True Emotional Love Story | Prema Kavali Full Episode-7 | Immanuel & Varsha Special Comedy Show

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 323

  • @powerstar2003
    @powerstar2003 6 месяцев назад +55

    ఇంతే తమ్ముడు నిజమైన ప్రేమ కన్నీళ్లే మిగుల్చుతుంది ఎప్పటికీ?! కొందరు ఆడవాళ్ళ వల్ల ❤😢

  • @charanchinnu3267
    @charanchinnu3267 7 месяцев назад +236

    నిజమైన ప్రేమ ఎపుడు మోసమే చేస్తుంది bro 🥹🥹

  • @M.Shekar-hp7wu
    @M.Shekar-hp7wu 2 месяца назад +8

    ప్రేమ లేదు తొక్క లేదు 100% లో 2% మాత్రమే నిజమైన ప్రేమికులు ఉన్నారు....ఒకటీ మాత్రం నిజం అన్ని ఉన్నవానికే ప్రేమ దొరుకుతుంది..

  • @bandelasaidulu7721
    @bandelasaidulu7721 6 месяцев назад +53

    కాస్త ఓపిక పట్టు మిత్రమా అవమానించిన వారే పొగిడే రోజు రోజు వస్తుంది 🤝🤝
    Be strong brother 😎😎

  • @battulakumarrajukumar2416
    @battulakumarrajukumar2416 4 месяца назад +17

    లైఫ్ లో ఇది ఒక గుణపాఠం అమ్మాయిలందరూ ఈ రోజుల్లో అలాగే ఉన్నారు బ్రో బట్ మై లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్

  • @learningspaceforcivilenggv7678
    @learningspaceforcivilenggv7678 7 месяцев назад +29

    ప్రేమించడం కన్న గొప్ప తప్పు ఇంకొకటి లేదు
    సో జస్ట్ love your passion and chase it then everything follows you

  • @anushakumar7578
    @anushakumar7578 7 месяцев назад +42

    Chi chi mundhu mi thalli తండ్రులని ప్రేమించండి

  • @KamujuVenkateswararao
    @KamujuVenkateswararao 6 месяцев назад +17

    రెండు శరీరాల్లో ఒకే ఆలోచనలో వుండవు.నువ్వు వద్దు అని అనుకున్నప్పుడు ఆమె కోసం ఆలోచన వృదా

  • @guntiveeresham3765
    @guntiveeresham3765 4 месяца назад +13

    మగవాడు ఒకప్పుడు మోసం చేసేవాడు కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది ఆడవాళ్ళు మోసం చేస్తున్నారు బ్రో నువ్వు దాన్ని వదిలేయ్ నిన్ను కావాలి అనుకునే అమ్మాయిని 💕 మ్యారేజ్ చేసుకో నువ్వు happy ga ఉండు బ్రదర్ ❤❤❤

  • @JSM-d8s
    @JSM-d8s 6 месяцев назад +14

    Prema veru moham veru kamam veru sukam veru....premalo savadalu sampukovadalu undavu...thyagam untundi...nithi swachatha untundi....manavathwam untundi...❤

  • @palakakumarikamari8907
    @palakakumarikamari8907 6 месяцев назад +14

    నువ్వు అనుకున్నది ఇంకా గొప్పగా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

  • @peyyalapraveen1904
    @peyyalapraveen1904 7 месяцев назад +41

    Nijam ga preminche vallaki kannillu tappa maremi migaladu😢

  • @Aravavinod
    @Aravavinod Месяц назад +2

    ఇ జిందగీలో ప్రేమ అనేది ఏమి లేదు ఓన్లీ fucking వుంది కానీ ప్రేమ అనేది వుంది అంటే ఒక అమ్మ. నాన్న లు ప్రేమ మాత్రమే 👍

  • @Tejasri-gy6xl
    @Tejasri-gy6xl 7 месяцев назад +20

    Nijam ga preminche vallaki ee kalamlo nijamina prema dhorakadam ledhu anna

  • @KBabu-bi7dj
    @KBabu-bi7dj 7 месяцев назад +176

    Anna praise the lord Anna jesus vakyam chadhuvu bro neeku telisindiii Sarena

    • @krishnakanth1705
      @krishnakanth1705 7 месяцев назад +61

      Read bhagavat geetha ...you will be become Indian...British la ku puttava ra nuvvuu..jai sri ram

