నల్లమాడ మo డి.చెర్లోపల్లిలో కిరాణా కొట్టులో ఒంటరిగాఉన్నమహిళ మెడలోంచిబంగారంగొలుసులాక్కెళ్లినఆగంతకులు

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025
  • యాంకర్ వాయిస్: శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం డి.చెర్లోపల్లిలో చైన్ స్నాచింగ్. కిరాణా కొట్టులో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోంచి బంగారం గొలుసు లాక్కెళ్లిన ఆగంతకులు.
    వాయిస్ ఓవర్: శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం డీ.చెర్లోపల్లిలో మహిళ మెడలో నుంచి ఇద్దరు యువకులు బంగారం గొలుసు అపహరించిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన రత్నం అనే మహిళ కిరాణా కొట్టులో ఒంటరిగా ఉండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు వాటర్ బాటిల్ కావాలంటూ అడిగారు. రత్నమ్మ వాటర్ బాటిల్ అందజేస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంలో వెనుక వైపు కూర్చున్న అగంతకుడు ఆమె మెడలోంచి బంగారపు గొలుసు లాగేశారు. మహిళ తేరుకునే లోపు అక్కడి నుంచి ఉడాయించారు. చేరుకున్న మహిళ గట్టిగా కేకలు వేసినప్పటికీ అక్కడ స్థానికులు అందుబాటులో లేకపోవడంతో ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఘటనకు సంబంధించి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం ఆరా తీస్తున్నారు.

Комментарии •