ఈ చిన్న రాయుడు పాటలు వింటుంటే ఏదో తెలియని అనుభూతి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో జీవితంలో జరిగిన సంఘటన ఏమో అనిపిస్తుంది నాకు ఈ సినిమా షూటింగు నేను చూశాను రామచంద్రపురం పక్కన పసలపూడి గ్రామం ఉంది మాచవరం పుల గుర్తు సోమేశ్వరం వెంటూరు పామర్రు చెల్లూరు గ్రామాల్లో షూటింగ్ జరిగింది నేను అప్పుడు పాల వ్యాపారం చేసేవాడు సైకిల్ మీద

చెవుల్లో అమృతం