🔴LIVE | Senior Journalist Muralidhar Gets Life Threat Call | Hyderabad | Telangana | N18L

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 203

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 2 месяца назад +181

    మురళి గారు మీ ఇంటర్వ్యూ లు‌ బాగుంటుంది దైర్యం గా వుంటాయి

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati4967 2 месяца назад +78

    మీ ఇంటర్వ్యూ లు అన్నీ చాలా చాలా బాగుంటాయి. డోంట్ వర్రీ సార్ we are with you

    • @Truth-Speaker
      @Truth-Speaker 2 месяца назад +7

      Em chestharu intlo undi? Edho anadam thappa.. be careful take care anali kani

  • @user-xc8pr3sz3r
    @user-xc8pr3sz3r Месяц назад +18

    అన్నా మీరు డైనమిక్ క్రైమ్ జర్నలిస్టుగా మేము తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల భావిస్తాయి అన్నా మీరు గ్రేట్ మీరు ఏం భయపడకండి ఎవడో ఆకతాయి చేసిన పని ఉంటది అది దాని గురించి మీరు పెద్దగా టెన్షన్ పడనక్కర్లేదు అన్న మీకు సపోర్టుగా ప్రజల మేముంటాం

  • @kallurivinodkumar4768
    @kallurivinodkumar4768 2 месяца назад +62

    మురళీధర్ గారు ఒక జర్నలిస్ట్... ఇంటర్వ్యూ అందరిని చేస్తాడు... ఇందులో తప్పు ఏముంది?

  • @satyamevajayate7838
    @satyamevajayate7838 2 месяца назад +24

    Really Crime and Police Services gurinchi experience and awareness isthunna Muralidhar Garu meeku nijanga Hats up to you sir.
    Brave Journalism never Fears
    salute to Fearless and Brave Journalist Muralidhar Garu

  • @indiandesire9321
    @indiandesire9321 2 месяца назад +14

    మురళీ గారు మీరు నిజమే చెప్పారు . ఇది ఖచ్చితంగా అన్నల పని కాదు

  • @pvsuryakumari7466
    @pvsuryakumari7466 2 месяца назад +33

    Channels బాగానే వుంటాయి, journalism ను నమ్ముకున్న మీ లాంటి వారు jagratha గా వుండాలి మురళి గారు

  • @Fine-gn6lw
    @Fine-gn6lw 2 месяца назад +80

    మురళి సార్ ఇది అన్నల పని కాదు అన్నలను బదనాం చేసే పని నేను అనుకుంటున్నా

    • @TalcumPowder-nx3ck
      @TalcumPowder-nx3ck 2 месяца назад +6

      evadu anna evadiki anna?

    • @indiandesire9321
      @indiandesire9321 2 месяца назад +6

      మురళీ గారే చెప్పారు గా.. ఇది ఖచ్చితంగా అన్నల పని కాదు అని

    • @ChanderB-br8el
      @ChanderB-br8el 2 месяца назад +3

      Avunu vallu kakunda vere vallu chestunaru.

    • @lantherpagdi
      @lantherpagdi Месяц назад +1

      avunu mee analu suddapusalu mari.. assalu settlementlu blackmaillu bhumulu lakkodalu lanti pani evi cheyaledu sampradayini suppini

  • @prasadpprasad3313
    @prasadpprasad3313 Месяц назад +6

    అన్న మీరు చేసేది మంచిపని మీరు గ్రేట్ అన్న మీకు ఏమీకాదు

  • @rameshmondi8553
    @rameshmondi8553 2 месяца назад +28

    మురళి గారు మీరేం భయపడకండి మీ వెనుక అందరం ఉన్నాము రెండు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు మీయొక్క ఇంటర్వ్యూలు బాగున్నాయి

