చైతన్య గారు, కీబోర్డ్ నేర్చుకోటానికి may be వయసు 50 దాకా ప్రాబ్లెమ్ కాకపోవచ్చు గాని, నా ఉద్దేశం లో sheet music, grand piano నేర్చుకోవటానికి below 10 yrs నించి foundation ఉండాలని నా అభిప్రాయం. నేను ఎందుకు అడుగుతున్నానంటే మా పిల్లలు ఇప్పుడు 10 yrs దాటేశారు. So ఇప్పుడు వాళ్ళు కీబోర్డ్ లో classical లో పెడతామనుకుంటున్న.. Mee సలహా చెప్పండి.. నేను కూడా కీబోర్డ్ ప్లేయర్ ఇప్పుడే కొంచెం ప్రొఫెషనల్ level ki వెళ్తున్నాను.. నాది కూడా mee లాంటి testimony ne.. మీరు ప్రొఫెషనల్.. Im still a intermediate level.. Let me know Ur advise for my kids pls 🙏
సూపర్ సార్
God bless you brother
గురువు గారికి నమస్కారములు ఇలాంటి వీడియోలు చాలా చాలా చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు
TQ andi
Chalabaga chaparu sar god bless you sar🙏🙏🙏🙏🙏
TQ brother
Chala baga chyaaparu annyyaa
TQ brother
Sx600 lo ela voices load chesukovali .meeru ivvagalara.
God blassyou brother
I want to play key board in church bro, please give me your suggestions.
Verry nice sir chala baaga cheppaaru sir
TQ brother
Keyboard learning book-1 and 2 available Contact : 8106012395
Online classes also available
ruclips.net/user/chaitanyanamburi
Excellent video hard work will becomeing good keyboard player 👍
Chala manchi information brother .. thangks
Thanks for your information
Godblassyoubro
Chala baaga motivate chesaru very very thank you so much my sir
Me home address chepthara sir key board nerchukovali
Anna super motivated
TQ brother
May I know the name of your keyboard?
Yamaha SX 600 brother
నేను Roland ex20 తీసుకున్నాను, ఇది కూడా మంచిదేనా దయచేసి తెలపండి. Yamaha కంపెనీ కీ బోర్డు కొందామనుకుని, Roland ex20 కి వెళ్ళాను.
Your's books more use full brother
Hi Anna meedaggara nenu book thisukunna, and also learning basics and exercises at Guru but even I did not play profetionally why
Hi Anna
Rythem ki taggattu ga interloods yela play cheyyalo cheppandi Anna 2/4 lo yela 4/4 lo yela 6/8 lo yela...pads player ki maku match avvatledu
Yes.... Bro....
Very good classes
Nice annaya
TQ brother
Church lo play chyyali anukunttannu annyya
Roland xps 10
Super explain annaya nee valla nenu chala improve ayyanu annaya my name samuel annaya mee student ni
Welcome brother all the best 😄
Brother naku keyboard nerchukovatam chala estam kani naku sthomatha ledhu
Very nice brother 👌 👍
TQ brother
Bro nenu church lo Play cheyaali motham enni rojulo nerchukovachu
Nee practice ni batti vuntundi bro enni months enni years ala vundadhu bro nv entha practice chesthe antha baaga play chesthavu bro
చైతన్య గారు, కీబోర్డ్ నేర్చుకోటానికి may be వయసు 50 దాకా ప్రాబ్లెమ్ కాకపోవచ్చు గాని, నా ఉద్దేశం లో sheet music, grand piano నేర్చుకోవటానికి below 10 yrs నించి foundation ఉండాలని నా అభిప్రాయం. నేను ఎందుకు అడుగుతున్నానంటే మా పిల్లలు ఇప్పుడు 10 yrs దాటేశారు. So ఇప్పుడు వాళ్ళు కీబోర్డ్ లో classical లో పెడతామనుకుంటున్న.. Mee సలహా చెప్పండి.. నేను కూడా కీబోర్డ్ ప్లేయర్ ఇప్పుడే కొంచెం ప్రొఫెషనల్ level ki వెళ్తున్నాను.. నాది కూడా mee లాంటి testimony ne.. మీరు ప్రొఫెషనల్.. Im still a intermediate level.. Let me know Ur advise for my kids pls 🙏
10 year's అయితే ప్రోబ్లం లేదండి నేర్పించవచ్చు
🙏
super sir TQ
Welcome brother
Hi sir, Praise the Lord
May I know fee details for online classes?
Call me brother : 8106012395
Church lo play chyyali anna
Hi sir good morning
చదువు లేని వారు కీబోర్డ్ నేర్చుకోవచ సార్
Yes brother nerchukovachu
Meeru akkada nerchukunnaru
నాదొక విన్నపం రాగాలు c scales లో మాత్రమే మీ బుక్ లో రాసారు. అన్ని స్కేల్ లో రాస్తే బాగుంటాది అనుకుంటున్నా
Ok brother
Anna fees entha Anna clases ki
Hi Bro
Me gurinchi kuda cheppandi...
Sure brother
🙏🙏🙏