హుకుంపేటలో అలీ భూవివాదం, గృహిణి ఆందోళన || Andhrapradesh ||

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 51

  • @narasinghk980
    @narasinghk980 20 часов назад +22

    హుకుంపేట మండలం అంత దరిద్రం అయినా మండలం మరెక్కడా ఉండదు.

  • @Vikramadityan12
    @Vikramadityan12 21 час назад +14

    ఈ బినామీలు ఏజెన్సీకి పట్టిన ఒక దరిద్రం

  • @killo.gopalrao323
    @killo.gopalrao323 18 часов назад +7

    అమ్మ నీకె కాదు మన గిరిజన ప్రాంతంలో అంత ఇలానే ఉంది

  • @knmurthy5059
    @knmurthy5059 9 часов назад +2

    పదకొండు లక్సలు తీసుకొని రివర్స్ సూపర్ అంపర్వాలీదు మనకు 11 లక్సలు వచనవి కట్టేసిన ఇళ్ల రెండు లాభాలు 👍👍

  • @jarsingihanu1326
    @jarsingihanu1326 7 часов назад

    Go ahead madam.. don't stop

  • @kudelivenkateswarlu5858
    @kudelivenkateswarlu5858 9 часов назад +2

    అక్కడ సర్పంచ్ కూడా గిరిజనేతరుల కు సపోర్ట్ గా ఉంది... అది మంచి పద్దతి కాదు 🤔

  • @marributchibabu3020
    @marributchibabu3020 20 часов назад +6

    హుకుంపేట లో బినామీలు వీడియో లో కనిపిస్తున్నారు 6

  • @ramanipangi3284
    @ramanipangi3284 14 часов назад +2

    బినామీ ఎదవ ల వల్లే ఇదంతా జరుగుతుంది ఈ అమ్మాయి కి న్యాయం చేయండి దయచేసి

  • @lovelydeva6038
    @lovelydeva6038 16 часов назад +3

    హుకుంపేట లో ఇలానే జరుగుతున్నాయి మరి దరిద్రం తయారవుతుంది

  • @killo.gopalrao323
    @killo.gopalrao323 18 часов назад +4

    పైసలు పడితే అంతే అధికారాలకు ok చేస్తారు

  • @balarajuKilada-vn9fl
    @balarajuKilada-vn9fl 7 часов назад

    మీకు నాయ్యం జరుగుతుంది తల్లి ఇలాగే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తే అందరు బాగుంటారు....

  • @Itsrajgood
    @Itsrajgood 6 часов назад

    If there is real truth in the same struggle, the authorities and regional party leaders can do it, thank you,

  • @సత్యమేవజయతే-త7ల

    సంతకం పెట్టి అమ్మేసి రేట్లు పెరిగాయి కాబట్టి మళ్ళీ వచ్చి కూర్చున్నది. ఇప్పుడు llb చదువుతున్నాను అంటుంది. అంటే డిగ్రీ ఆల్రెడీ అయిపోయింది. డిగ్రీ చదివే అమ్మాయి సంతకం పెట్టమంటే గుడ్డిగా సంతకం పెట్టిందంటే ఎలా జనాలు నమ్ముతారు. జిల్లా వచ్చి రేట్లు పెరగడం వల్ల ఇలా మాట మార్చాడం ఎక్కువయింది

  • @satya2846
    @satya2846 16 часов назад +5

    ఏజెన్సీ MLA గారు 1/70 చట్టం కోసం అయ్యన్న గారు మాట్లాడారు ని నీకు ఏమిటి సంబంధం అని అయ్యన్న గారిని MLA గారు తిట్టారు కదా ఇప్పుడు మీ పరిధిలో 1/70 చట్టాన్ని కాపాడలేని MLA గారు అక్కడే ప్రెస్ meet పెట్టి సొల్లు మాటలు చెప్పటం కాదు మీకు దమ్ముంటే గిరిజనేత్రని బయటికి పంపండి MLA గారు....

  • @mohandaskillo5393
    @mohandaskillo5393 6 часов назад

    తగ్గేదే లే.. లేదంటే ఆ అలీ అనే nontribe నీ నరికేయాలి... Non tribe నా కొడుక్కి... నరికేయ్యండి.... ఎవడ్రా ఆడు.. ట్రైబల్ జోలికి వస్తే నరికేయ్యండి

  • @mukundachannel808
    @mukundachannel808 13 часов назад

    Akka nuv బయపడకు 🔥🔥🔥

  • @kanakachanti8571
    @kanakachanti8571 11 часов назад

    ❤❤

  • @RamachandarraoKimudu-ee9bk
    @RamachandarraoKimudu-ee9bk 8 часов назад +1

    పిసా కమిటీ ఎమ్ చేస్తున్నారు నేను పిసా ప్రెసిడెంట్ మీ అడ్రస్ పెట్టండి మేము వస్తాం

    • @RambabuLimkya
      @RambabuLimkya 8 часов назад

      S andharu kalisikattuga react avvandi bayya

  • @arjunsobha2105
    @arjunsobha2105 11 часов назад

    భీనామీ వాళ్లు వల్ల ఏజెన్సీ అంతం అవుతుంది. నువ్వు బయపడకు తల్లి.

