నీగురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు తెలుసా? వాక్యం ఏం చెబుతుంది? SVPR Inspirational Msg

Поделиться
HTML-код
  • Опубликовано: 25 май 2020
  • PLEASE SUBSCRIBE OUR TWO OFFICIAL CHANNELS
    I FOR GOD MINISTRIES 👇👇
    / @vijayprasadreddyiforgod
    I FOR GOD LIVE 👇👇
    / @iforgodvijayprasadreddy
    Follow us on Facebook://:..
    / i-for-god-ministries-1...
    Whats app group: (for join click this link ) chat.whatsapp.com/CltvHfpvJak...
    Playlist: • EZEKIEL GRANDHA VIVARANA
    Sunday worship: • SUNDAY CHURCH WORSHIP ...
    Promos: • VIJAY PRASAD REDDY ALL...
    Juke box: • ¶¶ Sarvaloka Nyayadhip...
    Debate:
    1. • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. • ORIGINAL SIN | DEBATE ...
    3. • ORIGINAL SIN | DEBATE ...
    WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 206

  • @giripydimalla2645
    @giripydimalla2645 3 года назад +1

    Prise the lord amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @sarojinisaro5576
    @sarojinisaro5576 4 года назад +2

    Einta.manchi.bodakunni.maku.eichinaduku.devuniki.vandanalu.please.pray.for.sunits.anita

  • @SweetySathvik
    @SweetySathvik 4 года назад +16

    చాలా ముఖ్యమైన మాటలు అందించారు అన్నయ్య .చాలా ధైర్యాన్ని నింపారు ధన్యవాదాలు అన్నయ్య👏👏👏🙏🙏.

  • @user-gz7xf4fc4r
    @user-gz7xf4fc4r 4 года назад +17

    క్రీస్తు ప్రభువు నామమున వందనాలు అన్నయ్య 🙏🙏 మా జీవితాన్ని కి కావలసిన విలువైన మాటలు వినిపించారు.... మనుష్యులను గుర్చీ వాస్తవం చెప్పారు అన్నయ్య మీ ఆత్మీయ సహోదరులు సహోదరీ లకు ఇలానే ముందోస్తూ జాగ్రత్తలు మరిన్ని చెప్పగలరు అన్నయ్య క్రీస్తు ప్రభువు నామమున కృతజ్ఞతలు అన్నయ్య 🙏🙏

  • @addankivinnu8891
    @addankivinnu8891 4 года назад +14

    అన్నయ ఇలా చేలామందికి చెప్పాను కానీ నన్ను తప్పు పట్టారు ఇప్పుడు ఈ వీడియో షేర్ చేశాను ఇప్పుడైనా నన్ను అర్ధం చేసుకుంటారని ఆ ప్రభువును ప్రార్థిస్తూ

  • @ramakrishnaduddu107
    @ramakrishnaduddu107 4 года назад +4

    యేసు క్రీస్తు నమంలో వందనాలు అన్నయ్య

  • @susmithachristy2201
    @susmithachristy2201 4 года назад +4

    Wonderful message Anna glory to God Amen

  • @nandininandu4166
    @nandininandu4166 4 года назад +4

    praise the Lord annayya
    super super message annayya
    thank you so much annayya wonderful ga chaparu.

  • @kumarip.2930
    @kumarip.2930 4 года назад +5

    ప్రభువు నందు ప్రత్యేకమైన ధన్యవాదాలు తమ్ముడు గారికీ అక్క గాడ్ బ్లెస్స్ యూ అ

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 года назад +7

    క్రీ స్తుపేరట శుభ వందనాలు ,VPR అన్నయ్య చక్కని సంగతులు చెప్పారు దేవుడు మిమ్ములను దివించును గాక CHRIST CHURCH KONARK ODISHA

  • @jessiejohnforjesuschrist9458
    @jessiejohnforjesuschrist9458 4 года назад +2

    అన్న వందనాలు.......really ఈరోజు నేను చాలా దుఃఖపడ్డాను..... baga ఏడ్చుకున్న..... bcoz..... పైకి praise the lord అని నాకు చెప్పి....వెనకాల తిట్టే వారి మాటలు తెలిసి..... నిజంగా నా కన్నీళ్లు చూసినా యేసయ్య mi mesg వీడియో వైపు నన్ను నడిపించి..... మీ వాక్యము ద్వారా నన్ను చాలా ధైర్య పరిచారు..... now i am happy anna..... thank u anna.... and mainly thanks to our jesus.... praise GOD......

