Do YOU Know the 10 Secrets of Lalita Sahasram? Find Out Now with Santosh Ghanapathi!

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Do YOU Know the 10 Secrets of Lalita Sahasram? Find Out Now with Santosh Ghanapathi!
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through Email or Facebook messenger. Also can do messenger call for important purposes only.
    Email : kskghanapathi@gmail.com
    Facebook : / karri09
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

Комментарии • 1,4 тыс.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Год назад +213

    కోరికలతో కాకుండా మానసిక ఆనందం కోసం చదివితే...మనకు ఇవ్వాల్సినవి ఏవో అమ్మే చూసుకుంటుంది.

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv Год назад +61

    అదిగదిగదిగో సుమేరు శృంగం
    మధ్యన ఉన్నది శ్రీమన్నగరం
    దారి పొడవునా పద్మారణ్యం
    గలగల పారే సుధాసాగరం
    సుగంధము పంచే కదంబ వనము
    వెనువెంటనే చింతామణి గృహము
    దివ్య కాంతులీను శ్రీ చక్రరాజము
    దానిపై కొలువుండెను శ్రీమన్నగరనాయిక!!
    శ్రీ లలితా పరాభట్టారిక!!!
    శ్రీ రాజరాజేశ్వరీ 🙏🚩

  • @suneethamoodi2672
    @suneethamoodi2672 Год назад +42

    శ్రీ మాత 🌹గురువుగారు అమ్మ స్మరణ చాలా శక్తి గలది. నాకు ఎన్నో సందర్భాలలో అమ్మ దారి చూపిస్తూ విజయాలను ఇచ్చింది. అమ్మ ఆశీస్సులు సదా ఉండాలి. 🙏

  • @kumaragupthaeepuri9988
    @kumaragupthaeepuri9988 Год назад +6

    మీ ప్రవచనాలు, సూచనలు , మన హిందూ ధర్మం పట్ల మీకున్న నిష్ఠ , శ్రద్ధ నిజంగా గొప్పవి. మీరు ఈ తరానికి , రాబోయే తరాలకి మార్గదర్శి అని నా గట్టి నమ్మకం.

  • @Satish-ik5uh
    @Satish-ik5uh Год назад +104

    శ్రీ మాత్రే నమః
    మీ ప్రవచనాలు, సూచనలు , మన హిందూ ధర్మం పట్ల మీకున్న నిష్ఠ , శ్రద్ధ నిజంగా గొప్పవి. మీరు ఈ తరానికి , రాబోయే తరాలకి మార్గదర్శి అని నా గట్టి నమ్మకం.

  • @venkateswararaokatragadda2877
    @venkateswararaokatragadda2877 Год назад +15

    జయగురుదత్త , కమ్మగా చక్కగా అరటిపండు వలచి పిల్లలకు పెట్టినట్లుగా తెలిపారు. మీరు అమ్మ వారి అనుగ్రహంతో మరిన్ని వీడియోలు అందించగలరు🙏🙏🙏

  • @chinnagurana2993
    @chinnagurana2993 4 дня назад

    చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Год назад +5

    గురువు గారు ధన్యవాదములు శ్రీ లలితా సహస్రనామాన్ని గురించి ఇంత అద్భుతంగా చెప్పినందుకు మీకు ఉదయ పూర్వకంగా ధన్యవాదాలు శ్రీమాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @mvsk2k
    @mvsk2k Год назад +16

    Sir, లలితా సహస్రనామ స్తోత్రము పారాయణం చేయడం వల్ల కలిగే మంచి విషయాల గురించి చాలా బాగా వివరించారు. మీకు ధన్యవాదాలు.

  • @zoologyexpertneetaiimsjipm7283
    @zoologyexpertneetaiimsjipm7283 Год назад +15

    చాలా శక్తివంతమైనది.
    చాలా సమయం పడుతుంది కాబట్టి ప్రతి రోజూ లలితా అష్టోత్తరం చదువు తాను గురువు గారు. మీరు చెప్పినట్లు ముఖ్యమైన రోజుల్లో దీనిని తాప్పక చదువు తాను స్వామి🙏🙏

  • @user-zt5fh3gf5d
    @user-zt5fh3gf5d Год назад +2

    చాలా, చాలా కొత్త, కొత్త విషయాలు తెలిసాయి... పి స్కె పద్మా రావు, సంగా రెడ్డి, తెలంగాణ, భారత్.

