ఇదొక్కటి చేస్తే చాలు పూర్వ జన్మ కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలిగిపోతాయి ! | Aishwarya Prapthi - 08

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • ఇదొక్కటి చేస్తే చాలు పూర్వ జన్మ కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలిగిపోతాయి ! | Aishwarya Prapthi - 08
    #KiranTvLife #SudheerSharma #KarmaPhalam #PoorvaJanmaKarma #Karma #DharmaSandehalu #AishwaryaPrapthi #AnchorPriyaKaushik #Devotion #Bhakthi

Комментарии • 90

  • @kottipriya4328
    @kottipriya4328 2 месяца назад

    Tandri undi,
    Thalli chanipoyi unnapudu thslli ki tarpana ivva vacha??
    Plz telupagalaru.
    🙏🏻

  • @nenavathdevendra6703
    @nenavathdevendra6703 Год назад +1

    Chalabaga chepyaru good informetion gurugaru padabi vandanalu tq gd

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 Год назад

    Thank you sir 🙏

  • @luckycookingshorts999
    @luckycookingshorts999 2 месяца назад

    ఓం హరాయ నమః

  • @vasudeva6009
    @vasudeva6009 Год назад +2

    Exelent subject swamy

  • @shriharidra
    @shriharidra Год назад +9

    Ladies కూడా ఈ రెమిడీ చేయొచ్చా గురువు గారు

    • @SudarshanNamani
      @SudarshanNamani 6 месяцев назад

      ఆడవాళ్ళ తరపున నుండి ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళ గోత్రాలు తో సంకల్పం చేయాలి

  • @minemadhavi8477
    @minemadhavi8477 Год назад +1

    Guruv garu chala baga chepparu

  • @bosegaru1
    @bosegaru1 Год назад +5

    అద్భుతం గా వివరించారు స్వామి, ఒక్క లోపం ఏమిటంటే ఇంటర్వ్యూ చేసే అమ్మగారు కాస్త పెద్ద బొట్టు పెట్టుకొంటే సంతోషించే వాళ్ళం 🙏🙏🙏

  • @umathota8862
    @umathota8862 Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @JAYAPRADHADevunoori-xc3wm
    @JAYAPRADHADevunoori-xc3wm Год назад +7

    ఆడవాళ్ళు తర్పణాలు వదిలి వచ్చా ఎలా వదలాలి అసలు తర్పణం అంటే ఏంటి ఎలా చేయాలి దయచేసి వివరించండి

    • @devireddysreedevi1180
      @devireddysreedevi1180 8 месяцев назад

      Vadalakudadu

    • @SudarshanNamani
      @SudarshanNamani 6 месяцев назад

      ఆడవాళ్ళ తరపున నుండి ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళ గోత్రాలు తో సంకల్పం చేయాలి

  • @venkateshwarlumellachervu8611
    @venkateshwarlumellachervu8611 Год назад

    Namaskaram Guruvugaru.tarpanalu. pratirojuyelacheyali.telupagalaru.

  • @sreejaram2260
    @sreejaram2260 4 месяца назад

    గురువు గారు,మా నాన్న గారిని దత్తత చేసుకోవడం జరిగింది.. ప్రస్తుతం నా తల్లిదండ్రులు కాలం చేశారు..మా నాన్న గారికి సంబంధించిన సొంత తల్లిదండ్రులు... దత్తత తల్లిదండ్రులు.. వీరిద్దరిలో ఎవరి పేర్లు తరపున అమావాస్య నాడు కార్యక్రమం చేయాలో తెలియడంలేదు..దయచేసి నా సందేహానికి సమాధానం తెలియపరచవలెను.

  • @tej2286
    @tej2286 Год назад +2

    Mari strreelu emi cheyali guruji

    • @kavyakoneru6703
      @kavyakoneru6703 Год назад

      Mii prathi samasya ki oka parishkaram untundhi andi.... Miku elanti solution kavali anna guruvu gariki watsapp cheyandi... Na profile pic lo number untundhi chudandi.