  • @anjaneluyarra4681
    @anjaneluyarra4681 4 года назад +3

    Vandanalu.brothar mammunu balaparustunnanduku

  • @kiranragula9502
    @kiranragula9502 Год назад +1

    నేటి సమాజంలో జరుగున్నది 100% ఇదే అన్నయ్య 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌 👌 మీ ద్వారా అనేకుల కళ్లు తెరిపించాలని నా ప్రార్ధన 🙏🙏🙏🙏💐👌💞💞

  • @PraveenKumar-ty5zh
    @PraveenKumar-ty5zh 4 года назад +2

    మీ మాటలు ఆత్మీయంగా ను. అలాగే లోకంలో ఎలా ఉండాలో కూడా నేర్పుతున్నాయి. Thanks Anna.,,🙏🙏

  • @mastafama6932
    @mastafama6932 4 года назад +2

    ఈ విషయం పై మీకు చాలా ఇంట్రస్ట్ అందుకే అందర్నీ కెలుకుతారు
    టైటిల్ చాలాబాగుంది .బ్యూటీ ట్రిక్స్ లాగా

  • @ranibandi6771
    @ranibandi6771 4 года назад +2

    Vandanalu annaya

  • @madhupriyatutorial460
    @madhupriyatutorial460 4 года назад +1

    Amen

  • @AAAJOY122
    @AAAJOY122 4 года назад +3

    🙏 వందనాలు అన్నయ్య
    చాలా బాగా వివరించారు అన్న
    అందరికీ ఏం. కావాలి దాని గురించి మంచిగా వివరించి చెప్పారు అన్నయ్య
    దేవుని కృప నీకు తోడైయుండును గాక ఆమెన్...

  • @giddesahitya3119
    @giddesahitya3119 4 года назад +8

    వందనాలు అన్నయ్య గారు మంచి మెసేజ్ చెప్పారు థాంక్యూ అన్నయ్య గారు

  • @anandj7639
    @anandj7639 4 года назад +7

    విలువైన సందేశం ఇచ్చారు సార్!వందనములు🙏🙏

  • @aileensantos3695
    @aileensantos3695 4 года назад +2

    Na life ki correct ayyina answer chepparu Anna really thanq Annayya

  • @bapukotari6480
    @bapukotari6480 4 года назад +14

    Praise The Lord, మానసికధైర్యాన్నిచ్చే మాటలు చెప్పారు, Thank you sir.

  • @srsreddy7155
    @srsreddy7155 4 года назад +1

    WOW! Good message. GLORY TO GOD.

  • @sivasiri5985
    @sivasiri5985 4 года назад +1

    Vadhanamullu annaya 🙏🙏

  • @Nishanth77760
    @Nishanth77760 4 года назад +1

    Valuable msg for inferiority complex people 🙏🙏

  • @keerthim5736
    @keerthim5736 4 года назад +2

    Praise the lord annayya 🙏🏻🙏🏻🙏🏻💖Hrudayani balapariche matalu chepparu annayya 2💖💖

  • @ismartvenky3692
    @ismartvenky3692 4 года назад +3

    Annaya naaku kunchum jnanam kavali personal profisinal life lo mukkusutiga matladite andaru duram ga vuntunarentanaya apudu elavundali Mari parents frds evaruki bisket matalante istam nenu elaga nenu nenula brathakali devudu chepinattu

