివరించాడు.
బాధితుని మనోగతాన్ని, జరిగిన తప్పుని, జరగవల్సిన దాన్ని విపులంగా స్పష్టంగా వివరించాడు. తమ్మునికి మంచి భవిష్యత్తు ఉంది.
పాపం పైసా పైసా కూడబెట్టి loan తీసుకుని కట్టుకున్నాడు ఎంత అన్యాయం దిక్కుమాలిన government ఇంతకంటే జనాలకు ఏమి మంచి చేస్తుంది
మీరు చెప్పింది కరెక్ట్ కాని రేపు ప్రకృతి కన్నెర్ర చేస్తే పరిస్థితి ఏంటి ముందు ఇల్లు కట్టుకోడానికి అనుమతులుఇచ్చి అవారిపైచర్యలుతీసుకునిబాధితులకునష్టపరిహారం వచ్చేవిధంగాచూడాలి@@tpshobananair8317
@@tpshobananair8317 Those lands are under litigation, officers are suspended for giving permission. It came in media as well. Still they bought it. Whom to blame here.
పాపం సిర్ ఎంత కష్టపడి కట్టుకొన్నరో ఇల్లు
నిజంగా మీలా చాలా క్లియర్ గా స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిన రిపోర్టర్ ని ఎక్కడా చూడలేదు.. Superb bro
ఇదికదా జర్నలిజం అంటే.... సూపర్బ్
Papam 😢😢అంత పెద్దాయన ఏడుస్తూ ఉంటే ఏదోలా ఉంది
very Sad
😢 papam
Sir could you please give that Sir number i want to help him. My home vacant portion is free for him until he gets another till for the next 15 years.
bro you are very great with good heart ❤️ @@mohammedshakeel5630
అతను కొనే ముద్దు ఎన్ని మంచి ,దొంగ్గ దారులు ఉన్నాయి దేవుడికే ఎరుక తరువాత ఆయనకే ఎరుక
మంచి జర్నలిస్టుగా ఉన్నత భవిష్యత్ చేకూరాలని ఆశిస్తూ.. చక్కగా స్పష్టంగా తెలుగు భాష మాట్లాడటం చాలా బావుంది . హృదయపూర్వక అభినందనలు.
చాలా విచారకరం..చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది.గవర్నమెంట్ చేతకాని దుర్మార్గపు చర్యలతో సామాన్యులు బలైపోతున్నారు.ఇలాంటి వారికి పరిష్కారం పూర్తి నష్టపరిహారం చెల్లించాల్సిందే.
Andukai kcr ravali antaru ayina vuntai elantivi cheyaru ayina vision veru next time ktr garini cm cheyandi pls
@@sandeepyadav-qi4jmKCR vostey farm house ki potadu,, KTR eka Twitter lo busy,
Notifications evaru, development cheyaru,
BRS full kabja chestaru,,
They don't care about people.
HYDRA is for our sake,,,
Akramanga kattia houses demolish chestunaru
Every rainy season lo water over flow avutundi,,
కోతిరుప్పాయులు కోనే ముందు ఆలోచనా ఛయ్యకుండ ప్రభుత్వం నీ తప్పు పట్టడం మనంవురికే సరే రూపాయ ఎవరికీ ఇయ్యం ప్రభుత్వం ది అంటే తెలిక ఈ మనస్తత్వం జనాలు మారాలి
బహుశా ఆ భవనానికి అన్ని అనుమతులు ఉండే ఉంటాయి. కానీ లంచాలు దొబ్బి అన్ని పర్మిషన్ లు ఇచ్చి ఉంటారు. వాళ్ళని,వాళ్ళ కుటుంబ సభ్యులను (ఆ లంచం డబ్బులు అనభవించే తప్పుడు మనుషులు) ఇళ్ళలోంచి బయటకు లాగి దేహసుద్ద చెయ్యాలి. స@@kameswararaopemmaraju7773
Already issued notices to that 28 villas before 1 year. It's completely government land .no one can do anything. Builder should pay
పతిమ కాలేజీ కూల్చి వేయండి కాంగ్రెస్ పార్టీ కి దమ్ము హుందా
Then wat about Tirupati Reddy.
Nuvu kattu ra oka school education provide cheyi oka 100 mandiki.
