నిజమైన మాటలకు ఇక్కడ దేవుడిని కాదు విమర్షించేది మనుషులు అధికారులను వెంకట స్వామియే ఇతని ద్వార పలికించారు అని అనుకోండి తన భక్తులు అల రావడం స్వామికి కష్టంగా ఉంది కాబోలు 🚩 కాని రాష్ట్ర వ్యవహారం వలన ఇతర మతాలకు ఇస్తున్నా కనీస గౌరవం హిందు జాతికి కరువవుతోంది జై శ్రమన్నారాయణ 🙏🚩🌺
ఇప్పుడు దర్శనం టిక్కెట్లు ఆన్లైన్ చేసేసారు. లిమిటెడ్ టిక్కెట్లు మాత్రమే ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా లఘుదర్శనం పేరుతో వెంకటేశ్వరస్వామివారిని భక్తులకు దూరంచేశారు. 10000రూ. కడితే అంతరాలయందాకా వెళ్ళవచ్చు స్పెషల్ దర్శనం. అంతా రాజకీయప్రభావం. ఇంక కంపార్టుమెంట్లల్లో వెయిట్ చేయించడం ఎందుకు, ఒకరోజుకి ఎంతమందికి సులభంగా దర్శనం చేయవచ్చో అంతవరకే టికట్స్ ఇవ్వవచ్చు కదా తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆదాయాన్ని భక్తుల కొరకు కాకుండా దేవుడు కొరకు కాకుండా చర్చిల నిర్మాణాలకు వాడుతున్నారు అనేది వాస్తవం. లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది. తి.తి.దే లో హిందువులు కాకుండా అన్యమతస్తులు అనేకులు ఉద్యోగాలు వెలగపెడుచున్నారు. భక్తులకు నానా తంటాలు
గురువుగారు మీరు చెప్పేది 100% వాస్తవం .ఇది మనహింధువులంరి మనోభావాలను ఇబ్బంది పెట్టే విషయం .హింధూస్తాన్ లో పుట్టి మనదేవలయాలలో మనకు సదుపాయం లేదు ఈ వ్యవస్ధఎపుడు మారుతుందో. 🙏
మీరు చెప్పినది ఒక్కటి చాలా బాగున్నది కంపార్ట్ మెంటులో వదిలినాక అక్కడ టైమింగ్స్ రాసి వుంటాది. దానికి ఎదురుగా ఒక్క లకేజీ కౌంటర్ ఏర్పాటు చేయాలి. బోర్డులో ఇచ్చిన టైం కి స్నానాలు చేసి బట్టలు మార్చుకొని విప్పిన బట్టలు లగేజ్ కౌంటర్ లో పెట్టి దర్శనానికి వెళ్తారు మళ్లీ దర్శనం అయిపోయిన తర్వాత ఆ లకేజీ కౌంటర్ దగ్గరికి వచ్చి లగేజ్ తీసుకొని వెళ్తారు ఇలా ప్రతి షెడ్డు ఎదురుగా ఒక లగేజ్ కౌంటర్ ఏర్పాటు చేస్తే చాలా అద్భుతం ఉంటుంది ఇక్కడ ఎవరికి రిస్క్ ఉండదు ఇది అద్భుతమైనది సందేశం
🌹 ఓం శ్రీ మాత్రే నమః 🌹 🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹 🌹 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామీజీ గురువు గారి పాద పద్మ ములకు నమస్కారములు 🌹 🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
మీరెక్కడ ఉన్నారు స్వామి ! ధర్మం ఏనాడో అంతరించింది. ధర్మ బద్ధత లోపించి మనిషి లో అహంకారం తో పాటు , అధికారదాహం పరిధులు దాటి ప్రవహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
Sri Sri guruji me oadapadmalu ku shata koti namaskarlu,evi chala vastavam TTD compartment lo heater s, leka pothe kanisazm compartment lo shatters( darba chaplu)
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తిరుపతి దేవస్థానంలో పనిచేసే సిబ్బంది మారరు. నా దృష్టిలో వీళ్ళు చేత కాని వారు. ఏ compartment లో ముందు వచ్చారు అని చూడరు. ఇది నా అనుభవం.దేవుని చూడ నివ్వ కుండా మాతో వచ్చిన చిన్న పిల్లను కూడా లాగి వేసినారు. సిబ్బంది లో వాళ్ళ మనసులో మార్పు వస్తే కాని బాగుపడదు.
