Banana Mulcher నడుపుతున్నాను | రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • అరటి తోటలు పంట కాలం పూర్తయిన తర్వాత వాటిని భూమిలోనే కలియ దున్నే మల్చర్ నడుపుతున్న రైతు మల్లిఖార్జున్ రావు గారి అనుభవం ఈ వీడియోలోతెసుసుకోవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : Banana Mulcher Tractor Rythubadi
    #RythuBadi #రైతుబడి #bananamulcher

Комментарии • 38

  • @hydmaama2370
    @hydmaama2370 8 месяцев назад +10

    మెషినరీ వాడితే ఖర్చు తగ్గాలి కానీ .... ఖర్చు పెరిగింది ,
    ఖర్మ ఏంటంటే ఏ పద్దతి వచినా రైతు కు ఆర్ధిక లాభం రానివ్వరు , కూలి వాళ్ళో , ట్రాక్టర్ వాళ్ళో ఆర్ధిక లాభం పొందటమే .
    ఇది మన దేశ రైతు ఖర్మ 🤐

  • @brlreddy9473
    @brlreddy9473 8 месяцев назад +7

    మల్చర్ పనితీరును కూడా చూపించి ఉంటే బావుండేది రాజేంద్రగారూ
    ❤❤❤❤❤

  • @sandeepsunny2926
    @sandeepsunny2926 8 месяцев назад +4

    BIG FAN OF U
    ANNA

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 8 месяцев назад +3

    Excellent information sir ❤

  • @VishnuLakku
    @VishnuLakku 8 месяцев назад +16

    Niku evaru istharu anna information ikkada e new equipment vadthunaru ani

    • @velagavenkataramana6663
      @velagavenkataramana6663 8 месяцев назад +14

      అవి వాడుతూ వనిచేసేవాళ్ళే సంప్రదిస్తారు ప్రచారంకోసం అందరికీ తెలిసేందుకు. పరికరాల ఈత్పత్తదారులు కూడా సంప్రదిస్తారు వీడియో చేయమని. మంచి విషయం ఉన్నవాటి గురించి వివరంగా చక్కగా వీడియో చేయటం వీరి ప్రత్యేకత.

  • @GopiTalari
    @GopiTalari 8 месяцев назад +3

    I eagerly anticipate every new video of yours, sir.😍

  • @vishwanathgowda112
    @vishwanathgowda112 8 месяцев назад +1

    Hai sir very use full information

  • @bharathyadav605
    @bharathyadav605 8 месяцев назад

    Rajendar reddy garu meru chesedi chala manchi pani

  • @bairi2547
    @bairi2547 8 месяцев назад +1

    Explanation super Andi

  • @ramdannysriram2117
    @ramdannysriram2117 8 месяцев назад +2

    Sai anna ❤ fan's love from potti

  • @cheerfulun
    @cheerfulun 8 месяцев назад +2

    Good information sir 😊🎉

  • @varuntej3013
    @varuntej3013 8 месяцев назад +2

    Nice video bro

  • @haribabukondragunta6304
    @haribabukondragunta6304 8 месяцев назад +1

    Very good information 🎉

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 8 месяцев назад +2

    ధన్యవాదాలు అన్నగారు😊😊😊

  • @tejpranavi667
    @tejpranavi667 8 месяцев назад +1

    Super 👌👌👍👍

  • @prabhakarreddy5587
    @prabhakarreddy5587 8 месяцев назад +1

    🎉🎉🎉

  • @Hxrtyunc
    @Hxrtyunc 8 месяцев назад +1

    Banana plant nunchi degradable sanitary pads and napkins tayari cheyacchu.

