Loan account lone credit chestaru. NPA account system lo vuntundi . Recovered amount thone close chestaru account , interest direct ga profit and loss account of the bank ki vestaru. Govt ki velladu
గత 5 ఏళ్లలో కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేసిన సొమ్ము దాదాపుగా 9 లక్షల కోట్లు. అంటే ఒక్కో సంవత్సరం 2 లక్షల కోట్ల రుణాల మాఫీ చేస్తుంది కావాలంటే RBI కి అడగండి. ఒక విజయ్ మాల్య వల్ల పోయింది కేవలం 14000 కోట్లు. కానీ మన ఫోకస్ దీని మీదనే ఉంటుంది. ఇవి ఏ మీడియా కవర్ చేయదు. మనమే RTI కింద అడగాలి తెలుస్తుంది
ఇప్పుడు లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు , ఫైనాన్స్ సంస్థలు చాలా ఉత్సాహ పడుతున్నాయి. గడువు ముందుగా పూర్తిగా కట్టాలని వస్తే అసంతృప్తి గా ఉంటున్నాయి. ప్రజల రుణాలే వారికి అదాయం కాబట్టి. రోగుల కోసం ఆస్పత్రులు ఎదురు చూసినట్లు
కాంగ్రెస్ హయం లో బ్యాంక్ లను ఇష్టం వచ్చి నట్టు వాడుకున్నారు అందుకే బ్యాంకులు భారీగా దెబ్బతిన్నాయి. NPA lu ఇంకా బాగా తగ్గాలి.. అప్పుడే మన బ్యాంకింగ్ రంగం మరింత బలంగా ఉంటుంది.
బొంగులొది బ్యాంకులను కార్పొరేషన్లకు తక్కువ రేటుకే అమ్మేయడానికి ఆల్రెడీ స్కెచ్ వేశాడు. ఇంకా బలోపేతం అయ్యేదెంది. కొన్ని రోజులు ఆగితే ఉద్యోగాలు కూడా ఉండవు
2.2%to 2.4% ఇండియా మారకపు విలువ పడిపోయింది, రూపాయను టాయిలెట్ పేపర్ గా వాడండి అని ప్రపంచ ప్రజలు ఎగతాళి చేస్తూన్నారండి,మరిమన పాలకులేమో?😮😂 ఎంథ రికవర్ అయితే ఏం లాభం, సంకలు గుద్దుకోవడం తప్ప?
*☝️చెవిలో పువ్వులు తల్లి నువ్వూ నమ్మినవా లేక ఎదవలు చెప్పిన కథలా? వాళ్ళ మాటలు ఇప్పుడు గాడిదలు కూడా నమ్మవు, మీరు విలువలు మరుస్తున్నారేమో?😂😂. జై భీమ్ జై ఫూలే జై భారత్☝️😀🇮🇳*
అంత సొమ్ము అంత ఎక్కడ పెడుతున్నారు? ఒక్కో ఫ్యామిలీ కి ఒక కోటి రూపాయలు every Indian family కి ఇస్తే సరిపోతుంది గా, ఫ్రీ ఫ్రీ ఫ్రీ స్కిమ్స్ ను ఇవ్వకుండా ఇలా ఒక్కసారిగా amount ఇస్తే అందరు లక్ష అధికారులు గా మారుతారు గా........ But అలా చెయ్యరు పై గా టాక్స్ ను వసూలు చేస్తూనే వుంటారు. ఏమి చేస్తున్నారు అంత సొమ్మును.
@@SriSri-ib9btOka house construct cheyataniki 20 lakhs above auvtundi, alantandi big projects ni construct cheyataniki vella kotlu auvtayi. Enduku government iche ration rice government ki around 40rs padutundi, manaki 2rs ki istunaru. Govt ni run cheyalante crores kavali.
Corporate companies ki 15 Lakh Crores written off chesaru Antunaru Mana Indian Govt Madam oka video cheyandi please. This is Something very Big Everyone must know about this Topic.
Good to hear this news but news channels li e news,pedharika nirmoolanaku n youth ki employment penchuthe kendhra palana success avuthundhi ani na abhiprayamu.
పన్నుల కోసం మధ్యతరగతిపై ప్రభుత్వం వేధింపులు, వారు మిమ్మల్ని ఎదగనివ్వరు.రాజకీయ నాయకులందరూ కళ్లు మూసుకుంటున్నారు. మీకు ఏమి కావాలని వారు ఎప్పుడూ అడగరు.అభివృద్ధి అనే పదాన్ని ఉపయోగిస్తారు.
