|| నా సాక్ష్యం || జీవితంలో నాలాంటి వాడిని చూసి ఉండరు ఏమో? నరకంలో 1st ప్లేస్ నాదే | Pastor.Heman |

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 337

  • @EvangelistHeman
    @EvangelistHeman  Месяц назад +61

    Plzzz do share to everyone,So many can know the power of our christ...God bless u all✝️🙏🏻
    ruclips.net/user/shortsG3SpOnSz89M?feature=share

    • @ranipotluri9204
      @ranipotluri9204 Месяц назад +7

      ఆ దేవాది దేవునికి వందనాలు స్త్రోత్రాలు. మీ సాక్ష్యం ఎంతగానో నన్ను బలపరచింది ఆ దేవుని కృప మీకు మెండుగా కలుగును గాక.
      నా భర్త నా కుమార్తె కు మారుమనసు రక్షణ విషయమై మీ ప్రార్ధన లో జ్ఞాపకం చేసుకోండి

    • @GloryDonda
      @GloryDonda Месяц назад

      దేవుడు మిమల్ని నమ్మకమై న సేవ కునిగ వాడు కొనును గాకా

    • @valluriuma123uma3
      @valluriuma123uma3 23 дня назад +1

      God bless you brother God will use u for his Glory mightily.

  • @Rishi_192
    @Rishi_192 10 дней назад +1

    డియర్ పాస్టర్ గారు ప్రైస్ ది లార్డ్ అండి ఈ సాక్షి చాలా అద్భుతంగా ఉంది నేను పారా సమూయేలు గారి బావమరిదిని మాది సొంతూరు పవర. మా బావగారు కోరిక మేరకు దేవుడు మిమ్మల్ని సేవకు పిలుచుకున్నారు అందుకు సంతోషం❤

  • @lalithakumarisabbella8201
    @lalithakumarisabbella8201 Месяц назад +30

    కన్నీటితో ,బారముతో చెప్పిన సాక్ష్యం ఈ తరానికి ఇలాంటి సేవకులు కావాలి.కన్నీటితో విత్తు వాడు సంతోషముతో పంట కోయును దేవునికే మహిమ

  • @lalithakumarisabbella8201
    @lalithakumarisabbella8201 Месяц назад +37

    ఆ తల్లి ఎంత వేదన పడిందో నిజంగా ఆమెను చాలా బాగా చూసుకోవాలి.

  • @prabhavanig9193
    @prabhavanig9193 Месяц назад +40

    చాలా అద్భుత సాక్ష్యం ❤ హేమన్.. నీ మార్పుకి అనేకమంది
    ప్రార్ధనలు దేవుడు విన్నాడు. దేవుడే మార్చాడు. దేవుడు మహిమ కొరకు.

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 Месяц назад +41

    పౌలువలే వాడబడుదురుగాక🎉 ఆమేన్ 🙌

  • @msharan4911
    @msharan4911 Месяц назад +15

    ఏదో సాంగ్ అనుకొని చూసా just కొద్దిసేపు వింటూ నక్ తెలీకుండానే నైట్ 1:32am వరకు చూసా నక్ తెలీకుండా నా కళ్ళల్లో నుండి త్రీ టైం నీరు కారాయి...ఆయన ఏడుస్తుంటే నేను ఏడ్చాను.....
    సమస్తము దేవునికే మహిమ...
    అన్న తప్ప కుండా నిస్వార్థ మైన సేవ చేయాలని మనసారా కోరుకుంటున్న. దేవుడు నన్ను కూడా వాడుకోవాలని ఆశ నక్ కూడా ఉంది....
    ప్రతిదీ ఆయన చిత్తమే జరుగును గాకా అమెన్....