  • @user-xq3xf5ks1w
    @user-xq3xf5ks1w 8 месяцев назад

    Spr busaram kuda perugunu

  • @sivanagireddyarikatla7450
    @sivanagireddyarikatla7450 8 месяцев назад +1

    Please show mulcher movement also 🙏

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 8 месяцев назад

    Jai sriram

  • @kranthireddy3392
    @kranthireddy3392 21 час назад +1

    ఈ పద్ధతి కేవలం మూడో పంటకే వర్తిస్తుందా లేకుంటే మొదటి మరియు రెండో పంటకి కూడా వర్తిస్తుందా?

  • @prasadsvl
    @prasadsvl 8 месяцев назад

    We should use Biomass wisely.
    Banana Farm Gives Maximum Biomass.
    Best to improve Mother Earth.
    I would recommend that, we should just chop & plant New Crop.
    Save Time, Money and efforts.
    We should conserve Biomass.
    When we grow new Orchards or crops the shade of The crops would make Biomass to mulch naturally.

  • @1234venkatt
    @1234venkatt 8 месяцев назад

    Future agriculture work out with mechanisation only else this sector suffers lots ,govt should planning for future needs

  • @VijayVijay-fg7ul
    @VijayVijay-fg7ul 7 месяцев назад +1

    70000thowjend ,banana 🍌 cutting mission,naaku undu, sutat nundi techanu

  • @user-su4ks3eb4v
    @user-su4ks3eb4v 8 месяцев назад +1

    Anna .. hi ..when your are coming to Kadapa district

  • @user-ef6mv8yx3s
    @user-ef6mv8yx3s 8 месяцев назад

    Anna menumu gurinchi kuda cheppu Anna

  • @kshivakumar6492
    @kshivakumar6492 8 месяцев назад

    Hi Anna
    Shiva

  • @user-iv1ns4dw3x
    @user-iv1ns4dw3x 8 месяцев назад

    నా దగ్గర ఈ మిషన్ ఉన్నది

    • @PRASADREDDY-88
      @PRASADREDDY-88 Месяц назад

      గంటకి ఎంత ఏరియా ఎక్కడ

  • @Garamgaramavlogs
    @Garamgaramavlogs 8 месяцев назад

    Hi anna madi nalgonda local maa agricultural land 2 ecrs vundi okka sari mimmalni kavali personal ela pettali

  • @MedikondaNavaneetha-tt7sg
    @MedikondaNavaneetha-tt7sg 8 месяцев назад

    E vidio arati raithu ki compalsary use avuthadi anna

  • @raithuviru
    @raithuviru 7 месяцев назад

    ఆంధ్రప్రదేశ్లో ట్రాక్టర్ టాప్స్ అలాంటివి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి జాన్ డియర్ కి ఉంది కదా అలాంటివి టాప్స్

  • @rajeevgandhi5452
    @rajeevgandhi5452 8 месяцев назад

    Anna vedio mathram bagundhi
    Ee mishan ekkada badigi ki dhorukuthundhi adhi cheppandi rythulua ku upayogam

  • @MrVenky64
    @MrVenky64 8 месяцев назад

    ఆఖరిగా దున్నిన తరువాత Waste Decomposer వాడితే అరటి పంట అవశేషాలు తక్కువ సమయంలో చక్కటి ఎరువుగా మారుతాయి.
    Waste Decomposer వాడండి పంటల, పశువుల వ్యర్ధాలను ఎరువుగా మార్చుకోండి. పంట వ్యర్ధాలను తగలపెట్టి వాతావరణాన్ని కాలుష్యం చేయవద్దు.

  • @prasadsvl
    @prasadsvl 8 месяцев назад

    When we mulch in this Manner existing Nitrogen source & Carbon source gets exposed to Atmosphere and escapes.
    Looks wise one feel we are conserving.
    Actually we are wasting. Would be loosing
    Soil Moisture also.
    Shared to make us aware &: understand the reality.
    We think it's easy.
    Actually wasteful activity.

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 8 месяцев назад

    Thanks sir this is unnecessary and costly .if you clean a row and leaving next row it will be good. This unnecessary expenditure.