    • @garnapallayMallesham
      @garnapallayMallesham 7 месяцев назад +5

      😂😂😂😂

    • @G.janakiJanaki
      @G.janakiJanaki 7 месяцев назад +3

      manadhi kadu anadi manaku teliyakundane devudu thisivestaru but manakantu malli devude mana kosam pamputhadu ok

    • @G.janakiJanaki
      @G.janakiJanaki 7 месяцев назад +1

      epudu kuda love failure ani feell avuthunavu Neeku karattu kadu ani devudu thisivesadu bro niku manchi partner vastadhi ok wait see

    • @G.janakiJanaki
      @G.janakiJanaki 7 месяцев назад

      ni mom kosam dady kosam feell avu ok ni volue teliyani vala gurchi nuvu badhapadaku ok mi mom kosam and dady cheyandi ok

  • @madugulajaiabhign361
    @madugulajaiabhign361 7 месяцев назад +3

    True ga love chesey vallu eppudu mosapotharu bro be strong

  • @chinnapuppy-sv9xf
    @chinnapuppy-sv9xf 7 месяцев назад +11

    Plz Brothers eppatikina love cheyadam maneyandi..miku m ina anipiste direct pelli chesukondi...but ela badhapadakandi.parents ni ebhandhi petakandi...miru ebhandhi padakanddi

  • @jayachandra146
    @jayachandra146 3 месяца назад +1

    అమ్మాయిలు ప్రాణంగా ప్రేమించే వాడిన నమ్మరు కడుపు చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్లని నమ్ముతారు వాళ్ల కోసం టైం వేస్ట్ చేయడం వాళ్ల కోసం మళ్లీ ట్రై చేయడం వలన మన జీవితం నాశనం అయిపోతుంది మన జీవితంతో పాటు మనం నమ్ముకున్న తల్లిదండ్రులను కూడా బాధ పట్టడం జరుగుతుంది అమ్మాయి కన్నా మన ఫ్యామిలీ ని ప్రేమించడం మనకు బాగుంటుంది

  • @ayyappaswamy3313
    @ayyappaswamy3313 4 месяца назад +8

    ఆడదానాని నమ్మకుడదు అన్న same ప్రోబ్లమ్ అన్న నాది

  • @gatadipanjanilavanya2413
    @gatadipanjanilavanya2413 4 месяца назад +1

    Last brother amma love excellent word

  • @ShyamShyam-yz7rn
    @ShyamShyam-yz7rn 2 месяца назад +1

    4:59 ప్రియమైన మిత్రులు లకు నేను చెప్పే ఒక విషయం ఏమిటంటే హార్ట్ ఎటాక్, పక్షవాతం రాకుండా ఉండటానికి రెండు తమలపాకులు, ఒక అల్లం ముక్క, రెండు ఎల్లిపాయలు, రెండు టేబుల్ స్పూన్ తేనె( హనీ) ఇవి మూడు కలుపుకొని మర్దన చేసుకుని పడిగడుపున తినాలి ఇలా తినటం వలన 100% రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మాకు తెలిసిన తాతకి హార్ట్ ఎటాక్ వస్తే ఇవి తినమని చెప్పిన నేను చెప్పినవి తిన్నాడు మళ్లీ అతని జోలికి హార్ట్ ఎటాక్ రాకుండా పోయింది. ప్లీజ్ ట్రై చేయండి నమ్మండి ఇది జెన్యూన్ ఇలాంటి ప్రాబ్లం ఉండదు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.