30 సం...క్రితం తిరుపతి వెళ్ళాను 12గంటలు దర్సనంకోసం వేచిచుాస్తే అనుమతించారు దేవుడు ఎక్కడున్నాడో చుాసేలోపే లాగి పడేశారు ఉసుారుమంటుా 300కిలోమీటర్లు ప్రయానించి ఇంటికి చేరాను మళ్ళీ ఇప్పటివరకుా తిరుపతి వెళ్ళిందే లేదు
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామి గారికి నమస్కారాలు జై మాత్రే నమః స్వామి గారు నేను ప్రతి సంవత్సరం వెళ్తాను ఇదే పరిస్థితి అక్కడ భక్తి లేదు కేవలం వ్యాపారం మాత్రమే ఓం నమో వెంకటేశాయ
7కొండాలని అన్యమతస్తులకు అప్పచెప్పాలని అనుకున్న వానికి ఇప్పుడు తెలిసింది, భగవంతుని నిర్ణయానికి వాడిప్పుడు కనుమరుగు అయిపోతున్నాడు, పిడాపోయిందని ప్రజలు బావిస్తున్నారు. స్వామి 🙏
ఇప్పుడు దర్శనం టిక్కెట్లు ఆన్లైన్ చేసేసారు. లిమిటెడ్ టిక్కెట్లు మాత్రమే ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా లఘుదర్శనం పేరుతో వెంకటేశ్వరస్వామివారిని భక్తులకు దూరంచేశారు. 10000రూ. కడితే అంతరాలయందాకా వెళ్ళవచ్చు స్పెషల్ దర్శనం. అంతా రాజకీయప్రభావం. ఇంక కంపార్టుమెంట్లల్లో వెయిట్ చేయించడం ఎందుకు, ఒకరోజుకి ఎంతమందికి సులభంగా దర్శనం చేయవచ్చో అంతవరకే టికట్స్ ఇవ్వవచ్చు కదా తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆదాయాన్ని భక్తుల కొరకు కాకుండా దేవుడు కొరకు కాకుండా చర్చిల నిర్మాణాలకు వాడుతున్నారు అనేది వాస్తవం. లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది. తి.తి.దే లో హిందువులు కాకుండా అన్యమతస్తులు అనేకులు ఉద్యోగాలు వెలగపెడుచున్నారు. భక్తులకు నానా తంటాలు
లక్షల మంది ప్రజలకు దర్శనం ఏర్పాటు చెయ్యటం చాలా క్లిష్టమయిన వ్యవహారం. ఒకవేళ ఒక లక్ష మంది భక్తులు మిమ్మల్ని దర్శించుకుంటే మీరు దర్శనం ఇవ్వటం సాధ్యం అవుతుందా ? ఆ శ్రీవారు చూసుకుంటారు అన్నీ. మనం ప్రజల మనసును పాడు చెయ్యకుండా వుంటే చాలు. ఈ సమస్యను తీర్చటానికి ప్రజల సహకారం చాలా ముఖ్యం. ఆ జ్ఞానం భక్తులకు ఇవ్వగలరు.
మీరు అనుకున్నట్టు రోజు 100 మంది 200 మంది వస్తే మీరు చెప్పినట్టు చేయచ్చు కానీ రోజు కి లక్ష మంది కాబట్టి అలానే ఉంటుంది మీరు వక్రించి మీ వైపుకు తిప్పదు విషయాన్ని
స్వామీ శ్రీకాళహస్తి అంటే నాకు చాలా ఇష్టం. కానీ అక్కడ స్వాములు కూడా రికమండిషన్స్ తో వ్యాపారం చేస్తున్నారు. గర్భగుడిలో స్వామిని తనివితీరా చూసి దండం పెట్టుకున్నె లోపే అక్కడ పందులు అరిసినట్టు అరిసి భక్తులను తరిమీస్తున్నారు. ఆ పాపులు భక్తులకు తీరని ద్రోహం చేస్తున్నారు స్వామీ.
స్వామీ నమస్కారం.. అంతటి పవిత్రత, చరిత్ర, మహిమ కలిగిన సాక్షాత్ కలియుగ వైకుంఠం కి అన్య మతస్థుడు చైర్మన్ దరిద్రం ఏమిటి స్వామి? దీన్ని కేవలం మే వంటి వారే సరిదిద్దా గలరని ఆశిస్తున్నాను.
