12వ ఇల్లు సిసలైన శుభం // 12th House Astrology // Chandika World // Cell: 9000145506
HTML-код
- Опубликовано: 27 янв 2025
- 12వ ఇల్లు సిసలైన శుభం.12th House Astrology.
Cell: 9000145506.
• కేతు దృష్టి // Ketu Dr...
• రాహు దృష్టి // Rahu Dr...
• 11వ ఇల్లు శుభ లాభాల వై...
• 4వ ఇల్లు నిత్య సంతోష న...
• 3వ ఇల్లు ధైర్య సాహస పర...
• సంక్షిప్తంగా కర్కాటకం...
• 9వ ఇల్లు ఇలలో వైకుంఠం ...
• 7వ ఇల్లు భువిలో స్వర్గ...
• 5వ ఇల్లు దేవతా అనుగ్రహ...
• 10వ ఇల్లు ప్రధాన జీవిత...
• ధనిష్ఠ నక్షత్రం - అదృష...
• సంక్షిప్తంగా కుంభ రాశి...
• 67 సంవత్సరాల సుదీర్ఘ జ...
• వివాహ బంధంలో గురువారం ...
• Secret // Solutions fo...
• పెళ్లి కుటుంబం విడాకుల...
Ketu Drusti.
• కేతు దృష్టి // Ketu Dr...
Know about Jupiter and Venus.
• గురు శుక్రుల గురించి /...
This is Chandika Sambasiva Rao. I am a Political Advisor, Astrologer, Family Counsellor, Writer, Publisher and Social Reformer. I am a Post Graduate in Telugu Literature and also Post Graduate in Astrology.
I am more confident with utmost clarity on my findings. I will deliver only auspicious words.
Visit my website:
www.chandikawor...
#chandikaworld
#9000145506
#Horoscopechandika
***********************************************
Contact for Bride & Groom Horoscope Match making and Career Development especially in Politics, Films, Realestates, Resorts, Construction, Education etc. Best and fast Remedies will be provided based on your horoscopes.
Address:
Sri Chandika Sambasiva Rao
Hyderabad, India.
Cell: +91 9000145506
Email:
chandikaworld@gmail.com
Website:
www.chandikawor...
మీరు చెప్పే.. ముందు మాటలు.. మనోహరంగా ఉంటాయి, గురూజీ..!! మనసు.. అక్కడే ఆగిపోతోంది..!! ఆ మాటల అర్థం ఆకళింపుచేసుకోవటానికే సమయం పడుతోంది..!! 🙏🙏🙏🙏🙏
Poornima Subhakanshalu. It is auspicious.
ఎంత మధురమయిన భాష బుజ్జగించేలావుండే స్వర మాధుర్యము ఇంకా చెప్పే విషయాలుఅత్యంత విపులంగా మనస్సులో ముద్రపడేలా వివరిస్తారుచాలా ఉపయుక్తంగా ఉంటోంది 🙏🙏
Subhakanshalu.
Vrushaba lagnam, saptamadi pati kujudu. Kujudu ketuvu to kalasi vyaya stanam lo vunnaru denini yela tisukovali
అద్భుతమయిన విశ్లేషణ అదరమూఆత్మీయమయిన సూచనలూసలాహాలతోచేసే హెచ్చరిక లకు మీకు నమస్కరిస్తూ ధ్దన్యోస్మి🙏🙏
Subhakanshalu.
Guruji 12th place lo rahu unta yalanti benfits
గురూజీ నాది మకర లగనం, కర్కాటక రాశి 12 భావం లో మూల నక్షత్రం లో శని ఉన్నారు, ఎలా ఉంటుందో తెలపగలరు
ధన్యవాదములు గురువు గారు .ఇంత మంచి విషయాలు తెలియ చేసినందుకు 🙏🙏🙏🙏🙏
Subhakanshalu.
నాది మీన లగ్నం వృషభ రాశి. 12వ స్థానం లో అనగా కుంభ రాశి లో సూర్య బుధ శుక్ర ల కలయిక ఉంది. ఎలా మంచిదా కాదా చెప్పండి.
సూర్య -29:01:32
బుధ (R)- 9:10:29
శుక్ర - 5:43:40
Maa ammai kee 7th house lo suryudu and budhudu vunnaru lagnam methuna lagnam
గురూజీ నాది వృషభ లగ్నం తులారాశి మేషరాశి లో వ్యయం లో 12 లో బుధుడు ఉన్నాడు వివరించండి
Dhanaasuu lagnamu lagnamu loo gurvuu vakrii, 12th loo kujaa ketu in anuradha loo unnaru, naa nakshatram uttarabhadra 3 aandhii ,,age 39 ,, alaa untundhii sir..
please clear my doubt sir. If SUN and VENUS are in ASWINI 1st padam, ; Janma lagnam is in ASWINI 3rd padam. Are SUN and VENUS are in LAGNA Bhavam or in VYAYA(12th) Bhavam?