  • @BeaulahforChrist
    @BeaulahforChrist Месяц назад +20

    దేవుని ప్రణాళికలో మీరు వున్నారు...ఆయన పని కొరకు జన్మించారు....ఈ చివరి దినాల్లో అనేకులకు మి సాక్ష్యం చాలా గొప్ప మాదిరి....దేవుని కృప మీకు తోడుగా నిలుచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @mashiach2889
    @mashiach2889 Месяц назад +12

    మీ యదార్ధమయిన సాక్ష్యం కన్నీరు ను ప్రవాహం గా రప్పించి మా జీవితాల్లో విషాదాలను తట్టుకొనే సా మార్థ్యాన్ని కల్గించిది బ్రదర్. 🙏

  • @daisyneelima3705
    @daisyneelima3705 Месяц назад +12

    మీ అమ్మ పడ్డ ఇబ్బందులు అన్నీ మా అమ్మ కూడా పడ్డది. ఈ రోజు ఒక అన్న సంఘ కాపరి. ఇలాంటి స్త్రీల ప్రార్థనల వల్ల కుటుంబము కట్ట బడుతున్నవి. దేవునికి స్తోత్రము.

  • @dasaribharathi8818
    @dasaribharathi8818 13 дней назад

    Ohh!Deva Hemanu brother saakshni batti Meeku velakotla vandanalu sthothraalu.Amen🙏🙌👑

  • @yashwanthkola2609
    @yashwanthkola2609 Месяц назад +7

    I had tears in my eyes .Glory to God Amen ❤️

  • @HemaHema-lw6ou
    @HemaHema-lw6ou Месяц назад +2

    Yesayaaaaa na chinna tammudu drink cheyakudadu nee krupa thoduga undali Rakshana dayacheyandi plsssss, Na pedha tammudu shivaku manchi health ivvandi,,,,,chinna tammudu Raju ki kuda manchi health ivvandi plsssss yesayaaaaa 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @swativlogs02
    @swativlogs02 23 дня назад +1

    Sakshyam vintunnanthasepu kanneellu theliyakunda vellipoyayi na kantlo nunchi 🥺😢.. Devudichina prathi vagdhanam mee jeevitham lo nereverunugaka Amen ✝️ Jesus bless you abundantly pastor garu🙌✝️

  • @ViijayakumariNarra
    @ViijayakumariNarra Месяц назад +63

    Praise the Lord maa 🙏.. మీ సాక్ష్యము వింటుంటే ఆ ప్లేస్ లో నేను, నా చిన్న కొడుకే కనపడుతున్నట్టుందమ్మా... జనవరి లో...శరీరంలో ఊపిరితిత్తులు, లివర్ ఇన్ఫెక్షన్లు, బ్లడ్ క్లాట్ అయిపోయి 18 రోజు లు ఐసీయూలో ఉన్నాడు.. (12 లక్షలు ఖర్చు అయింది) దేవుని దయవలన, అనేక మంది దేవుని బిడ్డల కన్నీటి ప్రార్థనల వల్ల బాగయ్యాడు.. ఖచ్చితంగా మూడు నెలలు మందు జోలికి వెళ్లలేదు.. ఇప్పుడు చచ్చి పోయిన మంచిదే అని మందు తాగుతూఉన్నాడమ్మా.. నా కళ్ల నుండి కన్నీరు తప్ప ఇంకేం లేదు.. పెద్దోడు, తండ్రి కొడతాం అని అంటున్నా తన్నులు తినడానికైనా రడీ అంటున్నాడు.. ఎదిగిన కొడుకును (22 సం.) ఎలాగమ్మా కొట్టేది!! దేవుడే వాడిలో కార్యము చేయాలనే మా కన్నీటి ప్రార్థన.. దయతో ప్రార్థన చేయమ్మా 🙏

    • @VineethMari
      @VineethMari Месяц назад

      Ala inandhuku doctors kaaranam...aa yesu kaadhu...gorrae laaga think cheyoddhu...😂😂