    • @kings9898
      @kings9898 2 месяца назад +2

      Untaru ante

    • @eeshwarojusrikanth1827
      @eeshwarojusrikanth1827 2 месяца назад

      😂😂​@@kings9898

    • @shivasubrahmanyam9136
      @shivasubrahmanyam9136 Месяц назад

      దినానికి వచ్చి పాడే మొయ్యడానిక..మీ వెనుక అందరూ ఉన్నారట 😂😂😂😂

    • @jeevanm4437
      @jeevanm4437 Месяц назад

      aaayanaku dgp teluse bayapadutunnadu.nuvvem chestav sir 😅

    • @Shamboshankara
      @Shamboshankara 22 дня назад

      మధ్యలో రెండు రాష్ట్రాల ప్రజలు ఏం చేసారు..... మా అందరిని కలుపుతున్నావు

  • @valajasreekrishna2691
    @valajasreekrishna2691 2 месяца назад +11

    Those who are practical, will never send threats. So don't worry sir. Be brave sir

  • @shirish3008
    @shirish3008 2 месяца назад +6

    If a journalism is still alive it's because of people like you sir.

  • @ranganadh9
    @ranganadh9 2 месяца назад +5

    We are with you murali garu. ,..
    # SUPPORT Crime Diary JOURNOLIST MURALI GARU.
    Murali garu don't worry you are the person who won the hearts of two Telugu State people.
    @ who are involved in this i am telling them Don't do anything , please think matured.
    Murali garu is a very selfless man ...we know him from Decades ...

  • @k.sandeepreddy5656
    @k.sandeepreddy5656 2 месяца назад +10

    రిపోర్టర్ చివర్లో మాట్లాడుతూ... అర్బన్ జర్నలిస్టులు అన్నాడు... అర్బన్ నక్సలైట్లు అని వాడాలి పదం యాక్చువల్ గా

  • @shivaachanavlogs5511
    @shivaachanavlogs5511 2 месяца назад +10

    Dont worry sir మి ప్రతి interview chusa మిరు మంచి చేస్తున్నారు

  • @Arrachinthala
    @Arrachinthala Месяц назад +5

    మరీ దౌర్భాగ్యంగా తయారవుతుంది ఈ దేశం ❔

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 2 месяца назад +12

    Manchi interviews chese మీకు బెదిరింపు కాల్ బాధాకరం,జాగ్రత్తగా ఉండండి,అవసరమైతే పోలీసు security తీసుకోండి సర్

  • @ganeshgulvi9429
    @ganeshgulvi9429 2 месяца назад +5

    Very sad sir be careful Sir your a good person Sir

  • @moneymoney3496
    @moneymoney3496 2 месяца назад +8

    you are the only journalist i like in telugu

  • @tgpchowdary4142
    @tgpchowdary4142 2 месяца назад +9

    Mi interview s super anna

  • @MarusElectronicsProjectors
    @MarusElectronicsProjectors 2 месяца назад +13

    Senior Journalist Muralidhar

  • @sir1318
    @sir1318 2 месяца назад +6

    Sir you are Honest Journalist Sir. We got lot of information. We got sacrifices of police as well as mavoist.

  • @user-do6jb7mm5p
    @user-do6jb7mm5p 2 месяца назад +2

    sir you are doing good job for people and telling them not to do band things.you are really very good

  • @Curiosityrovers
    @Curiosityrovers Месяц назад +4

    వాడితో కూడా ఇంటర్వూ చేస్తా అని చెప్పండి వాడి భాద ఏంటో తెలుస్తుంది.

  • @sanjuusha7577
    @sanjuusha7577 Месяц назад

    Sir meru chala soft ga matladuthu chala Baga interview chestharu. meru manchi journalist evaruni noppinchakuda interview chetharu I like ur interviews sir ..... mee py Kalla mantatho evaro chesuntaru anukunta sir

  • @Jangaavinashyadavavinashyadav
    @Jangaavinashyadavavinashyadav 2 месяца назад +6

    Muralidhar sir ur really superrr journalist

  • @MaheshB322
    @MaheshB322 Месяц назад +1

    Mee interview s baguntai sir

  • @mahistar379
    @mahistar379 Месяц назад +2

    మురళీ అన్న నీ ఇంటర్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటా నీకు తోడుగా ఉంటాం మీరు బయపడోధు

  • @ASHOKKUMARKANDRU
    @ASHOKKUMARKANDRU Месяц назад +2

    Sir you are a professional journalist

  • @Ganeshram-me3fm
    @Ganeshram-me3fm 2 месяца назад +3

    he is a nice one y should get threat call

  • @kitturamagalla7185
    @kitturamagalla7185 2 месяца назад +6

    మంచి quations అడిగాడు గుడ్.