  • @Kristina_Mighty
    @Kristina_Mighty 4 года назад +2

    🙏🙏🙏🙏🙏

  • @a.g.channela.g.channel4418
    @a.g.channela.g.channel4418 4 года назад +2

    Praise the lord Annaya
    Good Message Annaya
    Thanks Annaya

  • @Ravikiran0412
    @Ravikiran0412 4 года назад +1

    Vandnalu Annaya wanderfull 🙏🙏🙏🙏✝️📖🛐🛐🛐🛐

  • @ramadevirudraraju1663
    @ramadevirudraraju1663 4 года назад +1

    అన్నయ్యా!ఈ మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. ఎవ్వరు నన్ను పొగిడినా నాకు ఇదంతా అబద్దం అని తెలుస్తుంది. కాని మల్లి ఆ మాయలో పడిపోతున్నాను.దేవుడు లో ఉన్న వాళ్లు కూడా ఇలా రెండు రకాల మనస్సులు కలిగి ఉంటున్నారు.మారు మనస్సు పొంది రక్షణ తీసుకుని ఇలా ప్రవర్తించడం తప్పు కదా!అన్నయ్య మీతో మాట్లాడి నాకు ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు పొందాలని ఆ తర్వాత రక్షణ తీసుకోవాలని ఉంది. అన్నయ్యా!నేను ఏదో టైం పాస్ కోసం ఈ కామెంట్ పెట్టడం లేదు. విరిగి నలిగిన హృదయం తో చనిపోవాలని కోరికతో మారు మనస్సు పొందకుండా చనిపోతే నిత్యపాపాగ్ని లో పడిపోతాను.నేను నమ్మిన నా దేవుడి నామానికి చెడు పేరు కలుగుతుందని ఆలోచిస్తున్నాను.

  • @pellilakshmanrao4830
    @pellilakshmanrao4830 2 года назад +1

    అన్న వందనాలు మీరు చెప్పిన మాటలు అన్ని వాస్తవాలు అన్న 💯 కరెక్ట్ 🙏🙏🙏

  • @brovijay509
    @brovijay509 4 года назад +2

    👏👏👏👏👏

  • @roja8671
    @roja8671 4 года назад +4

    Valuable psychology class along with scriptures... very useful,Thanks a lot Bro.

  • @Ramesh-kq7ox
    @Ramesh-kq7ox 3 года назад +1

    మానసిక ధైర్యాన్న ఇచ్చి మాటలు చెప్పారు thank you అన్నయ్య

  • @VijayaLakshmi-ge2qh
    @VijayaLakshmi-ge2qh 4 года назад +2

    Praise lord meru 100 percent correct. facts chepparu.

  • @gangqganga759
    @gangqganga759 4 года назад +2

    Good thanks God bless you bro

  • @dharanimaheshuni605
    @dharanimaheshuni605 4 года назад +3

    Praise to lord

  • @thaggedhel3827
    @thaggedhel3827 4 года назад +4

    Thank you Annayya
    Video chala helpful ga undhi
    Glory to God Amen.

  • @rajanirajani2482
    @rajanirajani2482 4 года назад +3

    Really correct 👍👏👏👏
    Chalaa machi maatalu vivarimcharu tq brother 🙏🙏🙏
    God bless you 🙏

  • @chuttugullavaraprasad7481
    @chuttugullavaraprasad7481 4 года назад +2

    Vandhanalu anna 🙏

  • @katamarayuduvarahaalababu
    @katamarayuduvarahaalababu 3 года назад +1

    Amen 🙏

  • @shalomshalom1429
    @shalomshalom1429 Год назад +1

    Praise God

  • @karthiknunestephenpaul9727
    @karthiknunestephenpaul9727 4 года назад +8

    Thanks anna..Ilanti vishyalu andaru cheparu but ilanti videos msgs chala mandiki avasaram...
    Thanks a lot

