MGNREGS - Subsidiary Scheme for Construction of Cattle,Sheep,Goat and Poultry Sheds - Mini Gokulam

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 83

  • @yenetalaramu
    @yenetalaramu 3 месяца назад +8

    సమాజానికి ఏదైనా మంచి జరుగుతుందంటే మా madina prasad sir ముందుoటారు మీ చొరవకి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీ అభిమాని

  • @jonnalagaddavinodkumar1403
    @jonnalagaddavinodkumar1403 3 месяца назад +13

    Veterinary హాస్పిటల్ లో అన్ని రకాల మందులు అందుబాటులో లేవు బయట షాప్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు కాబట్టే అన్ని రకాల మందులు , పశువుల మేతలు సబ్సిడీలో ఇస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  3 месяца назад +2

      Good idea

    • @yenetalaramu
      @yenetalaramu 3 месяца назад +2

      అవును sir aa brother exactly నిజం

    • @Mahesh-k1i6w
      @Mahesh-k1i6w 2 месяца назад

      గోకులం స్కీం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మాణం పూర్తి అయ్యింది..
      నిధులు మంజూరు కాలేదు..
      6 సంవత్సరాలు అయింది.

    • @Mahesh-k1i6w
      @Mahesh-k1i6w 2 месяца назад +1

      😮 గతంలో ఆంధ్రప్రదేశ్ లో పూర్తి నిర్మాణం చేసిన వారికి గోకులం ద్వారా ఎంతమందికి లబ్ది పొందారు ..
      సువర్ణ అవకాశం కాదు..

    • @SrinivasuMosalapalli
      @SrinivasuMosalapalli 2 месяца назад

      S

  • @Bethesda9175
    @Bethesda9175 3 месяца назад +4

    2019 లో మినీ గోకులం కి 18000 కట్టి షెడ్ నిర్మిచాం, ఇంతవరకు బిల్ avaledu. దానిని గురించి కూడా అధికారులు దృష్టికి, నాయుకులు దృష్టికి తీసుకోని వెళ్ళండి. చాలా మంది కి మేలు జరుగుతుంది.

  • @basaveswararaoanagani6575
    @basaveswararaoanagani6575 3 месяца назад +1

    Thank you sir for usefull information.

  • @mastanayyakayakala5655
    @mastanayyakayakala5655 3 месяца назад +1

    Very very good information sar thanks

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 3 месяца назад

    Great decision sir MAA SAKTHI bless you sir agriculture is most tough profession sir seasom crop duration more rainfall sir crop protection purpose no Idea.. because sensitive crop lot of marketing specialities for seasom crop only sir non cholesterol oil 🛢️..iron strength..neem termeric powder seasom oil jaggery... health purpose strength purpose... greatly sir

  • @narreshreddy6929
    @narreshreddy6929 3 месяца назад +3

    2019 lo katinam sir maku inka bills raladu.... Alreadu dd amount Vetnary hospital submit chasunamu....

  • @chiru-modern_technology
    @chiru-modern_technology 26 дней назад +1

    Sir madi Telangana state ma Telangana state ku sambandi china subsidy lu unte videos chiyandi

  • @phoenixff25
    @phoenixff25 2 месяца назад +1

    Shayam cheydanlki helper

  • @charithasrifashions5903
    @charithasrifashions5903 7 дней назад

    Place enta undali sir, running centlu undali

  • @IndraYamali
    @IndraYamali 3 месяца назад +1

    Tq so much sir

  • @NaveenKannuri-w9f
    @NaveenKannuri-w9f 3 месяца назад

    Thanku సార్

  • @adinarayanakalisetti8128
    @adinarayanakalisetti8128 3 месяца назад +1

    Nice

  • @VenkataSubbaiahG-zs2tr
    @VenkataSubbaiahG-zs2tr 3 месяца назад +2

    Eanduku sir ivanni real ga peda raitulaku ivvaru . maximum political ga velle vaallaki istunnaru . normal person velite aa santakam ea santakam .antu eado okati chebutu valla chuttu tippi tippi venukaku pampistunnaru eanno chusam ea government vachhina peda raitulaku ea pathakalu andadam ledu ..

