న్యాయసలహాలు || తల్లిదండ్రుల, వయోవృదుల పోషణ మరియు సంక్షేమ చట్టం - 2007 || LAW

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • #ddyadagiri #Parents #Law
    TOPIC : THALLIDANDRULU MARIYU VAYOVRUDDULA CHATTAM - 2007
    EXPERT : DR.T. VIJAYA BHASKAR REDDY, ADVOCATE

Комментарии • 9

  • @SuriPattetiCreations
    @SuriPattetiCreations 4 месяца назад

    నమస్కారం సార్. మా తల్లిదండ్రులు వయోవృద్ధులు మా తమ్ముడు ఒక్కడే తను టీచర్ ఆక్సిడెంట్లో చనియాడు. మా తల్లి దండ్రులపై కోర్ట్ లో కేసులు వేసి వాళ్ళ కోడలు బాగా వేదిస్తుంది. మేము ముగ్గురం అమ్మాయిలం పెళ్లిళ్లు అయ్యాయి ఇద్దరు సమస్యల్లో ఉన్నారు.మా తల్లిదండ్రులు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారు.డెత్ బెనిఫిట్స్ కావాలి మరియు ల్యాండ్ కావాలి అంటుంది వాళ్ళను చూడకుండా ఇబ్బంది పెడుతుతుంది ఆమెకు పిల్లలు కూడా లేరు,ఇప్పుడు మేము ఏమిచెయ్యాలి సార్.

  • @rentalaprasad6179
    @rentalaprasad6179 5 месяцев назад

    I am a widower senior citizen of 70 years suffering from diabetic. I am deserted by NRI sons presently staying in USA. Filed a complaint with Maintenance Tribunal/ RDO Keesara Telangana in 2019. Due to non aware of procedure by Maintenance Tribunal in pursuing the case and not taking guidance from Telangana state and Central govts, my case was kept in cold storage since 2019. Refered to the Prime Minister office, Ministry of social Justice and Empowerment, Home Ministry, External Affairs Ministry and Chief Secretary Telangana, Chief Minister and Governor of Telangana and Legal Services Authority Telangana and Dist Legal Services Authority R R Dist Court All my trials invain. Please guide me or Maintenance Tribunal the procedure to be taken in NRI cases

  • @aurachiro
    @aurachiro 9 месяцев назад +1

    sir, parents asthulu anubhavisthu pention thesukuntu kavalani duruddesham tho kodukula meeda kavalane maitanance case vesthe emicheyali.

  • @shamalakondra722
    @shamalakondra722 6 месяцев назад

    Thanks sir

  • @nidasanametlasarada9783
    @nidasanametlasarada9783 9 месяцев назад +1

    సార్ అబ్బాయి ఎఫ్డి మొత్తాన్ని ముందుగా వేసి విదేశాలకు వెళ్లి న ఆ అబ్బాయి మీద ఎటువంటి కేసు వేయవచ్చు

  • @KrishnaiahN-qt9xo
    @KrishnaiahN-qt9xo 5 месяцев назад +1

    Very good

  • @vanajakonga
    @vanajakonga 11 месяцев назад

    Sir court enthamadi ki nayamu jarugu thunnadi chatta paraga chatalu sections anitti ki uttunnavi kani court low 10 years hysna court low nayamu jatagatamu ladu accused cattay petitioner s sheshanu anubhawithuduthunnaru hed government asamarathana or courtula asamarathana nayamu anaydi ekada jarugithadi he prapachamu low nayamu influence powers amount thought jaruguthannadi enkada chattalu court low police sations andhku unnawi hevi wella pani Amite aslau evari Rolle evari responsibility wallu patichatamu ladu nayamu hega jarugathadi diniki resapansabulity rvaru chaypandid

  • @gangaram797
    @gangaram797 Год назад

    సార్, మా నాన్న గారికి మాయమాటలు చెప్పి మా వదిన గిఫ్ట్ deed చేయించుకుంది, మా నాన్న గారు చనిపోయారు, ఇప్పుడు మా అమ్మను చూసుకోకుండా చిత్ర హింసలు పెడుతున్నారు, నాన్న గారు చేసిన గిఫ్ట్ cancel చేసి అమ్మ గారికి చేయవచ్చా సార్, నేను చిన్న వాడిని