Siggu undali.
@@yadhuvamsi1060aithe endhi, kotlu petti konna vallu unnaru ga mari valla families pillalu andaru roads paina paddaru
@@yadhuvamsi1060
Relocate chesi proceed avchu kada...
Adi undadu endukante vaallu akkadikakkade narikesthaaru😮
నేను 25 సంవత్సరాలుగా టీవీ చూస్తున్న ఇలాంటి యాంకర్ ని ఇలాంటి న్యూస్ రీడర్ ని ఇలాంటి వ్యక్తిని చూడలే
ఎందుకు చూడలేదు 😂😂😂😂
excellent oratory skills . bright future for news journalist
@@prabhakarkhm yes100℅
Great anchor
Exactly. He's amazing. I've never seen anyone that comes close to his quality.
అద్భుతమైన యాంకర్....
Saint Patanjali bless you and your family members always
నీలాంటి వాడిని చూస్తుంటే ఇంకా ఈ లోకంలో నిజాయితీ ఉంది అనిపిస్తుంది god bless you తమ్ముడు
ప్రతి ఒక్క ఎమ్మెల్యే నీ తంతే అప్పుడు బయటకు వస్తారుఅప్పుడు బయటకి వస్తారు అన్నా నువ్వు గ్రేట్ మంచిగా చెప్పు నువ్వు 🙏🙏🙏
CM AND TEAM SMASANAM LO TIRUGUTU RAKSHASA ANANDAM PONDUTARU. RANGANATH FULL ENJOY PRATI WEEKEND PARTY CHESKUNTU RAKSHSA ANANDAM PONDUTADU. PANDAGA CHESKONDI
Shoot chesi champeyaali
ప్రతి రాజకీయ నాయకుడు ని అవినీతీ ఉద్యోగులు ని ప్రతీ ఒక్క ప్రభుత్వ అధికారుల అవినీతి కారణమె ఈ ఆక్రమాలు దీనికి కారణం దేశద్రోహ పార్టీ ఖాన్ గ్రేస్ పార్టీ నే
Government employees should responsible for this.....
Darunam.. loans ichinavallani registration chesina vallani, noc ichinavallani, vividha permissions ichinavallani jail lo pettaka kulchivetha chepattali..
CM garu.. Mee lakshyala tho patu samanya prajala badha, vari kastam avanni kuda meeru lekka lo ki theeskovali.
Aa video lo ayana cheppinatlu kastam tho illu kattinodike thelsuthundhi aa badha..
Illulu kulchadam entha sepu sir.. kattinavallaki dabbulu posina vallake thelsthundhi aa badhento..
స్వచ్ఛమైన జర్నలిజం నీలో చూసాను ఇన్నాళ్ళకి…హాట్సాఫ్ బయ్యా 🙏
Best reporting ever in telugu..
Manchi జర్నలిస్ట్.. genuine person laga unnadu .. Good Man
తమ్ముడు.. నువ్వు మంచి న్యూస్ ప్రెసెంట్ చేస్తున్నావ్.. మంచి విషయాన్ని చక్కగా వివరిస్తున్నావ్.. గ్రేట్
Anchor మాట్లాడు చున్న తీరు బాగుంది. ✌
✅
Anchor kadu news report
సూపర్ news reader గారు మంచి విశ్లేషణ
పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులను వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి..బాధితులను కాదు
Champakali
Permission ivvakapote politicians chamestaeu lopam politics lo adhikarullo kadhu, mla mp chinna leaders vallani mottham nasta paripariharam kattananali
బ్రదర్ గోపికృష్ణ గారు మీరు మంచి రిపోర్టర్ రేపటి రోజున మన ఇండియాలో మంచి టీవీ ఛానల్ మీ ద్వారా ప్రారంభం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. క్రమశిక్షణ నిజాయితీ మరియు ప్రజల పక్షాన నిలబడే మీలాంటి రిపోర్టర్స్ ని ప్రజల గుండెల్లో పెట్టుకుంటారు. మీ యొక్క అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేస్తున్న విధానం మిగిలిన టీవీ ఛానల్ రిపోర్టర్స్ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నది. మీరు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటారని ఆశిస్తూ నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.🤝💐💐💐💐
I have seen the first honest TV reporter in my life... Hats off to you.
