చాలా చక్కగా వివరించారు బ్రదర్ మా కుటుంబం మొత్తం రేపు తిరుపతి కి వెళ్తున్నాం ఒక 20 మంది వరకు ఉంటాం... ఇందులో మేము కొంతమంది కాలి నడకన మరి కొంతమంది బస్ ద్వారా తిరుమల కొండ పైనకి వెళ్ళాలి అనుకుంటున్నాం.. మరి మా 20 మందికి ఏ రూమ్ అయితే సరిపోతుంది?
నమస్కారము, తిరుమలలో విధానాలు ఎప్పటికప్పుడు మార్చేస్థారు. భక్తులు తక్కువగా వున్నప్పుడే ఈ rules వర్తిస్తుంది. Floating ఎక్కువగా వుంటే ఇవేమీ అమలు కావడం లేదు. మీ video చాలా informative. Good.
Konda kindha tickets kosam que line lo maa vallu wait chestuntaaru nenu velli room tidukunte okkadike ani room reject chestaara?? Ma vallu kindha unnaru ani explain cheste accept chesi room estara
మీకు శ్రీవారి మెట్లు దగ్గర దివ్య దర్శనం టికెట్లు ఇస్తారు, అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో SSD టోకెన్స్ ఇస్తారు.మెట్లు మార్గానికి ONLINE బుకింగ్ లేదు
ఓం నమో వేకటేశాయ మాకు తిరుపతిలో డిసెంబర్ 6వ తేదీన శ్రీనివాసం లో గాని విష్ణునివాసం లో గాని అకామిడేషన్ కావాలి. ఏమీ చేయాలి. Offline lo దొరుకుతుందా? మనకి room కావాలి అంటే ఏ టైముకి వెళ్ళాలి కొంచెం వివరంగా తెలుపగలరు.
Hello sir, Maku january month ki 300 rs darshan tickets dorikayi kani room tirupathi lo book chesukunnam. Ippudu aa room cancel chesi, offline lo darshan rojuna cro office daggara malli tisukovacha?
Chala clear ga chepperu sir tnq
Thank you, Om namo venkatesaya 🙏💐🙏💐🙏
Thank you sir
Thankyou brother...
Good impermation...
Dhanyawad. Om namo venkatesaya
Very Very useful video Thanks Brother
చాలా చక్కగా వివరించారు బ్రదర్
మా కుటుంబం మొత్తం రేపు తిరుపతి కి వెళ్తున్నాం ఒక 20 మంది వరకు ఉంటాం... ఇందులో మేము కొంతమంది కాలి నడకన మరి కొంతమంది బస్ ద్వారా తిరుమల కొండ పైనకి వెళ్ళాలి అనుకుంటున్నాం.. మరి మా 20 మందికి ఏ రూమ్ అయితే సరిపోతుంది?
1500 rs room tesukondi...2 bedrooms vuntayi
CRO office konda kinda, paina
👏👏👏👏👏👌👌👌👌
Sri varu metla dwara velte Divya dharsnam ki tickets istunnara Anna?
Limited ga istunnaru, morning 8 lopu velthe dorukuthai
They should open free accommodation for solo travellers too
This is so unfair
02:02
Om Namovenkateshaya🙏🙏🙏
నమస్కారము,
తిరుమలలో విధానాలు ఎప్పటికప్పుడు మార్చేస్థారు. భక్తులు తక్కువగా వున్నప్పుడే ఈ rules వర్తిస్తుంది. Floating ఎక్కువగా వుంటే ఇవేమీ అమలు కావడం లేదు.
మీ video చాలా informative. Good.
ఓం నమో వేంకటేశాయ
OMM NAMO VENKATESAYA
sir, maaku online payment facility ledhu, only cash matramay, Mari maaku accommodation dorakadha
Offline lo accomodation books cheskovali ante Darshan tickets compulsory ga undalana ?
అవసరం లేదు
Konda kindha tickets kosam que line lo maa vallu wait chestuntaaru nenu velli room tidukunte okkadike ani room reject chestaara?? Ma vallu kindha unnaru ani explain cheste accept chesi room estara
Hi Sir, Is there any way to book accommodation for NRI's?
ఎక్సెలెంట్ బ్రదర్.. బాగా చెప్పారు. రాంభగీచా బస్టాండు దగ్గర కూడా ఆఫ్ లైన్ లో ఇస్తారా
4 pm ki and 9 pm ki 300 darshanam tickets book ayyai maku ...
Andaru oke time ki darshanam vellachha brother..?
And ade roju a time ki ina vellochha ?
Okesari vellochu
Tirupati accommodation gurinchi seppandi
Line lo entha mandi undali... Family nundi oka person line lo unte saripoda?
