నా చీరలు.. కారులు.. నగలకలెక్షన్❤️

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • ఈరోజు డిస్క్రిప్షన్ లో రాసేది ఏమీ లేదు, మీరే చూసి తెలుసుకోండి, మీకోసం ఈ వీడియో🚩

Комментарии • 587

  • @user-rg1ft9ss8m
    @user-rg1ft9ss8m 8 месяцев назад +298

    నేను ఎప్పుడూ మీకు కామెంట్ చేయకపోయినా మీరు నాకు ఆదర్శం మీరు చెప్పిన చాలా విషయాలు నేను నేర్చుకుని ఫాలో అవుతూ చాలా సంతోషంగా నలుగురికి ఆదర్శంగా ఉంటున్నాను. మీరు నాకన్నా చిన్నవాళ్ళు అయినా మీకు నా పాదాభివందనాలు...

    • @malathidevi4519
      @malathidevi4519 8 месяцев назад +19

      Same to you andi

    • @srideviladiesdesigners1642
      @srideviladiesdesigners1642 8 месяцев назад +7

      Ss

    • @chandramouly311
      @chandramouly311 8 месяцев назад +6

      అమ్మ నీ ఆదర్శాన్ని ఆత్మ సాక్షాత్కారం పొందిన అమ్మ మీకు పాదాభివందనాలు

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 8 месяцев назад +27

    ఇంత మంది ఆడవారు ధైర్యం గా సనాతన ధర్మం నిలబెట్టడం కోసం పాటు పడుతున్నారు, 👍 మరింతమంది ముందుకు రావాలి 🤗

  • @sowjanyachaudam9828
    @sowjanyachaudam9828 8 месяцев назад +26

    సత్యభామ గారు మీరు ఎంతో ధైర్యవంతులు ఇలా చిన్న వాటికి కంగారు పడకండి లోకంలో ఇది నీ బాధ మీ కళ్ళలో కనిపిస్తుంది 100 మందిని మార్చగలిగే శక్తి ఉంది మీ వాగ్ధాటికి ధైర్యమే అందరికీ ధైర్యాన్నిస్తుంది ధర్మమే అందర్నీ కాపాడుతుంది

  • @haindavopakhyanam
    @haindavopakhyanam 8 месяцев назад +69

    ఇంతటి వైరాగ్య భావంతో ఉన్న ఇలాంటి Videos చేస్తున్నారంటే మీకూ, మీ భక్తికి నమస్కారం అక్కా..
    మీ లాంటి వారు నాకు, నాలాంటి వారికి ఆదర్శం కావాలి అని కోరుతున్నాను

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 8 месяцев назад +95

    సత్యబామగారు. మంచి ప్రయాతనానికి మీవెంట ఆ శ్రీహరి వెంటయుంటారు.జై శ్రీమన్నారాయణ🙏🙏🙏

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 8 месяцев назад +91

    మీ పాస్టరమ్మ వీడియో నూటికి నూరు శాతం కరెక్ట్...ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు...ఆ వీడియో ఎంతోమందిలో పరివర్తన తీసుకొస్తునే ఉంటుంది....👍💪👍.

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 8 месяцев назад +56

    అమ్మ మీరు బాధపడవద్దు మనం నడుస్తూ ఉంటే ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి . అవి మనం పట్టించుకోకూడదు మీ వల్ల ఈ సనాతన ధర్మం గురించి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటున్నాము. ఉదయాన్నే మీరు ఏ వీడియో పెట్టరా అని ముందు లేవంగానే సెల్లు ఓపెన్ చేస్తాము. ఈవేళ ఈరోజు ఈ వీడియో చూడగానే అయ్యో అని అనిపించింది. మీరు బాధపడ వద్దమ్మా.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 8 месяцев назад +39

    కారు ఈ రోజు ల్లో అందరూ కొనేస్తున్నారు...మీలాంటి యువత హిందూ సమాజానికి చేస్తున్న సేవ అమూల్యమైనది...మీ వీడియోలు చూసిన తర్వాత నేను చాలా విషయాలు తెలుసుకున్నాను...ధన్యవాదాలమ్మా

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 8 месяцев назад +3

      మీ ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది కదా...🤔

  • @vanikonijeti895
    @vanikonijeti895 8 месяцев назад +88

    అమ్మ మీరు ఎప్పుడు భగవత్గీత వివరిస్తారా అని ఎదురు చూస్తునాను ఓం నమో నారాయణణాయ 👌🙏🙏🙏🙏🙏

  • @srilathatalks689
    @srilathatalks689 8 месяцев назад +63

    మీకు కృతజ్ఞతతాభివందనాలు సత్య భామ గారూ 🙏🙏🙏💐
    భక్తి పట్ల...పూజల పట్ల.. భగవంతుని పై నాకున్న దృష్టి ..దృక్పథం.. పూర్తిగా మారిపోయింది అండి.
    ఒక మంచి అవగాహన కలిగించారు.మీ లాంటి వాళ్ళు అందరూ కృష్ణ పరమాత్మ దయ వల్ల కలకాలం సంతోషం గా..సుఖం గా వుండాలి అండి.😊

