Northeast Vastu Tips : ఈశాన్యం ఇలా ఉంటే..! నిన్ను ఎవరు అడ్డుకోలేరు..! | Domala Nagendra Vasthu
HTML-код
- Опубликовано: 6 фев 2025
- #Devotionaltelugu #Devotional #DomalaNagendraVasthu #VastuShastra #homevasthu #vasthutips #astrology #VastuDoshRemedies #BhakthiChaithanyam #Southeast #Eesanyam
Watch : Vastu Tips For Eesanyam :ఈశాన్యం ఇలా ఉంటే..! నిన్ను ఎవరు అడ్డుకోలేరు..! | Domala Nagendra Vasthu | @BhakthiChaitanyam
Very good information sir
Good information
విలువైన సమాచారాన్ని ఇచ్చారు
100% Correct
Problem and remidies discuss cheste better sir. Only problems chebutunnaru. Maybe consulting business tho remedies cheppalanu kuntunara?
Good information sir 👌👌❤️🙏🙏🙏
Ma leavotary vayuvyam lo nirmincham, compound ki touch kaledhu, butseptik tank lavatory bottom lo undhi, please🙏 advise sir
ఈశాన్యం లో బెడ్ రూమ్ ఉండవచ్చా అండి
Cut aina place denikaina vadukovacha?
Mee vastu panditse chebuthunnaru,eeshanyam eeshvara stanam ani 😮
Aagenyam metla kindha kichen unavacha guruvu garu
నాకు తెలిసినది... సార్ ఇంకా ఏమి చెబుతారో చూడాలి.....
అయ్యా! అక్కడ మనం కుర్చీ వేసుకుని కూర్చుని వాడుకున్నా పెరిగినట్లే...కనీసం కుక్కని కట్టినా వాడుతున్నట్లే.. ఇంట్లో స్త్రీలకు ఇబ్బంది..
ఈసాణ్యం కట్ ఐతే రీమిడీ చెప్పండి సార్
Sir pls సెల్ నంబర్
ఈశాన్యం కోణం వచ్చేలా పిట్టగోడ కట్టండి అన్ని శుభాలు జరుగుతాయి
వాస్తు లేదు ఏం కాదు మూఢనమ్మకం