ఓ తండ్రి ఆవేదననా నన్ను బలంగా బాధించింది
నిజం sir సామాన్యుల బాధ అరణ్య రోదనే. ఒక మధ్య తరగతి మనిషి గా నాకు కన్నీరు ఆగడం లేదు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే జీవిత కాల కష్టం.
1 crore villa konnodu middle class haaa
@@jaimaheshpadala6197 Loan Mayam Babu
@@jaimaheshpadala6197a money motham life long kastapadda dabbu knchem alochinchi matladandi.. middle class Valle kasta padi illu kontaru Inka loan terchukuntaru ..rich people ki loan enduku untundi immediate cash tho kontaru ..
Avunandi.
1.5 crore pette vadu poor aa...😮😮
పాపం జీవిత కాలం కష్టం 😭
బాబూ, నీలాంటి ఒక జర్నలిస్టుకు ఉన్న జ్ఞానం ఈ పాలకులకు లేక పోవటం తెలంగాణా ప్రజల దౌర్భాగ్యం.
నీకు విషయ సేకరణ, విశ్లేషణ, విశదీకదించి సామాన్య ప్రజలకు చేరవేసే మంచి సత్తా ఉంది.
నేడు అత్యధిక వీక్షకులను కలిగి ఉన్న ఛానెల్స్ లో కూడా నీలాంటి మనసున్న జర్నలిస్టులు కనిపించటం లేదు.
సుఖీభవ, కొనసాగించూ...
Government officials permission ye icharu bank registration now lu yela icharu
Recant gadini dimpeyandi
@@yedukondaluchirala3033 కరెక్ట్ గా చెప్పారు
Sir chala baga chepparu 🎉
Mari hydra gurinchi vinadam two months avuthundi.7 dayslo ela registration ku vellaru.ante purposely they are going for registration ,gruhapravesham etc.Govt.land ani vinte chalu asalu muttanevaddu.manaku aa discipline ledu.yedi dorikihe adidobbali ani choostharu.other countries lo ila kadu.Govt propertyni prajalu touch cheyaru.alani discipline ravali publiclo.
ఏంది బ్రో ఇది... నేను రిపోర్టర్ మంచిగా మాట్లాడటం చూసి.. మంచిగా కామెంట్ చేద్దాం అని కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే... అందరూ రిపోర్టర్ అని నాకన్నా ముందే పొగిడేశారు.
😂😂❤🎉
నష్టపోయిన ప్రతిఒకరికి ప్రభుత్వమే ఆదుకోవాలి. కట్టడానికిఅనుమతులు ఇచ్చినప్రభుత్వ ఉద్యోగుల్ని. కఠినంగా శిక్షించాలి
ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ చేశావు వాళ్లు కూల్చింది విల్లాలని కాదు
కొన్ని కుటుంబాలను కూల్చేశారు. చాలా ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడావు
గూగుల్ మ్యాప్ లో ప్రభుత్వ భూములు, FTL, BUFFER ZONE LANDS నీ RED COLOUR లొ పెట్టాలి
Red light
Vellu serway no wrong chupedtaru
Coming soon antunnaru
👍👍👍
Pettaru bro. Manalanti Bakralaku telsipothe konaru kada
Hats off to this reporter..we need more responsible citizens like him. 👏
పర్మిషన్ ఇచ్చిన అధికారులని, కట్టిన బిల్డర్ నీ,ఇందుకు కారకులైన ప్రతి ఒక్కడిని అరెస్టు చెయ్యాలి వాళ్ళ డబ్బు వాళ్లకు తిరిగి ఇయ్యాలి😢 ఏ నా కొడుకుని వదలకూడదు 😢
Arrest ye kadu vala homes ni kuda ela demolish cheyali
😢😢😢
@@srinivasreddy5966brother nuvvu chala hopes pettukunnav...
Ee kulchinavi tirigi ammakunte chalu.....
you are missing one key point here...permission ichina officer, sub-registrar, Hydra officers all belongs to one same Govt. So, no action will be taken against their people. And the builder will wet their hands, so they wont be prosecuted.
అన్న చాలా చూసాం హైడ్రా చేసినవి కానీ ఇది చూస్తే మాత్రం చాలా బాధ గా ఉంది.
