may 20 lakhs , purely depending upon proposal floors and specifications its may be worst conditions 17 lakhs, you can spend maximum no limit , majority of money consume in footings and plinth beam and basement filling approximately 3 to 3.5 lakhs.
మీకు ఒక రిక్వెస్ట్ మాది గ్రౌండ్ 1స్ట్ ఫ్లోర్ డాబా హౌస్. 110 sq.yards ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మేము 2 వ ఫ్లోర్ వేయాలి...with out రెగులర్ స్లాబ్ , టైల్స్ వుడ్ తో మన పాత టైప్ టైల్స్ తో ఇల్లు కట్టవచ్చా..?
@@TeluguBuildingConstruction 6 inch వెడల్పు, బేస్మెంట్ (1 ft or 2ft లోతు), total 7 ft height with cement bricks తో approximately cost తెలుపగలరు. లేబర్ తో ఎంతా అవుతుంది..మరియు కాంట్రాక్టు కి ఇస్తే ఎంతా వరకు ఖర్చు కి ఇవ్వచ్చు...👃
మీరు చేసిన ప్రతి వీడియో మాకు ఉపయోగపడుతుంది అన్న చాలా థాంక్స్
Thankyou bro keep support me tq 🥰
Bro we support you.
Hi, bro. 4 రూమ్స్ ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది.
Very good sir
Thank you sir 👍
Gd mor annaya
Good moring bro 🤝
Anna 1000 sqft house build cheyadaniki cost antha avutadhi bro minimum ga plz tell me bro
may 20 lakhs , purely depending upon proposal floors and specifications its may be worst conditions 17 lakhs, you can spend maximum no limit , majority of money consume in footings and plinth beam and basement filling approximately 3 to 3.5 lakhs.
మీకు ఒక రిక్వెస్ట్
మాది గ్రౌండ్ 1స్ట్ ఫ్లోర్ డాబా హౌస్. 110 sq.yards
ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
మేము 2 వ ఫ్లోర్ వేయాలి...with out రెగులర్ స్లాబ్ , టైల్స్ వుడ్ తో మన పాత టైప్ టైల్స్ తో ఇల్లు కట్టవచ్చా..?
కట్టవచ్చు 👍👍
good bro
Tq bro
1.5 cents lo house ki ayye ఖర్చులు చెప్పండి చాలా అవసరం బ్రో
2bhk house in 1.5 cents with out paiting and tiles and marbules and doors and kitikis...
video vundi చూడు bro
Sir oka doubt flooring building katichina mestri chesthara Leda owner cheyinchukovala
టైల్స్ వేస్తే వాళ్ళు.. మార్బుల్ వేస్తే వాళ్ళు.. చేస్తారు.. మేస్త్రి చేయడు
Sir memu material contract echamu construction so valu cheyara floring
ఒక 100 ft length compund wall with basement, 5 or 6 ft height entha cost అవుతుంది. దయచేసి తెలుపగలరు..approximately చెప్పండి..
వెడల్పు cheppandi
@@TeluguBuildingConstruction 6 inch వెడల్పు, బేస్మెంట్ (1 ft or 2ft లోతు), total 7 ft height with cement bricks తో approximately cost తెలుపగలరు. లేబర్ తో ఎంతా అవుతుంది..మరియు కాంట్రాక్టు కి ఇస్తే ఎంతా వరకు ఖర్చు కి ఇవ్వచ్చు...👃
Brother, I'm waiting for your answer pls reply or try to make a video of possible
I'm waiting for your reply. Pls let me know
Good infarmeshion
Thankyou bro
Super anna🎉
First view
Thankyou bro 🥰
Ramco supercrete cost enthundhi
380, bapatla
Good morning bro madi dundigal(gandi maisamma) lo house building vheyali 100 sq. Yards lo .. mi daggara contract emaina avutunda bro
Sorry bro memu cheyalemu sorry
అన్నా 5లక్షల బడ్జెట్లో 9/45అడుగుల్లో స్లాబ్ హౌస్ పూర్తి చేయలేమా!మీరు రేకులహౌస్ కోసమే వీడియో చేశారు.
లేదు కనీసం 10 lakhs అవుతుంది 👍👍
@@TeluguBuildingConstruction అవునా!అంత ఎక్కువ చెప్పారు.
Prsent 2bhk totally cost entha
వీడియో పెట్టాను చుడండి 👍👍
❤❤❤👌👌👌👍👍👍🙏🙏🙏
Thankyou bro
1 unit kankara leda isuka antey enni kg lu
Mi di ye vuru andi
బాపట్ల
Hi bro mi address
బాపట్ల