  • @padmajavakkalagadda3809
    @padmajavakkalagadda3809 Год назад +6

    I just did Lalitah Sahasra namam and heard your explanation.
    After chanting hundreds of times still there is something to know.
    Thank you for your explanation

  • @sivalankamadhavilatha7599
    @sivalankamadhavilatha7599 Год назад +31

    ఓం ఐమ్ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కి జై

  • @saralakumari9468
    @saralakumari9468 Год назад +16

    శ్రీ మాత్రే నమః,గురువు గారు శ్లోకాల అర్ధాన్ని కూడా వివరించండి,అన్ని విషయాలు చాలవివరంగా చెపుతున్నారు,ధన్యవాదాలు

  • @radhakrishnapoluru7693
    @radhakrishnapoluru7693 Год назад +7

    గురువు గారికి ప్రణామములు. పరాయణ విధానములు చాలా బాగా చెప్పినారు. మీ కృషికి నమ సుమాంజలి

  • @Sai_priyanka
    @Sai_priyanka Год назад +11

    లలితా అష్టోత్తర శతనామావళి వైభవం,విషిష్ట్యం గురించి కూడా చెప్పండి స్వామి...🙏🙏
    శ్రీ మాత్రే నమః.... 🙏🙏🙏🙏🙏🙏

  • @shivashakti33
    @shivashakti33 Год назад +9

    నమస్కారం అండి దయచేసి అన్నీ నామాలకు అర్థము ఇలాగే చెప్పండి 🙏🙏🙏

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 Год назад +7

    Sri guru bhyoh namaha.
    1999 va samvatharamulo maa manumarraliki theevra jwaram vachhindi
    Aa paapa sirasu meeda hasta masthaka samyogamu tho amma naamamu japinchanu purthi ayye samayaaniki jvaram thaggindi idi ammavaari mahima .
    Srimaathre namaha.-Rampalli srivardhani.

  • @tejaswikapirala4859
    @tejaswikapirala4859 Год назад +2

    శ్రీ మాత శ్రీ మాత శ్రీ మాత అర్థమయ్యేలా వివరించారు గురువు గారు వందనాలు

  • @kartikkustagi4542
    @kartikkustagi4542 Год назад +4

    ఈ విషయములు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు 🙏

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 Год назад +5

    Shree Mathre Namaha. Thank you very much for your Divine explanation. 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

  • @chakravarthisesha3717
    @chakravarthisesha3717 Год назад +18

    శ్రీ మాత్రే నమః 🙏🙏

    • @kbsubraable
      @kbsubraable Год назад +1

      శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Год назад +2

    Sreematre Namaha.
    Very good explanation.

  • @rajasagar9183
    @rajasagar9183 Год назад +8

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 🙏

  • @arjundba
    @arjundba Год назад +3

    Maaa dampatula madhya godavalu vunnappdu memu nammakam ga lalitha sahasa namam patinchaaaamu tirigi santhosham ga vunnamu 🙏🙏

  • @Laxminarayana.Gottipamul
    @Laxminarayana.Gottipamul Год назад +3

    శ్రీ మాత్రే నమః ... గొప్ప విషయాన్ని అందించారు ...

  • @Jaya.konathala
    @Jaya.konathala Год назад +1

    శ్రీ మాత్రే నమః గురువు గారు చాలా చక్కగా చెప్పారు

  • @turlapatibhavani3265
    @turlapatibhavani3265 4 дня назад

    Jgd Guruvugaru

  • @savitrip1649
    @savitrip1649 Год назад +5

    చాలా బాగా వివరించారు 🙏🙏

  • @dasuvenkateswarlu3649
    @dasuvenkateswarlu3649 Год назад +5

    గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పినందులకు ధన్యవాదములు. చదువు రాని వారు, చదవడం వచ్చినా అక్షర దోషం లేకుండా సహస్ర నామాలు చదవడం రాని వారు లలితా సహస్ర నామాలను విన్నా (ఆడియో) కూడా మీరు చెప్పిన ఫలితాలను పొందవచ్చా? దయచేసి తెలుపగలరు 🙏

