శుభోదయం sir కుంభ లగ్నం నుంచి 3 భావం లో రాహువు, 9 భావం లో కేతువు స్థితి పొంది ఉన్నారు కుజుడు, శుక్రుడు 7 భావం లో స్థితి పొంది ఉన్నారు. మరి రాహువు, కేతువు ల ప్రభావం ఏ విధంగా ఉంటుంది??
మకర లగ్నం (లగ్నం లో వక్రీంచిన శని ), 6th అధిపతి బుధుడు వక్రీంచి, సూర్య, శుక్రలు తో కలిసి 7th (కర్కాటకం ) లో ఉన్నారు అలాగే 12th అధిపతి గురువు 8th (సింహారాశి ) లో ఉన్నారు, 12th(ధనుస్సు ) లో రాహువు ఉన్న ఫలితం గురువు గారు...?
లగ్నంలో ఏమీ లేవు రెండులో రాహువు మూడులో కుజుడు నాలుగులో చంద్రుడు 5లో sun mer ven ఆరు కాళీ ఏడు ఖాళీ ఎనిమిదిలో గురుకేతువులు తొమ్మిది కాళీ 10 లో శని 11 కాళీ 12 కాళీ దీన్ని ఎలా తీసుకోవాలి గురువుగారు...
గురువుగారు మేష లగ్నం 6 అధిపతి దశ జరుగుతున్నది బుధుడు కేతువుతో కలిసి ఉన్నాడు పంచమాధిపతి రవి కూడా అక్కడే ఉన్నాడు బుధ దశ చాలా జ్ఞానాన్ని నాకు ఇచ్చినది ఇంకొక 18 నెలలు ఉన్నది దశాకాలం అర్థం చేసుకుంటే శిక్షణ కేంద్రం లేకుంటే కష్టకాలం పడని అవమానం లేదు చాలా కష్టం అనిపిస్తుంది అందులోనే జ్ఞానం కూడా వచ్చింది కర్కాటకంలో ఉన్నారు కేతువుతో కలిసి
గురువుగారు పాదారవింద ములకు నమస్సుమాంజలి. మీ ఏకలవ్య శిష్యుడు
Subhakanshalu.
ధన్యవాదాలు గురువు గారు
Subhakanshalu.
శుభోదయం గురువుగారు
శ్రీ సూర్యనారాయణ నమః
Subhakanshalu.
ధన్యవాదములు స్వామి వక్ర గ్రహాలను గురించి విశ్లేషించి చెప్పండి
Video available in our channel
Excellent message
Subhakanshalu.
Om Sree Gurubyon Namaha
🙏🙏🙏
Subhakanshalu.
Namaskaram guruvu garu dhanus lagnam 3rd rahuvu kujudu 6th sukrudu 8th saturn 12th guruvu swathi nakstram ela undhi guruvu garu
Good morning guruvvugaru
Subhakanshalu.
శుభోదయం sir కుంభ లగ్నం నుంచి 3 భావం లో రాహువు, 9 భావం లో కేతువు స్థితి పొంది ఉన్నారు కుజుడు, శుక్రుడు 7 భావం లో స్థితి పొంది ఉన్నారు. మరి రాహువు, కేతువు ల ప్రభావం ఏ విధంగా ఉంటుంది??
ruclips.net/video/vVG2xPYFw54/видео.htmlsi=LknybOPl2Qnu2wop
Nice sir 🎉
Subhakanshalu.
Sir 8 lo kuja, sani 12 lo chandrudu 4 sukridu kubhalagnam
@ChandikaWorld guruvu garu🙏 krishna paksha chandrudu vunnadu 4 va sthanam lo... Phalithalu varthinchava andi.... 🙏🙏 dayachesi cheppagalaru
Chandrudu chandrude. Chirigina currency maradhantara? Konchem alasyam, anthe.
12th house రవి చంద్రుడు కుజుడు బుధుడు కేతు శని గృహలు ఉండచ్చా సార్
గురువు గారు నాది మేషలగ్నం లగ్నం లో శుక్రుడు 6th లో రాహు 9th లో గురువు 12th రవి చంద్రుడు కుజుడు బుధుడు కేతు శని ఉన్నారు ఎలా చూడాలి sir
Naskarum sr...