  • @srinivasthallam7985
    @srinivasthallam7985 Год назад

    💯 nejam cheparu

  • @lavanyathummanapelli1791
    @lavanyathummanapelli1791 Год назад +5

    Adavalite am cheyali guruv garu

    • @SudarshanNamani
      @SudarshanNamani 6 месяцев назад

      ఆడవాళ్ళ తరపున నుండి ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళ గోత్రాలు తో సంకల్పం చేయాలి

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 Год назад

    Super swamy garu about, vasuvulu, rudrulu, aadhityulu information. Aum namahashivaya parvathi pathaye shambho shankara hara hara mahadeva.

  • @anithakadari950
    @anithakadari950 Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 Год назад

    Remedies?

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 5 месяцев назад

    మాఅమ్మ నానగారు మానానమ్మకి బాగ సెవ చెసారు ఆడపిల్లలు ముగ్గురు అమ్మానాన్న గారుచూసారు మా అన్నయ్య తమ్ముడు పద్మలుగు సంవత్సరం లు పట్టించుంకువోడములెదు

  • @sujathareddy1195
    @sujathareddy1195 7 месяцев назад

    Namasthe panthulu garu pithruTharpanalu ladies cheyavacha every month

    • @SudarshanNamani
      @SudarshanNamani 6 месяцев назад

      ఆడవాళ్ళ తరపున నుండి ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళ గోత్రాలు తో సంకల్పం చేయాలి

  • @umalakshmis3153
    @umalakshmis3153 11 месяцев назад +1

    నమస్తే sir
    అగ్రి గోల్డ్ వారు చాలా మంది కి డబ్బులు ఇవ్వాలి sir remedy చేస్తే డబ్బులు
    వస్తాయా sir

  • @manjulaus
    @manjulaus 11 месяцев назад

    Bhalay panthulu garu chanikhaya shapadham lagha chaniya polikaku bhagha predications chayputhunaru gurugaru

  • @Sw.Ananda
    @Sw.Ananda 7 месяцев назад

    పాప పుణ్యాలు తెలియ చేసే గరుడ పురాణము తల్లి తండ్రులు బ్రతికి ఉండగా ప్పుత్రులు చదవ కూడదు అనే నియము ఎందుకు ? పిల్లలు చేసే పాపాలు పెద్దలకి చెందుతాయి కదా (మాండవ్య మని). మా పెద్దలు చేసే పాపానికి నన్ను బాధ్యుడు గా చేయ వద్దు, అని వేద ఋషులు ప్రార్థించారు . ఇంకో కరి పాపాల కు నన్ను సిక్షించ వద్దు అని కూడా కోరుతారు. అన్ని విషయాలు పరి గణన లో వుంటేనే జీవితము. దానాలు, పూజలు,ధర్మాలు వల్ల పాపాలు కరిగి పోతాయని ఎక్క డ ఐ నా వుందా ?
    దయ చేసి ఈ పేదరికపు రోజుల్లో డబ్బు ఖర్చు లేని పరిహారాలు ఏమి ఐ నా వుంటే సెలవు ఈ యండి.

  • @krishnabks9981
    @krishnabks9981 6 месяцев назад

    Sir kocham makku appointment kavalli please we are requesting

  • @user-yx1kr2lm2t
    @user-yx1kr2lm2t 9 месяцев назад

    Pelli thvaraga jaragalante pariharam cheppandi

  • @AMARAVATHIB-ko2qp
    @AMARAVATHIB-ko2qp 3 месяца назад

    Meeru cl lift chestaleru

  • @Nareshkumar0001
    @Nareshkumar0001 Год назад

    🙏

  • @venkataramana4886
    @venkataramana4886 Год назад +4

    పితృ తర్పణాలు

  • @Sw.Ananda
    @Sw.Ananda 7 месяцев назад

    గరుడ పురాణం ఎవరు రాశారో ?
    యముడు తన దూత లను పంప డు ట. కాని నిత్యం ప్రజని బాధల కు గురి చేసే వారిని చూస్తున్నాము. వాళ్ళు ఎవరు ?
    ఎంతో పుణ్యము వుంటే గానీ ఉత్తమ జన్మ రాదు కదా మరి వేద ఋషుల ది ఉత్తమ జన్మ కాదా ? వేద ఋషులు చిర (నేటి కి) స్మర నీయులు కదా ?
    ఒక వేద ఋషి పూర్వ జన్మ పాపాలు పోవాలి అని మంత్రము పతిస్తాడు ఎందుకు రాస్తాడు/ప్రార్థిస్తాడు.

