అబూజ్ మడ్ లో డ్రోన్ ల ద్వారా ఫైరింగ్ జరిగిందా..? | Analyst V Prakash about Abujhmad Issue | iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • అబూజ్ మడ్ లో డ్రోన్ ల ద్వారా ఫైరింగ్ జరిగిందా..? | Analyst V Prakash about Abujhmad Issue | iDream News
    #vprakash #idreamnews #viralnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

Комментарии • 34

  • @Karlmarx-s3v
    @Karlmarx-s3v 2 дня назад +8

    Wonderful analysis Prakash Sir..
    చరిత్ర మిమ్మల్ని మరవదు ఓ చరిత్రకారుడ ప్రకాశుడ ✊🏿
    సామాజిక అసమానతల,నిరుద్యోగిత, దోపిడీ, 5%వ్యక్తుల వద్ద 60%సంపద,పేదలకు అందని విద్య వైద్యం అన్ని కార్పోరేట్ స్కూల్స్ యూనివర్సిటీలు, పట్టణాల్లో సొంత ఇల్లు లేనివాళ్ళు 80% కానీ భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ ...ఈ సంపద ఎవరి జేబుల్లోకి వెళ్తున్నది?
    పెట్టుబడిదారులే రాజకీయ నాయకులుగా మారుతున్నారు
    ఇవన్నీ రూపుమాపనంత వరకు ఇది ఆగదు.
    ప్రభుత్వాలు వీటిపైన ధ్యాస పెట్టాలి

  • @ThirupathiLunavath-t9u
    @ThirupathiLunavath-t9u 2 дня назад +7

    సర్ మీరూ చూడండి....సమాజం. మరాలి సర్ అoటే. అన్నలు అక్కలు... వుండాలి... అన్నల.. సoకీయ... పెరగాలి ఇప్పుడు సర్..... జై లాల్ సలాం

  • @AadamprabhuAadam
    @AadamprabhuAadam 2 дня назад +3

    చాలా వివరంగా చెప్పారు సార్

  • @rajaiahbandi6726
    @rajaiahbandi6726 2 дня назад +3

    Prakash sir supper ga chepparu🙏

  • @codeWithMeEasy
    @codeWithMeEasy День назад

    Great analysis prakash garu

  • @MohdBasheer-z3u
    @MohdBasheer-z3u 2 дня назад +1

    100 percent sir meru cheppedhi

  • @ShakarAl-w3w
    @ShakarAl-w3w 2 дня назад

    ప్రకాష్ సార్ చాలా చక్కగా వివరించారు.మీకు ధన్యవాదములు

  • @MohdBasheer-z3u
    @MohdBasheer-z3u 2 дня назад +1

    Real sir meru cheppedhi

  • @RajagiriJagannath
    @RajagiriJagannath 2 дня назад +1

    Prakash sir explain great sir

  • @arajashekarraja727
    @arajashekarraja727 2 дня назад +1

    lot o knowldge

  • @BhanuLakshminarayana
    @BhanuLakshminarayana 2 дня назад +3

    మురళి గారు దేశంలో ప్రపంచీకరణ తర్వాత తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా అభివృద్ధి అనే పాలసీని ,ప్రభుత్వం పాలకులు మౌలిక సమస్యల పరిష్కారం దిశగా అభివృద్ధి నమూనాతో నక్సలైట్లను అణిచివేయడం దిశగా, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు రవాణా గృహ వసతి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ దిశగా అడుగులు వేస్తూ... విప్లవ పార్టీల అవసరాన్ని ప్రజలు కొలిపోయే దిశగా అభివృద్ధి పేరుతో రావడం ప్రధాన కారణం .. ఇక్కడ ప్రభుత్వం సక్సెస్ అయింది అని చెప్పవచ్చు .
    అప్పటికి ప్రజలకు దీర్ఘకాలిక సమస్యలు భూమి భుక్తి విముక్తి తోపాటు సామాజిక సాంఘిక రాజకీయ ఆర్థిక దోపిడి ఉన్నంతకాలం.. పోరాటాలు అనేక రూపాలలో రూపాంతరము చెందుతాయి.. ప్రకాష్ గారు మాట్లాడిన మాటలు వాస్తవం ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు దీర్ఘకాలిక సమస్యలు గా, మారడానికి ఆరోజు నేపథ్యంగా భావించవచ్చు.. ప్రకాష్ గారు విశ్లేషణ కు సెల్యూట్

  • @BCSPRASAD
    @BCSPRASAD 2 дня назад +4

    ప్రజాస్వామ్య వాదుల తరఫున మీరు చేసే ఇంటర్వ్యూలు అబుజ్మడ్ కృతఙ్ఞతలు

  • @KaveriArjun
    @KaveriArjun 2 дня назад +4

    ఇప్లావం ఎప్పడికి ఉంటూనే ఉంటుంది విప్లవం వర్ధిల్లాలి

  • @LaxmipathiKoyyada
    @LaxmipathiKoyyada 2 дня назад +3

    ప్రకాష్ గారు మంచి విశ్లేషకులు ✊✊

  • @vardelliravindar6802
    @vardelliravindar6802 2 дня назад

    nice sir prakash sin good talkinig

  • @vardelliravindar6802
    @vardelliravindar6802 2 дня назад

    kulavarga poratalu nice

  • @NGRavi-h1p
    @NGRavi-h1p 2 дня назад

    ఇంత మంచిగా వివరించిన ప్రకాష్ గారు అడవిలోకి వెళ్లి నాయకత్వం వహించొచ్చు గా

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 2 дня назад

    ఆదివాసుల జీవితాలు ఇంకా 41 ఏళ్లు ఇంకా వెనక్కి ఉన్నారు

  • @deepak3304
    @deepak3304 2 дня назад

    2035 వరకల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాబోతుంది సంపాదించి ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ పదేళ్ళలో వీలైనంతగా ఆర్థిక, ఆస్తి కోరికలు తీర్చుకోండి.

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 2 дня назад

    దేర్ ఇస్ నో సొల్యూషన్

  • @essar348
    @essar348 2 дня назад

    Ye viplavam parishkaram kadu. Viplavam is grabbing the opportunity

  • @sandeepreddy5802
    @sandeepreddy5802 2 дня назад

    Kcr start chesindu 10000 voteku huzarabad elections dani gurunchi matladu medavi. Ne lanti bajana chese valltho kcrki nastam jargindi.

  • @yadavakrishna8928
    @yadavakrishna8928 2 дня назад

    Murali garu while using your words about military be cautious. Don't use words against army just like that.

  • @yadavakrishna8928
    @yadavakrishna8928 2 дня назад

    Mr.Praksh doesn't talk rubbish. You are first enemy of Telngana.