యాంకర్ అడిగిన అన్ని ప్రశ్నలకు అనూహ్యమైన ఆన్సర్ల తో.. అడిగేందుకిక ప్రశ్నలే లేనంతగా అయోమయానికి గురిచేసిన ఆధ్యాత్మిక వేత్త...శ్రీ కాంత్ రీసా.! ఆయన అపార ప్రజ్ఞ,ప్రతిభా పాటవాలు అమోఘం...అనితర సాధ్యం.! ఆయన ఆచరణాత్మక ఆధ్యాత్మిక జీవితం ఒక అద్భుతం.! అయితే..అది అందరికీ సాధ్యం.!
నాకు చిన్నపుడు చదివిన కథ గుర్తు వచ్చింది. ___________ మొదటి ప్రశ్న ; మీకు పెళ్లయిందా ? సమాధానం : కాలేదు. రెండో ప్రశ్న : మీకు ఎంత మంది పిల్లలు ? _______&&______ మొదటి ప్రశ్న : మీకు ఎంత మంది పిల్లలు ? సమాధానం : ఇద్దరు పిల్లలు. రెండో ప్రశ్న : మీకు పెళ్లయిందా? ____&&&&&&&______ 😢
రిసా గారు మీకు తెలియకుండానే మీరొక స్థాయికి చేరుకున్నారు. మీకు తెలియని గుర్తింపు వచ్చింది . మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకొనే వారికి మీరో పజిల్ లాగ ఉండటం, ఎందుకురా ఈయన్ని ఇంటర్వ్యూ చేసాం అనుకొనేట్టు ఎందుకు సమాధానాలు చెపుతారు. మీ స్థాయి పెరిగింది కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చక్కటి విశ్లేషణతో కూడిన జవాబు ఇస్తే చూసే వాళ్లకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. యు ట్యూబ్ లో పెడుతున్నారు కాబట్టి చూస్తున్నాము. అదే ఆమె మిమ్మల్ని సీక్రెట్ గా చేస్తే ఎవరికి తెలియదు కదా .... మీరు చెప్పే ప్రతి సమాధానం మూర్ఖం తో కూడిన మొండితనంగా ఉంటుంది. మీ మీద మీ అభిమానులకు చాలా ఎక్సపెక్టషన్స్ ఉంటాయి... ఎదో అతీతమైన మంచి చేపతారని
Y should film people give half money return. If people doesn't like film.. does any restaurant refund money if we doesn't like food??.. does any politician resigns if elected people tells him that they were not satisfied with his ruling?? Here no one is forcing any one.. it's a choice to watch it or not.. to eat in a restaurant or not..to elect a person or not
అన్ని వదిలేసాను చెప్తారు మనం వదిలేసి లాగా చేస్తారు వాళ్ళు పట్టుకుంటారు, అన్ని వదిలేస్తే హిమాలయాలలో గుహలలో తపస్సు చేస్తూ బతుకుతారు ,సమాజంలో బ్రతికితే మనకు అన్ని కావాలి 😂😂 అన్ని వదిలేస్తే మరి youtube ఛానల్ వదిలేయరా youtube వీడియో ప్రతి టాపిక్ మీద మీరు వీడియో తీస్తున్నారు అది మోహమే కదా , మీరు సమాధానం చెప్తున్నప్పుడు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు, మీరు ఏమీ వదిలేయలేదు
యాంకర్ అడిగిన అన్ని ప్రశ్నలకు అనూహ్యమైన ఆన్సర్ల తో..
అడిగేందుకిక ప్రశ్నలే లేనంతగా అయోమయానికి గురిచేసిన ఆధ్యాత్మిక వేత్త...శ్రీ కాంత్ రీసా.!
ఆయన అపార ప్రజ్ఞ,ప్రతిభా పాటవాలు అమోఘం...అనితర సాధ్యం.!
ఆయన ఆచరణాత్మక ఆధ్యాత్మిక జీవితం ఒక అద్భుతం.! అయితే..అది అందరికీ సాధ్యం.!
My life changing interview risa garu thank you.I came to know how to live thank you
యాంకర్ గారి రియాక్షన్: అసలు ఎందుకు వాచాను రా నాయనా 😂😂, చాలా మంచి సంభాషణ 🙏🙏
Her sweet reaction "య్యే...!" ☺️
Philosophy class for the anchor. Different experience for the girl.
❤ amazing interview, Kanths clarity is always refreshing ✨️
Good
Bagundi anna
నాకు చిన్నపుడు చదివిన కథ గుర్తు వచ్చింది.
___________
మొదటి ప్రశ్న ; మీకు పెళ్లయిందా ?
సమాధానం : కాలేదు.
రెండో ప్రశ్న : మీకు ఎంత మంది పిల్లలు ?
_______&&______
మొదటి ప్రశ్న : మీకు ఎంత మంది పిల్లలు ?
సమాధానం : ఇద్దరు పిల్లలు.
రెండో ప్రశ్న : మీకు పెళ్లయిందా?
____&&&&&&&______
😢
What is mean bro
lol.
Oral ga chala great answers chepparu guruvugaaru.
Sadarana janalaki dout create chesela
❤ nuvvu super risa love you raa risa love you forever
Ame adigedi prapanchika vishayalu thanu chepedi prakruthika things ... means a lot
🎉అద్భుతః తమ్ముడు
Good Interview
👌👌
Divine morning ❤
But anchor ni chustunte, questions vintunte matram full comedy.