ఇది ఆస్తి నష్టం ఒకటే కాదు, వాళ్ళ కల. దేవుడు నీకు న్యాయం చేయాలని కోరుకుంటున్న😢
చెరువు దగ్గర ఎందుకు కొన్నర్ర..
బఫర్ జోన్ లో అక్రమ కట్టడాలు ఎందుకు కొన్నారు..
@@bharathbhushan6ore yerry pu..... Cheruvu kadura adi prabtva bumi raa adi
mari approvals ichina valla tappu andi adhi mundhd telisthe endhuku kadtaru bro mari?also aa approvals and taxes dabbulu govt ki vachayai, appude inform cheste better
Idi buffer zone kaadu govt land ni vere survey number tho builder ammadu vellaki papam
రేవంత్ రెడ్డి గారు నీ తండ్రి లాంటి మనిషి ఇంత జరిగిన ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తన బాధ ఎవ్వరికి చెప్పాలో తెలియక బాధపడుతున్నాడు నువ్వు సమాజానికి ఎంత చేసిన లాస్ట్ లో నీకూ ఏమి జరుగుతుంది అనేది గుర్తుకు పెట్టుకో 🙏
@@JangamRajasekhar-b8s sarva nasanam
Down down Unruler Person
UNqualified REDDY CM FOR TS
BADLUCK..
Revanth reddy correct …. Hyderabad lo monna padda vaana padite lakshala mandi chastaru
@@mans3926revanth Reddy correct aithe every politicians vi enno kabza lands, houses, farm houses, schools, complex buildings unay. First avi kulcha manu. Innocent people medha padadam chata gani tanam. I hate him now.
@@mans3926nee kompa kooda kulchali appudu kuda anu revanth Reddy correct ani
ఆ పెద్ద ఆయనకు 70లక్షలు హోం మ్ లోన్ వుంది ఇప్పుడు ఆయన ఆ లోన్ కట్టవలసిన అవసరం లేదు . ఎందుకు అంటే లోన్ కట్టక పోతే బ్యాంక్ వాళ్ళు ఇల్లుని తీసుకుంటారు .కాబటి ఆ ఇల్లు పేపర్స్ ఆ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసి లోన్ కట్టకండి.
🄻
𝗘𝗹𝗹𝘂 𝗻𝗶 𝗰𝗵𝘂𝘀𝗶 𝗽𝗮𝗽𝗲𝗿𝘀 𝘁𝗶𝘀𝘂𝗸𝘂𝗻𝘁𝗮𝗿𝘂 𝗸𝗮𝗱𝗵𝗮 𝗺𝗮𝗿𝗶 𝗲𝗹𝗹𝘂 𝗮𝗱𝗵𝗶 𝗹𝗲𝗱𝗵𝗲
@@arunpamula1872bokka lo estharu agreement lo untai anni.
Malli loan kavali ante maku bank evvadhu kda.
70 లక్షల లోన్ తీసుకున్నారు అంటే ఎంత సౌండ్ అయ్యి ఉండొచ్చు
Yes
బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు ....
సామాన్యుల జీవితాలతో గేమ్ ఆడుతున్న సీఎం కి , పరిమిషన్ ఇచ్చి తప్పుదోవ పట్టించిన అధికారులకి భగవంతుడే తగిన శిక్ష వేయాలని ప్రార్థిస్తున్నాను ...
ఇవి పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వం లో జరిగిన అక్రమాలు.... నిజానికి చాలా బాధాకరమైన విషయం కానీ ప్రభుత్వ భూముల ప్లేసస్ లల్లో పర్మిషన్ ఇచ్చిన అధికారులనుండి money ఇప్పించాలి బాధితులకు
కోటి రూపాయలు పెట్టీ విల్లా కొన్నవాడు బలహీనుడ లా కనిపిస్తున్నాడు నీకు
ఒక ఇల్లు పోయినా వాళ్ళకు తెలుస్తుంది జీవితమే ఒక వ్యద్రం అని,
నిజమైన జర్నలిజం అంటే ఇది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి ఎంతో అవగాహన ఉంది, అంతే అవతలి వారి బాధను అర్థం చేసుకునే మనస్తత్వం కూడా ఉంది. మీరు మాట్లాడిన విధానం, అలాగే ఆ ఇంటి ఓనర్ మీద మీరు చూపించిన జాలి మెచ్చుకోదగినవి. మీరు జర్నలిజంలో మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం.