    • @vamseekrishna9034
      @vamseekrishna9034 Год назад +3

      చక్కగా వినచ్చు.వినిపుడు పుస్తకం చూస్తుంటే కొన్నాళ్ళకి మనకీ వస్తుంది

  • @raghavendraraosrinivasa4466
    @raghavendraraosrinivasa4466 8 месяцев назад +1

    Shri mata; guruvu garu inta savivaramga chepparu; danyawadamulu 👏🏽👏🏽👏🏽

  • @varalakshmic8358
    @varalakshmic8358 Год назад +2

    Thanks for your kindly information guruvu garu

  • @seshukumari1442
    @seshukumari1442 Год назад +12

    శ్రీ మాత్రే నమః. . శివాయ గురవే నమః..

  • @padmapolavarapu6935
    @padmapolavarapu6935 Год назад +5

    శ్రీ మాత్రే నమః

  • @hemajyothi7291
    @hemajyothi7291 Год назад +1

    Ayya meeru kaka pushundudu ane chala manchi katha cheppi ee srushti ni gurinchi andulo goppa vishayalu theliya chesaru .. ipudu jarugutunnadi 28 th mahayugam ani telusu Bhagawantudu avatharalu veru veru yugaallo repeat avutai ani telusukunanu...alage kakapushundudu kalpantha pralayallo Ela survive ayadu ani chepina vishayalu Naku poorthi ga artham kaledu because adi Bhagawantudu ki rushulu munulu kaka pushundudu lanti karana jamulu mahanubhavulu ki matrame telisina chala goppa science secret ..katha lo adbhuthamaina ghattam adi ..ante poorvam oka jeevi ayu entha ekuva undedi understand and mana sasthrallo jeevi pralayallo kuda survive avva galige science undi 🙏 ani ee Katha dwara Naku arthamaindi..... meeku chala dhanyavadaalu ,. Ila enno manchi vishayalu teliya chese Mee parampara konasaginchandi 🙏

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻. Meeru chala bagaa vivaristhunnaru Guruvugaru. Prasthutha paristhithulo mee vanti Guruvu andariki chala avasaram. Mee shathakoti Ananthakoti vandanalu dhanyavadamulu 🙇🙇🙇🙇🙇🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @drdrdk1071
    @drdrdk1071 Год назад +3

    శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏

  • @Sanatanadharma82
    @Sanatanadharma82 Год назад +4

    Sree Maata 🙏

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 Месяц назад

    గురువు గారు మీరు సాక్షాత్ వేదవ్యాసుడు లా అనిపించింది చిన్న వయసు లోనే ఇంతా జ్ఞానం సరస్వతి మాత వరించింది మిమ్మల్ని. మా కోసం మాలాంటి అజ్ఞానులకోసం మిమ్మల్ని చానల్ పెట్టారు

  • @msitalakshmi138
    @msitalakshmi138 6 месяцев назад +1

    Shree matre namaha

  • @sandy369
    @sandy369 Год назад +7

    శ్రీ మాత్రే నమః నమః 🙏

  • @manikantavaddinedi6670
    @manikantavaddinedi6670 Год назад +7

    Jai mata 🙏🙏🙏

  • @user-ko9nt3hj4g
    @user-ko9nt3hj4g Год назад +2

    శ్రీ మాత్రే నమః 🙏
    మీ వఛనాలు చాలా బాగా ఉంటాయి.

  • @chandrakumark850
    @chandrakumark850 Год назад +1

    Sree gurubhyonamaha 🙏🙏🙏
    I feel very happy to hear your voice on this channel.