  • @naidu981
    @naidu981 3 месяца назад +1

    Sir 2019 లో మినిగోకులం అని ఇచ్చారు ఇంకా బిల్లులు అవలేదు. 18000 కట్టాము ఇంకా దానికి ఎటువంటి చర్యలు లేవు ఇప్పుడు మళ్ళీ ఇస్తామని అంటున్నారు. షెడ్ కి లక్ష కి పైగా ఖర్చు అయ్యింది

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  3 месяца назад +1

      మీ details ఇప్పుడు ఎంపిడిఓ ఆఫీసు లో వుంటాయి....పశు సంవార్డక శాఖ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయాయి

    • @SivaRagolu-gq1ht
      @SivaRagolu-gq1ht 2 месяца назад

      సార్ ప్రతి ఒక్కరికి మీ సలహా లతో ఎంతో ఉపయోగం ధన్యవాదములు ​@@DrMadinaVetPet

  • @lankaramarao4351
    @lankaramarao4351 3 месяца назад +1

    Sir మూడు రకాల షెడ్ల ప్లాన్స్ కావాలి సార్,

  • @Rocky.6846
    @Rocky.6846 3 месяца назад

    Veterrinary lo medicine kuda andhubatuloki camplet ga ravali

  • @vanukuribujji4124
    @vanukuribujji4124 3 месяца назад +2

    Hi sir TS vallaki e poltry dairy vallaki free currect pettukovataniki chesthunnaranta andi alaga A.P kuda ami ina avakasam vuntunda andi

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  3 месяца назад +1

      మనకి ఫ్రీ లేదు..కానీ డాక్టర్ certify చేస్తే catagory మార్చుతారు...తక్కువ బిల్ వస్తుంది

    • @vanukuribujji4124
      @vanukuribujji4124 3 месяца назад

      Tq sir

  • @tadikondasubramanyam8595
    @tadikondasubramanyam8595 Месяц назад +1

    What about payment details

  • @princessreshu5626
    @princessreshu5626 3 месяца назад +1

    2 cattle ki entha place vundali
    4 cattle ki entha place vundli
    6 ki antha place vundali

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  3 месяца назад

      కాసేపటిలో విడియో పెడతాను

  • @phoenixff25
    @phoenixff25 2 месяца назад

    Sthalam kavLi sir taruvata
    Helper kavalisir

  • @saikumaryadavattitudeking9742
    @saikumaryadavattitudeking9742 2 месяца назад +1

    Sir Telangana lo e sabsidy undha

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  2 месяца назад +1

      లేదు అనుకుంటా

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 3 месяца назад

    Xlentsar

  • @Ram_rohit
    @Ram_rohit Месяц назад +1

    Sir dd amount mundhe pay cheyala sir

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  Месяц назад

      అవసరం లేదు...ముందు applications ఇవ్వండి చాలు

  • @sukumartella2583
    @sukumartella2583 2 месяца назад +1

    6 పశువులు కంటే ఎక్కువ ఉంటే ఈ పథకం వర్తించదా సార్

  • @manikkambhampati6835
    @manikkambhampati6835 3 месяца назад

    Sir dhiniki sambandhinchi officeal website cheppandi

  • @gows7978
    @gows7978 2 месяца назад +1

    ఉపాధి హామీ పథకం కింద గొర్రెలకు షెడ్లు కావాలని అప్లై చేస్తాను అప్లికేషన్స్ చాలా వచ్చినాయి ఒక 30 అప్లికేషన్లు వచ్చినాయి అందరికీ ఇవ్వలేము కొన్ని మాత్రమే వచ్చినాయి మండలానికి ఒక 20 30 ఓట్లు వచ్చినాయి అని చెబుతున్నారు అది నిజమేనా లేదా అప్లై చేసిన వాళ్లకు అందరికీ వస్తాయా ప్లీజ్ సార్ దేనికి రిప్లై ఇవ్వండి

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  2 месяца назад +1

      Govt Norms ప్రకారం ముందుగా ఎస్సీ, ST, వికలాంగులు,విడోస్....ఇలా ఇస్తారు...

  • @perusiva456
    @perusiva456 3 месяца назад +1

    A H A ని అడిగేతే గిడిలెన్ రాలేదు అంటున్నారు

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  3 месяца назад +1

      నిన్ననే వచ్చాయి కదా...వారికి ఇంకా instructions ఇవ్వలేదు ఆనుకుంటా...