  • @ravindrababu7114
    @ravindrababu7114 8 месяцев назад +19

    అమ్మా ఇంకా ఈ రోజుల్లో madi కట్టుకుని పూజలు చేస్తున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లీ 😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మన సమాజం మీలాంటి వాళ్ళనీ చూసి చాలా నేర్చుకోవాలి🙏🙏🙏

  • @p.ramalakshmi3608
    @p.ramalakshmi3608 8 месяцев назад +28

    సత్యభామ గారు కృష్ణ పరమాత్మకే తప్పలేదు ధర్మం వైపు ఉన్న వారికి సాయం చేసే వాళ్ళు తక్కువ విమర్శలు చేసే వాళ్లు ఎక్కువ విమర్శలకు భయపడేది కాదు సత్య కృష్ణుడు నీ వెంట ఎప్పుడూ ఉన్నాడు❤❤❤🙏💐💐🙏🙏

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 8 месяцев назад +16

    సోదరి మీ మాటల్లో స్వచ్ఛత మీ కళ్ళల్లో నిజాయితీ ప్రస్ఫూటంగా కనిపిస్తుంది 🌹ఈ వీడియో తో మా మనసులలో తార స్థాయికి చేరిపోయారు.... మిమ్మల్ని ఒక్కసారి కళ్లారా చూడాలని ఉంది.... ప్రేమతో మీ sodari❤️❤️❤️

  • @mouniaishu8018
    @mouniaishu8018 8 месяцев назад +9

    చెల్లి మీరు చాలా సంప్రదాయం గా ఉంటారు మిమల్ని. చాలా ఆదర్శం గా తీసుకోవాలి
    విమర్శించారు మీ అడుగుడలని చూసి ఓర్వలేక ఏడుస్తున్నారు మీరు పట్టించుకోవద్దు మీకు అంత మంచే జరుగుతుంది

  • @bhanurekha7844
    @bhanurekha7844 8 месяцев назад +24

    15:20 దగ్గర మీరు చెప్పింది చాలా బాగుంది. అమ్మ మాట చానెల్,mom nd me talks చానెల్ వీళ్లు RUclips తో డబ్బులు రాగానే చీరలు shopping లు ఇవే vedios. పిచ్చి లాగే..ఎంతో చిరాకు అనిపించి చూడటం మానేశా.గొర్రెలు మామూలే అమ్మా అబ్బా దిబ్బ అంటూ,shop open కి వెళ్ళి చీరలు ,డబ్బులు తెచ్చుకోవడం ,నమ్మిన గొర్రెల ని బలి చేయడం 😢

    • @padmacorner9744
      @padmacorner9744 8 месяцев назад +9

      Rojukoka new saree kattukuni door daggara nilabadi aa saree gurinchi.. Aame vade products (promote) gurinchi oka 20 min cheppi appudu video loki velli aame dinacharya chupistaru.. Andulo aame intiki vache govulaki migilipoyina chapathis.. Migili poyina rice.. Evarayina saare panchi pedite avi em chesukovalo telika teraga aavulaki pettesi go seva laga cheptu untaru.. Manam prelshakulla vintu untamu.. Abbo amma needi entha manchi manasamma antu...

    • @Geethaa12
      @Geethaa12 8 месяцев назад +3

      👏👌👍😀😃😃

    • @bhanurekha7844
      @bhanurekha7844 8 месяцев назад +3

      @@padmacorner9744 ఒక్క ఉపయోగపడే మాట ఉండదు. అస్తమానం shopping, makeup,ఆడపడుచులు అంటూ vedios చేయడం,పోనీ అలా సంపాదించి సేవా కార్యక్రమాలు చేస్తారా అంటే అదీ లేదు. Mrng కెమెరా పట్టుకుని ఇంటి చుట్టూ 2m,తరువాత పూజ 2m,ఆవులు 2m breakfast 5m, రోడ్డు ఎక్కి 5m అయిపోయింది. గొర్రెలు అమ్మా,బొమ్మ అంటూ లైక్ లు, comments. సత్య భామ గారి vedios అస్సలు ముందు గొర్రెల కి చూపించాలి.

    • @Geethaa12
      @Geethaa12 8 месяцев назад +3

      ​@@bhanurekha7844👏👏👏👍👍👌👌

    • @padmacorner9744
      @padmacorner9744 8 месяцев назад +1

      ​@@bhanurekha7844అయ్యో..మీరు భలేవారే..సమాజ సేవ ఎందుకు చేయట్లేదండి..ఇంట్లో మిగిలిపోయిన పళ్ళు ఉంటే ఎవరికయినా ఇచ్చేటప్పుడు జూమ్ చేసి వీడియో తీసి మరీ అప్లోడ్ చేస్తారు..ఎవరికైనా ఒక పది రూపాయలు ఇస్తే చేతిలో పెడుతూ వీడియో..మళ్ళీ ఏమైనా అనుకుంటారని..ఇలా వీడియో తీయడం వలన అందరికి దానం చేయాలనే ఆలోచన వస్తుందట.. అందుకే వీడియో తీస్తారంట..😂ఈమధ్య ఒక ఛానెల్ ఇంటర్వ్యూ లో ఆమె గురించి వచ్చిన నెగటివ్ మైండ్ సెట్ అందరికి తెలిసిపోయింది అర్థం అయ్యి ఇప్పుడు టోన్ మార్చారు..