Good words by journalist.... And direct words and tone also... Emotion also👌
చాలా చాలా నిజాయితి గల రిపోర్టర్ , I appreciate his presentation and the way he is talking with affected people 🙏
I don't know who is correct but after listening to his words I got tears in my eyes
4 రోజుల క్రితం రిజిస్టర్డ్ విల్లా కూల్చివేయబడింది ... మన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ సిస్టమ్, రెవెన్యూ వ్యవస్థ ఎలా డిస్‌కనెక్ట్ చేయబడిందో మరియు లూప్ హోల్స్ ... కుళ్ళిపోయిందనడానికి ఇది ఉదాహరణ.
చాలా అర్థవంతమైన, అందరూ అంగీకరించాల్సిన ఆర్గ్యుమెంట్ అన్న మీది
మొదటి సారి నాకు నమ్మకం కలిగింది జర్నలిజం బతికే ఉంది అని మిమ్ములను చూసాక
కృతజ్ఞతలు అన్న బాదితుల పక్షాన నిలబడినందుకు 😊
చాలా రోజుల తరువాత ఒక మంచి నాకు నచ్చిన రిపోర్టర్ని చూసా.... 🙏
ఇంత అన్యాయం దాదాపు ఎక్కడ ఉండదు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది రిజిస్ట్రేషన్ చేస్తుంది కూలుస్తుంది
కాకపోతే కట్టినవి వదిలివేసి ఇప్పటినుంచి స్ట్రిక్ట్ గా ఉండాలి అంతేగాని ఇంత అన్యాయమా మరి
Idi Manchi Alochana Governamnet ante Public Kada .. Publicku Ila Cheyadam Curect Kadu Pblic nu Ibbandi Petti.. Governamnet Em chestundi..
రేపు నీళ్ళు వచ్చి చస్తే ఇలాగే అంటారా
Adi FTL kadu buffer jone kadu bro@@Praveenkumar-dw5me
@@Praveenkumar-dw5me Mi illu kula godite telustadi government kinteliyada FTL lo unnavi Registration cheya kudadu..Ani .Resent ga Register ayina house kuda kulchutunnaru.. Ila kulchukuntunpondi..Next Nala pakkana..next school pakkana..next hospital pakkana..Ila Anni kula gottandi..Kani first Ramoji film city lo chala cheruvulu unnai..vati joliki enduku potaledu.. Jayabheri ki notic lu enduku ivvali direct kula gottali kada.. OYC college ku time enduku vallu rent bulding dorakava..malla Reddy ki.. Ila
@@Praveenkumar-dw5medost . Your view point is good. But This guy should be compensated properly because he has been cheated with government approvals.
Script, direction & screenplay
1. Uneducated rowdies
2. Educated officers
3. Elected politician
Victims daily hardworking employees
IT'S A SHAME ON GOVERNMENT
Anchor - Sanjeet, well done to your speech. Your point is valid, India would benefit if you join Politics. Finally your voice is very audible. Well done, continue to help the needy, thanks
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఒక రిపోర్టర్ ని చూసాం
For the first time ఒక రిపోర్టర్ ని
మనస్ఫూర్తిగా
అభినందిచాలని పిస్తోంది ....
It's very rare to see a journalist in such an emotional state, kudos for raising very important questions.
Very good జర్నలిస్ట్.. మంచి ఫ్యూచర్ ఉంది తమ్ముడు నీకు... Keep it up.. నిజాన్ని నిర్భయంగా మాట్లాడవు..👍👍👍
Oh...😮🙏🏻✨
I have never seen a genuine Reporter like you brother. Hatsoff..!!