  • @Budda99999
    @Budda99999 3 месяца назад +1

    Sir ఈ షెడ్ లు పొలంకాడ నిర్మించు కోవచ్చ అలాగే భూమి 5 ఎకరాలకి మించి ఉండవచ్చా తెలియచేయ కలరు than you sir

  • @MohdZubair-qo8dh
    @MohdZubair-qo8dh 2 месяца назад +1

    Job Card undi sir
    Kani own land ledo
    Neno eligible ayyitana sir
    Please 🙏🙏🙏 reply sir

  • @NaveenKannuri-w9f
    @NaveenKannuri-w9f 3 месяца назад

    సార్
    ఎక్కడ అప్ల్య్ చెయ్యాలి

  • @orchusrikanth2558
    @orchusrikanth2558 3 месяца назад

    Process chepandi evarini meet avvali

  • @DCR2301
    @DCR2301 3 месяца назад +1

    Telangana State lo kuda unnadha Sir🎉🎉🎉

  • @rameshalimineti6715
    @rameshalimineti6715 3 месяца назад +1

    తెలంగాణ లో లేదా

  • @rajeshballikurava7408
    @rajeshballikurava7408 3 месяца назад +1

    Business strategy, think deeply

  • @korrapatiprasad9119
    @korrapatiprasad9119 3 месяца назад +1

    సర్ ఈ షెడ్ పొలంలో కట్టుకోవచ్చ

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  3 месяца назад +1

      కట్టుకోవచ్చు

  • @Super14071989
    @Super14071989 3 месяца назад

    Sheed ki isthe saripodhu kadha sir animals konataniki kuda money evali and government hospitals lo medicine available undatam ladhu unna kuda quality less medicine untunai evi anni set chayali

  • @Vamsi.single-forever
    @Vamsi.single-forever 3 месяца назад +1

    సర్ ఇ పథకం ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరిని ఆడగాలి కొంచెం చెప్పండి సర్, మాది కడపజిల్లా , సింహాద్రిపురం మండలం

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  3 месяца назад +3

      త్వరలోనే మా పశు సంవార్థక సిబ్బంది మీకు తెలియజేస్తారు..... మీరు అప్లికేషన్ fill chesi వారికి ఇవ్వాలి

    • @Vamsi.single-forever
      @Vamsi.single-forever 3 месяца назад

      @@DrMadinaVetPet దన్యవాదములు సర్

  • @ettaboinaharish1140
    @ettaboinaharish1140 3 месяца назад

    Telangana ku ledha

  • @PranthiyaFoods
    @PranthiyaFoods 3 месяца назад +1

    ఎవర్ని సంప్రదించాలి aply చేసుకోవడానికి

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  3 месяца назад

      రైతు సేవ కేంద్రాల్లో....AHA లను

    • @prabhakarreddyag19
      @prabhakarreddyag19 3 месяца назад

      Near govt veterinary Dr

  • @dairyfarminfotelugu
    @dairyfarminfotelugu 3 месяца назад +3

    Milk rate tagginchi kotha pathakaalu endhuku
    Inka rate tagginchadanikaa

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  3 месяца назад +3

      రైతు పాలకు రేట్ రాకపోతే ఏ పథకాలు అయినా waste... కానీ విషయం రైతు కు చేర్చేందుకే మనందరి కర్తవ్యం

    • @dairyfarminfotelugu
      @dairyfarminfotelugu 3 месяца назад +1

      @@DrMadinaVetPet sir melaanti vaallu milk rate endhuku taggistunnaru question cheste Govt ki reach ayitundhi
      Milk ki manchi rate iste paadi raithulaki elanti pathakaalu avasaram ledhu

  • @sukumartella2583
    @sukumartella2583 2 месяца назад +1

    10 పశువులు ఉన్నాయి,
    Sheds కొలతలు చెప్పండి సార్

  • @dilip8076
    @dilip8076 3 месяца назад +1

    maku job card ledu e padakam varthinchada sir nenu raythune

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  3 месяца назад +1

      Job card ki apply చేయ్యండి...it's a must

    • @SivaRagolu-gq1ht
      @SivaRagolu-gq1ht 2 месяца назад +1

      సార్ job card ఎలా ఎక్కడ aply చెయ్యాలి plz చెప్పండి

    • @DrMadinaVetPet
      @DrMadinaVetPet  2 месяца назад

      @SivaRagolu-gq1ht NREGS వాళ్ళు ఇస్తారు...మీ మండలం లో

    • @dilip8076
      @dilip8076 2 месяца назад

      @@DrMadinaVetPet apply chesa sir

  • @balogiramavathu.2340
    @balogiramavathu.2340 3 месяца назад +1

    PHONE NUMBER