Kalyan gaaru chala Baga chepparu ikkada revanth gaaru em thappuledu alage allu arju okkadide thappu kaadu team mottham involve ai unnaru kabatti evaro okaru ventane velli vaarini kalisi odarchi undali..memu meeku unnamu ane bharosa ichhi undalsidi ...alage TG CM revanth gaaru vallaku Anni permissions ichharu(benifit show , ticket hike) but after that incident law and order will take care of everything.......
అంటే ఆయన పరామర్శించి వుంటే కేసు పెట్టక పోయేవారా అలా అయితే అది ఇంకా పెద్ద తప్పు అండి బాధ్యతగా పోలీసులు and ప్రభుత్వం కేసు పెట్టారు కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలి కదా అలా కాకుండా కొన్ని సంఘటనలు జరిగాయి అందుకే కదా issue అయ్యింది
pawan kalyan gari family kuda film industory lo undhi kada??? thapadu istam lekuna ala analsi vastadi.. vasudevudu kuda time bagalenapudu gadida kalu pattukunaru ani pedhalu cheputhuntaru???
డిప్యూటి సీఎం గారు,,, మేమందరం తెలుగువాళ్ళం దయచేసి చక్కటి తెలుగు మాట్లాడండి,,, అర్జున్ బెనిఫిట్ షోకి రావడం తప్పు, కారు టాప్ నుండి అందరికీ నమస్కారాలు,,, చేతులు ఊపడం,,, అవసరంలేదు,,, ఇంట్లో థియేటర్లో ఫ్యామిలీతో చూస్తే సరిపోయేది,, రేవంత్ రెడ్డి కరెక్ట్ మాట్లాడారు
Real SANATHANI 🚩🇮🇳 PSPK 🎈👍
Thanks Bharatvarsha, very good channel with true vision of sanatana dharma….
Pawan edi chepthe ade rightuuu….pawan alwys right❤
Well matured talk , 🙏🙏🙏🙏
పవన్ కళ్యాణ్ గారి మానవతా దృక్పథం అందరి హృదయాలను ఎప్పుడూ గెలుచుకు కుంటుంది ❤✊️🚩🕉🙏 !
పవన్ కళ్యాణ్ గారి మాటలు క్లారిటీ క్లియర్ గా అర్ధం కావు
We support pawan kalyan 🐯🐯🐯🐯🐯 jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩
👌👌
❤❤❤
అసలు ఈ incident గురించి ACP అన్న మాటలు గురించి ఈ press meet లో అడిగితే బాగుండేది...
Kalyan gaaru chala Baga chepparu ikkada revanth gaaru em thappuledu alage allu arju okkadide thappu kaadu team mottham involve ai unnaru kabatti evaro okaru ventane velli vaarini kalisi odarchi undali..memu meeku unnamu ane bharosa ichhi undalsidi ...alage TG CM revanth gaaru vallaku Anni permissions ichharu(benifit show , ticket hike) but after that incident law and order will take care of everything.......
Pspk
Jai Janasena Jai Hind Jai Bharat
👌🏻👌🏻👌🏻
అంటే ఆయన పరామర్శించి వుంటే కేసు పెట్టక పోయేవారా అలా అయితే
అది ఇంకా పెద్ద తప్పు అండి
బాధ్యతగా పోలీసులు and ప్రభుత్వం కేసు పెట్టారు కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలి కదా అలా కాకుండా కొన్ని సంఘటనలు జరిగాయి అందుకే కదా issue అయ్యింది
Mee cinemavaallu antaa svardaparulu ee Vishayam public telusukoovaali
Swardham andarilo untundi. Cinema vaallu annitiki bayataku kanapadathaaru anthe thedaa..
Ville mari emaina natural disasters jarigithe money donate chesedhi appudu evadu anadu enduku istharu ani
ఏమైనా అర్ధం అవుతుందా?? పవన్ గారి మాట... లోన లోన మాట్లదీసుకుంటున్నాడు