Hello sir my rasi makararasi ki 12 th hous eadi authundi sir
Sagittarius. Dhanassu.
Chala baga cheparu🙏 ayya ma papa dhanu lagnam, 12 place lo kujudu, bhudhudu, ravi unaru ela manchidha kadha please chepandi
Every placement is unique.
Om Sri gurubhyonamaha, happy republic day, January 26th ganatantra dinostava subhakankshalu
Subhakanshalu.
Namaste guruvu garu..chala bagundi mee explanation..planet ki vyadipatyam okate vundadu kada ..panchamadipayam kuda vuntundi kada...mothuna lagnaniki sukrudu panchamadipati..vyadipati ...placed in lagna ...apudu yela tesukovali..
If it is Gemini ascendant, Venus is auspicious and in 1st house is good.
12 th house ketuvu tula lagnam ela teeskovalandi andi
Ketu in 12 is always better more or less. In fact ketu posited sign indicates previous birth as per scholars.
గురువుగారు 12 th లో రాహహు, చంద్రుడు ఉన్నారు. కేతువు 6 లో ఉన్నాడు మిథున రాసి, కర్కాటక లగ్నం గురువుగారు ఎలా ఉంటుంది.
Sir venus in 12th house , scorpio moon and ascendant, in swati nakshatra for women sir is it gud sir
It's good
kanya lagnaaniki sani rahu kalasi simham lo pubba lo vunnaru rahu dasa yogistunda
ruclips.net/video/mO242MtUC_Q/видео.htmlsi=6I61giWQWCzQ1Vb1
స్వామి నాది వృషభ రాశి కానీ చంద్రుడు ఉన్నాడు మిధున లగ్నం నుంచి నా వృషభ రాశి 12వ స్థానం అవుతుంది దాంట్లో చంద్రుడు ఉన్నాడు ఇది ఎలా తీసుకోవడం మంచి చేస్తుందా చెడు చేస్తుందా
Don't worry.
12th house Kanya lo poorna chandrudu vunte. Sir
Every thing explained in video.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్... 💐.. మకర లగ్నం లగ్నం లో వక్రీంచిన శనిశ్వరుడు,12th(ధనుస్సు ) లో రాహువు (మూల నక్షత్రం లో ) ఉన్నారు, ధనస్సు అధిపతి గురువు సింహారాశి లో, పుబ్బ నక్షత్రం లో ఉన్నారు ఫలితం?
Subhakanshalu.
Sir if venous conjugated with ketu in 12th house what is the result sir?
ruclips.net/video/NHrijpqIkW0/видео.htmlsi=UkrER4s44ijK_40p
Hi Sir....
నమస్కారం sir......
మిధున లగ్నం....
లగ్నం లో శుక్రుడు...
వ్యయం లో బుధుడు...
పరివర్తనం చెందితే ఎలా ఉంటది...
(మకర రాశి. ...శ్రావణ నక్షత్రం)....
Mercury and Venus is exchange of houses is certainly good. But Venus in airy sign will give more imagination rather than practicality.
12th house lo rahuvu manchida andi Mesha lagnam
Lagnam lo jupiter
7th house lo venus
12th house lo rahuvu
Foreign residence possible. Especially Jupiter, Venus, Rahu and ketu are helpful to you depends upon your birth star and moon sign.
18,865 people watched till 16-10-2024.
Budha Venus ketu in 12 house Kanya lo
It is good
ruclips.net/video/n2917BBB8-8/видео.htmlsi=-W0E88vZ8UspNFU_
Find out the same combination in this chart.
గురు కుజ సూర్య in 12 th for సింహ లగ్నం
You are a knowledge bank.
GEMINI ASC RAHU IN LAGNA 12TH HOUSE SATURN(R) JUPITER(R) MOON ALL IN KRITTIKA NAKSHATRA
Jupiter and Saturn conjunction will play a crucial role apart from moon. People like you have to share your unique experience in the comments so that all can understand fact from wright source.
Nadi lagnadipthi kanyalgnm 12 lo undi
Subhakanshalu.
Wonderful sir🙏
Subhakanshalu.
Sir, మీ వీడియో మ్యుాజిక్ ఏనిమేషన్స్ తో చేసే విధానం, కంటెమట్ తెలియచేసే విధానం చాలా అద్బుతం.
అయితే, వుయాదిపతి భాగ్యస్థానంలో వుంటే, విదేశాలలో స్థిరపడతారు, తండ్రి ప్దమ కాలంలోనే మరణించడం జరుగును అని చెప్పిరి.