Finally one honest Reporter 🙏🏼🙏🏼
Journalism antey edi... tammudu nee nunchi inka chala raavali. God bless you
Journalism ante edhiii, you are real hero bro..heart touching incident
అప్పుడు ప్రజలు తక్కువ చెరువులు ఎక్కువ ఇప్పుడు జనాభా పెరిగింది మీకు చేతనైతే భూమి చాలా ఉంది కొత్త చెరువులు తవ్వండి ఇంత అన్యాయమా మరీ
ఒక ఇల్లు మూడు తరాల జీవితం ఖచ్చితంగా ఈ ఉసురు కచ్చితంగా తగులుతుంది
Kotha cheruvu thovochu why to demolish
Nijame, Cheruvulu badulu water sources ki alternate chusthe bavuntundi, like kaleswaram
@@prabhakarkhm hyd no where dependent local cheruvulu
ప్రాథ్యామ్నాయం ఆలోచన చేస్తే బాగుంటుంది
20 cm varsham padite….. lakshala mandi chastaaru …. Revanth correct
రిపోర్టర్ అంటే మీ మీరు అన్న నిజాయితీతో మాట్లాడుతున్నారు మీలాంటి రిపోర్టర్లు ఈ సొసైటీ మీలాంటి రిపోర్టర్లు కావాలి ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యం ఉందన్న నీకాడ హాట్స్ ఆఫ్ యు బ్రదర్
Bro, chala baga matladuthunnav with knoweldge. Reporter ga manchi future vuntadi meeke.
Best journalist...chala composed ga, full information tho neat ga matladadu
Topic sensational cheyalani ledu...just akada jarigina vishayam cheptunaru...me gonthu lo valla paristithi meeda avedana kanpustundi...hatsoff...you are bringing back glory to journalists. 👏🏻🙏🏻
చాల బాధ వేస్తుంది 😢 , ఎవరైతే అధికారులు లంచాలు తీసుకొని పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ ఆస్తులు జప్తు చేసి నష్టపోయిన వాళ్ళకి నష్ట పరిహారం ఇవ్వాలి ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళని ఆదుకోవాలి
Yes , A part of govt
Yes
సొంత ఇల్లు చాలామంది కల. లాస్ట్ వారం వాళ్ళు ఎంత సంతోషంగా గృహప్రవేశం చేశారు. ఇప్పుడు చూస్తుంటే చాలా భాదగా ఉంది.
నిజాయితీగా మాట్లాడిన న్యూస్ రిపోర్టర్ గారికి ఒక సెల్యూట్
కూలగొట్టిన బిల్డింగ్ యజమానుల ఆవేదన చూసి హృదయం చలించి పోతూంది. ప్రభుత్వం ఈ విషయమై తక్షణం స్పందించి నష్టపరిహారం చెల్లించి వారికి ఉపశమనం కలిగించాలి.
నష్టపరిహారం Govt ఎందుకు ఇవ్వాలి. పర్మిషన్, రిజిస్ట్రేషన్,చేసిన లంజాకొడుకుల దగ్గర్నుండి,డబ్బు వసూలు చేసి చెప్పు తో కొట్టాలి.
ఇటువంటి పరిస్థితుల్లో ఎలా బ్రతకాలి
ఇల్లు కట్టుకోవాలంటే మామూలు కష్టం కాదు
జీవితంలో ఒక కళ
ఆ కళ నెరవేరాలంటే ఎన్నో కష్టాలు అధిగమిస్తే గాని ఇళ్ళు కట్టుకోలేరు
కూల్చి ఏం చేస్తారు
ఇళ్లు కట్టించి ఇవ్వండి❤
ధనవంతులు ఇల్లు బానే ఉన్నాయి..సామాన్యులు బలై పోతున్నాయి..రేవంత్ రాంగ్ నిర్ణయం
Exactly middle class joliki vellamu ani cheppina ventane action tisukodam chala daarunam chinna pillalu age lo pedda vallu ela tattukuntaru ane alochana ledu inta nirankusha palana charitra lo chudaledu
My Frist msg in any public domaine..literally tears on my eyes😢 Uncle garu be strong god will take care for u and ur family…Reporter Gopi anna ur real generalist hat off anna🔥
నిజమైనా న్యూస్ రీపోటర్. చక్కగా జరిగినా విషయాని అర్థం అయేలా వివరించాడు. ఇప్పుడు ఉన్న సమాజానికి మీరు కావాలి అన్న.