  • @s.sufiyansufiyan9447
    @s.sufiyansufiyan9447 7 месяцев назад +17

    నువు వుండగా ముగ్గరిత్తో తిరిగిన దాన్ని కోసం నువు ఎందుక్కు బాధపడుతున్న చీ తు అని వదిలేయి నువు మి అమ్మ నాన్న అక్క తో హ్యాపీ గావుండు

  • @SurisettiHasini
    @SurisettiHasini 2 месяца назад +1

    Chala bagundhii asulu chala antey chala nice

  • @rameshkali873
    @rameshkali873 7 месяцев назад +18

    Bro... నా pain నా real story ముందు ఇది చాలా చిన్నది... నాకు జరిగినట్టు ఈ ప్రపంచంలో ఎవరికీ జరగలేదు..❤😢😢😢

  • @srinivasujarugula2902
    @srinivasujarugula2902 6 месяцев назад +1

    Ore yeri papa mundhu family ni chusukoo, Nenu kuda love failure ra but maa Amma kosamu alochinchi still I am so happy

  • @sadiksonu8952
    @sadiksonu8952 7 месяцев назад +21

    పిచ్చకుంట్ల వేషాలు అవసరం బ్రో అమ్మ నాన్నను లవ్ చేయండి

  • @veerababud1670
    @veerababud1670 21 день назад

    మిత్రమా బాధపడకు ఎపుడు ఒకేలాగా ఉండము మనకు మంచి రోజులు వస్తావి 👍

  • @SalLakshmiKonasemaammayi
    @SalLakshmiKonasemaammayi 7 месяцев назад +31

    నిజంగా ఏడుపు వచ్చింది 😢😢😢

  • @gokarimalik8936
    @gokarimalik8936 6 дней назад

    చాలా బాధాకరం తమ్ముడు నువ్వు ఇకనైనా మారాలి తమ్ముడు

  • @Chinnu85558
    @Chinnu85558 7 месяцев назад +11

    Nijam ga prememchy variki kaneru thapa emkemi megalavu

  • @kummarisanthosh3334
    @kummarisanthosh3334 6 месяцев назад +1

    నిన్ను మోసం చేసిన వారికి భవిష్యత్తు లో ఏమి నష్టపోయానో అని కుమిలి కుమిలి ఏడ్చే రోజులు వస్తాయి. అన్నగారు బాధపడకండి

  • @hasinipriya8035
    @hasinipriya8035 4 месяца назад +5

    Maku enduku dorkaro elanti manchi abbayilu maku emo antha edvaley dorkutharu

  • @ramamohanreddy3141
    @ramamohanreddy3141 6 месяцев назад +3

    నువ్వు డబ్బులు సంపాదించు అప్పుడు ఆ అమ్మాయి కంటే అందమైన మంచి గుణవంతురాలు వస్తుంది అంతే గాని ప్రేమ మాత్రమే సరిపోదు పైసా పరమాత్మ

  • @BangaramBangaram-pn4xz
    @BangaramBangaram-pn4xz Месяц назад +1

    Annayya emi bada padaku annayya nv happy untavu

  • @umamahesh1719
    @umamahesh1719 3 месяца назад

    అన్న బాధ పడకు దేవుడు నిజంగా వున్నాడు ఎన్ని తప్పులు చేసానా ఆ అమ్మాయి నీ నువ్వు కావాలి అనుకున్న అలంటి దాన్ని ఆ దేవుడు నీ దగ్గర కు చేర్చ్ లేదు నీ బాధ ను ఆ దేవుడు అర్ధం చేసుకున్నాడు ఒక అంతటికి మంచి అనుకో మంచి లైఫ్ వుండి ఉంటుంది 🥰🥰

  • @roshudarling
    @roshudarling 6 дней назад

    Happy to see u babbu in this video ❤❤

  • @ambidimanohar9056
    @ambidimanohar9056 11 дней назад

    Andhuke don't fall in love guys just njoy ur life with ur family

  • @siri-st2qg
    @siri-st2qg 6 месяцев назад +2

    Bro badhapadadhu next better life vuntundhi keep smiling bro

  • @Dasaramchaithanya
    @Dasaramchaithanya 5 месяцев назад +1

    Bro nuv intha jarigina intha gattiga nilapsddam goppa oka ammayi valla nuv Ila ayyav kani abbayila valla ammayilu kuda unnaru

  • @sarvojupratibha3926
    @sarvojupratibha3926 Месяц назад

    Amayakula life's tho adukokandi pls valla family valla pai enno hopes pettukuntadhi 😭😭😭