అంత సొమ్ము అంత ఎక్కడ పెడుతున్నారు? ఒక్కో ఫ్యామిలీ కి ఒక కోటి రూపాయలు every Indian family కి ఇస్తే సరిపోతుంది గా, ఫ్రీ ఫ్రీ ఫ్రీ స్కిమ్స్ ను ఇవ్వకుండా ఇలా ఒక్కసారిగా amount ఇస్తే అందరు లక్ష అధికారులు గా మారుతారు గా........ But అలా చెయ్యరు పై గా టాక్స్ ను వసూలు చేస్తూనే వుంటారు. ఏమి చేస్తున్నారు అంత సొమ్మును
They are charging extra gst 50% for international payment for exams, Before it’s not applied, But now we have to pay extra gst for international payments, too commercial
Bank lu loans vishayamlo strictgaa vunnaay . B tech 3rd year chaduvutunna maa a bay ki 3.5 lakhs migilina 2 years lo loan emmangtay 1.5 months lo oka 50 saarlu salute kottinchukuni inko 3rd person surety adigaaru chivaraku alisi inko opikalrka gold loan teesukuni fees kattaam . 18 samvatsaalu venkatagiri sarees ki designing work chestunna nenu 50 to 80 thousands loan teesukuni monthly 2 to 3 thousand loan katteylaa inka balance vunday 60 thousand fee kattaalani 2 banking adigitay . Govt certified patram kaavaali ani saaku cheppi loan ko no cheppaaru . Banklu jansm dabbukosam kurchnnaaru tappa helping hsndlaa anikaadani ardamavutondi . Jai digital india jai modern pedarikam
Madan we also here that Govt of India has written off loans worth 15 lakh crores for the people of their choice during the last 5 years, any comments on this
@@sreenikap9492 india lo malya vi properties leva enti bro ela u asking ??? teluguu hero sachin ane vadu malya di island purchase chesadu kada marchi poyaru meru ???
Why is the media not covering this all...
Media is Congress supporter
మన మీడియా లో 90 శాతం అమ్ముడుపోయిన మీడియానే .
Congress ki bajana cheyyamante chestaru
Allu arjun revanth reddy lolli kavali valaki :D lekapothey mohan babu lolli
@@rohithreddy75 . TV 9 అయితే మరీ ఘోరం . కుక్కల మొరిగే వార్తలు , పందులు పిల్లల్ని కనే వార్తలు కూడా కవర్ చేసి చెబుతూ ఉంటారు .
చాలా బాగా వివరించారు అమ్మ మీ వల్ల మా లాంటి మామూలు వాళ్ళకి ఈజ్ గా అర్దం అయ్యేలా చెప్పారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
Hearty congratulations to the Indian Central Government on collection of money from these people
అంటే ఆ amount budget లో ఉండాలి ఈ సారి మరి, లేదా బ్యాంక్ రికవరీ/క్యాపిటల్ లో చూపియ్యాలి. ఏ అకౌంట్ హెడ్ లో క్రెడిట్ చేశారో చెప్తే బావుండు.
Adhani account lo
Loan account lone credit chestaru. NPA account system lo vuntundi . Recovered amount thone close chestaru account , interest direct ga profit and loss account of the bank ki vestaru. Govt ki velladu
Very very good steps by the central government. 🎉🎉🎉
గత 5 ఏళ్లలో కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేసిన సొమ్ము దాదాపుగా 9 లక్షల కోట్లు. అంటే ఒక్కో సంవత్సరం 2 లక్షల కోట్ల రుణాల మాఫీ చేస్తుంది కావాలంటే RBI కి అడగండి. ఒక విజయ్ మాల్య వల్ల పోయింది కేవలం 14000 కోట్లు. కానీ మన ఫోకస్ దీని మీదనే ఉంటుంది. ఇవి ఏ మీడియా కవర్ చేయదు. మనమే RTI కింద అడగాలి తెలుస్తుంది
Rupai kuda runa mafi cheyyaledhu.
Write off ante Runamafi kadhu.
ఇప్పుడు లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు , ఫైనాన్స్ సంస్థలు చాలా ఉత్సాహ పడుతున్నాయి. గడువు ముందుగా పూర్తిగా కట్టాలని వస్తే అసంతృప్తి గా ఉంటున్నాయి. ప్రజల రుణాలే వారికి అదాయం కాబట్టి. రోగుల కోసం ఆస్పత్రులు ఎదురు చూసినట్లు
కాంగ్రెస్ హయం లో బ్యాంక్ లను ఇష్టం వచ్చి నట్టు వాడుకున్నారు అందుకే బ్యాంకులు భారీగా దెబ్బతిన్నాయి. NPA lu ఇంకా బాగా తగ్గాలి.. అప్పుడే మన బ్యాంకింగ్ రంగం మరింత బలంగా ఉంటుంది.