1992 oct3 rng 3.30.......GOVT job undha sr.......అలాగే simhalagnum valaki shani 6 bavam lo undu manchedena
గురువుగారు నా జాతకంలో చంద్రుడి యొక్క బలం ఎలా ఉంది అని తెలుసుకోవడం ఎలా పూర్ణచంద్రుడు అవునా కాదా అని 🙏
Sukla paksha chandrudu balavanthudu.
మకర లగ్నం (లగ్నం లో వక్రీంచిన శని ), 6th అధిపతి బుధుడు వక్రీంచి, సూర్య, శుక్రలు తో కలిసి 7th (కర్కాటకం ) లో ఉన్నారు అలాగే 12th అధిపతి గురువు 8th (సింహారాశి ) లో ఉన్నారు, 12th(ధనుస్సు ) లో రాహువు ఉన్న ఫలితం గురువు గారు...?
🎉🎉🎉
Subhakanshalu.
Namaskaram sir 20-06-1982,10:10am,Ap vizianagaram cheppagalaru sir bhagaane kastalu paddanu eppatiki no marriage and no professional painful life
May God bless you.
12th place simham in sun Mercury and kethu 😢 bhaga appulu ayepoyanu roju edo okka annavasara kharu hulu guruvu garu
Time will resolve your problems. Don't worry.
Guru garu lagnam pina eTara grahala dristi meeda video chayyandi
Graha Drusti videos available in our channel. Check playlists.
🙏🇮🇳
Subhakanshalu.
నమస్కారం గురువు గారు
Namaskaram andi
🙏🙏🙏🙏🙏
ruclips.net/video/aJENGpzJmzA/видео.htmlsi=tHq8-oq3K_td8Ohy
3 Ravu sukra unnaru ravu dasha 18years manchidi kadha sir naku main manasu bogotaledu
ruclips.net/video/aJENGpzJmzA/видео.htmlsi=tHq8-oq3K_td8Ohy
Shani makram lo unnadu lagna di pathi ayyi 12 va bhavam lo satruvulu nashanamayyi poyaru
May God bless you.
గురువు గారికి నమస్కారం మకర లగ్నానికి మీనంలో గురువు బుధ రవి కలిసి ఉన్నారు ఎలా ఉంటుంది
Good
లగ్నంలో ఏమీ లేవు
రెండులో రాహువు
మూడులో కుజుడు
నాలుగులో చంద్రుడు
5లో sun mer ven
ఆరు కాళీ
ఏడు ఖాళీ
ఎనిమిదిలో గురుకేతువులు
తొమ్మిది కాళీ
10 లో శని
11 కాళీ
12 కాళీ
దీన్ని ఎలా తీసుకోవాలి గురువుగారు...
May God bless you.
దృష్టి చూస్తూనే ఉంటుంది నోరు చదువు తూనే ఉంటుంది చెవులు వింటూనే ఉంటాయి,
మనస్సు ఎక్కడికో పోతుంది, మనస్సు నిమగ్నంచేసే మార్గం ఏలా?
గురువర్య,,,
ruclips.net/video/aJENGpzJmzA/видео.htmlsi=tHq8-oq3K_td8Ohy
గురువుగారు మేష లగ్నం 6 అధిపతి దశ జరుగుతున్నది బుధుడు కేతువుతో కలిసి ఉన్నాడు పంచమాధిపతి రవి కూడా అక్కడే ఉన్నాడు బుధ దశ చాలా జ్ఞానాన్ని నాకు ఇచ్చినది ఇంకొక 18 నెలలు ఉన్నది దశాకాలం
అర్థం చేసుకుంటే శిక్షణ కేంద్రం లేకుంటే కష్టకాలం
పడని అవమానం లేదు చాలా కష్టం అనిపిస్తుంది అందులోనే జ్ఞానం కూడా వచ్చింది కర్కాటకంలో ఉన్నారు కేతువుతో కలిసి
May God bless you.