  • @RishiGowtham-l9h
    @RishiGowtham-l9h 18 дней назад

    Annna super cheevu😢😢😢😢

  • @Ram-is7je
    @Ram-is7je 7 месяцев назад +3

    Now a days ladies entha darunamu ga unnnaraaaaaaaa

  • @KandirelliSatya
    @KandirelliSatya 7 месяцев назад +25

    Anna Jesus namukoo anna

  • @saikumar4648
    @saikumar4648 6 месяцев назад +3

    Great heart full mind bro nee life lo antha manchey jaraguthundhi bro

  • @gokarimalik8936
    @gokarimalik8936 6 дней назад

    అదే బాధను తలచుకుంటూ ఉండొద్దు

  • @kundarapukalyani5744
    @kundarapukalyani5744 3 месяца назад

    Thanaki kachithamga thagina chasthi jaruguthundhi thamudu nivu happyga undu thamudu niv kachithamga jivithamlo bhagu paduthavu

  • @SurisettiHasini
    @SurisettiHasini 2 месяца назад

    Chala.bagundhii asulu antha bagundhii ❤

  • @veerendradornala2076
    @veerendradornala2076 6 месяцев назад +2

    Nuvvu success avutav bro

  • @AdigopikrishnaGopi
    @AdigopikrishnaGopi Месяц назад

    Super bro amayelu namakudadu

  • @galligamingsb6191
    @galligamingsb6191 Месяц назад

    All the best👍💯 bro
    For next your success

  • @SaiChinna-yu4vi
    @SaiChinna-yu4vi 7 месяцев назад +1

    bro me trust Peru ante bro meru chasare oka goppa panni really your great bro ninnu Manchi stayyie Lo choodali Aniyunde bro

  • @ShamVic1435
    @ShamVic1435 4 месяца назад +2

    Lvu bro super keep helping 🙏❤️😊

  • @mohan__1005
    @mohan__1005 2 месяца назад

    All the best bro nuvu Inka adagali Ani korukuttuna

  • @PrasadammuChowda
    @PrasadammuChowda 6 месяцев назад +4

    Ame natinchavu bro super thamudu

  • @shyamalasrinivas8866
    @shyamalasrinivas8866 7 месяцев назад +43

    Ee bingiri juttunna vadiki aah ammai ki ninnane pelli ayindi police station lo vedu petina picks valla vala bavatho pelli cancel ayindi vedikey echi chesaru ninna 24-4-24… 🎉🎉congratulations Happy married life 🎊

    • @udayandhi2233
      @udayandhi2233 7 месяцев назад +8

      R u sure bro

    • @KBheem-vn6dt
      @KBheem-vn6dt 2 месяца назад +1

      Nivu veli chusava vala peli segu undha asalu niku

    • @maarishivaofficial9101
      @maarishivaofficial9101 Месяц назад +1

      Bro vaniki pelli ipoendi March 24ki it’s really vadu Rallaguda lo unatadu

  • @NandigamsomrajSomraj-vl1ok
    @NandigamsomrajSomraj-vl1ok 5 месяцев назад +1

    Bro.your.real.hero

  • @Ghostshivakrishnaap
    @Ghostshivakrishnaap 5 месяцев назад +1

    Dhaniki karredu support

  • @rahulreddy610
    @rahulreddy610 2 месяца назад

    Alanti ammayila valla antha mandhi badhapadthunaro enka boomi medha 😢😶😔🙌

  • @Shaikshahrukh5678
    @Shaikshahrukh5678 2 месяца назад

    Eppudu ma youth andaru paristhiti 😞😞😔😔😔 elage undi bro nee badha Naku telusu 😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔

  • @chanduchanduHc
    @chanduchanduHc 3 месяца назад

    broh 😭😭😭 Edipinchesav Broh Really

  • @emmuemmu4984
    @emmuemmu4984 Месяц назад

    Nijam

  • @PrabhuPrabhu-e9t
    @PrabhuPrabhu-e9t 5 месяцев назад +1

    హ్యాపీగా ఉండు తమ్ముడు

  • @Krishna-sr2ds
    @Krishna-sr2ds 7 месяцев назад +1

    Every love failure has a wonderful life 💗...nee Lanti Abbeyi ni vidhulukundhi ante thanaki aa adhrustam ledhu anna... nuvvu manchi ga life lo success ayyi thana mundhu happy ga vundu....thanaki anthakante inkem shiksha.... undadhu.... nuvvu manchi ga success aithav anna

  • @జైశ్రీరామ్-గ7ఢ

    ప్రేమ తప్ప మీకు ఏమి దొరకలేదా అక్కడ మీసాలు రాని పిల్లలు చెడిపోతారు

  • @pashiprashanth2895
    @pashiprashanth2895 5 месяцев назад

    S in schooling love ❤ never frgt nd tanapi naku kopam ledu Prema thappa

  • @ponnurnawab7678
    @ponnurnawab7678 4 месяца назад +1

    20 years love 😢😢😢

  • @HarinaikNaik-r5t
    @HarinaikNaik-r5t 3 месяца назад

    Supper brro😢😢😢 this ledi cheteddd

  • @pallavikathi770
    @pallavikathi770 7 месяцев назад +1

    Love u bro u definitely success one day ❤🎉

  • @surendrachinni3578
    @surendrachinni3578 6 месяцев назад

    Imanul అన్న నా బాధని కూడా మీ ప్రోగ్రామ్ లో చెప్పాలనుకుంటున్నాను నది ఇంకా చాలా గోరంగా జరిగింది అన్న 10-05-2024 తనది engagement అన్న ఎలాగైనా నా బాధని మీతో పంచుకోవాలి అలాగే నాకు జరిగినట్లు ఎవరికి జరగకూడదు అన్న plz plz chance ఏవండీ అన్న 😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @Karam.balu.55555
    @Karam.balu.55555 7 месяцев назад +2

    Annay 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @DevavathSai
    @DevavathSai 6 месяцев назад +3

    Naa life ku sem anna😢😢😢😢

  • @tamn1296
    @tamn1296 7 месяцев назад +4

    Super bro God bless you

  • @nanidec25
    @nanidec25 4 месяца назад

    నీవు ఇంక బదపాడుతుంది మారవా బతికి లైఫ్ మంచిగా మార్చుకో అమ్మాయి తో జీవితం అయిపోతుందా కొట్టిపిచింది అన్నావు మళ్ళీ ఎదురు చూస్తునాను అంటున్నావు ఏమి........

  • @Paparaopulakala
    @Paparaopulakala 2 месяца назад

    Ammayilu andharu inthe...

  • @NaveenPolepaka-p5h
    @NaveenPolepaka-p5h 4 месяца назад

    అమ్మాయిలు అబ్బాయిల జీవితాలతో అడుకోకండి దయచేసి..... అబ్బాయిలు మీరు లవ్ కి ఓకే అనగానే వల్ల ఫ్యామిలీని కూడా లెక్కచేయకుండా మీరే అన్ని అనుకొని మీ వెంటే తిరుగుతూ ఉంటాడు కానీ చివరకి మీరు చేసిన మోసానికి వాడు పిచ్చివాడిలా అవ్వుతాడు కారణం కేవలం అమ్మాయి చేసిన మోసపూరితమైన లవ్ కోసమే ........💔

  • @BanothSrinu-sd4pj
    @BanothSrinu-sd4pj Месяц назад

    Superb bro

  • @jayaram-kc3po
    @jayaram-kc3po 6 месяцев назад +1

    Nijamga alntivalu vuntaru bro

  • @chinnabhaigamingteluguchan1302
    @chinnabhaigamingteluguchan1302 5 месяцев назад

    Love cheyandi ra thelusthadi 😢 amma Nana tho patu ammai Prema kuda goppade ardham chesukondi ra antha feelings tho matladuthunado 😢😢😢 ammailu currect ga lekunda manam em chestham chepu ra artham chesukondi ra babu koncham 😢😢🙏🙏🙏

  • @SumaSuma-qh9sl
    @SumaSuma-qh9sl 6 месяцев назад

    Anna dheudi ninnu ashrwadhisthadu. Anna

  • @JSM-d8s
    @JSM-d8s 6 месяцев назад

    Nijamaina prema kavalante Ee lokamlo..Okka Yesu thappa..yevari daggara ledu....idi antha maya....

