ల్యాండ్ తీసుకున్నాం అది మెయిన్ రోడ్డుకి పది అడుగులు డౌన్ లో ఉంది అది పిల్లర్స్ వేసి రోడ్ లెవెల్ కకి స్లాప్ ఎంత ఖర్చవుతుంది ల్యాండ్ సైజు 24x40 దీని గురించి చెప్పగలరు అని ఆశిస్తున్న
Hi andi మాది రాజమండ్రి మాది స్థలం తూర్పు facing road వైపు వుంది వెడల్పు 16.6 అడుగులు పొడవు 120 అడుగులు front 60 అడుగులు shop వెనుక 60 అడుగులు గోడౌన్ పైన వెనుక హౌస్ ప్లాన్ చేసుకున్నాము మేము కొన్ని కారణాలు వలన వెడల్పు 16.6 రాలేదు 15అడుగులు మాత్రమే వచ్చింది దాని ప్రకారం ప్లాన్ వేశారు బేస్మెంట్ అయింది ఇప్పుడు దక్షిణం వైపు 8 అంగుళాలు మాది సైట్ వుంది మరి ఇప్పుడు ఆ 8 అగుళాలు front కు వచ్చేటప్టికి 4 అగుళాలు వుంది ఏం చేయాలి ధక్షిణం గోడ కట్టవచ్చా లేకపోతే ఆలా ఖాళీ గా వేదిలేయాటమేనా
Chaala baaga doubts clear ayinay andi, thankyou so much
Anna...only 2rooms ki (9*12) slab veyyali ante entha karchu avutundi.. please reply me anna
Cement ratio m20 or m15 edhi thesukunnaru anna
Bro 22×32 ki slab cost cheppandi
30x40 ki with piller and g+2 how much cost can expect for slab. ?
Bro ms life steel or radha tmt steel which is better cheppandu slab ki ...nenu pillars raadha tmt vesa
Bro basement granate cost explain cheyaledu
20*20 size pillers and slab ఎంత ఖర్చు అవుతుంది అలాగే మేస్త్రి కి ఎంతకు కాంట్రాక్టు ఇవ్వచ్చు
5 lakhs అవుతుంది 👍
అన్నయ్య 25 years old house కి స్లాబ్ కట్ చేసి. New స్లాబ్ వేసుకోవచ్చా? 550 sft స్లాబ్ కి అమౌంట్ అంత అవుతుంది .🎉
Same doubt bro
22 వెడల్పు...60 పొడవు ... సెకండ్ ఫ్లోర్ వేయడానికి పిల్లర్ తోటి ఖర్చు ఎంత అవుతుంది చెప్పండి బ్రదర్
6లాక్స్
Complete house construction day by day right from foundation if you present details in videos that will be useful to many of us
వున్నాయి చుడండి.. లేదా మా ఇంటి వీడియోస్ తోరలో రాబోతున్నాయి.. 👍
2సెంట్ల.(96)గజాల. స్థలం లో.స్లాబ్. ఖర్చు. ఎంత.అవుతుంది.అండి
18.5 into 83 g plus 2 estimation bro
Which steel is better for slab? Please reply me
Tata no1, ms life no2, vizag no3,
Anna 900 sqft slab entha avutundiii
Bro, single bed room, kitchen, hall, 2 gajala area lo ,paina kattali already kinda house undi ...aithe total price for house construction????
Siz చెప్పండి
@@TeluguBuildingConstruction 1000sqft bro??? Entha avthundi katinchadaniki
Bro nuvvu cheppe lekka tappu and bricks basement and sump inka extra amount cheppaledu
Putting nundi open slab varaka anna e cost
17*15=ఎంత cost అవుతుంది
pitings nundi slab varaka e cost
Already slab vesivundi 8×8 attached bathroom bedroom complete avadaniki entha avuthundi
30*30=900 how much cost
29*54, 174 yards g+1 ki yentha karchu bastundhi
62 lakhs
20x30 buliding slab ki entavutundhi bro plz
వీడియో వుంది bro చుడండి
Bro 25 ×25 tell me g+1 🙏
30×30size building slab price cheppandi anna
Bro only single bedroom slab cost please reply
Ee cement best cheppandi
Ultratech
Thank you sir 😊🎉🎉
Welcome 😊
Is MS LIFE Steel god for slab please reply me
Yas మా ఇంటికి కూడా అదే వేసాము 👍🥰
143 gajala plat ki slab cost enta avutundi annaiah
3lakhs bro 👍
అడ్డ భీమ్ లో ఎంత mm రాడ్డు వేయాలి మిత్రమా
Brother namaste 🎉 naku small doubts, shorts ki music add cheyacha? Please reply.
No వాడకూడదు..