  • @pillalatha2469
    @pillalatha2469 8 месяцев назад +4

    అమ్మ, మీరు ఎలా పూజ చేయవచ్చో సింపులుగా చక్కగా చెప్పుతున్నారు,ఆడంబరంకాదు అతి ప్రేమతో భగవంతు మనసావాచా తలచుకుంటు,తోటి మనషులకు సహాయం చేయమని చెప్పుతున్నారు అందరికి చాలా తెలికగా అయ్యె విధానం చెప్పుతున్నారు హిందువులని మతం మారకుండా ఉంచడం కోసం మీలాంటివాళ్ళు ఉండాలమ్మా
    గోవింద గోవింద గోవిందా

  • @shanvi5581
    @shanvi5581 8 месяцев назад +43

    ఇవన్నీ చూసాక మీ మీద గౌరవం ఇంకా పెరిగింది భామ garu🙏🙏అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అనే సామెత నిజం చేశారు 🤗🤗

    • @durgadevi2669
      @durgadevi2669 8 месяцев назад +2

      Aunadi ma mamaya garu esametagurinchi ekkuvaga cheppevaru

  • @kasivinodkumar3019
    @kasivinodkumar3019 8 месяцев назад +13

    మీరు మాకు దేవుడిచ్చిన అక్క మీరు చెప్పే ప్రతీ ఒక్క మాట మాకు మా మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. 🙏 చాలా సంతోషం అక్క

  • @padmacorner9744
    @padmacorner9744 8 месяцев назад +19

    అందరికి విన్నపం..మనం ఎవరికయినా సహాయం చేయాలనుకుంటే కేవలం మన పర్స్ లో డబ్బులు ఇచ్చో..లేక మన దగ్గర ఉన్న బియ్యం, పప్పులు దానం చేస్తేనే దానం కాదు..ఇలాంటి ఛానల్ ని సపోర్ట్ చేసి likes కొడితే మరి కొంతమంది కి రికామెండ్ చేయబడుతుంది..అప్పుడు వ్యూస్ పెరిగితే డబ్బులు వస్తాయి..ఆ డబ్బులు సత్యభామ గారు సమాజ సేవకే వినియోగిస్తారు కాబట్టి మనం కూడా సమాజ సేవ చేసినట్టే

    • @Geethaa12
      @Geethaa12 8 месяцев назад +1

      👏👏👏👏👏👏👏👍

  • @user-pq1hd3ys6b
    @user-pq1hd3ys6b 8 месяцев назад +10

    అమ్మ,మీరు కాలి సమయంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం జన్మదినం ఎలా జరుపుకోవాలి అని వీడియో చేయండి.

  • @padmajarani72
    @padmajarani72 8 месяцев назад +41

    🕉నమో భగవతే వాసుదేవాయ నమః💐🙏
    శుభోదయం అమ్మ సత్య బామగారు💐👌👍
    నా చిన్నప్పటి సామెత అన్నీ ఉన్న ఆకు అణిగి
    మణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి
    పడుతుందని మీరు నూటికి నూరు శాతం
    కరెక్ట్ సత్య బామగారు గారు💐👍

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 8 месяцев назад +37

    మీరు చెప్పిన తర్వాతే ప్రతిరోజు భగవద్గీత చదువుకుంటూ ఉన్నాము

  • @deekshithkoustub
    @deekshithkoustub 8 месяцев назад +6

    ఆవంది సత్యభామ గారు మీరు మాట్లాడుతుంటే మా తోబుట్టువు మాట్లాడినట్లు ఉంది అండి,,మీరు చాలా చక్కగా వివరిస్తారు

  • @girijapappu5727
    @girijapappu5727 8 месяцев назад +23

    తల్లి ఆ రోజు మీ వీడియో విన్నాను కానీ చూడలేదు. మీరు చెప్పిన విషయం హృదయానికి హత్తుకునేలా వుంటుంది.

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 8 месяцев назад +11

    ❤ అమ్మ మీ వీడియోలు చూసినప్పటినుండి నాలో చాలా మార్పు వచ్చింది అమ్మ జైశ్రీరామ్ 🏹ఇంకో విషయం అమ్మ చాలామంది అమ్మవారి పేరు చెప్పి మూగజీవాలను బలి ఇస్తారు! మా ఇళ్లలో కూడా అలా చేస్తారు నాకు చాలా బాధగా ఉంటుంది నేను చాలాసార్లు వ్యతిరేకించాను దానివల్ల చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది,! దాని మీద ఒక వీడియో చేయండి అమ్మ❤🙏

