తిరుమలలో ఉద్యోగులతో పాటుగా బోర్డ్ ఛైర్మన్ కు, సభ్యులకు కూడ గోవింద నామాలు కంఠోపాఠంగా రావాలి స్వామీజీ. ఈ పదవులు స్వామివారి మీద అకుంఠిత భక్తి కలవారికి తప్ప ఆధ్యాత్మికత అనే దానికి ఆవలి దూరంలో ఉన్న వారికి రాజకీయ పునరావాస కేంద్రాలుగా చేస్తే, వారు వారికి కావల్సిన వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ, దానికి తగ్గ లబ్ధి పొందుతూ, నిజమైన భక్తులకు అసౌకర్యం కలిగిస్తూ అన్యాయం చేస్తారు. టిటిడి ఒక సంపూర్ణమైన హిందూ ధార్మిక సంస్థ. ఇటువంటి చోట ఇలాంటి కఠిన నియమాలు పాటించేట్లు చేస్తే, సనాతన ధర్మ వ్యతిరేకులు దొరికిపోతారు.
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa Jaya Sri Rama Jaya Jaya Jaya Sri Rama
ప్రతి మనిషి కి భూమ్మీద అయిదుగురు అమ్మలు ఉంటారు గోమాత భూమాత గంగ మాత సంస్కృతి మాత కన్నతల్లి వీటి విలువ తెలిసిన వాడు తిరుపతి సేవ లో ఉండాలి................
దాస్ గారు నమస్కారం, మీకు మెంబర్ షిప్ అన్నా ఇస్తారు అనుకున్నాం కానీ తిరుమలకు ఇంకాాధ్యాత్మికంగా బాగుపడాల్సిన యోగ్యత లేదు.అందుకే అందరూ వారే. వాళ్ళలో ఒక్కరికీ ఆధ్యా త్మికము సనాతన ధర్మం అంటే తెలియనివారు.పోనీలే అంటూ వూరుకొందాము.పాపం పండి నప్పుడు ఆయనే పిలుపిచ్చుకొంటారు.ఒక్కడు బొట్టు పెట్టుకొనేవాడు లేడు.
Hare Krishna swamiji garu Mi videos memu chustu untamandi Just okka vishayam andi Tirupati lo Inka marchavalisina vishayalu chala baaga chepparu andi Inka oka vishayam andi Inni kotla money vastondi kada andi tirupati hundi lo Mari manaki inta technology vachindi kada Mari why can’t they keep escalators (like in airports and shopping malls) from where the line starts instead of stairs appudu tosukovadam undadu kada andi, Appudu chakkaga darshanam chesukovacchu kadandi Inko vishayam I don’t know why 3 months before we need to book the tickets Like before why can’t we book the tickets for darshan atleast 15 days before so that it is convenient for everyone
ఎవరినో తెచ్చి చైర్మన్, ఈవో ని చేశారు, ఈ Government కూడా అంతే, రాధ మనోహర్ దాస్ గారికి, చాగంటి కోటేశ్వరరావు గారు , గరికపాటి గార్కి ఇవ్వలేదు , అర్హులకు యివ్వలేదు .ఈ గవెర్నమెంట్ కుడా పడిపోవాలి .తిరుమల తిరుపతి దేవస్థానం లో రాజకీయ పలుకుబడి తో నడవ కూడదు . 🙏జై సీతారాం 🙏
టీటీడీలో హిందూ ఉద్యోగులకు పరీక్ష పెట్టాలి అనే మీ వాదనని నేను సమర్ధిస్తున్నాను. ఓం నమో వేంకటేశాయ 🙏🏿
బాగా చెప్పారు..... నిజం గా వచ్చి తీరాలి నేర్చుకోవాలి
గురువు గారికి నమస్కారం
ఆ చైర్మన్ పదవి మీకు వచ్చి ఉంటే చాలా బాగుండేది గురువుగారు😢😢😢
విడికి అంత సీన్ లేదులే అబ్బీ
Give respect
Correct ga chepparu guruvu garu. Meeru annamayya keerthanalu padutu vunte inka inka vinalani anipistundhi guruvu garu.Padabhivandanalu.
టీటీడీ Trust lo meeru ఉంటారని అనుకున్నాం కానీ polytricks అనుమతించవు
జై శ్రీ రాధా మనోహర్ దాస్ గురూజీ గారికి జై ❤
తిరుమలలో ఉద్యోగులతో పాటుగా బోర్డ్ ఛైర్మన్ కు, సభ్యులకు కూడ గోవింద నామాలు కంఠోపాఠంగా రావాలి స్వామీజీ. ఈ పదవులు స్వామివారి మీద అకుంఠిత భక్తి కలవారికి తప్ప ఆధ్యాత్మికత అనే దానికి ఆవలి దూరంలో ఉన్న వారికి రాజకీయ పునరావాస కేంద్రాలుగా చేస్తే, వారు వారికి కావల్సిన వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ, దానికి తగ్గ లబ్ధి పొందుతూ, నిజమైన భక్తులకు అసౌకర్యం కలిగిస్తూ అన్యాయం చేస్తారు. టిటిడి ఒక సంపూర్ణమైన హిందూ ధార్మిక సంస్థ. ఇటువంటి చోట ఇలాంటి కఠిన నియమాలు పాటించేట్లు చేస్తే, సనాతన ధర్మ వ్యతిరేకులు దొరికిపోతారు.