  • @ganapathiraokolli4082
    @ganapathiraokolli4082 4 месяца назад

    bro now a days tru love levu 100%

  • @hariharaeventsjavajinaveen4759
    @hariharaeventsjavajinaveen4759 4 месяца назад +2

    Can i come to next episode

  • @RajeshRaj12341
    @RajeshRaj12341 2 дня назад

    Babbu ❤️

  • @velamalaraghu
    @velamalaraghu 5 месяцев назад +1

    Bro meru marichipoye munduku velli chupichu appudu ame badha pade roji tappakunda vastundhi

  • @Digitals9177
    @Digitals9177 7 месяцев назад +2

    ఇమ్మానుయేల్ గారు నాకు ఒక స్టోరీ ఉంది

  • @RasiRasi-z1e
    @RasiRasi-z1e 3 месяца назад

    Bro please leave past god bless you

  • @godlikegaming8216
    @godlikegaming8216 6 месяцев назад +1

    Adhante nak navvostundhi 😂😂

  • @failureboyharireddyharired9024
    @failureboyharireddyharired9024 3 месяца назад +1

    Love chesi ammie la chethilo mosapokandi nadhi 5 years love kani nannu kadhu ani vere vadu ni love chesi vadu malli vadhu ani malli nannu love chesi vere vadhu tho marriage chesukundhi plz erojullo ammilu ni avaru senciour ga love cheayakandi bros my request 😢

    • @Shaik.Greeshma
      @Shaik.Greeshma Месяц назад

      Badha padakandi , 😢 miru chepindhi nijame ammailu manchiga leru eerojullo but manchi ammailu inka unaru kontha mandhi , villani patichkoru ento evaru 😢, nadi one side love

  • @AshokChalavathi
    @AshokChalavathi 2 месяца назад

    Badagaa vundi anaa supar chepinav anaa

  • @RajuNeeradi-mj2zz
    @RajuNeeradi-mj2zz 7 месяцев назад +1

    Na barya kuda anthe bro edharu pilalu kani vadhuleshi velu poyindhi😢😢

  • @srivanivasujay1494
    @srivanivasujay1494 5 месяцев назад

    Vadu chesina mosaniki na pranalu ni kuda lekha chayaladhu vadu yamo vere valatho happy ga nenu yamo ikkada ontariga narakam chustuna 😢

  • @SDava-bj4vz
    @SDava-bj4vz 5 месяцев назад +1

    Super Annaya❤❤❤❤❤❤ Sorry Bro❤❤❤❤❤

  • @johnaiahalige5520
    @johnaiahalige5520 20 дней назад

    Amma nanna ku machiga chusukovali anna avarini namodhu

  • @ak-cration3509
    @ak-cration3509 6 месяцев назад +1

    A ammi evaro teliyadu gani bro nijam ga nuvu chala great bro

  • @priyankachikatipalli4523
    @priyankachikatipalli4523 Месяц назад

    ilanti ammailaki manchilige manchi husband istadu

  • @udayaindukuri2751
    @udayaindukuri2751 5 месяцев назад

    God bless you

  • @venkatakumar2491
    @venkatakumar2491 7 месяцев назад +3

    Good super❤

  • @SkJaffer-u6e
    @SkJaffer-u6e 3 дня назад

    Boro na lover. Shm. Boro. 💔💔💔💔💔💔💔💔💔😭 love. No. 😭😭😭

  • @srinivasgcsrinivasgc8432
    @srinivasgcsrinivasgc8432 7 месяцев назад

    ಬ್ರದರ್ ನೀನು ಏನಕ್ಕೆ ಆಲೋದು ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ಗೆ ನೊಡುಕೊಂಡು ಆರಾಮಾಗಿ ಇರು

  • @az.dharmender5045
    @az.dharmender5045 5 месяцев назад

    Nijangaa edupu vachindhi broh😢😭😭😭🫂