  • @radhapachigolla7731
    @radhapachigolla7731 8 месяцев назад +3

    మీ వీడియో లు చూసి చాలా మంది వారహి అమ్మవారి విగ్రహాలు తీసేసారు ఇంట్లో చాలా చక్కగా వివరించారు అమ్మ 🙏🙏

  • @LakshmiVenkat-dv8fd
    @LakshmiVenkat-dv8fd 8 месяцев назад +13

    భామగారు. నిన్న వాగింది పెద్దాపురం ముంజకాయ, అది పతివ్రతల లిస్ట్ లోకి రాదు, అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎలా అర్ధం చేసుకోగలుగుతారు, చెప్పండి, మీరు పట్టించుకోకండి మేము ఉన్నాం కదా వాయించడానికి 🙏

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 8 месяцев назад +4

    మంచి పని చేస్తువుంటే కుక్కలు మరుగుతాయి మారు పాటించు కొ వదు మీరు చాలా మంచి విషయలు చెప్పు ఉండడి మీరు మీలా ఉండడి ఆ కృష్ణ పర దమ ఉన్నాడు. ఇంకానా స్వామి గొంవిందు ఉన్నాడు.❤❤❤

  • @radhapachigolla7731
    @radhapachigolla7731 8 месяцев назад +2

    నేను మీ వీడియో లు చూస్తాను కానీ నేను ఎప్పుడు కామెంట్ చేయను కానీ ఇప్పుడు చేసేను అమ్మ చాలా బాగా చెప్పేరు అమ్మ 🙏🙏

  • @sahanaavavatu
    @sahanaavavatu 8 месяцев назад +3

    ఆ sharon వీడియోలో మిమ్మల్ని చూస్తే చాలా భాధ కలిగింది.. కానీ మీరు ఆలా చేయడం వాళ్ళ మన సంస్కృతికి దేశానికి జరుగుతున్నా నష్టం కళ్ళకు కట్టినట్లు కనిపించింది.

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 8 месяцев назад +9

    Shubhodhyam thalli 🙏🙏🙏 amma miru vallaku cheppanavasaram ledhu miru chala chakkaga mee vunnadhi vunnattu chepthunnaru. ❤❤

  • @parupudisuryaramasubrahman1342
    @parupudisuryaramasubrahman1342 8 месяцев назад +4

    చాలా నిర్భయంగా, సూటిగా చెప్పావు తల్లీ 🙏🙏🙏

  • @janakikandula286
    @janakikandula286 8 месяцев назад +6

    అమ్మ మీకు ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటుంది,,,,.ఎవరో ఏదో అన్నారని బాధ పడాల్సిన అవసరం లేదు, మొరిగే కుక్క లు మొరుగుతూ ఉంటాయి.వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 8 месяцев назад +2

      Amma manavulu chesina tappulalku kukkalato polchakudadhu kukalu chala viswasamga vuntayi anduchetha vati viluva vatiki vuntayi. Ra thalli avidaku manasakhi vunte thanalo maaruu tappakunda vasthadi tappuga chepte mannichandi

  • @Meena55708
    @Meena55708 8 месяцев назад +1

    మీ వీడియోస్ చూసి నేను అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడక సాగిస్తున్న అక్క🙏🙏 జై శ్రీ కృష్ణ

  • @srihrudhya4225
    @srihrudhya4225 8 месяцев назад +7

    Amma meeru cheppabatte, mee meedha gouravam thoti aa shivaalayaaniki 10,000,donation ichamu,iskan lo goseva,hujurnagar,lo vunde burugugadda ane voorilo kudaa goseva chesthunnaamu ❤🎉🎉❤bless you sathyabhama, meeru ilane chedupi yuddam prakatinchi mee perunu nilabettukondi,krishnarpanam.

  • @bramarajayanna8158
    @bramarajayanna8158 8 месяцев назад +2

    Chaala Baga chepparu talli Mee lanti biddanu kanna Mee parents ku mimmalni choosukoni murusipotunna Bharathamaathaku Naa padabhivandanamulu

  • @chapra2646
    @chapra2646 8 месяцев назад +1

    💐🙏 మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు అందరిలో ఎంతో మార్పు వచ్చింది 💐🙏

  • @ushabalayagnavavajhala2487
    @ushabalayagnavavajhala2487 8 месяцев назад +5

    I really appreciate you sister.naa శక్తిలో నేను కూడా హిందూ ధర్మం ప్రచారం కోసం సేవ చేస్తాను.