  • @user-bm4co9cn9u
    @user-bm4co9cn9u 2 месяца назад +11

    వాడు మొగోడు కాదు వాడు ఒక ....nijamaina naxalit kadu

  • @user-bt5be5zk7z
    @user-bt5be5zk7z 2 месяца назад +2

    Keep doing good work Murali garu.

  • @stubb0rnable
    @stubb0rnable Месяц назад +1

    I am fan of your interviews. We support u

  • @sivagurudhattasaiprathap2921
    @sivagurudhattasaiprathap2921 2 месяца назад +1

    సర్ మీరు జాగ్రత్తగా వుండాలి ఏమైనా జరగవచ్చు

  • @sparrowkids9464
    @sparrowkids9464 2 месяца назад +6

    idi Naxals pani ayyundaka povacchu . wanted ga evaro chesaru anipistondi.

  • @raju6837
    @raju6837 2 месяца назад +2

    మీ ఇంటర్వ్యూ చాలా సార్లు చూసాను.
    మీ దారిలో చాలా బాగా చేసారు.
    తెలియనివి చాలా తెలుస్తాయి చూసేవాళ్లకు.
    ఇతనికి ఎవరు హాని కలిగించొద్దు.
    మీరు ఏమైనా డిబేట్ చెయ్యండి.
    మీ వాదన కూడా చెప్పండి.
    తన తప్పు ఉంటే తను సరిదిద్దుకుంటారు.
    నేరుగా మాట్లాడే దమ్ముంటే ఆయన తోనే మాట్లాడండి.

  • @saidulugoud1273
    @saidulugoud1273 2 месяца назад +4

    We support you muralidhar sir

  • @manchalaachyuthasatyanaray2909
    @manchalaachyuthasatyanaray2909 Месяц назад +2

    జర్నలిస్టు మురళి గారు
    అర్బన్ మావోయిస్టుల పేరుతో మీకు వచ్చినటువంటి హెచ్చరిక రాజ్యం అనుసరిస్తున్న
    నిర్బంధంలో భాగంగా బహుశా పోలీసులె హెచ్చరిక చేసి ఉంటారని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. గతంలో పోలీసులు
    కోబ్రాల పేరుతో, రకరకాల రూపాలలో ప్రవేశిస్తూ హెచ్చరికలు చేశారు అని ప్రజలు అనుకుంటున్నారు సార్.

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 месяца назад +2

    Senior Journalist Muralidhar Sir should be provided security..

  • @paturupardhasaradhi530
    @paturupardhasaradhi530 2 месяца назад +1

    శుభం భూయాత్...

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 2 месяца назад

    Muralidhar garu your Ex mavoists, Police officers interviews exllent.This interviews Very useful and motivate for society,mainly youth for understand for society.

  • @prabhakarpenda9575
    @prabhakarpenda9575 2 месяца назад +2

    మురళీ సార్ మీరు భయపడకండి మీకు మేము అండగా ఉంటాం

  • @quadrantinteriors4817
    @quadrantinteriors4817 2 месяца назад +1

    Interviewer has good sence of questioning keep it up

  • @vadlasahadev7264
    @vadlasahadev7264 2 месяца назад +5

    Idi naxals pani kadanukunta brother

  • @gsvarma5654
    @gsvarma5654 2 месяца назад +7

    ఇది చాల సింపుల్ గ ట్రాక్ చేయొచ్చు
    USA నెంబర్ వాడి మిమ్మల్ని బెదిరించాడు that means వాడు తెలంగాణ or ఆంధ్ర నుండి USA లో చదుకోడానికి వెళ్లి ఉంటాడు or USA లో ఎదో జాబ్ చేస్తూ ఉండొచ్చు
    ఈ క్లూ మీకు హెల్ప్ అవ్వొచ్చు

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 2 месяца назад +3

    నెంబర్ ఉంటది కదా అరెస్టు చేయచ్చు వారిని

  • @raghuraghuveer9647
    @raghuraghuveer9647 Месяц назад

    Feeling sad, ur a very fair journalist ..we like u murali garu...very humble, journalist..