    • @jayatirumalasetti8693
      @jayatirumalasetti8693 Месяц назад +8

      @@VineethMari అసలు డాక్టర్ కి అక్కడ జరిగిన దానికి సంబంధం ఉందా మేము గొర్రెలమ్ కబ్బాట్టే మీ ఆటలు సాగుతున్నాయి గొర్రెల చోలికి వస్తే నువ్వు కూడా మరిపోతావు నోరు జరకుండా ఉంటే మంచిది వస్తే ఏముంది నీకోసం ఎక్కువ ప్రార్థన చేస్తాము దేవుడు కదులుతారు నువ్వు కూడా వచ్చి కూర్చుంటావు మందిరం లో

    • @SamuelReddy-gq3mu
      @SamuelReddy-gq3mu Месяц назад +4

      ఒరే బుద్దుందా వారు తమ బాధను పంచుకుంటే నీకేట్రా నొప్పి​@@VineethMari

    • @VineethMari
      @VineethMari Месяц назад

      ​@@jayatirumalasetti8693 already chalaa gorrelu kurchuntunnai kaani....ee panika maalina sakshyalu perutho yesune meerae thaggistunnaru......bible poorthiga chadhavandi.... inkosaari dhane jholiki vellaru..😂😂...but meeru yendhuku poortiga chadhavaru....

    • @Jreaskushana-c4p
      @Jreaskushana-c4p Месяц назад +1

      Chekati,paapamlo unna neku ardam kaadu.

  • @arkpaul1084
    @arkpaul1084 Месяц назад +1

    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పరిచర్యను దీవించునుగాకా!

  • @PAsi-k1h
    @PAsi-k1h 5 дней назад

    Real gret sir

  • @kmaryhelen4284
    @kmaryhelen4284 9 дней назад

    May God bless you and your family brother 🎉🎉

  • @kavijesuskavijesus9929
    @kavijesuskavijesus9929 Месяц назад +4

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🌹🌹🌹🙏🙏🙏

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb Месяц назад +25

    వందనాలు అన్నయ్యగారు మీ సాక్షం బట్టి దేవునికి మహిమ గణత ప్రభావములు కలుగును గాక సాక్ష్యం ఉన్నంతసేపు చాలా ఏడ్చేసానన్నయ్య గారు మన దేవుడు నమ్మకమైన 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @VineethMari
      @VineethMari Месяц назад +1

      Gorrelu alanae yedistai... konchem manishilaaga think cheyandi...😂😂

    • @SarhyaG
      @SarhyaG Месяц назад

      Manasakshi galigina prathi manisiki kanniru vasthuvundhi😂😂😂😂😂😂😂😂😂😂

  • @SailuSailu-o9x
    @SailuSailu-o9x 29 дней назад +1

    ప్రైస్ ది లార్డ్ హేమంన్ అన్నా మీరు చెప్పిన సాక్ష్యం వింటే చాలా బాధగా ఉంది గొప్ప మార్పు స్పందన దేవుని మిమ్మల్ని దేవుడు ఇంకా వాక్యంలో బలంగా వాడుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాం 🙏

  • @sujjiashujia7583
    @sujjiashujia7583 23 дня назад

    Praise the Lord ayya garu🙏🙏🙏🤲🤲🤲😭

  • @Ijiijiik
    @Ijiijiik Месяц назад +8

    మీ shakhyam విన్నాక నాకు దేవుని మీద ఇంకా నమ్మకం కలిగింది దేవుడు నా భర్తను కూడా మార్చుకుంటాడని నేను చనిపోయిలోపు దేవుని సాక్షి గా nilabedathadu అని praise the lord

  • @KumariKumari-zw3yx
    @KumariKumari-zw3yx Месяц назад +4

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤❤❤

  • @tharunmarkjohnkottagulli
    @tharunmarkjohnkottagulli Месяц назад +7

    మన దేవుడు ప్రేమ గలిగిన వాడు విడువడు మనకు నాకు చాలా సార్లు కాపాడిన వాడు పిచ్చివాడు లా ఉండెను వ్యసనాల తో ఉండెను నా ఫ్యామిలీ కు తెలీకుండా చేసేవాడిని lust తో ఆలోచనలు పిచ్చి ఎక్కేది కానీ నా దేవుడు నన్ను క్షమిoచాడు... మీ సాక్ష్యం అద్బుతం అన్నయ్య😢😢😢 కన్నీరు ఆగలేదు అన్న