  • @shyambhaskark3111
    @shyambhaskark3111 Месяц назад +2

    Really very motivational sister will work for our Sanathana Dharamam ❤❤
    Jai Bharat
    Jai Hind

  • @suryakumari8424
    @suryakumari8424 8 месяцев назад +1

    అమ్మా మీలాంటివాళ్ళు ఒకరిగా వచ్చి
    లక్షల కోట్ల మంది వచ్చి మాలాంటి
    మానవ మాత్రుల కి మంచి భక్తి మాటలు చెప్పి మాలో మార్పు తీసుకువ స్తున్నారు మీరు ఎవరి
    మాటలు పట్టించుకాకుండా మీరు
    ముందుకి వెళ్ళాలి మీ వెనకాల మేము నిలబడటం మా వంతు మేము ఎ ఎల్లప్పుడూ మీ వెంటే వుంటాము జై భారత్ మాతా కీ జై శ్రీ రామ్

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 8 месяцев назад +7

    Excellent thalli...well done...Jai shree ram..Jai shree krishna..om namo bhagavathe vasudevaya namah 🙏🙏🙏🙏🙏

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 8 месяцев назад +5

    Chalaabhadhakaram thalli miru ela chupinchadam avaro edo annarani miru em lekkacheyyavadhu manam chese dhananni kudichetho chese danam yedama cheyyiki luda teliyakudadhata thalli manamento manaku teliste chalu bhagavth geetha chadivina vinna varu avaru kuda avarini aagowrara paravharu thalli

  • @prasaddasarp114
    @prasaddasarp114 8 месяцев назад +32

    January 1st New year celebrations ని బహిష్కరించండి.
    దానితో మనకు సంబంధం లేదు. అది పూర్తిగా విదేశీ సంస్కృతి.
    మన తెలుగువారికి ఉగాది నూతన సంవత్సరం.
    కాబట్టి తెలుగువారందరూ ఉగాది రోజున సంప్రదాయ బద్ధంగా, సంతోషంగా స్నేహితులు, బంధువులతో కలిసి ఉగాది వేడుకలు జరుపుకోండి 🙏
    మనదేశంలో ప్రతి భాషకు ఒక భాషా ప్రాతిపదికన ఒక రాష్ట్రం ఉంటుంది.
    ఆ భాషా ప్రాతిపదికన వారికి కూడా ఒక్కోరోజు నూతన సంవత్సరం ఉంటుంది.
    కాబట్టి అందరూ ఆ రోజుల్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోండి 🙏
    మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడండి 🙏🙏

    • @srivani8946
      @srivani8946 8 месяцев назад +1

      అవునండి 👏👏👏👌🏽👌🏽👌🏽

    • @Nalinisuresh423
      @Nalinisuresh423 8 месяцев назад

      Akka you carry on All The Best❤

    • @jvanuradha6198
      @jvanuradha6198 8 месяцев назад +6

      Nenu Amma mata channel vallu Christmas 🎄 tree petti vedio chesinanduku nenu meeru Christiansa alage vallu mana Puja chestunnara ani comment pedithe January first kuda chesukontamu occasion spoil cheyyakandi pillallo visham nimpakudadu ani Christian samskruthi ni samarthistu pettaru veellu mana hinduvulu Ela undabatte chala Mandi matham maruthunnaru andaru okkate Anni mathalu okkate ani matladevallu dongalu Andi

    • @srilakshmi24843
      @srilakshmi24843 8 месяцев назад

      Amma maata channel antha daabusari , promotions

    • @padmacorner9744
      @padmacorner9744 8 месяцев назад +1

      ​@@jvanuradha6198aa channel kadandi chusi inspire avvalsindi.. Ee satyabhama gari videos chuste evariki matham marali anipinchadu.. Jayamma gari matalakem le.. Anni mathala vallu aamenu follow avvalani edo thapatrayam avidaki.. Satyabhama gari alankarana lo kani.. Mata theeru lo kani aame cheppinde chestaru.. Kani jayamma garu prathi video content kosame.. Anthenduku okasari aame husband ki accident ayite hospital lo unnappudu video teesi aayanaku taggipoyina taruvata video release chesi naku badha pade vishayalu share cheya buddhi kadu ani cheppi hospital video motham oka vlog chesaru.. Deenni batti konchem logic ga aalochiste em ardam avutundi janalu pichollu kakapote.. Bhartha ki accident ayina ventane video teesi upload cheste bharta ni pattinchukokunda videos enti antarani. Aayanaku taggipoyaka upload chesaru.. Malli badha pade vishayalu cheppa buddhi kadu anta. Cheppa buddhi kakapote video enduku teesinattu.. Enduku upload chesinattu.. Eppudo appudu content ki paniki ravali every video.. Aame kuthuru kuda anthe.. Okasari valla babu ki debba tagilite video teestu k9orchundi.. Aa debba oka roju content ayindi.. Chi.. Jayamma gari ni video lu chusi inspire ayyedi em ledu.. Velaku velu nasi rakam cheeralu.. Nasi rakam nagalu.. House motham pichi saman tho nimpestu.. Nimpestu.. Rojukoka shop promotions chestu aa cream rasukondi.. Ee nagalu konandi.. Shareware veyandi.. Bra lu ilantivi vadandi.. Ive.. Satyabhama gari video lu share cheyandi.. Samajam bagu padutundi

  • @annapurnaalle5102
    @annapurnaalle5102 8 месяцев назад +3

    Bangaru talli evaro edo buddi leni valla matalaku meeru bada padavaddu talli mee manchi manasuki namaskaramulu talli

  • @suryajyothi5357
    @suryajyothi5357 8 месяцев назад +1

    Miru chala Baga videos chestynnaru,nenu daily chustanu,miru cheppinavi Anni paatistunnanu,gowseva ki pooja room lo hundi pettukunnanu,tq satyabhama garu😊

  • @sureshbabuanne
    @sureshbabuanne 8 месяцев назад +1

    మా సత్య భామ హిందువుల నిరాడంబరమైన జీవన శైలికి ప్రతీక. వేద ప్రామాణికమైన ధార్మికతకు నిదర్శనము.దేశ వ్యాప్త హిందూ బంధువులంతా అర్థం చేసుకొని మద్దతిచ్చి సహకరించాలి.జై శ్రీమన్నారాయణ.జై హింద్.