  • @kudelivenkateswarlu5858
    @kudelivenkateswarlu5858 9 часов назад

    పాపం అమ్మాయి ని ఆదుకోండి.. సంబంతిత అధికారులు స్పందించండి 🙏🏻

  • @UlliPu-g4b
    @UlliPu-g4b 12 часов назад +1

    Tribes భూమి, Tribes మాత్రమే కోన లీ..non tribals లేదు.

  • @harikiranbabu1336
    @harikiranbabu1336 12 часов назад +1

    అరేయ్ బాబులు 4:25 బినామీ లు ఏంట్రా think చేయండి ఎవరు కరెక్ట్ ఓహో

  • @yerrannadora6285
    @yerrannadora6285 10 часов назад

    M LA garu save cheyali

  • @kambidimaheswari7130
    @kambidimaheswari7130 8 часов назад

    నీకు న్యాయం జరుగుతుంది. పట్టు వదలవద్దు సిస్టర్

  • @sathishrajuraju
    @sathishrajuraju 13 часов назад +1

    LOKAYUKTA CASE TAKEUP CHESTE BAGUNDI

  • @harikiranbabu1336
    @harikiranbabu1336 13 часов назад +1

    ఎన్నాళ్ళు ఏమీ చేసావు

  • @konakrishnakumarkrishna7661
    @konakrishnakumarkrishna7661 21 час назад +4

    హైటేక్ ధర్నా.. ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లారో.సంతకాలు పెట్టడం నాటకాలు ఆడడం

    • @rajarani-j6t
      @rajarani-j6t 17 часов назад

      Hello sir, Meru ekkada ki randi sir documents esthanu

    • @mohandaskillo5393
      @mohandaskillo5393 6 часов назад

      😐😮‍💨😮‍💨😮‍💨😮‍💨😮‍💨😮‍💨😮‍💨🤧🤧🤧🤧🤧

  • @swamygujjala5536
    @swamygujjala5536 11 часов назад

    అలీ అంటే ఎవరు? సినిమా యాక్టర్ నా

    • @JashuvaPati
      @JashuvaPati 8 часов назад

      కాదు బాబు 😮

  • @bullibabusetti
    @bullibabusetti 16 часов назад +1

    బినామీలను ముందు పట్టుకొని తన్నండి

  • @abdulmughni-eg3gz
    @abdulmughni-eg3gz 7 часов назад

    11 lakhs teesukuni santakam chesi''Malli papam walla deggara nucnchi dabbulu Nokka daniki plan idee '' chala smart sister victim card play chestunnav ''' matalu kulalu ippudu ochayi ''dabbulu tisukune tappudu gyapakam raleda..

  • @Venkyvlogs-5
    @Venkyvlogs-5 20 часов назад +6

    సంతకం పెట్టి డబ్బులు తీసుకొని ఇప్పుడు కొత్త డ్రామాలు

    • @rajarani-j6t
      @rajarani-j6t 17 часов назад

      Hello sir, Nenu prabha ni meru ekkada ki randi sir nenu clear gaa documents esthanu..

    • @RambabuLimkya
      @RambabuLimkya 8 часов назад

      Jhansi laxmbai visvaroopani choopinchandi madam

  • @abdulmughni-eg3gz
    @abdulmughni-eg3gz 7 часов назад

    Wallu Kashta padina sommu 11 Lakshalu ichi konna bhumini ''' return cheyandi ante e varanna chestara ''' comment lo stupid fellows ededo vaagutunnaru'''

  • @gallelaparasuramgallelapar2141
    @gallelaparasuramgallelapar2141 18 часов назад +1

    Ok

  • @lovelymadhu3492
    @lovelymadhu3492 21 час назад +3

    Signature pettesina tharvatha malli em untadhi ... Konukunna person midha padithe em chestharu.... Inni days leni dhi ippudu vachindha... Poy mi brother miru chusukovali gani konukunna valla inti dhaggara kurchovadam anedhi correct kadhu....

    • @rajagoud-y6z
      @rajagoud-y6z 17 часов назад

      Signature pettindi appu tisukovadanki, ammaydaniki kadu. Miru vachi papers Anni check chasukovachu..

    • @Vikramadityan12
      @Vikramadityan12 14 часов назад +1

      @@lovelymadhu3492 Any way there is no provision to buy someone's land by Non tribals in 5th schedule area. All Benamis should be converted into non ST.

  • @killo.gopalrao323
    @killo.gopalrao323 18 часов назад +2

    Mla కు చెప్పండి చేస్తాడు

    • @satya2846
      @satya2846 16 часов назад +1

      MLA suppirt చేస్తున్నాడు