  • @nallijaiprakash9746
    @nallijaiprakash9746 29 дней назад +1

    Praise the lord యేసయ్య యేసయ్య ♥️

  • @nakirikantimohanrao1447
    @nakirikantimohanrao1447 Месяц назад +16

    దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్

  • @PREM-CISF
    @PREM-CISF Месяц назад +9

    आप भगवान के हाथ में हैं इसीलिए भगवान ने अपने वचनों का प्रचार करने के लिए आपका जीवन अद्भुत रूप से बदल दिया, मैं इस वीडियो के लिए प्रार्थना करता हूं, जब कोई भी अविश्वासी व्यक्ति इस वीडियो को देखेगा तो उसका जीवन निश्चित रूप से बदल जाएगा, जब भगवान ने फैसला किया कि कोई भी रोक नहीं सकता है

  • @priyabeeravelli
    @priyabeeravelli Месяц назад +6

    Praise the lord anna nenu kuda chala dhukham lo vunna anna Babu kavalani chala aasha padanu 8th month lo water break ayai 21st September 2024 lo Babu puttadu chala andanga vunnadu 22nd September 2024 lo nannu vadhili vellipoyadu e bhadhalo vunde mi testimony vinna anna nenu ma husband chala dhukham lo vunnam anna please prayer cheyandi

  • @ChinniS.chinni-px2hh
    @ChinniS.chinni-px2hh Месяц назад +2

    ఆమెన్ 🙏🙏🙏

  • @swarnalatha6701
    @swarnalatha6701 22 дня назад +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నా భర్త కూడా మారాలని చాలా కఠినంగా మిమ్మల్ని దూరం పెట్టాడు వేరే వాళ్ళతో ఉంటున్నాడు దేవుని సన్నిధికి వస్తు పెళ్లి బాగున్నాడని తెలిసి కూడా వాళ్ళు వేరే చర్చి కి వచ్చే హాలిడే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కన్నాక బయటికి వచ్చి ఇప్పుడు వారిద్దరూ ఒక దగ్గర ఉన్నారు మమ్మల్ని దూరం పెట్టారు ఆయన మారుమనసు కొరకు ప్రార్థించండి ఆయన తిరిగి ఇంటికి రావాలని ప్రార్థించ గలరని వందనాలు చెల్లిస్తున్నాను

  • @raniyedla2340
    @raniyedla2340 Месяц назад +7

    Praise the lord 🙏🙏🙏🙏 Mee testimony మమ్మల్ని ఎంతో కదిలించింది brother దేవుని గొప్ప ప్రణాళికలో మీరు వున్నారు all Glory to Jesus 🙏🙏🙏🙏

  • @ArchanaArchana-ho4wp
    @ArchanaArchana-ho4wp 28 дней назад

    Preise the lord 🙏🏻🙏🏻🙏🏻 amen amen amen amen 🙏🏻🙏🏻🙏🏻

  • @sujathasujatha6430
    @sujathasujatha6430 28 дней назад

    Maari nanduku chala santhoshamu,,parents pade badha....narakam. 🎉🎉🎉devudu andarini marchunu gaka. Amen

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 Месяц назад +7

    దేవుని కే మహిమ కలుగును గాక వందనాలు బ్రదర్ మిమ్మల్ని దేవుడు దీవించు ను గాక 🎉 బాహు గా వాడుకోవాలి కోరుకుంటున్నాను 🙏