  • @arunakranthi5179
    @arunakranthi5179 Год назад +1

    Praise the Lord brother good evening🙏🙏🙏🙏🙏

  • @ramanjiyoung914
    @ramanjiyoung914 4 года назад +3

    👌🤝Praise the lord bro

  • @kaurunagarajuraju8108
    @kaurunagarajuraju8108 4 года назад +1

    Vandanalu Annya 🙏🙏🙏 Kuwait

  • @mailapallivijaya5840
    @mailapallivijaya5840 2 года назад +1

    Praise the lord Annaya Manchi maatalu chepparu

  • @premajoshuvareddy7176
    @premajoshuvareddy7176 Год назад +1

    Praose the Lord brother Valuable and precious message

  • @ashokmamatha1432
    @ashokmamatha1432 4 года назад +2

    Vandanalu annaya good message

  • @kalyan7597
    @kalyan7597 4 года назад +3

    Bless u

  • @anisettyhema
    @anisettyhema 4 года назад +1

    Wonderful👏👏👏👏👏.....🤝🤝🤝🤝🤝 బ్రదర్

  • @devikintada3122
    @devikintada3122 4 года назад +1

    Super msg brother

  • @polasabhuvanasri7874
    @polasabhuvanasri7874 4 года назад +2

    Entha amulyamina message cheparu Annaya.. Vandanalu.. Annaya

  • @graceneelimapatteti5435
    @graceneelimapatteti5435 4 года назад +2

    Praise the lord brother.your words leads to move in spiritual way thank you brother

  • @brotherk.stafen583
    @brotherk.stafen583 4 года назад

    Amen..

  • @krupamotha7437
    @krupamotha7437 2 года назад +1

    Vandanalu annayya 🙏🏿🙏🏿🙏🏿

  • @srikanthns166
    @srikanthns166 4 года назад +2

    Super anna nenu kuda elane think chesanu epatinundi ala undanu anna.good message anna thanks

  • @rajendergadipe7820
    @rajendergadipe7820 Год назад +1

    Manchi Mataluchepparu Annayya Vandanalu Annayya,,

  • @prasadsariyapalli944
    @prasadsariyapalli944 4 года назад +1

    Vandhanalu annayya good message god bless you

  • @prasannarochana682
    @prasannarochana682 4 года назад +2

    Praise the Lord Annaya you're telling truth

  • @estheraruna8197
    @estheraruna8197 4 года назад +2

    Good message
    praise the lord amma

  • @mnarender777
    @mnarender777 4 года назад +2

    Tnx brother good information

  • @rajsekhar1079
    @rajsekhar1079 4 года назад +3

    వలపనులుజరిగీ o చు కోవడానికి ఎo త ఐ న పొగుడుతా డు పని పూర్తేయినతరువాత ఇ పుడు నసేవకులు వసరణీకీవాడుకోనీ నాడీ రోడ్డు మేడవదిలేస్తరు boui వ మాటలున మీ మోసపోయాను వందనాలున్నాయ

  • @chinnagampala6510
    @chinnagampala6510 4 года назад +2

    Praise The lord brother 🙏
    Very truthful msg tnq brother
    Devuniki sthothram 🛐
    It's true 🗣️💯✔️👍👌🙋
    Hallelujah tnq lord Amen 🙌

  • @karanamaravind7525
    @karanamaravind7525 4 года назад

    బ్లాక్ మెయిల్‌ చేశే ఫ్రెండ్స్ కి మీ సందేశం పెద్ద చెంప పెట్టు మీ సందేశం విన్నాక నా స్నేహితులకి సూటిగా చెప్పాను thank you sir

  • @ramakrishna-hg1lj
    @ramakrishna-hg1lj 4 года назад +4

    Vakyam chela goppadhi annaya manalni manaku mirror la chupisthadhi..... wndrful words annayaa chela chakkaga vivarincharu
    Tnqqq annayaaa elantu msgs echi mammalni marintha balamga thayaruchesthunandhuku
    God bless u annayaa

  • @kalyankaleb1123
    @kalyankaleb1123 4 года назад +1

    చాలా కరెక్ట్ గా చెప్పావ్ అన్న
    Glory to God by your message brother

  • @merammaesther8237
    @merammaesther8237 4 года назад +3

    Praise the lord ,..🙏Ayyagaru wonderful message ...🙏

  • @anjaneyuluyerra4865
    @anjaneyuluyerra4865 2 года назад +1

    వందనాలు సార్

  • @pranuthiprasannamathi4543
    @pranuthiprasannamathi4543 4 года назад +2

    Praise the Lord brother.Thank you for good messege.