  • @user-qx6mh1rh8b
    @user-qx6mh1rh8b 2 месяца назад +3

    Mulidar is always a gd and sensible journalist … he always gd

  • @kalyanyadav179
    @kalyanyadav179 Месяц назад

    Sir me interviews ante chala istam sir eppudu chusta untanu nenu...

  • @moragudirani2077
    @moragudirani2077 Месяц назад

    Be brave me sir,your work super.god with you

  • @chintakayalaramesh5233
    @chintakayalaramesh5233 2 месяца назад +1

    మురళి సార్ గారు మీకు అండగా మేముంటాం

  • @chintudarling444
    @chintudarling444 Месяц назад

    Meeru interview chese vidhanam meeru paatinche journalism eh journalist kuda follow avvaledhu avvaremo..Keep going sir❤

  • @varaprasad1449
    @varaprasad1449 2 месяца назад +1

    Really very sad to hear that threating news,he is doing justice for his profession but unnecessary allegations on him looks unfair#wesupport Murildhar garu.

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati4967 2 месяца назад +6

    మురళి గారు ఇది ఎవరో ఆకాతాయి గాడి పని ఐఉంటుంది

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 Месяц назад

    మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు చాలా ఆ రోజుల్లో ఆపదలోనే నష్టాలు గాని కష్టాలు గాని పాలుపంచుకొని పోలీసు వాళ్లతోనే ఇంటర్వ్యూ చేస్తున్నారు మరియు మాజీ నక్సలైట్లతో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎందుకు బెదిరించడం అంత అవసరం మురళి అన్న ధైర్యంగా మీ ఇంటర్వ్యూ చాలా బాగున్నాయి

  • @ramugoud6942
    @ramugoud6942 Месяц назад

    Don't worry Sir we r with u

  • @thetruth3322
    @thetruth3322 2 месяца назад +2

    You have a case to file under Bharatiya Sakshya Sanhita...

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 Месяц назад +1

    No journalism in india after independence

  • @hanumanthudurga1983
    @hanumanthudurga1983 2 месяца назад +1

    ❤ Murali Sir

  • @Shivashankarrr999
    @Shivashankarrr999 Месяц назад

    We are with you sir Journalism Nijam

  • @jobsatish9563
    @jobsatish9563 Месяц назад

    Sir God be with you don't worry

  • @SuperEmmanuel123456
    @SuperEmmanuel123456 Месяц назад

    Take care sir

  • @anilgoud9743
    @anilgoud9743 2 месяца назад

    wee are with you bro ❤

  • @user-ij1en5ip5p
    @user-ij1en5ip5p 2 месяца назад

    prajalu.chaala.medhavulu..sir

  • @KRBRao
    @KRBRao 2 месяца назад +2

    దేశ ద్రోహులకి తెలిసిన ఒకే ఒక్క పని అది

  • @mi-7472
    @mi-7472 Месяц назад

    Very good covering muralidhar

  • @dhudalanarasaiahkumar4336
    @dhudalanarasaiahkumar4336 Месяц назад

    Murali sir meeku maa andari support untadi

  • @darasanikishorereddy
    @darasanikishorereddy 2 месяца назад +1

    We support muralidhar garu🎉

  • @podetinarendhar6044
    @podetinarendhar6044 Месяц назад

    Murali sir interview Chala baguntai sir

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 2 месяца назад +1

    మీ ఇంటర్వ్యూస్ అన్నీ బాగుంటాయి... Don't
    Worry.....

  • @deenadayalmuli3364
    @deenadayalmuli3364 25 дней назад

    some where I also scare that the interviews would lead to Naxal sympathy. As they were innocent villagers and their honesty comes from our Santatan tredition, not becasuse Naxal. They were influenced by naxal, when Decmocracy had loop holes. But this journalist is very good Person, he maintains balance in interviews.