  • @lunkellaradhika2061
    @lunkellaradhika2061 Год назад

    Ladies emi cheyyali cheppandi Guruvugaru

  • @Geethakids19
    @Geethakids19 Год назад +1

    Adavallu cheyyocha?? Please reply

    • @GnanaDarshini9
      @GnanaDarshini9 Год назад

      Cheyochandi, kani tella nuvvulatho cheyali. Magavaaru erupu leka nalupu tho cheyali

  • @narasimha266
    @narasimha266 Год назад +5

    గురువు గారు మంచి సబ్జెక్ట్ చెప్పారు

  • @GorleSnaidu
    @GorleSnaidu 6 месяцев назад

    సంతానం దోస ఎలా పోతుంది ఎలా చేయాలి

  • @kunchapuanjikumar6199
    @kunchapuanjikumar6199 Год назад +1

    Guruvu Gaari Padhalaku Sathakoti 🙏🙏🙏 V,AK

  • @venkateshwarlu9051
    @venkateshwarlu9051 Год назад +2

    తర్పణాలు ఈ విధంగా చేయాలి వివరించండి

  • @shridhargupta7752
    @shridhargupta7752 Год назад

    Pitrudevathaluku noogala tharpanam prathi dinamo cheyyavacha?

  • @Arunkumar-or4dz
    @Arunkumar-or4dz Год назад +37

    ముందు జన్మలో మనం చేసిన పాప పున్యాలకు ఫలితాలను ఈ జన్మలో అనుభవిస్తున్నాం అంటున్నారు కదా మరి పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపం చేస్తే నరకానికి పోతారు అంటారు. చేసిన పాపానికి నరకం లో శిక్షలు వేస్తారు అంటారు కదా మరి శిస్ఖలు వేస్తున్నప్పుడు మళ్ళీ ఈ కష్టాలు, నష్టాలు ఏమిటి, ఎందుకు?

    • @viriventisatyanarayana9977
      @viriventisatyanarayana9977 Год назад +8

      ఇవి మనము...మన బాధలనుండి,కష్టాలనుండి..
      .బయటపడే...పరిహారాలు..కాని వారు చెప్పినంత సులువుగా అందరూ చేయలేరు...దానికి కూడా...దేవుడి దయ ...కృప ఉండాలి...
      ప్రయత్నం చేయడానికి మానసికంగా...తయారుఅవుతే...
      ఫలితాలు అందుతాయి...ప్రయత్నించండి

    • @nanjunb4001
      @nanjunb4001 Год назад

      ​viriventisatyanarayana9977😊p😊
      Ppp😊

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 Год назад +2

      ఆవును కదా 😮

    • @subramanyamraju9738
      @subramanyamraju9738 Год назад +1

      Konni karmalaki matrame phalitanni ivvataniki Rauravam lo unna yamuniki Adhikaram undi.....aayanku anninti meeda adhikaram ledu...kevalam Shivudiki matrame Adhikaram undi anninti meeda

    • @maddymaddy8289
      @maddymaddy8289 Год назад

      😮

  • @anuradha2990
    @anuradha2990 11 месяцев назад

    Swami aadavaaru koodaa pitru tharpanaalu cheyyochaa? Only magavaalle cheyyalaa?

  • @sreevani9303
    @sreevani9303 Год назад

    Namaste guruvugaru, idi aadavaaru cheyakudadani antaru , magavaariki thalli thndri vunnappu idi cheyachha, vidaanam konhem clear ga cheppandi pls....