నిజమైన మాటలకు ఇక్కడ దేవుడిని కాదు విమర్షించేది
మనుషులు అధికారులను వెంకట స్వామియే ఇతని ద్వార పలికించారు అని అనుకోండి
తన భక్తులు అల రావడం స్వామికి కష్టంగా ఉంది కాబోలు 🚩
కాని రాష్ట్ర వ్యవహారం వలన ఇతర మతాలకు ఇస్తున్నా కనీస గౌరవం హిందు జాతికి కరువవుతోంది జై శ్రమన్నారాయణ 🙏🚩🌺
Mellanuteuualaku.bakthe.takua...velluanudaru..hudumata.brhululi..rranunakkalamulo..vereke.prajali.sarinabudechiputaru..
గురు దేవులకు నమస్కారం మీరు నిక్కఛ్చి తమైన ఆధ్యాత్మికకు ప్రతిరూపం 🙏🏿🙏🏿నేను ఒక సారీ తిరుమల వెళ్లాను ఇంకో సారి రావద్దని పించింది
అతిత్వరలో అమ్మ లమ్మ వ్యవస్థను మార్చి వేస్తుంది
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
స్వామి మీరు చెప్పింది సత్యం మనని మనమే సంస్కరించుకోవాలి ❤
ఇప్పుడు దర్శనం టిక్కెట్లు ఆన్లైన్
చేసేసారు. లిమిటెడ్ టిక్కెట్లు మాత్రమే ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా లఘుదర్శనం పేరుతో వెంకటేశ్వరస్వామివారిని భక్తులకు దూరంచేశారు. 10000రూ. కడితే అంతరాలయందాకా వెళ్ళవచ్చు స్పెషల్ దర్శనం. అంతా రాజకీయప్రభావం. ఇంక కంపార్టుమెంట్లల్లో వెయిట్ చేయించడం ఎందుకు, ఒకరోజుకి ఎంతమందికి సులభంగా దర్శనం చేయవచ్చో అంతవరకే టికట్స్ ఇవ్వవచ్చు కదా తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆదాయాన్ని భక్తుల కొరకు కాకుండా దేవుడు కొరకు కాకుండా చర్చిల నిర్మాణాలకు వాడుతున్నారు అనేది వాస్తవం. లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది. తి.తి.దే లో హిందువులు కాకుండా అన్యమతస్తులు అనేకులు ఉద్యోగాలు వెలగపెడుచున్నారు. భక్తులకు నానా తంటాలు
గురువుగారు మీరు చెప్పేది 100% వాస్తవం .ఇది మనహింధువులంరి మనోభావాలను ఇబ్బంది పెట్టే విషయం .హింధూస్తాన్ లో పుట్టి మనదేవలయాలలో మనకు సదుపాయం లేదు ఈ వ్యవస్ధఎపుడు మారుతుందో. 🙏
❤ గుడ్ క్లారిటి యిచ్చారు యాజమాన్యం తప్పే అవుతుంది ధన్యవాదాలు స్వామి హిందు ధర్మం కాపాడుకుందాం జై హింద్ ❤
ఓం శ్రీ మాత్రేనమః, పాదాభివందనాలు
స్వామి 🙏🙏🙏🙏🙏
నిజాలు చెప్పారు.ఇది కాదనలేని నిజాలు.
మీరు చెప్పినది ఒక్కటి చాలా బాగున్నది కంపార్ట్ మెంటులో వదిలినాక అక్కడ టైమింగ్స్ రాసి వుంటాది. దానికి ఎదురుగా ఒక్క లకేజీ కౌంటర్ ఏర్పాటు చేయాలి. బోర్డులో ఇచ్చిన టైం కి స్నానాలు చేసి బట్టలు మార్చుకొని విప్పిన బట్టలు లగేజ్ కౌంటర్ లో పెట్టి దర్శనానికి వెళ్తారు మళ్లీ దర్శనం అయిపోయిన తర్వాత ఆ లకేజీ కౌంటర్ దగ్గరికి వచ్చి లగేజ్ తీసుకొని వెళ్తారు ఇలా ప్రతి షెడ్డు ఎదురుగా ఒక లగేజ్ కౌంటర్ ఏర్పాటు చేస్తే చాలా అద్భుతం ఉంటుంది ఇక్కడ ఎవరికి రిస్క్ ఉండదు ఇది అద్భుతమైనది సందేశం
నిజం స్వామి ! భగవంతుడు
ఇలా నియమ నిబంధనలు పెట్టడు. ఇదంతా మానవ తప్పిదమే. దీనికి భగవంతుడు
కారణం కాదని మనం తెలుసు కోవాలి.