  • @gvgoud
    @gvgoud 2 месяца назад

    Sir u are right sir u don't very sir please 🙏🙏

  • @Puresoul647
    @Puresoul647 2 месяца назад

    Honest జర్నలిస్టు, మి వెంట మేము ఉన్నాము sir, గవర్నమెంట్ Urban నక్సల్స్ నీ అరికట్టాలి

  • @MrSamadem
    @MrSamadem Месяц назад

    Interviewer chala decent ga aduguthunnadu questions..

  • @keerthiraju2969
    @keerthiraju2969 Месяц назад +1

    మురళి గారు ఇదిపార్టివాళ్ళుమాత్రంచేయరుఇదిమాత్రం100; ఇదిఏదోకుట్ర ఉంది

  • @MalleshBommena
    @MalleshBommena Месяц назад

    Don't worry sir

  • @Bavishyasri-123
    @Bavishyasri-123 2 месяца назад

    Don't worry sir Every one supports u sir

  • @VwithNature
    @VwithNature 2 месяца назад

    Murali sir, don't worry.
    God is with you 😊

  • @vishnuprasad4531
    @vishnuprasad4531 Месяц назад

    SATYAMEEVA JAYATTHEEE ,,,,

  • @rameshgaddapuram1471
    @rameshgaddapuram1471 Месяц назад

    ఇది మంచిది కాదు నిజం మురళి గారు నువు చాలా మంచి మనిషి వి

  • @Prafullasai_4455
    @Prafullasai_4455 Месяц назад

    I support u sir ❤❤❤❤❤❤

  • @Shamboshankara
    @Shamboshankara 22 дня назад

    మనీ ఏమైనా కావాలా అని అడిగేది మురళి గారు ? ఫాఫామ్ వాడికి తాగడానికి డబ్బు లేదేమో

  • @bhagvanpinapathruni2427
    @bhagvanpinapathruni2427 Месяц назад

    U r strong supporter for jajanreddy ksday

  • @goolasudhakar9171
    @goolasudhakar9171 Месяц назад

    మురళి సార్ మీ ఇంటర్వ్యూ చాలా సూపర్

  • @agar224
    @agar224 Месяц назад

    Vaadoka pichikukka... You don't worry❤

  • @niranjanraogillala5402
    @niranjanraogillala5402 2 месяца назад +2

    You are good journalist murli Garu.

  • @srinivasaraoganji5501
    @srinivasaraoganji5501 Месяц назад

    Murali Garu, Vaadini vadalakandi

  • @TravelJunction2020
    @TravelJunction2020 2 месяца назад

    We r with murali sir don’t worry

  • @rajukeesari4333
    @rajukeesari4333 Месяц назад

    డోంట్ వర్రీ మురళీ గారు కంటీన్యూ చేయండి...మీరు చేసే ఇంటర్వ్యూలు బాగున్నాయి

  • @Hyderabad_BTech
    @Hyderabad_BTech 2 месяца назад +1

    Evado individual call chestudochu sir...

  • @vampumadhukar4930
    @vampumadhukar4930 2 месяца назад +1

    Too Bad

  • @nageshwarraodirisala4980
    @nageshwarraodirisala4980 2 месяца назад +1

    ANNA MIKMIKADU DONT YYARIY

  • @gouthamreddy1196
    @gouthamreddy1196 2 месяца назад

    Fest of people with fear 😂😂😂

  • @CA-yg9wv
    @CA-yg9wv Месяц назад

    Muralidar garu meku recent ga chesina interviews review chusukondi..evarai untaaro telustademo.TNR garu muralidhar garu na fav journalist

  • @sarathchandra4412
    @sarathchandra4412 2 месяца назад +1

    truecaller lo u reddy ani vundi

  • @manchalasivaprasad4142
    @manchalasivaprasad4142 Месяц назад

    😢😢😢😢

  • @Indian2.2024
    @Indian2.2024 Месяц назад

    Urban naxals? ఈ రోజుల్లో?

  • @rajurasala663
    @rajurasala663 2 месяца назад

    Sir jarnalijam bhathiki undhi milativalavlla sir jarnalijam nijamundhi

  • @yogiartspaintings2699
    @yogiartspaintings2699 Месяц назад

    పార్టీ లకోసం .మాట్లాడకు