  • @karunakumarpalaparthi4979
    @karunakumarpalaparthi4979 8 месяцев назад +2

    మీరు ఎవరి కామెంట్స్ గురించి care చేయాల్సిన అవసరం లేదు. వీరు చేసే వీడియో వల్ల సమాజానికి మేలు కలుగుతుంది . అది ముఖ్యం. మాకు కిరణ్ గారి వీడియోస్ చాలా estam.

  • @renukakancharla2570
    @renukakancharla2570 8 месяцев назад +2

    Meeru goppavaaru akkayya gaaru. Chaala vishayaalalo meeru naaku aadharsham.. neti sthrilu kondharaina meela aalochisthey chala samasyalu undavu ee bhoomi paina ... Sri raamudu ee kaliyugam lo putti unte rallicchi kotte mentality tho brathukunnaaru mana janalu.. what ever it is you are very inspirational women to more of the ladies....

  • @pamidiramya4782
    @pamidiramya4782 8 месяцев назад +2

    Nuvvu chinna danivi ayyina neeku telisina darmam maaku evvariki teliyadu sister nuvvu chesina videos valla maaku chala kanuvippu kaliginde talli evvaru em anukunna nee videos apaku talli nee venta meemu jai sree ram❤❤

  • @srj_royal
    @srj_royal 8 месяцев назад +2

    Me videos vala nenu chala vishayallu thellusukunam andi....thanks chapina takuve.....daily Ela videos pettandi sister.....

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 8 месяцев назад +7

    అమ్మ🙏కొంతమంది పనికిమాలిన వారి మాటలు పట్టిచుకోకండి

  • @rajkumarperuka999
    @rajkumarperuka999 8 месяцев назад

    అమ్మ మీరు చెప్పిన వల్ల అందరి చానల్స్ నేను ఎప్పటి నుంచీఒ ఫాలో అవుతున్న ఆమ్మ🙌 హరే కృష్ణా రాధే రాధే 🙌

  • @mythilirapuru
    @mythilirapuru 8 месяцев назад

    Mee life Mee istam satyabhama garu
    You tube lo manchi vishayalu cheppina sare meeku istamina life jeevinchavachu
    You tube lo sampadinchina tappe ledu
    Mee talent ki paramatma ichina goppa avakasam
    God's gift
    Mee videos manaku chala nachutai satyabhama garu
    Meeru evvariki explanation ivva valasina avasaram ledu

  • @mallishwarip3391
    @mallishwarip3391 8 месяцев назад +1

    మీ వీడియోలు అంటే చాలా ఇష్టం మీ సంకల్పం చాలా బాగుంది

  • @GuruGuraiah-lj7po
    @GuruGuraiah-lj7po 8 месяцев назад +6

    Kukkalu moruguthutaye pattinchu kovaddu thalli .arunachala siva🙏🙏🙏

  • @mahalakshmiatmakuri4213
    @mahalakshmiatmakuri4213 8 месяцев назад +2

    చాలా చాలా బాగా వివరిస్తున్నారు మీకు ధన్యవాదములు

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 2 месяца назад

    కేకో కేక తల్లిమంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మచి కలర్ఫుల్ ఫ్రూట్స్ జ్యూస్ mikuvavaramma సాటి అన్నిటిలో మీరు చాలా మేటి మిమ్మల్ని వర్ణించడ మతో కాదురా భేటీ (పాప) ❤❤ నికు ఎవరు రారు రా సాటి. ఇది ఏ రా నేటి నా అభిప్రాయం ❤❤❤❤

  • @ksbaparna
    @ksbaparna 8 месяцев назад +2

    Amma mamu me videos follow avuthunamu maaku chala useful amma me videos

  • @umakarri5109
    @umakarri5109 8 месяцев назад +1

    Super mam, good reply to the people who are showing the sarees, jewelry and home tours. No use of their channels. But still people are wasting time by watching those videos.

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari 7 месяцев назад +1

    Thank you dear సత్యభామ!! నాకు ఒక మంచి పని చేయాలి అనే ఐడియా వచ్చింది మీ మాటలు విన్నాక.
    I will do it from this Saturday ❤

  • @srimahi643
    @srimahi643 2 месяца назад

    sister Mee prathi videos.frist nundi..చూస్తున్న ప్రతి వీడియో .బాగుంటాయి..theliynivanni ధైర్యంగా..చెపుతారు...నేను కూడా ఒక దిక్కులేని.అమ్మాయిని..భగవంతుడే.ఉన్నాడని..నమ్మి బతుకుతున్న.life lo ఎప్పుడైనా..ఒకసారి.. మీతో మనస్ పూర్తి గా మాట్లాడని. ఉంది..ssiste గారు..