🌹 ఓం శ్రీ మాత్రే నమః 🌹
🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹
🌹 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామీజీ గురువు గారి పాద పద్మ ములకు నమస్కారములు 🌹
🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹
🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
మీరు చెప్పింది జరగటం అంత సులభం కాదు కదా మహాత్మా !!
మీరెక్కడ ఉన్నారు స్వామి ! ధర్మం ఏనాడో అంతరించింది. ధర్మ బద్ధత లోపించి మనిషి లో
అహంకారం తో పాటు , అధికారదాహం పరిధులు దాటి ప్రవహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
100% you are correct swami. God is in front of us in our heart and every where. Prahlada said he is every where there is no doubt.
స్వామి మీరు చెప్పింది అక్షర సత్యం
పాలక మండలి దృష్టిలో పడి ఇది నిజమే ఇది చేయాలి అనుకుంటే కానిదేది లేదు. ఇక ఆఁ వెంకన్న దయ
జై శ్రీమాత్రేనమః జై గురుదేవ జై శ్రీరామ్
స్వామి.మీరుచెప్పింది.అంతా.నిజం.స్వామివారికి.శతకోటి.నమస్కారములు
తిరుపతి లో మీరు చేప్పేది అక్కడజరిగేది వాస్తవం పేదవారికి దర్శన భాగ్యం కూడ కలగకుండ,భక్తులకు విసుగు వచ్చేలా చేస్తున్నారు.అక్కడి సిబ్బంది
Darsanam andariki dorukutundi. Money vunnavariki ventane, pedavariki 10 hours to 30 hours
Guruvu garu Vastavam chepparu
Andhariki kalige alochana chala badaga untundi vastvam
Nijam swamy narakam anubavincham chivaran nettesaru swamy
సరిగా వివరించారు స్వామి🙏🙏🙏💐💐💐
Guruji iam visiting to Tirumala 7 to 8times per. Year. I feel very happy.
Guruji...satkoti pranamamulu....Tirumala Tirupati devasthanamulo elane jarugu tunnai....edi hundred percent...satyamu..
Jai guruji, Nizamaina Swami meeru, jai guruji
Yes absolutely correct I am having 82 years not going to Thirupathi , now I am satisfied with oo....
You are correct Swamy ji even I felt same as you we came back with out dershanamu
🙏🌹🙏అడుగు దండాల వాడ వెంకట రమణా గోవింద గోవిందా 🙏
గురుదేవ గురుదేవ గురుదేవ
Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha atheteydevobhava gurudevobhava omshaneyshwarayNamha omshaneyshwarayNamha omsriparamacherreya omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsrikanakadurgadeveynamaha omsrinaradamaharsheynamaha omnamobagavatey vasudevaya namaha
Chala Manchinga chepyaru guruji
Guruugaeu.namashkarm.cobbari.caya.gurichi.entha.chakaga.chapparo.swamy🙏🌺🌺🥥🥥🙏🙏
Sri Sri guruji me oadapadmalu ku shata koti namaskarlu,evi chala vastavam TTD compartment lo heater s, leka pothe kanisazm compartment lo shatters( darba chaplu)
మీరు చెప్పేది నిజం స్వామి వాళ్ళు ఎలా మారుతారో చెప్పండి స్వామి 🙏🙏🙏
Right swamy Tirumala vellali ante darshanam bayam (fear) vuntundi systam marali
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తిరుపతి దేవస్థానంలో పనిచేసే సిబ్బంది మారరు. నా దృష్టిలో వీళ్ళు చేత కాని వారు. ఏ compartment లో ముందు వచ్చారు అని చూడరు. ఇది నా అనుభవం.దేవుని చూడ నివ్వ కుండా మాతో వచ్చిన చిన్న పిల్లను కూడా లాగి వేసినారు. సిబ్బంది లో వాళ్ళ మనసులో మార్పు వస్తే కాని బాగుపడదు.
30 సం...క్రితం తిరుపతి వెళ్ళాను 12గంటలు దర్సనంకోసం వేచిచుాస్తే అనుమతించారు దేవుడు ఎక్కడున్నాడో చుాసేలోపే లాగి పడేశారు ఉసుారుమంటుా 300కిలోమీటర్లు ప్రయానించి ఇంటికి చేరాను మళ్ళీ ఇప్పటివరకుా తిరుపతి వెళ్ళిందే లేదు
స్వామీజీ మీరు నిజం మాట్లాడితే లోకం ఊరుకోదు. ఇది మీరు చెప్పినట్లయితే వ్యవస్థ లోపం.