  • @praveenrazz166
    @praveenrazz166 Месяц назад +1

    Glory to god... ఆమెన్ 👏

  • @ArunaKumari-or6gc
    @ArunaKumari-or6gc Месяц назад +1

    You should become a great pastor like your grand father

  • @UmadeviEeda
    @UmadeviEeda 22 дня назад

    God bless you brother yessayake ganata mahima kalugunu gaka amen 🙏♥️❤️❤️❤️❤️

  • @maryphilomina-oj7iy
    @maryphilomina-oj7iy Месяц назад

    Brother garu mee saakhamu naku kanneru theppinchayi. 🙏🙏🙏🙏

  • @padmagolla9579
    @padmagolla9579 Месяц назад +3

    తమ్ముడు హేమాను చాలా వేదనగా అనిపించింది,. మీ పాప testimony...
    Bro.. ప్రేమతో చెబుతున్నాను మీకు పుడితేనే మీ కూతురా.. ఎంతోమంది మంది ఆడపిల్లలు ఆనాధలుగా.. ఉన్నారు దయనీయ పరిస్థితిలో ఉన్నారు వారిలో ఒకరి నైనా మీకిష్టమై తే మీరు ఆదరించాలని కోరుతున్నాను God bless u.🙏🙏

  • @KiranIndana
    @KiranIndana Месяц назад

    Dvanki mahama kalugunu gaka

  • @salomisadgunaraju8042
    @salomisadgunaraju8042 28 дней назад

    Praise God 🙏🙏
    సజీవ సాక్ష్యం వందనాలు ప్రభువా 🙏🙏🙏

  • @uumessh4530
    @uumessh4530 Месяц назад +2

    Praise the lord pastor garu god bless you abundantly and long life to you and ur family members 🙏🙏🙏🙏

  • @balamanivempati7210
    @balamanivempati7210 Месяц назад +1

    దేవునికి మహిమ కలుగును గాక❤

  • @sujathasudheer4697
    @sujathasudheer4697 Месяц назад +3

    God bless you nana🙏🙏🙏hallelujah🙌 hallelujah🙌 hallelujah🙌 thank you jesus🙏🙏🙏😭😭😭

  • @RaniRani-kj5qj
    @RaniRani-kj5qj Месяц назад +1

    Priase the lord Amen Amen Amen 🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿👏🏿🤲🏿🤲🏿🤲🏿 గొప్ప దేవుడు మన దేవుడు హల్లెలూయా

  • @shobhaswamylyadalla8168
    @shobhaswamylyadalla8168 Месяц назад +2

    తమ్ముడు దేవుడు గొప్పవాడు దేవుని కృప నీకు సమీపంగా ఉందయ్యా దయచేసి ఈ అక్క కొరకు ప్రార్ధన చెయ్యండి 🙏 ప్రైస్ ది లార్డ్

  • @blessypraneeth552
    @blessypraneeth552 20 дней назад

    praise the Lord 🙏pastor garu me sakhsam chala bagundi alage maa husband koraku maralani prayer cheyandi praise the Lord 🙏

  • @Dr.usharani-blessed
    @Dr.usharani-blessed Месяц назад +2

    Praise the Lord 🙏 Mee saksham dwara nanu 2 words balabarichayi 1) DEVUDU mata echina taravata at any cost we should not loose faith 2) if we could not overcome any worldly temptation we should ask for JESUS help.thank you brother for uploading your testimony. even I am a born again Christian but so many worldly temptation to overcome.me testimony dwara nannu balabarichina DEVUNIKI mahima ganatha prabavamulu .haleluya 🙌🙌🙌🙌🙌

  • @karrisrinivasarao5735
    @karrisrinivasarao5735 19 дней назад

    , మన కుటుంబం ప్రార్థన చేయటం వలన మనకు రక్షణ రాదు, ప్రార్థన చేయటం క్రియ , క్రియ వలన రక్షణ రాదు. కృప చేతనే రక్షణ.

    • @EvangelistHeman
      @EvangelistHeman  19 дней назад

      శిలువ పైన దొంగ దేవుని కృప పొందుకోటానికి చేసిన పని ఏమిటి విజ్ఞాపన కాదా,లేక దాని దాని అంతట అది వచ్చిందా???

    • @karrisrinivasarao5735
      @karrisrinivasarao5735 19 дней назад

      @@EvangelistHeman ప్రభు, మీ కుటుంబం సమానం అంటావా

    • @EvangelistHeman
      @EvangelistHeman  19 дней назад

      @@karrisrinivasarao5735 దొంగ చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు, దేవుని కొరకు సమర్పించూకున్న మా కుటుంబం ప్రార్థన ఆలకించడా ??

