Neelone Anandham//నీలోనే ఆనందం నా దేవా Telugu Christian song
HTML-код
- Опубликовано: 10 фев 2025
- నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా
ఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను(2)
1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను -
ఏది నా సొంతం కాదనుకున్నాను (2)
తప్పిపోయిన కుమారుని నేనయితే -
నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2)
2. ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్యా
ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా (2)
నన్ను మరువని ప్రేమ నీదయ్యా
నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2)