డియర్ రామకృష్ణగారు , నమస్తె 🙏🙏🙏 ధర్మో రక్షతి ..రక్షితః . అంటే ధర్మాన్ని రక్షించు . అది నిన్ను రక్షిస్తుంది అని పరిపూర్ణంగా నమ్మిన సామాజిక వర్గము వైస్యులు. ఈ రోజు ధర్మ రక్షణకు తోడ్పడుతున్న కులం ఆర్య వైశ్యలు. కానీ అభద్రతా భావంతో విదేశాలకు వలస వెళుతున్నారు . వ్యాపార రంగంలో నుండి ప్రక్కకు వెళుతున్నారు . భవిష్యత్తులో ఈ దేశంలో ధర్మ రక్షణలో వైశ్యల పాత్ర సన్నగిల్లుతుంది . అది ఒకరకంగా జాతీయ సమగ్రతకు ముప్పుగా పరిణమిస్తుంది . పరాయి దాడులు అధికమై తిరిగి ఈ దేశం ఇక్కడికి వెళుతుందో అలోచించండి అని చెప్పండి . పది మందికి అన్నం పెట్టేది , పది మందికి ఆశ్రయమిచ్చేది వైశ్యలు . దైవ భక్తి పరులు వైశ్యలు . సభ్యత ,సంప్రదాయాలను , సంస్కారాన్ని ముందుతరాలకు నేర్పించేది వైస్యులు. నాకు మరొక జన్మ ఉంటె వైస్యునిగా పుట్టాలని కొరుకుంటున్నాను . నా స్నేహితులలో చక్కని ప్రేమను పంచేది మీలాంటి వైస్యులే అనడంలో ఎంతమాత్రం సందేహంలేదు .
Venkatesh sir wonderful speech. Helpful for Business people and Management students.
Yes infact this is made in action we will have more better community than what we see today
I hope these things will be in deeds rather than just having discussion . Nice speech .
Congratulations super andi MNR garu 🙏🙏
Vv super Fd words follow all 🙏🙏🌹🌹🙏🙏👏👏👏👏
డియర్ రామకృష్ణగారు ,
నమస్తె 🙏🙏🙏
ధర్మో రక్షతి ..రక్షితః . అంటే ధర్మాన్ని రక్షించు . అది నిన్ను రక్షిస్తుంది అని పరిపూర్ణంగా నమ్మిన సామాజిక వర్గము వైస్యులు. ఈ రోజు ధర్మ రక్షణకు తోడ్పడుతున్న కులం ఆర్య వైశ్యలు. కానీ అభద్రతా భావంతో విదేశాలకు వలస వెళుతున్నారు . వ్యాపార రంగంలో నుండి ప్రక్కకు వెళుతున్నారు . భవిష్యత్తులో ఈ దేశంలో ధర్మ రక్షణలో వైశ్యల పాత్ర సన్నగిల్లుతుంది . అది ఒకరకంగా జాతీయ సమగ్రతకు ముప్పుగా పరిణమిస్తుంది . పరాయి దాడులు అధికమై తిరిగి ఈ దేశం ఇక్కడికి వెళుతుందో అలోచించండి అని చెప్పండి . పది మందికి అన్నం పెట్టేది , పది మందికి ఆశ్రయమిచ్చేది వైశ్యలు . దైవ భక్తి పరులు వైశ్యలు . సభ్యత ,సంప్రదాయాలను , సంస్కారాన్ని ముందుతరాలకు నేర్పించేది వైస్యులు. నాకు మరొక జన్మ ఉంటె వైస్యునిగా పుట్టాలని కొరుకుంటున్నాను . నా స్నేహితులలో చక్కని ప్రేమను పంచేది మీలాంటి వైస్యులే అనడంలో ఎంతమాత్రం సందేహంలేదు .
Where this event is going on
Classic convention 3 shamshabad. Yesterday completed