100% correct Guruji 🙏🙏
Deepavali subhakanshalu guru garu 🪔🪔🪔🪔
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa Jaya Sri Rama Jaya Jaya Jaya Sri Rama
Jai Sri Ram❤
500 Question..chaalaa..yekkuva..Sir.. 50 Questions Enough to select them..❤❤❤😅
Jai Shree Krishna
Hare krishna guruvu garu
Please guru garu ❤
🙏🙏👌🌷🌷గోవిందా గోవిందా 🌷🌷
ప్రతి మనిషి కి భూమ్మీద అయిదుగురు అమ్మలు ఉంటారు
గోమాత
భూమాత
గంగ మాత
సంస్కృతి మాత
కన్నతల్లి
వీటి విలువ తెలిసిన వాడు తిరుపతి సేవ లో ఉండాలి................
హరేకృష్ణ గురువు గారు 🙏🙏🙏 గోవిందా... గోవిందా 🙏🙏🙏
Jai sri ram
Guruji ki jai
🙏🙏🙏🙏🙏
దాస్ గారు నమస్కారం, మీకు మెంబర్ షిప్ అన్నా ఇస్తారు అనుకున్నాం కానీ తిరుమలకు ఇంకాాధ్యాత్మికంగా బాగుపడాల్సిన యోగ్యత లేదు.అందుకే అందరూ వారే. వాళ్ళలో ఒక్కరికీ ఆధ్యా త్మికము సనాతన ధర్మం అంటే తెలియనివారు.పోనీలే అంటూ వూరుకొందాము.పాపం పండి నప్పుడు ఆయనే పిలుపిచ్చుకొంటారు.ఒక్కడు బొట్టు పెట్టుకొనేవాడు లేడు.
Jai shree Ram 🎉
Hare Krishna swamiji garu
Mi videos memu chustu untamandi
Just okka vishayam andi
Tirupati lo Inka marchavalisina vishayalu chala baaga chepparu andi
Inka oka vishayam andi
Inni kotla money vastondi kada andi tirupati hundi lo
Mari manaki inta technology vachindi kada
Mari why can’t they keep escalators (like in airports and shopping malls) from where the line starts instead of stairs appudu tosukovadam undadu kada andi,
Appudu chakkaga darshanam chesukovacchu kadandi
Inko vishayam
I don’t know why 3 months before we need to book the tickets
Like before why can’t we book the tickets for darshan atleast 15 days before so that it is convenient for everyone
తప్పకుండా ఆలా చెయ్యాలి 🙏
Srinivasa.govindha
ఓం నమో నారాయణాయ నమః
Eeee kaalam ..lo...janaalaki...Namo shi ..Sir...implement it sir...❤❤❤
Om.. Sri Govindaayanamaha
Jai Shree Ram
Jai sri Ram
❤
Don't pollute him . Swamiji always keep away this and point out every wrong one .
Sir..meeru..Gatti gaaa...mana Hindu 🕉 Yuvathaku...Class peekandi ...Sir...
🙏
1000%
Meeru ttd lo kachithamga vundaali guruvu gaaru
నేను గురువు గారితో మాట్లాడాలి
❤😊
Live lo Comment box enable cheayandi
10,000 dunnapotulunai kaadu, 10,000 donnapotulu vari kutumbani kudaa poshistundi TTD.
Go mata ni kuda poshinchi teerali
ఎవరినో తెచ్చి చైర్మన్,
ఈవో ని చేశారు, ఈ Government కూడా అంతే, రాధ మనోహర్ దాస్ గారికి, చాగంటి కోటేశ్వరరావు గారు , గరికపాటి గార్కి ఇవ్వలేదు , అర్హులకు యివ్వలేదు .ఈ గవెర్నమెంట్ కుడా పడిపోవాలి .తిరుమల
తిరుపతి దేవస్థానం లో రాజకీయ పలుకుబడి తో నడవ కూడదు .
🙏జై సీతారాం 🙏
Guruvu garu spiritual telugu history channel lo mana kannayya gurinchi thappu ga cheppadu konchem chudandi
గురూ గారు మీకు ప్రజల ఫాలోయింగ్ మామూలుగా లేదు అందుకని మీరు కొత్త పార్టీ పెట్టండి మీరు సీఎం అయ్యే ఛాన్స్ ఉంది,జమిలి ఎన్నికలు వస్తున్నాయి
Jai Sri Krishna oksari mitho matladalli guru garu mi number kavalli
పాషంఢ మండలి పోయి కీలక మండలి వచ్చింది
ఇప్పుడు పచ్చ దనం కమ్మ దనం కలిగిన పాషంఢ మండలి
వచ్చింది గొర్రె 🤣
okka hindu ki raavu , pizza lu burger lu , clubs , parties , leki battalu , english bhasha veetigurinchi aithe super ga cheptaru.
❤❤❤