Full navvukunna guruvu garu,😃😃🙏🙏
Gurtimpu undakudadu ani gurtimpu kosam video na😂,
Btw im big fan❤
మాజీ సీఎం జగన్ పాలన మీద నెగటివ్ గా అభిప్రాయం చెప్పడానికి ఎవరూ జంకరు, రేవంత్ మీద కెసిఆర్ మీద చెప్పడానికి భయపడతారు. ఇతగాడు కూడా అంతే.
Anna 🙏🙏👌👌
RISA =RGV
గుడ్
You are not simple great in your inside👌👍🙏
Interview చేసే ఒక్కరూ కూడా kanth Risa అని correct ga palakadam లేదు ento mari antha క్లిష్టమైన పేరు కూడా కాదె
Anaaaaa 🎉🎉🎉🎉
🙏
risaji nijamga Mee yokka sthitini nenu. Chustunnanu
❤ Krishna Surat
5.40pm
🙏🙏🙏
రిసా గారు
మీకు తెలియకుండానే మీరొక స్థాయికి చేరుకున్నారు. మీకు తెలియని గుర్తింపు వచ్చింది . మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకొనే వారికి మీరో పజిల్ లాగ ఉండటం, ఎందుకురా ఈయన్ని ఇంటర్వ్యూ చేసాం అనుకొనేట్టు ఎందుకు సమాధానాలు చెపుతారు. మీ స్థాయి పెరిగింది కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చక్కటి విశ్లేషణతో కూడిన జవాబు ఇస్తే చూసే వాళ్లకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. యు ట్యూబ్ లో పెడుతున్నారు కాబట్టి చూస్తున్నాము. అదే ఆమె మిమ్మల్ని సీక్రెట్ గా చేస్తే ఎవరికి తెలియదు కదా ....
మీరు చెప్పే ప్రతి సమాధానం మూర్ఖం తో కూడిన మొండితనంగా ఉంటుంది. మీ మీద మీ అభిమానులకు చాలా ఎక్సపెక్టషన్స్ ఉంటాయి... ఎదో అతీతమైన మంచి చేపతారని
Great
Risa.... choice less averness.... don't forget
Guruvu garu
Ameku em ardam kavatledu papam😅😅
రీసా గారు ......
మీరిన్ని మాటలు చెప్పినా కూడా ఒక్కసారి మీరు వయొలిన్ ప్లే చేయగానే మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది . (మీ మాటలు ఇష్టం లేక కాదు )
Risa....em😂😂😂😂😂😂😂😂
Y should film people give half money return. If people doesn't like film.. does any restaurant refund money if we doesn't like food??.. does any politician resigns if elected people tells him that they were not satisfied with his ruling?? Here no one is forcing any one.. it's a choice to watch it or not.. to eat in a restaurant or not..to elect a person or not
Guruvu garu
Vellaki me shisyulam ayina memu saripothamu ,
Pichuka meda brahmastram laga anipistundi naku😅😅😅😅
ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ లో పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అనేది implied
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤗
Banana thokka olisi mari notlo pettinattu cheptunnaru meru,
Ayina ameku em ardam kavatle😂😂😂😂😂😂
నవ్వోచ్చే ఇంటర్వూ . పాపం యాంకర్ కి అవుట్ ఆఫ్ సిలబస్ నువ్వు.
అయితే SHE IS NOT DUMB. SHE IS YET TO BE BLOSSOMED.
..వాడు మేధావి అని దాని ఫీలింగ్ ..అది అందంగా ఉన్నదని వాడి ఫీలింగ్..ఇద్దరు భ్రమలలో ఉన్నారు ...
Tappu bro... Tanu samajanaki manchee chavutunnadu... Ee bhoom mi meda chalamandi chala tappulani chastuunaru....kavali anee callani anu
మందలో నుండి గొర్రె పిల తప్పి పోయింది.
Risa anna ui movie gurinchi review cheppandi ann
Bro, miru ekkuva lag lekunda, konchm intensity tho gattiga speed ga matladithe.... Views ekkuva vasthay
Interviewer baga confuse ayinattu unnaru 😀
That lady is living and asking from a very conventional lifestyle domain to a person who lives in a completely different domain. Poor interviewer...
అన్ని వదిలేసాను చెప్తారు మనం వదిలేసి లాగా చేస్తారు వాళ్ళు పట్టుకుంటారు, అన్ని వదిలేస్తే హిమాలయాలలో గుహలలో తపస్సు చేస్తూ బతుకుతారు ,సమాజంలో బ్రతికితే మనకు అన్ని కావాలి 😂😂 అన్ని వదిలేస్తే మరి youtube ఛానల్ వదిలేయరా youtube వీడియో ప్రతి టాపిక్ మీద మీరు వీడియో తీస్తున్నారు అది మోహమే కదా , మీరు సమాధానం చెప్తున్నప్పుడు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు, మీరు ఏమీ వదిలేయలేదు
ఇలా అర్థం అయ్యిందా స్వామీ.. మీకొక సాష్టాంగ పాద నమస్కారం
Kanth reesa mahapurushudu.meeku arthmkaadu.prajala Kosam thanu brathikedi,cheppedi
Thanu entrukaku kooda manam samanam kaadu.
మనిషికి కుతూహలం ఉంటుంది అని ui సినిమాలో చూపించారు. అది మోహం కాకపోవచ్చు.
Risa anna andharu manchi paddathulalo brathuku Ani cheptunnaru. Anthe
Nee istam .adhi
Ekkuvaga aarata padaku
Bhadha padaku Ani ardham ...
Anchour amma nuvvu adyatmikanga edugu appudu ra.
Anchor బిత్తర పోతుంది...పాపం