సూపర్ మేడం👌 మీరు పెంచిన లాంగ్ బీన్స్ ని మా సైడు కూర బొబ్బర్లు అంటారు ఆ కూరగాయలు మాకు చాలా ఇష్టం నేను కూరగాయలు సాగు చేసి నా అన్నాళ్ళు కూడా మా ఇంటిలో కోర నిమిత్తం వాటిని పెంచే వాడిని 🤝🙏❤️
Na Peru gurtu pettukunnaru tq akkaFive month Nundi gardening chesthunnanu akka eppati Nundi mi videos follow avuthamu ma full support miku vuntayi akka
వానపాములు మన నేస్తాలు అవి ఉంటే మంచి పంట తీసుకోవచ్చు అవి ఉన్నాయి అంటే మీరు ఎంతో సంతోషించాలి వానపాములు మట్టిలో ఉంటే మట్టిని సారవంతం చేస్తాయి మొక్కలకు ఏ హాని ఉండదు
సూపర్ మేడం👌
మీరు పెంచిన లాంగ్ బీన్స్ ని మా సైడు కూర బొబ్బర్లు అంటారు ఆ కూరగాయలు మాకు చాలా ఇష్టం నేను కూరగాయలు సాగు చేసి నా అన్నాళ్ళు కూడా మా ఇంటిలో కోర నిమిత్తం వాటిని పెంచే వాడిని 🤝🙏❤️
Thank you brader మా సైడు కూడా కూర బొబ్బర్లు అంటారు లాంగ్ బీన్స్ అని కూడా అంటారు 🥰👍🙏🏻
చాలా బాగుంది
Thank you ❤️
Your roof garden is awesome! So many nice varieties of veggies ,fruits & leave vegetables...
Thank you 🥰🙏🙏❤️
సూపర్ హార్వెస్ట్ అక్క😊❤❤🎉🎉
Thank you 🥰👍❤️❤️
Chala happyga vundi me harvest Indira garu
Thank you 🙏🏻
Excellent harvest andi Indira garu 👏👏💐💐
Thank you andi ❤️🥰👍🙏🏻
Hi Indira garu super harvest cheppakaraledu your harvest 👏👏👏👏
Thank you 🥰🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hai Indira garu super andi me harvest super 👌 👍 😍
Hi umareddy garu thank you ❤️🥰
Wow beautiful harvest ma ❤🎉
Thank you
Super super harvest madam super awesome ❤🙏❤️
Thank you 🥰❤️❤️
Super harvest Indira garu 👍
Thank you 👍🥰
wow super amma
Thank you ❤️
Super harvesting andi
Thank you andi
Harvet chustmte chala santoshamga undi indera garu
Thank you Rajakumari garu 🥰🤝❤️
Such a lush green garden 🪴
Thank you 🙏🏻
సూపర్
Thank you 🙏🏻
Super harvest Indira garu ❤
Thank you ❤️🙏🏻
Nice harvest indira garu
Thank you ❤️
Always super harvest andi
Thank you ❤️🙏🏻
Wow super harvest mam😍
Thank you friend
Super arvest 👌
Thank you
Hi akka
Hi subamma 🥰❤️
Na Peru gurtu pettukunnaru tq akkaFive month Nundi gardening chesthunnanu akka eppati Nundi mi videos follow avuthamu ma full support miku vuntayi akka
Nice harvest
Thank you sir 🙏🏻
Nice harvest indira garu 😊
Thank you pushpalatha garu
Super harvest video andi
Thank you andi 🙏🏻
Nice harvest ❤
Thank you 🥰❤️
మీ తోట బాగుంది అండి 👌🙏
Thank you 👍🙏🏻🥰
Aunty garu abha eroju matharam bampur harvest cheysaru, chala happy ga undhe me garden chudadanike.
Thank you kalyan ❤️
పెద్ద హార్వెస్ట్ చాలా బాగుంది ఆంటీ గారు
Thank you ❤️
Super aunty
Thank you
Vegeies harvest bhavunthi.
Thank you
,,,,,👌👌👌👌👌👌👌👌👌👌
Thank you
,,👌👌👌👌👌👌👌🌱🌱🌱🌱🌱
Thank you 🥰
Super
Thank you
Nice
Thank you ❤️
Maku emaina easthara super harvest andi
మీరు వస్తే మీకు కావలసినవన్నీ ఇస్తాను 👍🥰❤️❤️
Miku manchiga mirchi vadthunnai memu konte 120 kegi
మీరు నాలాగా పట్టించుకోండి వీలైతే 👍🥰
Madam can you send chilli seeds please I liked very much
Ok esthanu
Maaku rose plant pot lo chala earth warms unnayi ...ala vunte plant ki amina problema cheppandi please
వానపాములు మన నేస్తాలు అవి ఉంటే మంచి పంట తీసుకోవచ్చు అవి ఉన్నాయి అంటే మీరు ఎంతో సంతోషించాలి వానపాములు మట్టిలో ఉంటే మట్టిని సారవంతం చేస్తాయి మొక్కలకు ఏ హాని ఉండదు
@@indiraterracegarden253 thank you ma'am for valueable information ❤️
Naaku adavi kakara kayala seeds pampinchara madam
Ok 👍
Long beans creeper andi.seeds save cheyandi.
Avunau srimathi garu ok save shestanu 👍🥰
Amma konni mirchi seeds share cheyandi plez
ఇప్పుడు నా దగ్గర లేవు కదా విత్తనాలు రెడీ అయిన తర్వాత చెట్లనుండి తీసి పంపిస్తాను
Medam black mirchi seeds estara
Ok esthanu
Black mirchi mokka ekkada dorukutundi
విత్తనాలు వేసుకుంటే వస్తాయి నాకు తెలిసిన ఫ్రెండ్ ఇచ్చింది
Madi kuda shadnagar parigi road lo untamu
అవునా ఎక్కడ పరిగి రోడ్లో
అక్కా మిర్చి విత్తనాలు పంపించండి
Ok esthanu
మీ దగ్గర పొడుగు పొట్లకాయ విత్తనాలు
ఉన్నాయా అండీ
లేవండి నా దగ్గర కొన్ని ఉంటే నాట్ వేసుకున్నాను ఈసారి రెడీ అయినాక ఉంటే ఇస్తా
@@indiraterracegarden253thank you
Mdm seeds evvandi mdm
Ok esthanu
హాయ్ అండీ ఇందిర గారు 🙏అండీ
ఇంకా వీడియో చూడలేదు తినబోతు రుచి చూడడం ఎందుకు అని కామెంట్ చేశేశాను 🥰👍
Hi andi jaya lakshmi garu thank you andi meeru video chudandi 🥰❤️🙏🏻
Hi mam
Hi friend ❤️
Hi ఇందిరా గారు బాగున్నారా
Hi padmavathi bagunanu 🥰
మీకు అప్పుడే డ్రాగన్ ఫ్రూట్స్ పండుతున్నాయి మాకు ఇంకా రావట్లేదు అక్క మొత్తానికి సూపర్ హార్వెస్ట్ అక్క
Thank you Renuka