  • @emmadianil6126
    @emmadianil6126 4 года назад +2

    Praise the lord Anna 🙏🙏

  • @srsreddy7155
    @srsreddy7155 4 года назад +1

    May God bless you.🙏🙏🙏

  • @ramanaengk9201
    @ramanaengk9201 4 года назад +1

    థాంక్యూ యూ అన్న మంచీ వాఖ్యము

  • @sardhapuramrajkumari9403
    @sardhapuramrajkumari9403 4 года назад +1

    Praise the Lord annayya, chala manchi ga cheparu annayya msg, chala thanks annayya, a devuni ke mahima vandanalu kalugunugaka amen amen amen,

  • @Lurdhu77
    @Lurdhu77 4 года назад +3

    Praise the Lord Annaya wonderful message thank you 🙏🙌❣️

  • @aileensantos3695
    @aileensantos3695 4 года назад +1

    Really thanks Chala thanks brother

  • @premabhirama7020
    @premabhirama7020 4 года назад +2

    Praise the lord annayya thanks for the information

  • @VenkataRamana-uw3sm
    @VenkataRamana-uw3sm 4 года назад +1

    Vandhanalu brother

  • @drmerypravallika9670
    @drmerypravallika9670 4 года назад +2

    Vandanalu sir..marvelous msg..hope this one change the thought process of everyone especially those who lost their own ability and self confidence..and God bless you with countless spirit and knowledge..

  • @Hoshal.
    @Hoshal. 4 года назад

    Thanks to our lord

  • @davidrohith8948
    @davidrohith8948 4 года назад +2

    Chala thanks Annayya

  • @jessiejohnforjesuschrist9458
    @jessiejohnforjesuschrist9458 4 года назад +1

    Praise the lord... anna

  • @hhtfj7481
    @hhtfj7481 4 года назад

    చాలా విలువైన మాటలు anaya praisd tha lord anaya🙏🙏🙏🙏

  • @saralaravisarala4967
    @saralaravisarala4967 4 года назад +1

    Thanks annayya.devudu ma kosam ni dyara ee matalanu chepinchadu anipisthudhi.

  • @premabhirama7020
    @premabhirama7020 4 года назад +2

    Nice information annayya

  • @jarapalaanjinayak380
    @jarapalaanjinayak380 4 года назад +1

    Thanks Anna

  • @shanthirepalli.8783
    @shanthirepalli.8783 4 года назад

    wonderful msg bro

  • @sridevichilakapati8024
    @sridevichilakapati8024 3 года назад

    Praise the lord ayyagaru

  • @vijyabujji357
    @vijyabujji357 4 года назад +1

    Vandhanalu Annayya. Good message Annayya...

  • @davidpathani
    @davidpathani 4 года назад

    Wonderful brother

  • @anjimiriyala43
    @anjimiriyala43 Год назад

    దేవునికి స్తోత్రం

  • @msmahesh218
    @msmahesh218 4 года назад +1

    వందనాలు అన్నయ🙏 చాలా మంచి మాటలు చేపేవు అన్న 🙏🙏

  • @vickyraj-po2qe
    @vickyraj-po2qe 4 года назад

    Thanks Anna good message.praise God 🙏

  • @jorjesruthi4108
    @jorjesruthi4108 4 года назад +1

    Anna God bless you. Chettanu kaduguthunnavu nijaanni sutiga chebuthunnavu thank you anna.

  • @sureshkolakaluri6274
    @sureshkolakaluri6274 4 года назад

    Prise the lord

  • @balakrishna2091
    @balakrishna2091 4 года назад +1

    గుడ్ మెసేజ్ గాడ్ బ్లెస్స్ య

  • @nagisettisrinu7611
    @nagisettisrinu7611 Год назад

    Price The lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 brother

  • @GovindaKadraka-yy4rt
    @GovindaKadraka-yy4rt 11 месяцев назад

    ବହୁତ ଭଲ ବାକ୍ଯ
    Thank you

  • @krupamotha7437
    @krupamotha7437 2 года назад

    Vandanalu annayya 🙏🙏🙏🙏