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామి గారికి నమస్కారాలు జై మాత్రే నమః స్వామి గారు నేను ప్రతి సంవత్సరం వెళ్తాను ఇదే పరిస్థితి అక్కడ భక్తి లేదు కేవలం వ్యాపారం మాత్రమే ఓం నమో వెంకటేశాయ
అవును నిజమే గురువు గారు
This is 100% Correct Swami ji
Sri Sri Sri Sadgurvaryala variki hrudapurvaka namskaramulu, krutagynatalu..!!
Namaskaram swami
Guruji memukuda July 19 th darshanam vellam ,evannu anubhavincham, kani enni badhalu swamy darshanam tho marachi poyam
I am very happy to see this video ❤
ధూళి దర్శనం వెంకటేశ్వర స్వామికి సమ్మతమని ప్రజలందరకీ తెలుసు స్వామిజీ
🙏 ಅದ್ಭುತ ವಾದ ವಿಚಾರ
Guruvu garu please akkada prathi dhaggara lancham thisu kuntunnaru emitiedhi
Prajalaku snanam cheyyalani teliyadu. Bath rooms kuda vunnayi
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ రామభక్త హనుమాన్ కీ జై 🚩🚩🌹🌹🙏
Samanyuni ki swami Darsanam Dorakadu ; Devudunu dooramga vunchuta myka udeesyam
ఓం నమో వేంకటేశాయ.
7కొండాలని అన్యమతస్తులకు అప్పచెప్పాలని అనుకున్న వానికి ఇప్పుడు తెలిసింది, భగవంతుని నిర్ణయానికి వాడిప్పుడు కనుమరుగు అయిపోతున్నాడు, పిడాపోయిందని ప్రజలు బావిస్తున్నారు. స్వామి 🙏
Namaskaram Swamy
Guruji.namste🙏🙏
తిరుపతి దేవస్థానంలో దేవుడు చాల దూరములో ఉన్నారు కొంచెం దగ్గరగా ఉంటే బాగుండేది
తిరుపతి శ్రీ స్వామి వారి దర్శనం ప్రశాంతంగా చేసుకునే భాగ్యం ఈ కలియుగం లో అసాధ్యమేమో స్వామి!
అసాద్యమేమీకాదు బ్రహ్మ్ంగారు చెప్పారుగా కోన్నాళ్ళకు వెల్లేవాల్లే ఉండరట
ఇప్పుడు దర్శనం టిక్కెట్లు ఆన్లైన్
చేసేసారు. లిమిటెడ్ టిక్కెట్లు మాత్రమే ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా లఘుదర్శనం పేరుతో వెంకటేశ్వరస్వామివారిని భక్తులకు దూరంచేశారు. 10000రూ. కడితే అంతరాలయందాకా వెళ్ళవచ్చు స్పెషల్ దర్శనం. అంతా రాజకీయప్రభావం. ఇంక కంపార్టుమెంట్లల్లో వెయిట్ చేయించడం ఎందుకు, ఒకరోజుకి ఎంతమందికి సులభంగా దర్శనం చేయవచ్చో అంతవరకే టికట్స్ ఇవ్వవచ్చు కదా తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆదాయాన్ని భక్తుల కొరకు కాకుండా దేవుడు కొరకు కాకుండా చర్చిల నిర్మాణాలకు వాడుతున్నారు అనేది వాస్తవం. లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది. తి.తి.దే లో హిందువులు కాకుండా అన్యమతస్తులు అనేకులు ఉద్యోగాలు వెలగపెడుచున్నారు. భక్తులకు నానా తంటాలు
స్వామి మీరు చెప్పున shower లాంటి ది సింహాద్వారం లో ఏర్పాటు చేయాలి
లక్షల మంది ప్రజలకు దర్శనం ఏర్పాటు చెయ్యటం చాలా క్లిష్టమయిన వ్యవహారం.
ఒకవేళ ఒక లక్ష మంది భక్తులు మిమ్మల్ని దర్శించుకుంటే మీరు దర్శనం ఇవ్వటం సాధ్యం అవుతుందా ?
ఆ శ్రీవారు చూసుకుంటారు అన్నీ. మనం ప్రజల మనసును పాడు చెయ్యకుండా వుంటే చాలు.