బొంగులొది బ్యాంకులను కార్పొరేషన్లకు తక్కువ రేటుకే అమ్మేయడానికి ఆల్రెడీ స్కెచ్ వేశాడు. ఇంకా బలోపేతం అయ్యేదెంది. కొన్ని రోజులు ఆగితే ఉద్యోగాలు కూడా ఉండవు
@@Himama173 gorre biddalaki Arran kadhu lee 😅
@@Himama173e bathyi gallant ardham kadhule bro
Congress 2.5 lakhs crores corporate debt mafi chaysthay,,BJP 13LAKH crores mafi chaysindhi avaru vadukunnaru eppudu chayppu
@@ibrahimshaik3201 appulu asale evarivalla ainayo chepu sahibu… lopala kopam hindutva medha bayataku employment economy ani sollu
Why this is not reflected in the books of PNB.
Because it's a fake news
🙏🙏🙏 GREAT VIDEO MADUM, THANKS 🙏🙏🙏👍👍👍
జెమిలి వైపు తిప్పి అదాని ఇష్యూ settle చేస్తున్నారు. జెమిలి ఒక diversion
2.2%to 2.4% ఇండియా మారకపు విలువ పడిపోయింది, రూపాయను టాయిలెట్ పేపర్ గా వాడండి అని ప్రపంచ ప్రజలు ఎగతాళి చేస్తూన్నారండి,మరిమన పాలకులేమో?😮😂 ఎంథ రికవర్ అయితే ఏం లాభం, సంకలు గుద్దుకోవడం తప్ప?
*☝️చెవిలో పువ్వులు తల్లి నువ్వూ నమ్మినవా లేక ఎదవలు చెప్పిన కథలా? వాళ్ళ మాటలు ఇప్పుడు గాడిదలు కూడా నమ్మవు, మీరు విలువలు మరుస్తున్నారేమో?😂😂. జై భీమ్ జై ఫూలే జై భారత్☝️😀🇮🇳*
అంత సొమ్ము అంత ఎక్కడ పెడుతున్నారు? ఒక్కో ఫ్యామిలీ కి ఒక కోటి రూపాయలు every Indian family కి ఇస్తే సరిపోతుంది గా, ఫ్రీ ఫ్రీ ఫ్రీ స్కిమ్స్ ను ఇవ్వకుండా ఇలా ఒక్కసారిగా amount ఇస్తే అందరు లక్ష అధికారులు గా మారుతారు గా........ But అలా చెయ్యరు పై గా టాక్స్ ను వసూలు చేస్తూనే వుంటారు. ఏమి చేస్తున్నారు అంత సొమ్మును.
మధ్యలో బొచ్చులో భీం ఎందుకు వచ్చింది రా ఎర్రీపుకా,
@@SriSri-ib9btOka house construct cheyataniki 20 lakhs above auvtundi, alantandi big projects ni construct cheyataniki vella kotlu auvtayi. Enduku government iche ration rice government ki around 40rs padutundi, manaki 2rs ki istunaru. Govt ni run cheyalante crores kavali.
పూకాటికి దొబ్బి తినాలని ఆశ ఏమి కష్టం చేయకుండా @@SriSri-ib9bt
@@randomrockerzzz3449 Avem kanabadav bro vellaki nuru undhi kadha ani vaguthunnaru
Very good effort in bringing about awareness on NPAs. But what’s the solution you suggest to avoid such happenings in future......
Malya is not willful defaulter compared to so many politicians who are not paying debts and enjoying power
విజయమాల్య ఏబ్యాంక్ లో అప్పుతీసుకున్నారో మళ్ళీ అదేబ్యాంకుకు జామచేస్తారా? లేక ఆడబ్బు ఉష్ కాకి ఆ?విదేశాల్లో ఉన్నవాళ్ళదగ్గరే వసూల్ చేయగలిగి నప్పుడు ఇండియాలో ఉన్నవాళ్ళదగ్గర కూడవసూల్ చేస్తేబాగుంటుందిగా?ప్రజలకి మేలుజరుగుతుంది!
Avi indialo unna properties ammi .
Wow really super news 👏
Vijaya Malya did wrong thing, he is in wrong path . How again he questioned the government . He don’t have a right to ask the question .
Corporate companies ki 15 Lakh Crores written off chesaru Antunaru Mana Indian Govt Madam oka video cheyandi please.