  • @sriramehsbabuamkam6131
    @sriramehsbabuamkam6131 Год назад +4

    శ్రీ మత్రే నమః

  • @janardhananumandla8435
    @janardhananumandla8435 Год назад +4

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @mendavishnumurty6090
    @mendavishnumurty6090 Месяц назад +1

    Sree maatre namah

  • @ch.laxmisrinivasreddy8280
    @ch.laxmisrinivasreddy8280 Год назад

    శ్రీ మత్రే నమః చాల బాగా cheparu గురువు గారు🙏🙏🙏🙏

  • @sumavamsi1
    @sumavamsi1 Год назад +6

    శ్రీ మాత 🙏

  • @girunalashankar3274
    @girunalashankar3274 Год назад

    Ayyagariki shathakoti నమస్కారంlu, etha baga explane chesthunnaru Amma gurinchi amazing words, om sri lalithadevi namo namaha 🙏🙏🙏🙏🙏🙏

  • @trendingmamatha6513
    @trendingmamatha6513 Год назад +1

    గురువుగారు 🙏🏻..
    లలిత సహస్త్రంలో ఇలాంటి పరిహారలు ఇంకా ఉంటే తెలుపగలరు దయచేసి 🙏🏻

  • @vajja_aparna_bharath
    @vajja_aparna_bharath Год назад +3

    శ్రీ మాత్రే నమః 🙏🏽🙏🏽

  • @ramanapathi6924
    @ramanapathi6924 Год назад

    శ్రీ మాత్రే నమః గురువు గారు చాలా చక్కగా వివరించారు వారికి శతకోటి వందనాలు

  • @eswarrao6946
    @eswarrao6946 Год назад

    Om Sri Matreya Namaha. Swaamijii Chaalaa Chakkagaa Cheppar. Nenu Roju Intlone Ammavaari Peetam lo Parayanam Chestunnanu. Dhanyavaadaalu. Eswara rao YOGA DIVINE Guruvu Visakhapatnam

  • @muralikokkula5265
    @muralikokkula5265 Год назад +3

    శ్రీ మాతా! 🙏🏻

  • @dakshayani9720
    @dakshayani9720 6 месяцев назад

    ధన్యవాదాలు గురువుగారు🙏

  • @vvvkumarirongala7951
    @vvvkumarirongala7951 Год назад

    శ్రీ మాత్రే నమః. ధన్యవాదాలండీ..

  • @adi39b
    @adi39b Год назад +3

    Sree matre namah.

  • @ch.laxmisrinivasreddy8280
    @ch.laxmisrinivasreddy8280 Год назад

    శ్రీ mate namah🙏🙏🙏🙏 చాల బాగా cheparu గురువు గారు🙏🙏

  • @srilathananjala7309
    @srilathananjala7309 10 месяцев назад

    గురు గారు చాలా బాగా చెప్పారు ❤ శతకోటి ధన్యవాదాలు

  • @vajjavekatrao3071
    @vajjavekatrao3071 Год назад

    Srimatha.guruvugariki namaskaram.

  • @kmstylinghub1517
    @kmstylinghub1517 Год назад +1

    Thank you sir,teliyani vishayalu chepparu

  • @satyansoma1
    @satyansoma1 Год назад +1

    మంచి సూచన. Sri Matre namah

  • @murthydsn8865
    @murthydsn8865 Год назад

    Sreematreyanamaha.ur suggestions are very useful to all.jaisriram

  • @kothasridevi8623
    @kothasridevi8623 Год назад

    Sri matre namaha 🙏 vandanamulu guruvugariki

  • @rkreddy5388
    @rkreddy5388 29 дней назад +1

    Sri Mata

  • @anushareddy7073
    @anushareddy7073 Год назад

    S … nenu kuda lalithamma Navarathri lu start chesanu… from the day1 Amma nidrashanam chupisthu ne undi.. Unexpected vi kuda surprise ga jaruguthunai… belief inka inka ekkuva avthundi lalithamma paina.. still inka 2 days kuda undi …
    Tarvatha kuda e parayanam chese shakti evaali ani kurukuntunna…
    Jai Sri mathre namaha🙏

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 6 месяцев назад

    శ్రీ మాతా చరణారవిందం🙏🏻🌹🙏🏻

  • @govardhanik3807
    @govardhanik3807 6 месяцев назад

    🙏🏻💐Sri Matrey namaha 🙏🏻💐
    Guruvu gariki padabhi namaskaramulu🙏🏻💐

  • @gopalrao4548
    @gopalrao4548 Год назад +1

    Srimata ...