ఈ సమస్యను తీర్చటానికి ప్రజల సహకారం చాలా ముఖ్యం. ఆ జ్ఞానం భక్తులకు ఇవ్వగలరు.
ఈ క్లౌడ్ ను తగ్గించటానికి బాబుగారు కనిపెట్టిన అద్బుతమైన ఉపాయమే లడ్డుాలో పందికోవ్వు కలపటం
శ్రీ మాత్రే నమః 🙏🧘🙏
జై శ్రీమన్నారాయణ కరెక్ట్ చేపరు స్వామివారు
Where do you get guruji how to meet you in which place let me know guruji
Namaskaram jai gurumstha
Om sri matre namaha
స్వామీ,టోకెన్లు ఏర్పాటు చేసి, computers help to వాళ్ళు చక్కగా నిర్వహించగలరు
చెప్పడం చాలా
Guru krupa hope people responsible will take necessary care
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Rojuku 2000 nundi 5000 varaku matrame devotees vasthe ibbandi vundadu. Cheppinanta easy kadu , maintenance cheyyadam
మీరు అనుకున్నట్టు రోజు 100 మంది 200 మంది వస్తే మీరు చెప్పినట్టు చేయచ్చు
కానీ రోజు కి లక్ష మంది కాబట్టి అలానే ఉంటుంది
మీరు వక్రించి మీ వైపుకు తిప్పదు విషయాన్ని
Om sre sre sre gurubuonamha om sre sre sre mathre namaha🙏🙏🙏🙏🙏
I am sorry gurugaru I am very very sorry 🙏🙏🙏🙏🙏
Om Sri matre namaha 🙏🙏
Avnu valu chepedi chala chala nijam
🙏🏻🙏🏻
Om shree mathree namah Jai gurudeva namah
For senior citizen's their is separate time slot is their in morning at tirumala
Srimaatha
స్వామీ శ్రీకాళహస్తి అంటే నాకు చాలా ఇష్టం. కానీ అక్కడ స్వాములు కూడా రికమండిషన్స్ తో వ్యాపారం చేస్తున్నారు. గర్భగుడిలో స్వామిని తనివితీరా చూసి దండం పెట్టుకున్నె లోపే అక్కడ పందులు అరిసినట్టు అరిసి భక్తులను తరిమీస్తున్నారు. ఆ పాపులు భక్తులకు తీరని ద్రోహం చేస్తున్నారు స్వామీ.
Guruje meru cheppeadhi corektea but adhi thirupati akkada antha mosamea jarigheadi
స్వామీజీ పేదవానికి ఒక దర్శనం. కోటీశ్వరుని కి ఒక దర్శనం ఉండకూడదు. టీటీడీ రాజకీయ నాయకులకు మరియు కోటీశ్వరుల కు మరియు బీదవానికి సమాన దర్శనం కల్పించాలి.
JAIGURUDEV
Super super super
Samanyulaku VIP tickets dorakavu. Only Dora babulaku matrame.
emataitetintaralupaishal
Om namo venkateshay
ఓం నమో వెంకటేశయ
Super.misg
నిజమే
స్వామీ నమస్కారం..
అంతటి పవిత్రత, చరిత్ర, మహిమ కలిగిన సాక్షాత్ కలియుగ వైకుంఠం కి అన్య మతస్థుడు చైర్మన్ దరిద్రం ఏమిటి స్వామి? దీన్ని కేవలం మే వంటి వారే సరిదిద్దా గలరని ఆశిస్తున్నాను.
Correct
Assalu velladame suddawest
Correct cheppunavu bro
సలహా సులభం.
అమలు చేయడం కష్టం..
Palak mandali ee paapamnundi bayatapadalani aa Srinivasunni praarthidham
Bhakthulaku poorthi vasathini kalpinchaali
ఎందుకండీ ఫిర్యాదులు.ఎవరు వింటున్నారు ?
Guruvu ashramàni ki ravali
Memalani kalavali phone nambar address kavali 🙏
స్వామీ మీరు ఎంత చెప్పిన వెదవలు మారడం లేదు. నేను స్వామీ వారిని ఎప్పుడూ ఎప్పుడూ దూసించలేదు.
Roju rojuki tirumala vache devotees perigipotunnaru
edhiemtidhimarelopatesitalamesudulaindlanilavadudu
edhiyadaledhuindialnuntadhiesuntidhanta
🙏🏻🙏🏻🙏🏻🙏🏻