    • @EvangelistHeman
      @EvangelistHeman  19 дней назад

      యోనా దేవుని కృపను పొందుకొని ఎప్పుడు రక్షించబడ్డాడు ప్రార్థన తర్వాత లేక ముందేనా ??? Brother bible baaga chadivi tarvatha itharulanu thappu patandi✝️🙏🏻🙏🏻

    • @karrisrinivasarao5735
      @karrisrinivasarao5735 18 дней назад

      @@EvangelistHeman కొత్తనిబందన నుండి పాత నిబంధన లో వెదకుట వాక్యము సారం కాదు బైబిలు నీ బాగా అర్థం చేసుకోండి, లూప్ హోల్స్ వెదకకూడదు.

  • @ArunaKumari-or6gc
    @ArunaKumari-or6gc Месяц назад +2

    All should know about the God from this video 🎉🙏

  • @jhansivijaya8903
    @jhansivijaya8903 Месяц назад

    ఆమెన్ 🙏💐💐💐💐💐💐💐💐💐💐

  • @mallapuramsowbhagyavathi9313
    @mallapuramsowbhagyavathi9313 Месяц назад

    God bless you my dear SON wonderful testimony ❤ 🙌🙌

  • @roopaaradhana
    @roopaaradhana Месяц назад +6

    😢nenu edchaanu. Thanks annayya. Chala mandi ee video valla maaraali

  • @ArunaKumari-or6gc
    @ArunaKumari-or6gc Месяц назад +1

    Maa mamaya gurenchi prayer cheyandi leg operation avuthudi

  • @RaniRani-kj5qj
    @RaniRani-kj5qj Месяц назад +1

    Priase the lord brother 🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿🤲🏿🤲🏿🤲🏿 Amen Amen Amen. 🙏🏿

  • @MamathaRavikumar.N
    @MamathaRavikumar.N Месяц назад +1

    Glory to God
    Praise the LORD Brother
    God Bless you...

  • @ramamoorthy-x7t
    @ramamoorthy-x7t Месяц назад

    ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @ChristianBeliver777
    @ChristianBeliver777 Месяц назад +5

    Maranatha✝️Na kosam pranam pette varu kanna😂Pranam teese frnds ante navvu vacchindhi ayyagaru..

  • @vanarasisampath7585
    @vanarasisampath7585 Месяц назад +5

    God bless you.

  • @koyyesirisha230
    @koyyesirisha230 Месяц назад

    Praise the lord Anna
    ఆ మహా దేవుడు మీ ద్వార ఆయన సంపూర్ణ ప్రణాళిక జరిగించి ఆయన చిత్తనుసరంగా మిమ్మల్ని నడిపించునుగక ఆమెను....may God bless you brother

  • @ManiMani-tl9qv
    @ManiMani-tl9qv Месяц назад +1

    Glory to God

  • @sujatakunavarapu7904
    @sujatakunavarapu7904 Месяц назад +1

    All Glory to God 🙏 praise the lord reailyyour chage is greatit is very very difficult to change inthat stage it is hope for that tipepeople thankyou babu

  • @VishalaSharuni
    @VishalaSharuni Месяц назад +4

    Praise the Lord annaya

  • @konathamkeerthana2262
    @konathamkeerthana2262 Месяц назад

    All glory to god 🙌amen 🙏

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps Месяц назад +1

    Praise The Lord 🙏 Brother
    Jesus Christ ki Vandanalu Stotramulu 🙏🙏🙏

  • @lalithak.j.j2858
    @lalithak.j.j2858 Месяц назад +1

    Very heart' touching testimony brother

  • @DivyaMedidi-z6l
    @DivyaMedidi-z6l Месяц назад +1

    Praise the Lord chala edupu vachindhi brother miru inka dhevunilo vadabadali ani korukuntunnamu brother ma koraku preyar cheyandi amen halleluah

