యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాద్యమైనది ఏమున్నది నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు అసాద్యమైనది ఏమున్నది నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు అసాద్యమైనది ఏమున్నది
Good track
చాలా బాగుంది బ్రదర్
యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా
నీవే కదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా
నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు
అసాద్యమైనది ఏమున్నది
నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని
అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు
అసాద్యమైనది ఏమున్నది
నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు
అసాద్యమైనది ఏమున్నది
bye
మంచి క్లారిటీ ఏ మ్యూజిక్ ట్రాక్స్ అయితే పెడతారో అది, అస్సలు బాగోదు. క్లారిటీ గానే ఉండదు. రియల్ మ్యూజిక్ ట్రాక్ కూడా ఉంది