  • @user-su1is1gj9v
    @user-su1is1gj9v 8 месяцев назад +10

    శుభోదయం సోదరి
    🌾🌾🌾🌾🌾

  • @sri-118
    @sri-118 8 месяцев назад

    4 months nudi me channel follow havutunamu chala vishayalu thaylisekunamu manasuki chala releaf esthunayi me videos Tq sister 🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 8 месяцев назад +11

    "బృందా...సత్య" కు శుభోదయం 🌹🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 8 месяцев назад +2

      @@srilakshmi7121
      చెల్లెమ్మకు శుభోదయం 🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 8 месяцев назад +2

      ​@@prasaddasarp114
      మీకు శుభోదయం

    • @prasaddasarp114
      @prasaddasarp114 8 месяцев назад +2

      @@prabhakarsastrysastry1445
      పెద్దలు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభోదయం 💐🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 8 месяцев назад +2

      @@tanajihere706
      కృతజ్ఞతలు అండీ 🌹🌹🙏

  • @k2gd7
    @k2gd7 8 месяцев назад

    This is Kavitha,Chala baga kanipincharu chira lo, lakshmi devi la🙏🙏🙏Ramudu ni elappudu support chestunnanduku danyavadalu🙏🙏🙏

  • @adiyogi1197
    @adiyogi1197 8 месяцев назад +13

    Akka I watch ur videos regularly . I feel so happy and pleasant when I follow ur suggestions . Don’t bother about negative comments . When Lord Sri Krishna is showing u a path just follow it . 😊
    USA .

  • @venkattnl1916
    @venkattnl1916 8 месяцев назад +2

    Nice video N AWARNES speech. Jai HIND జై భారత్.

  • @subramanyeswarichanti6483
    @subramanyeswarichanti6483 8 месяцев назад

    Satyabhama gaaru meeru chinnavaarina chala munchi messeges chepthunnaru society ki meeru enthagaano vupayogam paduthunnaru chala simple gaa vunnaru meeru messegespetti maaku theliyani enno munchi maatalu chepthunnaru nenu chala vishayalu mimmulni chusi nerchukunnanu mee family ni govindhudu challagaa chudaali Satya gaaru

  • @peddirenuka5546
    @peddirenuka5546 8 месяцев назад +2

    Sathya ammaku shubodayam amma meeru super 🙏🙏🙏👍

  • @user-sn4xg6yf5s
    @user-sn4xg6yf5s 8 месяцев назад +1

    Godadevi.talli.laga.maku.andariki.margadarsakaluga.vunnaru.jai.srikrishna

  • @rukminidevi2530
    @rukminidevi2530 8 месяцев назад +4

    Mee privacy kaapaadukondi.. don't respond to trolls.. meeru చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ, మార్గదర్శి గా ఉన్నారు. Don't bother about చెత్త trolls

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 8 месяцев назад

    Mee ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ సఫలం అవుతుంది.ఆ దేవదేవుని దయవల్ల.

  • @patlollashirisha415
    @patlollashirisha415 8 месяцев назад +1

    Super mam every day nenu me videos chusthanu jai sri krishna

  • @sravanthirao4263
    @sravanthirao4263 8 месяцев назад +1

    Lokulu kakulu akka,alla Ane vallani theesi pakkaki padedhamu.u great akka.

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 8 месяцев назад +3

    అమ్మగారికీ జైశ్రీరామారక్షా 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @paddu5648
    @paddu5648 8 месяцев назад

    Akka
    Chala baga chepparu
    Pichi matalu matlade variki
    Chemadebba ee video
    Jai sri Ram
    Om Namah shivaya

  • @ramyasathishgoud5089
    @ramyasathishgoud5089 8 месяцев назад

    Miru cheppindhi aksharala nijam mi dwara maku theliyani ennenno vishayalanu thelusukuntunnamu
    Dhanyavadhamulu andi

  • @santhoshsanto612
    @santhoshsanto612 8 месяцев назад +1

    Jai Gurudeva Datta
    Meeru chestunna paniki chala santhosanga undi kani shiva kesavula yekatvam gurinchi vivarinchandi adi andariki manchini andistindi

  • @swathiravikanth8069
    @swathiravikanth8069 8 месяцев назад +11

    Such a super video mam, thank you for your support for all the hindu samaj❤❤

  • @kotapadma3189
    @kotapadma3189 8 месяцев назад

    అమ్మా శుభోదయం మీరు అంటే నాకు చాలా ఇష్టం అభిమానం అండి మీరు చెప్పింది అక్షరాలా నిజం నేను ఆచరిస్తాను ❤❤❤❤🎉🎉🎉🎉

  • @gamingwithcommando5576
    @gamingwithcommando5576 8 месяцев назад +4

    Video chusi like cheyyandi ,chusi vellipovadam kadhu please ❤inka chala mandhiki reach avvali e channel ❤