  • @DurgaDurga-s5u
    @DurgaDurga-s5u Месяц назад

    🙏🙏🙏

  • @Heapsibha
    @Heapsibha Месяц назад +4

    Deavuniki samasthamu sadyam✝️🙌

  • @Sumalatha85
    @Sumalatha85 Месяц назад +9

    Praise the lord anna🙏. Naku health bagaledhu plzzzzzz pry cheyyandi😭😭😭na 2కిడ్నీలు పాడైపోయిన అన్న, na age 28years naku mrg aindhi anna, inka pillalu kaleru na life ఏంటో అని చస్తూ బ్రతుకున్నాను అన్న plzzzzzzzzzzzzzz న గురించి pry cheyyandi anna na భర్త కు నేను తప్ప ఎవరూ లేరు అన్న😭😭😭😭నేను బ్రతకాలి అన్న నాకు స్వస్థత కొరకు pry cheyyandi anna plzzzzz మర్చిపోకండి🙏🙏🙏🙏🙏🙏

  • @lavanyachunarkar894
    @lavanyachunarkar894 Месяц назад +1

    Praise the Lord 🙏🙏annayya really heart touching testimony God have great plans in u r life and ministries all gorly to God 🙌🙌

  • @nagamani4493
    @nagamani4493 Месяц назад

    Wonderful testimony.devudike mahima kalugunu gaka amen 🙌🙏. praise the lord brother.God bless you brother

  • @bumadevi554
    @bumadevi554 19 дней назад

    Heman ni saksham vintunte kallalo nillu vastunnay babu God bless you nana Glory to Jesus ❤

  • @jasminemeena6582
    @jasminemeena6582 Месяц назад +1

    God is great nice tastimoni Amen brother

  • @prasanthjosna
    @prasanthjosna Месяц назад

    Amen 🙏 praise the lord 🙏🙏🙏 god bless you brother

  • @Glory.2389
    @Glory.2389 Месяц назад +1

    వందనాలు బ్రదర్ మీ సాక్షం నన్ను చాలా బలపరిచింది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @Matthew-738
    @Matthew-738 Месяц назад +9

    దేవునికి మహిమ ఘనత కలుగునుగాక

  • @ksusheela6016
    @ksusheela6016 Месяц назад

    Praise the Lord ayyagaru 🙏. Na brother same life. 😢am cheyalekunamu. Hallelluya. Amen Amen Amen🙏🙏🙏.

  • @SekurRavindra
    @SekurRavindra Месяц назад +1

    Glory to God brother
    Great Testimony 🙏🙏🙏

  • @BogiJaganadham-gs9lx
    @BogiJaganadham-gs9lx Месяц назад +4

    Devudu ki mahima kalugunu gaka🙌🙌🙌

  • @smartchemistrybyssr5328
    @smartchemistrybyssr5328 15 дней назад

    Anna great testimony u inspired me alot

  • @Heapsibha
    @Heapsibha Месяц назад +4

    Praise the lord pastor garu 🙏

  • @RupaMandala-lk5su
    @RupaMandala-lk5su Месяц назад

    ✝️ AMEN 🙏🏻🙌🏻 Glory to God ✝️

  • @jasminesheeba748
    @jasminesheeba748 Месяц назад +3

    Na gurinchi OKa saksham undi brother naku 1month baga chest pain unde nanu devudu swastha parchudu

  • @jayatirumalasetti8693
    @jayatirumalasetti8693 Месяц назад +2

    ఎం చెప్పాలో కూడా తెలియడం లేదు brother కానీ దేవుడు చాలా చాలా గొప్పవాడు ఇంతగా మార్చి తన పనికొఱకు వాడుకుంటున్నారు మారాలని ఆశ ఉంటే ఆయన తప్పక తిరుస్తారు ఇది మాత్రం పక్క మీ సాక్ష్యం చాలా చాలా బావుంది దీని ద్వారా చాలా మంది ప్రభావితం అవుతారు brother