నాకు తెలిసిన ఒకతని చార్ట్ లో అదే విదంగా వుండినా, ఆ రెండు విషయాలు జరుగలేదు. ఏమైవుంచుంది మరి? ె్లా ఎలా రుాల్ తప్పింది. ఇంకా వేరే కలయికలు, చుాపులు, అశుభ శుభ గ్రహాల వీక్షణ ఎన్నో చుాడవలసి వస్తుంది అంటారేమో ఇప్పుడు నా నెసేజ్ కి, అయితే, అదే నిదం అయితే, మరి ఇలా అర్ద రుాలు చుాసుకుని జనాలు భ్రమలో వుంటారేమో కదా... లేదా, తండ్రి చనిపోతాడట అని ఈ వీడియో జస్ట్ చుాసి ఈ కాంబినేషన్ని చుాసి తల్లడిల్లితే? వీడియోలో మీరు చెప్పేవి ప్రాదమికంగా వుండేవిగాన్ వుండాలికానీ, జస్ట్ ఓవ్లీ 12వ బావం, రాశి రిజల్ట్ మ్యాచ్ అవవు అందరికీ అనేది నా దగ్గరవున్న జాతకమే సాక్షం. ద౩నికి ఎలా చుాడాలి ెఎలా అనుకోవాలి సార్
Watch this video again from 4.46 to change over point. (1)
Oka video lo bhugolanni motham imdchalemu. Alagaithe 500 videos cheyatan yendhuku (2)
Phalitalu veru phalitha sutralu veru. (3)
If you want some more information, a detailed reply you can read, which is available in comments section of the following video. (4)
Every time for every person, it is practically not possible to give reply. (5).
ruclips.net/video/MsKMNhHjRL4/видео.htmlsi=KHxaAN_vyKE5oGh5
Watch this video. (1)
Read pinned comment (2)
Read rambhupal criticism comment and my length reply too (3)
All these replies not only to you. It is reply for some more people like you.
Hence don't delete all these replies.
I spend a lot of time for you.
End.
ruclips.net/video/8whlLZZFFrc/видео.htmlsi=oNvOQoyigKAaxHiS
Though I am willing to give reply to every comment, but a detailed reply not possible in comments and time required for all. The link is a reply to a comment.
ruclips.net/video/HJ9s173EuZ0/видео.htmlsi=2BJV6oYGDOJShgyG
Watch in this video. Just now i watched this. 6.14 to 6.25
గురువుగారు 12వ ఇంట్లో శుక్రుడు శని కలిసి ఉన్నారు నా లగ్నం ధనుర్ లగ్నం వివరంగా చెప్పగలరు
Examine entire horoscope.
SUPER SIR
Subhakanshalu.
12 lo గురువు, రవి ,భుదుడు ఉన్నారు
మకర రాశి, మేష లగ్నము
4th Lord in 10th house is good.
దశలు అయిపోతే నిగుటు ఫలితాలు పోతాయా?
What is that word 'nigutu'. Check once again your comment.
Good morning guruvu garu Mari kumbalagnaniki 1,12adhipathi sani 7 lo rahuvutho kalisi vunte , rahudhasa ,sani dhsa yallavunttundhi guruvu garu cheppandi please guruvugaru
Nothing to worry.
వ్యయాధిపతి సప్తమాధిపతి ఒకరే అయ్యి సప్తమంలో శుభ పాప గ్రహాలు రెండింటితో కలిసి ఉంటే ( ఉదా వృషభ లగ్నానికి కుజుడు 7,12 అధిపతి కదా అతను శని చంద్రులతో కలిసి 7 లో అనగా వృశ్చికం ఉంటే)దానిని ఎలా తీసుకోవాలి
It is good for professional life. Moreover Mars is auspicious for Taurus ascendant. Of course saturn too.
Om Sri gurubhyonamaha
Subhakanshalu.
Namaste guruvu garu
Subhakanshalu.
Swamy nadi midhuna lagnam, 12 adhipathi 6 lo vunnadu,5,6 adhipathulaku parivarthana,Meenam lo vundi jupiter venus ni choosthunnadu,ippudu sukra mahardasa,10 months i poindi,chala nastalu Aardhikamuga ,future atla vuntundi Dayachesi cheppagalaru,
Mars is evil planet for Gemini ascendant. That too 5th and 6th exchange houses not favourable. Consult your astrologer.
గురువు గారు....12లో రాహువు కర్కాటక రాశిలో ఉన్నాడు....ఒక్క మాటలో చెప్పాలంటే మంచిదా చెడ్డదా గురువు గారు
Manchidhe. More concern on home and family.
💐🙏💐
Subhakanshalu.
KP.jotisyam.gudacgudandi