#కోరినవెతలెల్లకోసరీ

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 75

  • @uppair-ligadwalu5921
    @uppair-ligadwalu5921 Год назад +2

    Super ❤🌷

  • @BaratamDevendranath
    @BaratamDevendranath Год назад +3

    Very nice

  • @naveentulasi9640
    @naveentulasi9640 Год назад +4

    అన్నగారు మీ గానం అద్భుతం 🙏.. రోజుకు ఒక్కసారి అయినా మీ పాటలు వింటూ ఉంటాము.. మాది ఆదిలాబాద్ జిల్లా.. 🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +3

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు థాంక్స్ 🙏🙏

  • @seetharamuluramanujam7695
    @seetharamuluramanujam7695 Год назад +1

    Annaiah me song supper ga vunadi.🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

  • @rakeshreddy9759
    @rakeshreddy9759 3 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subramanyampanati6083
    @subramanyampanati6083 7 месяцев назад +1

    Goog psycholigical trth and origen welldid.thankyou your bhajana brundam🎉🎉🎉om namo naryana

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  7 месяцев назад +1

      Thanks for watching sir 🙏🙏

  • @subuddikoppula6160
    @subuddikoppula6160 Год назад +2

    🙏🙏🌹🌹🙏🙏

  • @maheshramamaheshrama1433
    @maheshramamaheshrama1433 Год назад +1

  • @nagulathirupathigoud570
    @nagulathirupathigoud570 Год назад +2

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏👌

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      శ్రీ గురుబ్యోనమః అన్నగారు 🙏🙏

  • @h.anusujaanusuja1988
    @h.anusujaanusuja1988 Год назад +2

    అన్నయ్య పాట చాలా బాగుంది జై గురు దత్త 🙏🙏🙏🙏🙏👍👍👌👌🎹🎤🌷🌷

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      జై గురుదత్త థాంక్స్ అక్క🙏🙏

    • @venkateshpenta
      @venkateshpenta Год назад

      ​@@AtmakurBhajans0:49

  • @mvenkatesham7296
    @mvenkatesham7296 Год назад +1

    Jai Sri ram rajanna nenu mee patalu nerchukuntunnanu

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      జై శ్రీరామ్ అన్నగారు థాంక్స్ మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @kabeerdas8407
    @kabeerdas8407 Год назад +2

    Chala baga padaru Raju Anna garu... Meku mariyu mee gonthuku hrudaya purvaka vandanalu❤🙏🙏🙏🙏❤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప అన్నగారు 🙏🙏

  • @RajuNakkala-kx4xw
    @RajuNakkala-kx4xw 11 месяцев назад

    Anna super padam

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  11 месяцев назад

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @gurucharan9371
    @gurucharan9371 Год назад +2

    Super rrrrrrrr అన్న గారు చాలా బాగుంది

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @praveendhadige6317
    @praveendhadige6317 Год назад +2

    🙏🙏👌

  • @hydracomic6694
    @hydracomic6694 Год назад +2

    ❤🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @shivakumar-wh5pu
    @shivakumar-wh5pu Год назад +2

    మధురం.... రాజన్న..🧘

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

    • @vangarasivaprasad6607
      @vangarasivaprasad6607 Год назад

      సతులు హితులు ధనము నిశ్చమని
      తలచి యుండకే రామచిలుక. వట్టిగతి మాటలే గాని ప్రతిపాలిం చదు దాని మతము
      మానవమ్మా చిలుకాr వట్టి ఆశలు జిక్కి ఇటట్టు దిరుగుచు మాటడేవేల మ్మా చిలుకా కట్టడి ఆ బ్రహ్మ కడు నుదుటవ్రాసేను ఇట్టి భావము నీకు చిలుకా!ముందు దేహామునందు పొంది మోహము బాసి ఆనంద మొన్ దే వు చిలుక నందనంద ను పాడము నందు చిత్తము చేర్చి పొంది ఉండేవే రామచిలుకా!తనవు పరవాసమొండి దామోదరు ని చేరు చిలూకా!

  • @mandarnaumakanth4503
    @mandarnaumakanth4503 Год назад +2

    జై శ్రీ రామ్ 🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      జై శ్రీరామ్ అన్నగారు 🙏🙏

  • @adithyachalluri930
    @adithyachalluri930 Год назад +2

    Chala bagundhi anna ...nii gonthu kii niku naa hrudayapurvaka namaskaram 🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +2

      మీకు చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు 🙏🙏

  • @balrajuanchana2057
    @balrajuanchana2057 Год назад +2

    Super

  • @arameshramesh7001
    @arameshramesh7001 Год назад +1

    Panthulu laga

  • @karunakark2541
    @karunakark2541 Год назад +3

    మధురం మధురం మధురాతి మధురం మీ పాట చాలా చాలా మధురం 👏👏🙏🏿🙏🏿🙏🏿

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం అన్నగారు,🙏🙏

  • @ShravanKumar-ew5yi
    @ShravanKumar-ew5yi Год назад +1

    సూపర్ మధురం ని గానం అన్న గారు 👌🏻👌🏻🙏🏻🙏🏻🚩

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      థాంక్స్ స్వామి మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Год назад +2

    Super anna

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @srinuvasu2714
    @srinuvasu2714 8 месяцев назад +1

    🙏🙏🙇‍♂️🙇‍♂️👌👌👌

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  8 месяцев назад +1

      Thanks for watching sir 🙏🙏

  • @krishnamacharychary8032
    @krishnamacharychary8032 Год назад +1

    Bagapadaru sir

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      థాంక్యూ సార్ మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏

  • @sadhulashiva2417
    @sadhulashiva2417 Год назад +1

    Raju anna kishanpanthulula antha speed ledhu

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      వారి అనుభవం భక్తి భావన లో మనం ఒక చిన్న ధూళి అంత కాము వాళ్ల లాగా పాడటం నాకు రాలేదు అన్నగారు మీకు వస్తె ఒకసారి పాడండి అలాగే నాకు పంపండి తప్పకుండా ప్రయత్నిస్తాము ఈ సారి అలా పాడటానికి🙏🙏

  • @dhannaramsrinivas8747
    @dhannaramsrinivas8747 Год назад +1

    పాటలకు రాగం తెల్ప గలరు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      రాగాలు తెలియవు అన్నగారు 🙏🙏

    • @madhagangabapu2340
      @madhagangabapu2340 11 месяцев назад

      గోల్డెన్ రాగం మహారాష్ట్ర బార్డర్ లో ఇటువంటి పాట వింటుంటే బాపు ఇది ఏ.రాగం అని అడిగితే ఓ పెద్ద మనిషి చెప్పారు

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  11 месяцев назад

      @madhagangabapu2340 🙏🙏🙏🙏

  • @dhanunjaygoundla2074
    @dhanunjaygoundla2074 Год назад +2

    అన్న గారు ధన్యవాదములు 🙏🙏పడినందుకు 🙏🙏 చాలా సంతోషం 🙇‍♂️🙇‍♂️

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @pandakittygaming5479
    @pandakittygaming5479 Год назад +1

    Bro harmonium guddi ga nerchukunnara ledha nerchukunnara????
    Nerchukunte raagam kooda vaccha annagaru
    Super anna

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      గుడ్డిగా నేర్చుకున్న మీరు మంచిగా నేర్పిస్తారా చెప్పండి ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త బాషా గౌరవంగా ఉండాలి రాగం తెలియకుంటే పాటలు పాడొద్దా మీకు రాగాలు తెలిస్తే చెప్పండి ఎన్ని పాటలు పాడారో చెప్పండి వాటి విశ్లేషణ కూడా చెప్పండి ఏదో ఒకటి మాట్లాడటం వల్ల ఏమి లాభం లేదు రాగాలు వాటి వివరణ చాలా మంది కి తెలియదు ఏదో ఒకటి చెపుతారు మహా పండితులకు మహా గాయకులకు మాత్రమే వాటి విశ్లేషణ తెలుస్తుంది రాగం తెలుసుకొని ఏమి చేయాలనుకుంటున్నారు ఎవరైనా సంగీత మాస్టర్ దగ్గరికి వెళ్లి అక్కడ మీకు నచ్చిన పాటల రాగాలు గురించి తెలుసుకొని పాడండి ఇతరులకు చెప్పండి🙏🙏

    • @pandakittygaming5479
      @pandakittygaming5479 Год назад +1

      @@AtmakurBhajans helo bro
      Nenu cheppindhi sarigga ardham chesukunnara
      Nenu annadhi
      Meeru evari dhaggaraaina nerchukunnara
      Ledha meer panthulu harmonium vaayisthunnappudu ala choosi nerchukunaara
      Ani anna bro

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      నేను సొంతంగా ప్రాక్టీస్ చేసి పాడటం నేర్చుకున్న ఇదంతా మా గురుదేవుల కృప వలన వారి వాక్కు పలితం చెపితే ఎవరూ నమ్మరు ఇదే నిజం నేను పాడిన పాటలు మొత్తం ఎన్నో సార్లు విని పాడటం నేర్చుకున్న నాకు పాడటం వస్తె ఇతరులకు కూడా నేర్పిస్తాను ఇది మా గురువు గారు ప్రసాదించిన గొప్ప వరం కానీ రాగాలు తెలియవు నా దగ్గర నేర్చుకున్న వారికి కూడా తెలియవు మా ఛానెల్ లో పాడేవారు 95శాతం నా దగ్గర నేర్చుకున్న వారే అర్థం కాకుంటే 100 టైమ్స్ కూడా విన్న చాలా పాటలు నిజమే చెపుతున్న నమ్మండి రాగం తెలుసుకొని పాడటం నాకు తెలియదు అన్నగారు 🙏🙏

    • @pandakittygaming5479
      @pandakittygaming5479 Год назад +1

      @@AtmakurBhajans ok bro
      Nuvvu aae paata vini harmonium vaayinchagalava
      Ledha nerchukunna pataalena?

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад

      ఇంచుమించు ఏ పాట అయిన విని పాడటం నేర్చుకుంటాను ఇప్పటి వరకు ఇలానే ప్రతీ పాట వినటమే కానీ గామకాలు అనే పాటలు నాకు రావు అంటే సరిగమలు కొన్ని పాటలలో అంటారు కదా అవి నాకు రావు అంతే

  • @arameshramesh7001
    @arameshramesh7001 Год назад +1

    Nilu raledu

    • @arameshramesh7001
      @arameshramesh7001 Год назад +1

      Niku

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Год назад +1

      మీరు అలా పాడుతారా చెప్పండి ఎవరికి వచ్చినట్లు వాళ్ళు పాడుతారు అన్నగారు ఘంటసాల పాటలు మనం పాడితే అలానే రావాలని లేదు రావుకుడా అందుకే మీకు పాడటం వస్తె తెలుస్తుంది పాడేవారి కష్టం ఎవరినైనా ఎంకరేజ్ చేయకున్నా పరవాలేదు కానీ తక్కువచేసి మాట్లాడొద్దు దయచేసి 🙏🙏

  • @eshwarchary7945
    @eshwarchary7945 Год назад +2

    Mathamu kaadu, Hatamu manave paadali

  • @damupujari1341
    @damupujari1341 Год назад

    No