లేదు ఫ్రిజ్లో అవసరం లేదు నిమ్మకాయలు ఊగిరే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి నిమ్మకాయలు ఊరినాక ఇక కలపవలసిన అవసరం లేదు ఇది మనకి సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది
Nimmakayalu kosi juice lite ga pindesi tharigi pettukunte juiceee ga bhale vuntundi,pindina juice ni tharigina mukkala mida vesi kaaram anni kalupukovali
ఫ్రిడ్జ్ లో అవసరం లేదు పింగాణి జాడీలో కానీ లేదా క్లాస్ జార్లో గాని స్టోర్ చేసి పెట్టండి బయట ఉన్నా సరే మనకి సంవత్సరం వరకు ఇది నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టనవసరం లేదు
Migilina uppu yeppudu vegali cheppaledu
పోపు వేసి కారం కలిపేటప్పుడు హెచ్చుతగ్గులు తీసుకుని ఉప్పును వేసుకోవాలి.చెప్పడం మర్చి పోయాను🤔
Good manchidi andi miru cheppe vidanam chala baagunnadi
Thank you for appreciating 😊
Super Andi tq
Thanks for watching 😊
I also do. 🥳
Thanks for watching 😊
Super❤🙏
Thank you 🙏🙏
Super ma.I will try.
Happy to hear it, try it and tell me how it turned out!
బాగుంది
TQ 🥰
నిమ్మకాయ పచ్చడి అన్నంలో కలిపినప్పుడు ఎర్రగా కనిపించాలి.అప్పుడే look, taste, పచ్చడి feeling వస్తుంది.మిరపకాయల కారంలో తేడా వుండొచ్చు.
Bagundi andi
Thanks Andi 🤗
Am watching ur videos
Thanks for watching 🤗🤗
Verygood
Thank you 😊
👌👌👌😋😋
Green leamon tho pettocha pachadi ??
Haa పెట్టొచ్చు కాకపోతే చేదుగా ఉంటుంది
పచ్చి నిమ్మకాయల తొక్కులో పసురు ఎక్కువగా ఉండటం వల్ల చేదు వచ్చేస్తుంది అందువల్ల మనకి కూరగాయ అనేది చేదుగా ఉంటుంది
గుడ్,,, నేనూ చేస్తాను😢
చాలా బాగుంటుంది....😋 Thanks for watching 🤗
Memu chesathamu
Thanks for watching 😊
Karam tharvatha veysaru kada andi a powder peru chepandi
ఆవాలు, మెంతిపిండి
Salt Pasupu vesi urabattina nimakamukkalu fidge lo store Chestara one year varaku
లేదు ఫ్రిజ్లో అవసరం లేదు నిమ్మకాయలు ఊగిరే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి నిమ్మకాయలు ఊరినాక ఇక కలపవలసిన అవసరం లేదు ఇది మనకి సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది
కర్మలను నూనెలో వేయించకూడదు అండి బాబోయ్
Nimmakayalu kosi juice lite ga pindesi tharigi pettukunte juiceee ga bhale vuntundi,pindina juice ni tharigina mukkala mida vesi kaaram anni kalupukovali
@@saradachepuri2877 Thanks for watching 🤗
హాయ్
🙏
మిగిలిన పావుకప్పు ఉప్పు ఎప్పుడు వేయాలి
తాలింపు పెట్టి కారం కలుపుతాం కదా అప్పుడు హెచ్చుతగ్గులు చూసుకొని వేసుకోవాలి 😊 Thanks for watching
Pls clear my doubts one year varaku bayata unte padavada
ఫ్రిడ్జ్ లో అవసరం లేదు పింగాణి జాడీలో కానీ లేదా క్లాస్ జార్లో గాని స్టోర్ చేసి పెట్టండి బయట ఉన్నా సరే మనకి సంవత్సరం వరకు ఇది నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టనవసరం లేదు
ప్రైస్ కాదు. వింటర్లో. పికిల్. తింటే. Vitamin. Salt karam. Kochmuga. తగలాలి. నోటికి. చప్పగా తినరాదు
అవునండీ 😊
సేనగపప్పు, మినప్పప్పు ఎవరూ వేయరు.
మనం అక్కడ ఇన్స్టెంట్ గా పోపు పెట్టుకుంటున్నాం కాబట్టి శనగపప్పు ఉద్దిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇష్టం లేనివారు స్కిప్ చేసుకోవచ్చు
మా వూళ్ళో ₹10 కి రెండు పెద్ద నిమ్మ కాయలు, చిన్నవి మూడు కాయలు.😢😢😢
హో ఔన మాకు ఇప్పుడు 10 కి 5,6 ఇస్తున్నారు
Red ga ledu
మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కరం కలుపుకోవచ్చు
ఏదో విజిట్ బుల్ కూరలో వేసినట్లు చెబుతున్నారు.