    • @SudarshanNamani
      @SudarshanNamani 6 месяцев назад

      ఆడవాళ్ళ తరపున నుండి ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళ గోత్రాలు తో సంకల్పం చేయాలి

  • @shirisha6345
    @shirisha6345 Год назад

    🙏🙏guruvu garu mee direct ga ma sandehalu adagali ankuntunamu dayachesi mee con no pettandi

    • @ssairam0761
      @ssairam0761 Год назад

      Phone lo aithe 2000 , direct ga aithe 6000 rupees samarpinchukovaali 🙏🏻

  • @padmaseerapu4933
    @padmaseerapu4933 11 месяцев назад

    E గురువుగారు గుడి ఎక్కడ ఉంది.

  • @kittu680
    @kittu680 Год назад

    Temple address please

  • @jayanthikamuni7606
    @jayanthikamuni7606 Год назад

    Ladies cheyocha guru garu and perlu kuda chadavala

  • @kavitaboyina4534
    @kavitaboyina4534 Год назад +3

    Guruvu gariki satakoti namaste 🙏

  • @user-pf8vl1ll6n
    @user-pf8vl1ll6n 8 месяцев назад

    Job kosam emichyli endi

  • @sm1256
    @sm1256 Год назад

    Pooja lo deeparadhana ki pooja oil ani amme danni vadavadhu. Andhu lo em nune vuntundo wvariki teliyadu.. nuvvula nune ni pratyekanfa koni danitho deeparadhana cheyyandi.

  • @k.srinusrinu4809
    @k.srinusrinu4809 Год назад

    😂

  • @user-ng3xy8lo2h
    @user-ng3xy8lo2h Год назад +1

    Gurugaru padhalaku sathakoti 🙏🙏🙏🙏🙏😊

  • @gujjarumadhavi1173
    @gujjarumadhavi1173 Год назад

    Sir, The remedy what u want to say is not clear. Didn't explained clearly. U didn't say what to do, how to do. iam sorry to say Disappointed 😢🙏

    • @gangumallarao3401
      @gangumallarao3401 Год назад +1

      Pithru tarpanam to do on every amavasya.

    • @spsarmagunturi5343
      @spsarmagunturi5343 Год назад

      Local pandithulu vuntaru Aditi thelusukonandi. Meeru patisthunna sampradayamlo meeku nammakamayina Vallanu adagandi.

  • @lotus.9
    @lotus.9 Год назад +2

    🙏 sri mathre namaha 🙏🌺🍀🌹

  • @suree1985
    @suree1985 Год назад

    Thandri undaga pithru karmalu cheyyavachaa ante thatha and ththa vaalla naanadhi

    • @GnanaDarshini9
      @GnanaDarshini9 Год назад

      Cheyochu kani ,miku pelli ayyi undaali.pelli kakunda intlo thandri lekapothe appudu cheyochu

  • @gamingwithmani3981
    @gamingwithmani3981 Год назад +1

    Ma ammagaru 3yrars back chanipoyaru...😢😢.amma appudu....navvuthu...kanipidtundi

  • @umpsat
    @umpsat Год назад +1

    Remedy starts around 7.25 time line.
    కానీ తల్లి తండ్రి ఉన్నవారు ఇయ్యవచ్చ ఆన్న సందేహం వస్తున్నది. దీనికి దయచేసి సమాధానం ఇయ్యగలరు

  • @chyadagiri8305
    @chyadagiri8305 Год назад +1

    Tekagana. Edhi. Budhi unada.

  • @venkateswararaosingavarapu5765

    మీ వస్శస్సు బాగుంది ఉపమానాలు బాగా ఎక్కువగా ఉంటుంది

  • @amboursurendranath7661
    @amboursurendranath7661 10 месяцев назад

    What happened to anchor ? She is not having bindi on her forehead.

  • @jhansilakshmi7209
    @jhansilakshmi7209 Год назад

    🙏🙏🙏🙏🙏💐

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 Год назад +1

    🙏🙏🙏

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 Год назад

    🙏🙏🙏🙏

  • @rangaraorrr6510
    @rangaraorrr6510 Год назад

    🙏🙏🙏🙏🙏