This is Something very Big Everyone must know about this Topic.
Good to hear this news but news channels li e news,pedharika nirmoolanaku n youth ki employment penchuthe kendhra palana success avuthundhi ani na abhiprayamu.
It's fault message..thet have not recovered full amount..still 4 thousand crores pending except intrest ....
Bank లో FD చేసిన కూడా
Bank వడ్డీ ప్రకారం
వేసుకున్న ,ఈ 10years లో చాలా రెట్లు పెరిగేది .
The rupee value at the time of lending is getting depreciated heavily by the time the amount is recovered.
Good. Andaru alochinchanidi okati vunnai, subsidy loans , minoroty , mudra loans kuda periodical ga writeoff chedtuntaru, avi kuda crores lone vuntayi, ye media kani , pratipakshalu kani ,, rbi kani bayata pettadu
Where is the proof?
No answer @ bala latha madam
Locsabha lo on record untadi free padakallu istham ani ruling ki ochinatu kadhu 😂😂😂
Sure iythi rbi recovery credit recovery kinda chupisthara madem
He had that much property why did he left the country. There is some thing fussy. Public should think asses the reality.
Exactly
Ippudu values perigi untai appati lands and builings valu ippati value chala differ kada
పన్నుల కోసం మధ్యతరగతిపై ప్రభుత్వం వేధింపులు, వారు మిమ్మల్ని ఎదగనివ్వరు.రాజకీయ నాయకులందరూ కళ్లు మూసుకుంటున్నారు. మీకు ఏమి కావాలని వారు ఎప్పుడూ అడగరు.అభివృద్ధి అనే పదాన్ని ఉపయోగిస్తారు.
అంత సొమ్ము అంత ఎక్కడ పెడుతున్నారు? ఒక్కో ఫ్యామిలీ కి ఒక కోటి రూపాయలు every Indian family కి ఇస్తే సరిపోతుంది గా, ఫ్రీ ఫ్రీ ఫ్రీ స్కిమ్స్ ను ఇవ్వకుండా ఇలా ఒక్కసారిగా amount ఇస్తే అందరు లక్ష అధికారులు గా మారుతారు గా........ But అలా చెయ్యరు పై గా టాక్స్ ను వసూలు చేస్తూనే వుంటారు. ఏమి చేస్తున్నారు అంత సొమ్మును
Banks should not put all eggs in the same basket. (just like Adaanis, Ambanis, )
బ్యాంకు ల్లో lone లు తీసుకుని ఎగవేసిన బడా రాజకీయ నాయకుల సంగతి ఏంటి
Wonderful Finance Minister of India.🙏💐🇮🇳👍🙏
NPA was weived off by central govt after 3 to 7years by banks . So it became less up to 3%
Ante Luckey Bhaskar to kuda kattistaraaa ....just asking
Lucky bhaskar is fiction story
What about politicians - financial accountability?
Non Performing Assets (NPA) may be renamed as Non Performing Loans (NPL)
They are charging extra gst 50% for international payment for exams,
Before it’s not applied,
But now we have to pay extra gst for international payments, too commercial
Bank lu loans vishayamlo strictgaa vunnaay . B tech 3rd year chaduvutunna maa a bay ki 3.5 lakhs migilina 2 years lo loan emmangtay 1.5 months lo oka 50 saarlu salute kottinchukuni inko 3rd person surety adigaaru chivaraku alisi inko opikalrka gold loan teesukuni fees kattaam . 18 samvatsaalu venkatagiri sarees ki designing work chestunna nenu 50 to 80 thousands loan teesukuni monthly 2 to 3 thousand loan katteylaa inka balance vunday 60 thousand fee kattaalani 2 banking adigitay . Govt certified patram kaavaali ani saaku cheppi loan ko no cheppaaru . Banklu jansm dabbukosam kurchnnaaru tappa helping hsndlaa anikaadani ardamavutondi . Jai digital india jai modern pedarikam
డబ్బులు collect చేసినంత గ development ఎందుకు చైడమ్ లేదు madam.
పొద్దున్నే నిర్మలమ్మ ముఖం చూడాల్సి వచ్చింది. చా 😢😢😢😢
అవునా మీరు చూడాల్సింది ఆమె నిర్మలమైన మనస్సుని
Right off chesaru madam balence nundi ,, anduke percentage takuva chubistunaru
Yes Sir
Really mam
Central government game.
BECAUSE OF BJP GOVERNMENT STRICT ACTION AND EFFECTIVE RULING CORRUPTIONS ARE REDUCED
Not you and me,nirmala has to give clarification anout malya allegations.