2 room ఎంత అమౌంట్ అవుతుది అన్న గారు
ల్యాండ్ తీసుకున్నాం అది మెయిన్ రోడ్డుకి పది అడుగులు డౌన్ లో ఉంది అది పిల్లర్స్ వేసి రోడ్ లెవెల్ కకి స్లాప్ ఎంత ఖర్చవుతుంది ల్యాండ్ సైజు 24x40 దీని గురించి చెప్పగలరు అని ఆశిస్తున్న
3 to 4 lakhs అవుతుంది 👍
Bro putting nundi slab varaku cheppara meru leka only slab ke cheppara
Only slab ki
Anna 9 pillars slobku entha price అవుతుంది
16 lakhs
Slab ki a rods vadalo cheppandi
Ok try 👍
Best cement emiti Anna
Ultratec, kcp, bharathi.. 👍
Bro dabbulu bed room house kattali anukutunamu entha karchu authundi cheppadi plz
వీడియో వుంది చుడండి 👍
Bro 30×30 ke anitha amount cheppu bro only slap ke
3 lakhs 👍
@@TeluguBuildingConstruction evaru ina unnara madhe nizambad Telangana
13*68 east facing 100 గజాల స్థలం లో duplex house construction plan చెప్పండి అన్న....
Try
@@TeluguBuildingConstruction Anna plan ఏమైనా post చెయ్యండి
Anna etakalu cost chyepaledhu
ఎన్ని పిల్లలు వేశారు చెప్పలేదు
30*30 size కి పిల్లర్స్ లేకుండా ఎంత అవ్తుంది స్లాబ్ కి ? బ్రో
Only slab ki ఐతే 1.8 lak అవుతుంది
Madi visaka patnam maku adugiki motthmamu sementu work ki 1500 aduguthunnaru retu paravaledandi
ok
25×43 G+1 house cost ఎంత
40, lakhs
వాటర్ చాలా ఎక్కువగా ఉంది ఖర్చు ఎక్కువ sq feet కి 250
Ok bro
Challa baga clear ga chaapru sir
Tq
Thank you, Anna, happy bhoji
Thank you too
Anna vudeolo concrete mari pappucharula kalipaadu
లిఫ్ట్ కదా అలాగే ఉంటుంది
Hai Brother 26×30 South Facing Plan చెప్పండి Cost ఎంత అవుతుంది
17 lakhs అవుతుంది total
ప్లాన్ try చేస్తా 🥰
Steel size cheppaledhu
All mix వస్తుంది
Hi andi మాది రాజమండ్రి మాది స్థలం తూర్పు facing road వైపు వుంది వెడల్పు 16.6 అడుగులు పొడవు 120 అడుగులు front 60 అడుగులు shop వెనుక 60 అడుగులు గోడౌన్ పైన వెనుక హౌస్ ప్లాన్ చేసుకున్నాము మేము కొన్ని కారణాలు వలన వెడల్పు 16.6 రాలేదు 15అడుగులు మాత్రమే వచ్చింది దాని ప్రకారం ప్లాన్ వేశారు బేస్మెంట్ అయింది ఇప్పుడు దక్షిణం వైపు 8 అంగుళాలు మాది సైట్ వుంది మరి ఇప్పుడు ఆ 8 అగుళాలు front కు వచ్చేటప్టికి 4 అగుళాలు వుంది ఏం చేయాలి ధక్షిణం గోడ కట్టవచ్చా లేకపోతే ఆలా ఖాళీ గా వేదిలేయాటమేనా
కచ్చితంగా క్రాస్ వచ్చిన మీ స్థలం వదిలియాలీ.. 👍
Hyderabad lo price chepandi
ఎంచుమించు same ఉంటుంది 👍
G +1. 80 gajalaku enta karchu vastundi
G+1 80 gajalaku enta karchu vastundi
Hai అన్నయ...40 *45 హౌజ్ కి cost ఎంత అవుతుంది
40 lakhs
3 bed room duplex house
gurinchi cheppandi anna construction cost in 2024
Siz
3040 slabki, doctor fix Yantakalapali
బాటిల్ పైనే ఉంటుంది ఎంత కలపాలి అనేది చుడండి.. లేదా వీడియో వుంది చుడండి 👍
@@TeluguBuildingConstruction tq andi
Anna hpy Bhogi
S2 bro 🥰
Anna only slab kena total meterial cost? Reply
Only slab cost
Happy bhogi
S2
Lost voice no sound
లేదు వస్తుంది బ్రదర్
పిల్లర్స్ వేసిన ఎన్ని రోజుల తర్వాత స్లాబ్ వేయాలి దయచేసి చెప్పగలరు
1week
@@TeluguBuildingConstruction అంత తక్కువ సమయంలో వేస్తే పిల్లర్స్ పొంగి పోతాయి వంగి పోతాయి అని చెప్తున్నారు అది నిజమేనా దయచేసి తెలుపగలరు