Oka person chalu.
Nice Information and Explanation 💐💐💐
500 రూ కడతాం కాని ఆ రూం ఖాళి చేసిన తరువాత డిపాజిట్ తిరిగి రావటం లేదు
Ee madya chala varaku quick ga orginal payment mode ki refund istunnarru online lo book chesukunte.. received refund on same day
Naku 2 hrs lo vachindi bro
@@Anand8012 hi sir nadichi velina vallaki room estara....antey 300rs ticket tesukoledu so
@@SureshWebdeveloper-q2w huge Q untundi depends on crowd ..... early morning rooms dorike chance ekkuva
After 24hrs can we continue the accommodation
Family lo 6 members unam.. Okka room thisukovataniki 6 mumbers aadhaar cards kupinchhala.. Line lo okaru undala. Leka 6 mumbers undala
Line lo okkaru undi registration chesi. Room lock teesukune appudu remaining vallani chupinchaali saripoddi
matalu dwara booking ela chesukovali
మీకు శ్రీవారి మెట్లు దగ్గర దివ్య దర్శనం టికెట్లు ఇస్తారు, అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో SSD టోకెన్స్ ఇస్తారు.మెట్లు మార్గానికి ONLINE బుకింగ్ లేదు
If we book a room online on 28th but we need on 27th can they provide room by cancelling the 28th day room
6 Members ki room ki estara
Two rooms tisukunte.. oke place lo istara vere place lo vache chance unda
Brother, nenu 3 months back special darshanam tickets books cheskunna kani appudu accomodatiion theskovadam marchipoya... Naku ippudu accomodation dorike chance emanna undha
Hi anna
We 3 friends sarva dharshan on Saturday, all bachelor male friends ki tirumalalo room istharaa
Ichara bro
CRO OFFICE లో కాకుండా ఇంకా ఎక్కడ ఇస్తారు తిరుమల కొండ మీద?
Only cro office
ఉదయం 8 గంటలకి cro ఆఫీస్ కి వెళ్తే రూం డర్కుతుందా
Yes
10500/- srivani tickets, ma family members Adhar cards teesukune nenu single ga offline lo tickets book cheyocha. If yes, yakkada tickets teesukovale.
JEO camp office, tirumala
@@ramakr939 thanks for your response
Andaru que line lo vundali
Jeo camp office lo
Room dagara car parking available??
Online lo suprabatham tickets చేసి ఇస్తారా ప్లీజ్
Every month online lo lucky dip untundi..
How book online lucky dip
And how book thomalaseva tickets
@@RameshNunna-h5c you can book it on TTD official website
ఓం నమో వేకటేశాయ
మాకు తిరుపతిలో డిసెంబర్ 6వ తేదీన శ్రీనివాసం లో గాని విష్ణునివాసం లో గాని అకామిడేషన్ కావాలి. ఏమీ చేయాలి. Offline lo దొరుకుతుందా? మనకి room కావాలి అంటే ఏ టైముకి వెళ్ళాలి కొంచెం వివరంగా తెలుపగలరు.
Hello sir,
Maku january month ki 300 rs darshan tickets dorikayi kani room tirupathi lo book chesukunnam. Ippudu aa room cancel chesi, offline lo darshan rojuna cro office daggara malli tisukovacha?
@@santhuuceku yes you can.... safety ga tptt room unchukunte manchidi takkuva amount ite....1000rs above ite cancel per your wish
300 tickets book ainavi, kani room book avaledu Minister MLA recommendation letter tho easy ga dorkuthaya andi
300 tickets ela book chesarandi
Room kosam line lo family members andaru nilchovala ledante okkare vellocha
ఒక్కరు సరిపోతారు ఒక్క room ki
300/- tickets not issued from 9.1.25 to 19.1.25 due to vaikuntha ekadasi. When I can get the bookings?
Keep on checking TTD website or app they will notify
Family members అందరూ లైన్ లో ఉండాలా ? లేక okaru ఉన్న ఇస్తారా 6 మెంబర్స్ కి
Onely 1 member chalu
Hi Andi evening time lo istarandi
Evng time daka vundav
Online lo accommodation book ayindhi
Sun office dhaddara registration chepinchalana
Please reply
@@Topview581 if already booked then no need
తిరుపతి లో రూమ్స్ అక్కడ,ఏ టైం కీ దొరుకుతాయి
CRO timings
5AM TO 11PM
Bro 3 days room biking 100 rs
Evening time lo eyaa time lo istaro chappagalaru
5am to 11pm
తిరుపతి లో ఆఫ్ లైన్ లో రూములు ఎక్కడ ఇస్తారు.