Vijay mallya left country around 12 years. I am surprised why it took this many years to recover this money.
12 yers lo 6k cr became 14k cr
Ask you congress party for creating NPAs in the first place 😂
Too much interest rate. They need to reduce rates. Otherwise there will be more NPAs
బ్యాంకులు ప్రజల మీద వేసే బాదుడు తగ్గిస్తే బాగుండు
Money could have taken it but Vijay Mallya could not catch it that is our BJP Govt.
uk government rules n laws ala strict ga vunayi
extradition treaty ledu kada india uk ki
madyataragati loans kuda maafi cheyandi aa maafiya acconts lo vesi, proof yenti vaallu kattyarani-dongalu dongalu oorlu panchukunnatlu vaallu kattesyaru ante saripodu kada, yela aiete yegottinappudu desam antha pracharam cheysyaro-kattinappudu kuda alane pracharam cheyali.
Aa money tho free educational chayandi plz
Intrest undada mari..samanyulaki yela intrest vestunnayi
What is the comment of nakili gandhis who criticised modi often about malyas debts
One time settlement కింద అంతే అవుతుంది
22,280 crores is just a small number I think intakanna ekuve untadi😂
NPS or NPA?
NPA only
mekochi chepada malya caption petamani
మాకు నమ్మకం లేదు దొర 😂
బీజేపీ వసూళ్ల పర్వం తేటతెల్లం అవుతుంది.
Madan we also here that Govt of India has written off loans worth 15 lakh crores for the people of their choice during the last 5 years, any comments on this
Recovery less
Wastage more
Wat a publicity 😅
National pension scheme NPS
Mam NPA s anadam valla adi pronunce aindi
NPS kadhu NPA -Non performing asset
Great
తప్పు ఏ గ ప్రభుత్వం ఎక్కువ తీసుకోవడం.
Good thing
పోనీ మనదేశంలోకి వచ్చి కేసు వెయ్యలేకపొయ్యడా?
Anil ambani daggara eppudu vasalu chestau?
Can you show us any proof that our govt has recovered money from Vijay malya ?
Chadhivinchadaniki chala money karchu avuthundhi close free sceam onley free educational
But vijay malaya ni pattukolekapoyaru
❤
Sujana Choudhary BJP ani marchipoyara
ayyo medam adhantha script.. nammodhu
Aa law ma jagannanu ame cheyaledu....2049 lo adikaramloki vachi ap ni velam vestam ......dhammu unte apukondi....
He is ready to pay his loans long back, govt want him to make him victim,
Ayo papam
Vijay malia will have a political ticket ready from BJP & congress
Ela
Aa dabbu yem chesaru lekkalu levu kada middle class people amount dochukunna sahara group s
10500 cr asalu
Nirav modi akkada
NPS kadu NPA
It's fake then😂
Kf bear company ekada velam vesindi govt? evaru konnaaru..poni evaru binami ga undi nadipistunnaaru..kf bear income evariki pothundi...e lekkalu enduku heppatledu nirmalamma garu?
Boycott kf bear..
Kf air planes ekkadiki poyayi..thukkugudalo thukku kinda ammesara?
Malya velli poyaka malya illu cars bikes banks japthu chesai..aa dabbuku evariki poyayi entha poyayi aa lekkalu kuda levu 🤔🤔
Malya tweet lo kuda nyayame undi..ekkuve kattanu dabbulu anadam lo..🤣
Anye kanvhe chenu mesinda🤔🤔🤣🤣
Emo, ilaanti pedda peddavi maaku artham kaavu.
Mari India ki ravochu kadha malya
RCB matches ki vastademo 😅
Thilisinodu Am chesina Nadusthadi
Next BJP Rajyasaba member balalatha Madam it's true words before few days coming year.
Mari arrest enduku cheyaledu
uk ki india ki extradition treaty ki sign cheyaledu adinike
@veereshpatil2895 mari money recovery ela kudirindi
@@sreenikap9492 india lo malya vi properties leva enti bro ela u asking ???
teluguu hero sachin ane vadu malya di island purchase chesadu kada marchi poyaru meru ???
@@veereshpatil2895 anni properties vuntey money teesukuni enduku paaripovatam
@@sreenikap9492 money tho pari poyaledu
first how it possible to escape to with that huge money?? chepu
Rcb owner 🍭🤡
Malya ki baga aindi😂😂😂😂
modi 🎉
Proof edi every Indian account lo 15 lakhs evi
@@sreenikap9492proof share chey ekkada aa ala modi anadu ani link share chey
@@sreenikap9492Cheppina proof eda undi