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 Год назад +1

    Sri gurubhyo namaha🌻🌺🌹 🙏🙏sri mathrey namaha🌻🌺🌹 🙏🙏🙏swami lalithasahasram nearpisthara swami naaku korika vundhi swami 🌺🌻🌹🙏🙏

  • @adis4009
    @adis4009 Год назад +1

    Sri Matha

  • @vasudevmunigala6265
    @vasudevmunigala6265 Год назад

    Scree Maatha, Shree Matre. Namaha

  • @haragopalmalladi5882
    @haragopalmalladi5882 Год назад +1

    Sree Matha

  • @varalakshmic8358
    @varalakshmic8358 Год назад +2

    Namasthe guruvu garu nenu Lalitha Devi pooja chesanu prathi slokaniki oka malli puvvu vesanu harathi time lo Amma vari sakthi nenu chusanu na manasu bhakthi bhavam tho nindi pointhi

  • @JukeBox-it3lz
    @JukeBox-it3lz 3 месяца назад

    Sri Maatha Namaskaram Guruji

  • @madhavipattabhi7541
    @madhavipattabhi7541 Год назад +1

    Thank you Guruvugaru well explained .

  • @sridevi-oi4yc
    @sridevi-oi4yc Год назад

    Sri Matrey Namaha🙏Entho baaga chepparu swamy

  • @umamaheswari8373
    @umamaheswari8373 Год назад

    Sreemathrenamaha🙏🙏🙏

  • @PrasannaKumar-fv5of
    @PrasannaKumar-fv5of Год назад +1

    Sree matry namaha

  • @sarojinip8948
    @sarojinip8948 Год назад

    Chala chakkaga vivarincharu dhanyavadamulu 🙏

  • @lakshminarayanabhonagiri7150
    @lakshminarayanabhonagiri7150 Год назад

    Sri matre namaha 🙏🏾🙏🏾🙏🏾 chala baaga vivarinchaaru guruvu garu dhanyavaadamulu 🙏🏾🙏🏾🙏🏾

  • @MadhaviYadav-ux4mx
    @MadhaviYadav-ux4mx Месяц назад

    Sri mata❤
    Om Sri Varahi Deviye Namahaa ❤❤

  • @swathymachiraju9214
    @swathymachiraju9214 Год назад +1

    Sree maathre namaha
    Adbhutamaina seva.

  • @narasimha266
    @narasimha266 Год назад

    గురువు గారు చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు

  • @user-ps9wt9ii2k
    @user-ps9wt9ii2k 4 дня назад

    Shree Maata

  • @umadeviaarla6803
    @umadeviaarla6803 Год назад

    SRI MAATA SRI LALITAAMBIKA NAMASUBYAM

  • @vallisarma943
    @vallisarma943 2 месяца назад

    JGD. Srimatha🙏🙏

  • @durgaprinters4513
    @durgaprinters4513 Год назад

    sri matha thank you guruji

  • @sarveswararaotata6684
    @sarveswararaotata6684 3 месяца назад

    Thanks a lot I do parayan am twice daily

  • @poornisekhar4263
    @poornisekhar4263 9 месяцев назад

    Shree Matre Namaha🙏🙏

  • @Vedham5
    @Vedham5 26 дней назад

    Sree Maatha

  • @sindhuch1471
    @sindhuch1471 29 дней назад

    Sri maatha

  • @Mad00007
    @Mad00007 5 месяцев назад

    శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻

  • @swarna2362
    @swarna2362 Год назад +1

    శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @tirumalachowdary7306
    @tirumalachowdary7306 Год назад

    SREE MAATHAA, SRI MAHARAAGNI, SRIMATH SIMHASANESWARI

  • @merlagovindraj9571
    @merlagovindraj9571 26 дней назад

    Shree Matha namaste ❤

  • @smartdudes711
    @smartdudes711 10 месяцев назад

    Sri matha, swamy Mee dhaya valle lalitha saharshanam nerchukuntunnanu

  • @dekondadayanand555
    @dekondadayanand555 Год назад +1

    Thanks Andi. Good information.

  • @satyambabu637
    @satyambabu637 24 дня назад

    Sree Maatra namaha