  • @m.srinivasrinu9948
    @m.srinivasrinu9948 Месяц назад

    Price the loard annya🙏 excellent testimony👏🙏 devudu memalni enka bahuga vadapadunu gaka Amen 👏🙏

  • @saradadevi4055
    @saradadevi4055 Месяц назад

    Very inspiring testimony Pastor garu.... Nenu chala painful situations face lo vunde mee testimony vinnanu Pastor Garu....Mee testimony nannu chala indpire chesinde Pastor Garu.... Living testimony Pastor Garu meedi.... Mimmalni maarchina na yesayya ke uncountable praises cheptunanu Pastor Garu.... Mimmalni devudi seva lo Jeremiah vald devudu bahu balamu ga vaadukovali ane prayer chestanu Pastor Garu....
    Praise the lord....Amen
    All glory to God almighty....

  • @Kanumuri
    @Kanumuri Месяц назад +1

    Great testimony అన్నయ్య All Glory to God thank you jesus అన్నయ్య ను కాపాడినందుకు 🙏🙏🙏🙏🙏🙏

  • @BogiJaganadham-gs9lx
    @BogiJaganadham-gs9lx Месяц назад +4

    Praise the lord brother ❤❤❤

  • @PaidiRaju-og4kr
    @PaidiRaju-og4kr Месяц назад +1

    Praise the lord 🙏

  • @LakshmiPoojitha-y7j
    @LakshmiPoojitha-y7j Месяц назад

    Good testimony 👏 brother garu

  • @MarryNani
    @MarryNani 26 дней назад

    Bradar ఏఊరు మీది దేవుడు మిమ్మల్ని బహు గా వా డు కుంటారు

  • @samuelrubyvarakumar3493
    @samuelrubyvarakumar3493 Месяц назад +3

    ❤ Thank you sir sharing valuable testimony. Really 🎉😢 heart touching. Our God will continually guide thee.

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx Месяц назад

    Vandanalu hallelujah main the lord main 🖑🖑👏😓👏🖑🖑🖑

  • @dinahdelight
    @dinahdelight Месяц назад

    Nammadagina devudu❤

  • @santhakumari7054
    @santhakumari7054 Месяц назад

    Praise the Lord brother god is great devuniki mahima ganatha kalughunu gakka

  • @dunnabrahmanandam1675
    @dunnabrahmanandam1675 Месяц назад +1

    God bless you brother

  • @RaniRani-kj5qj
    @RaniRani-kj5qj Месяц назад

    ఎంత మంచీ సాక్యం brother 😢😢😢Amen

  • @ratnakumarisiriyala2287
    @ratnakumarisiriyala2287 Месяц назад +15

    Praise the lord బాబు 🙏నేను నా కుమారుని వలన చాలా బాధింపబడ్డాను, అని అనుకుంటూనేదాన్ని, చాలా కన్నీటి ప్రార్ధన చేసే దానిని. దేవుడు ఇచ్చిన వాగ్దానములు ఒక్కొకటి నేర్వెర్చాబడుతున్నాయి, మీ సాక్షం విన్నాక మీ తల్లిగారు పడ్డ బాధ తలచుకుంటే ఒక తల్లిగా ఆ బాధను ఎలా భరించ గలిగారు అంటే ప్రభువు కృప వలన దేవుని సేవకునిగా మిమ్మలను చూసే భాగ్యము ఆ తల్లిగారికి ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతంజతలు చెల్లిoచుకుంటున్నాను. మీ సాక్ష్యంను బట్టి నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానములు నెరవేరుట నేను చూసి ప్రభువు నామము లో సాక్షిగా ఉంటానన్న విశ్వాసం నా లో అధికముగా పెరిగింది బాబు. దేవుని రాజ్యం కట్టుటలో మీరు బాగా వాడబడాలని నా ప్రార్ధన లో మీ గురించే ప్రార్ధన నా బాధ్యత గా పెట్టుకుంటాను. గాడ్ బ్లెస్స్ యు బాబు 🙌🙏