పేదల బతుకు ఛిద్రం చేసిన....వాడు ఎవడు బాగుపడదు......నాశనం అయిపోతారు 😢😢😢
కోటిన్నర డబ్బు పెట్టి ఇల్లు కొన్నవారు పేద ల మీకు. వాళ్ళు అప్పు తీసుకున్నారు అంటే కట్టగలము అనే నమ్మకం తోనే కదా.
వాళ్లకు జరిగినది నష్టమే కాదనలేదు. కానీ మీరు పేదవారు అన్నారు కదా దాని గురించి చెప్తున్నా.
2 kotla villa…. Pedavaada?
@@mans3926kashtapadi sampadiste evadaina enni crores ayina sampadinchukovachu. Urike edavatam aapi process paina question cheste better.
@@mans39262cr ante Pedda vishyam kadhu bedharu. 16 yendlu ushyogam chesi 90 lakhs appu techi Mari kattadu aayana
@@mans3926 90 lakhs loan ki pedhavalle
😭😭😭😭 అతని పాపం అధికారులు అందరికీ తగులుతుంది 😭😭
Papam.... 😢😢😢😢... Eeyanani chusthe chala emotional
చాలా అన్యాయం. ఆయన చెప్పినట్టు కూలగొట్టుడు చాలా తేలిక. ఇది FTL లో లేదు , buffer జోన్ లో లేదు...మరి ఎందుకు కూల్చినట్టు. నిజంగా శ్మశానంగ మార్చేస్తున్నారు.
Government land, kabja chesaru local leaders and sold the houses.
Samanyulu bali
@@santoshg8285ftl బఫర్ జోన్ లో కూడా పట్టా భూములు రిజిస్ట్రేషన్ భూములు ఉన్నాయి వాటిలో కట్టారు కొంతమంది సైకో నా కొడుకులకు అర్థం కాక ప్రతిదీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారని అర్థం చేసుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు
Govt land lo venture vesaru ex sarpanch,he is the culprit
Builders open plots koni construction chesaru
Ameen BRS sarpanch responsible
గోపికృష్ణ గారు మీరు అద్భుతంగా సమస్యని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నిజా నిజాలు తెలుసుకొని బాధితులకు అండగా నిలవాలి
kudos to anchor👏
He did a good job in asking questions and explaining what is happening.
Perfect and straight forward!!!!
Hats off to you, reporter sir..
Permission లు ఇచ్చిన వాడు స్థలం అమ్మిన వాడు బావున్నారు. కొన్న వాళ్ల పరిస్థితి ఇలా ఉంది.
Hi, reporter Gopi krishna
Your out puts & points supurb.
Delivery of points & Dilogs are valuable .
Given remarks to political leaders are 👍
One of the best News reporter I have ever seen. Great work by New reporter 👏👏👏👏👏
Clean and open hearted journalism. I like the way he questioned everyone right from C.M to opposition.
ఏ ప్రభుత్వం అయినా ప్రజలుకి అండగా ఉండాలి గాని,ప్రజల పాలిట గుదిబండలా తయారయింది🙏
this anchor is calm..polite..very subjective.......
The reporter has a big heart, just not news, Its a human factor and catering news even in hardest situation..
Super bayya Chala bhaga matladaru..revantreddy Garu.. focus immediately
40 ఏళ్ల పరిపాలన చేసింది కాంగ్రెస్ ఇప్పుడు పరిపాలన చేస్తున్నది కాంగ్రెస్ ఇది మూర్ఖపు పరిపాలన ఇది తెలుసుకోవలసింది ప్రజలే
First The problem with Revant Reddy. He is un fit for cm
Revanth reddy is dng good job, if they are purchasing illegally occupied buildings defiantly govt will destroy the buildings, the same people will complain if any floods comes in there home.. have some sense ..
Registration enduku chesaru.. bank loans elaa vachayi.. should kick that contractor.. how can we blame house owner @@passions9730
I feel congress is not the problem here ….only Revanth Reddy is responsible for this …
@@passions9730govt permission ela ichindi akkada kattadaniki...registration ela chesaru
Presentation is so good like national channels keep it up
Presentation లో ఎక్కడా నాంచటం కానీ సోది కానీ లేదు very good
Anchor chala Baga matlduthunnadu manchi knowledge parson
Anchor last lo chala chala decent and chala గొప్పగా మాట్లాడారు hatsoff