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 8 месяцев назад

    Meeru chala niradambaramga untaru nenu me laga untanu me matalu maku adarham andi🙏🏻🙏🏻

  • @meekadhalasamputi8510
    @meekadhalasamputi8510 8 месяцев назад +1

    🙏🏻 namastey andi Satya bhama gaaru simple gaa okka maata cheptha andi ur great and hat's off to u 👍😊👌

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 8 месяцев назад +19

    గోవిందాయనమః🙏

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 8 месяцев назад

    🙏🌹❤️ మీరు మాకు ఒక నిది లాంటి వారు మాపూర్వజన్మ పుణ్యమా నిదొరికారు భ గవస్వరూపులు ధన్యవాదాలు చెల్లి ❤❤❤❤❤❤❤❤❤❤

  • @sureshkandukuri8829
    @sureshkandukuri8829 8 месяцев назад

    Namaskaram Amma chala chakkaga chepparu mi matalu vitu vunte Naa manasuki hayiga vundi prasanthamga vuntundi Naa badanu maripisthundi miru bagundali

  • @rupavanigarikipaati3030
    @rupavanigarikipaati3030 8 месяцев назад

    Amma ,mimmalni abhinandhinchadaaniki nenu sariponemo....meeru bhagavadswarupulu..manchi maatalu cheputunte vinaleka kontha mandi manushulu edo oka maata ani trupthi pondutunnaru ....meeru manchi ni telipi cheppi maaku, vaatini vimarsinche pani kalpinchi atu vanti vaarini trupthi parustunnaru....sata koti namaskaaramulu thalli.🙏

  • @sreenidhikitchenvlogs
    @sreenidhikitchenvlogs 8 месяцев назад +2

    Andariki anni cheppalsina avasaram ledu sathya garu.jai sreeram🙏🙏🙏

  • @chinmayi_chinni123
    @chinmayi_chinni123 8 месяцев назад +3

    Pichi comments pette vallandariki Ila prove cheskuntu pothe Ela Andi meremiti Ani Mee matallone clear ga telusthundi meru matalu chepevaru kadhu acharinchevaru kuda Ani.. battalatho Saha teesi chupisthe na badha ga undi Andi idi me personal merenaduku cheppali vallaki melo meru metho meru chala samthrupthiga jeevisthunaru me dairyaniki me voice nen me videos chusthu untanu Andi 🙏.. sharadaram

  • @harshithabingiharshitha843
    @harshithabingiharshitha843 8 месяцев назад +1

    Talli Nadi oka vinnapam meku cheppeti vallam kadhu manchi daggara chedu untadi adi edhi talli🙏🙏

  • @geethareddy9770
    @geethareddy9770 8 месяцев назад +1

    Meru antha feel avaadandii meru manchii varu adii bhagavnthudiki thelusu meru challga untaru ♥️🙏

  • @vaniswamy8951
    @vaniswamy8951 8 месяцев назад +1

    Suprabhatam Satyabhama garu. Keep up the good work madam. May Lord Vishnu bless you with full successes for this fight people against Hindus. Very proud of you madam

  • @karteekchandana4112
    @karteekchandana4112 8 месяцев назад +1

    Amma meeku namaskaram 🙏🙏
    Meeku memu eappudu support chestam meeru marenni manchi manchi videos chestarani korukuntunnam...maadvara meeru pedavalaku..devalayalaku...eee rakamgaa help chesinatlu avutundi...

  • @jyothirepuri87
    @jyothirepuri87 8 месяцев назад

    Satya bhama garu nijamga atu potundo e lokam anukune na lanti variki me vedios chusaka a bhagavantudu adoka rupamlo kapadadaniki vastadu antaru adi mummatiki nijam.god selected u. Chala santhosham. Pooja antene bayapadela chese kontha mandi poojalaku me matalu kasta ina ardam kavalani korukuntunna.tq

  • @ramyagoutham419
    @ramyagoutham419 7 месяцев назад

    Madam meru cheppina enno samacharalani nenu roju vintu vatine patistunnanu,nenu na alavatlanu chala marchukunnanu madam nenu mi videos daily chustanu meru cheppina pooja vidanala valana chala prasantanga undi miku chala dhanyavadalu madam meela evaru cheppaledu

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 8 месяцев назад +7

    జై శ్రీ కృష్ణ 🙏

  • @bhargavimekala1459
    @bhargavimekala1459 8 месяцев назад +2

    Chala baga chepparandi

  • @pasupuletisukanya699
    @pasupuletisukanya699 8 месяцев назад

    Chala chakkaga cheparu amma... Meru elanti vedio inka chyala.. memmu chala nerchukovali 🙏🙏🙏 thank u

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 8 месяцев назад +1

    నమో భగవతే వాసుదేవాయ లోక సమస్త సుఖినోభవంతు🎉🎉🎉🎉

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 8 месяцев назад +1

    జై హింద్ జై శ్రీ రామ్ 🚩💯🙏🙏🚩💯🙏🙏🚩💯