నా జ్ఞానానికి బాహ్యంగా ఉన్న ప్రపంచాన్ని లోపల ఉందని ఎలా నిరూపిస్తారు?

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు గారి అద్వైత ప్రవచనములు అన్ని advaitavedanta... వెబ్సైట్ లో కలవు, యాడ్స్ లేకుండా ప్రవచనాలు శ్రవణం చేయండి. You tube లో తొలగించిన అన్ని ప్రవచనములు వెబ్సైట్ లో ఉన్నాయి. బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు గారి అద్వైత ప్రవచనములు అన్ని advaitavedanta... వెబ్సైట్ లో కలవు, యాడ్స్ లేకుండా ప్రవచనాలు శ్రవణం చేయండి. You tube లో తొలగించిన అన్ని ప్రవచనములు వెబ్సైట్ లో ఉన్నాయి. బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు

Комментарии • 21

  • @neetipallisivamanikanta3250
    @neetipallisivamanikanta3250 6 месяцев назад

    Gurudeva mee paada padmamuliki saastamga pranaamaalu🙏🙏🙏

  • @subramanyamtallam6550
    @subramanyamtallam6550 Месяц назад

    Om gurubyo namaha

  • @RB-yv7yr
    @RB-yv7yr Месяц назад

    🙏🙏🙏🙏

  • @giribadvel4763
    @giribadvel4763 10 месяцев назад +4

    శ్రీ గురుభ్యోమ్ నమః 🙏

  • @sri_nivas
    @sri_nivas 10 месяцев назад +2

    🙏

  • @sontiraghunath3818
    @sontiraghunath3818 10 месяцев назад +2

    అసలు అద్వైత జ్ఞానం ఉన్నదా?? లేదా?? ఉంటే నాకెందుకు అనుభవం లోకి రావటం లేదు. లేకుంటే ఆ పదం ఆలోచన ఎలా ఎలా వచింది. కపాలం బద్దలు కొట్టు కుంటున్నా సమాధానం కుదరటం లేదు.
    గురువుగారు చెబుతున్నా మీ మాటలు నెమరు వేసుకుంటున్నా అర్థం అయినట్లు ఈజీ గా ఉంటుంది.
    కానీ నిజానికి ఈ ద్వైతం వెంటనే భూతం లా కమ్మేస్తున్నది.
    గురువు గారు మీదే భారం
    మీ పాద పద్మాలకు శత కోటి నమస్సులు. 🙏🙏🙏🙏

    • @user-hn2zl2xn8k
      @user-hn2zl2xn8k 10 месяцев назад

      ఆసక్తి ఉండాలే గాని అర్థం కానిది అంటూ ఏదీ ఉండదు. అన్నింటికంటే అత్యంత సులభమైనది ఈ అద్వైత జ్ఞానమే

  • @user-fb1vt6yd5y
    @user-fb1vt6yd5y 10 месяцев назад +2

    🎉sri gurubhyonamaha, 🙏🌹

  • @akulakrishnaswamykhammam8197
    @akulakrishnaswamykhammam8197 10 месяцев назад +1

    Meeku paadhabivandhanam gurudheva

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 10 месяцев назад +1

    శ్రీ గురుభ్యో నమః 👏
    శ్రీ దక్షిణామూర్తయే నమః 👏👏👏

  • @ManjuNaadhan
    @ManjuNaadhan 10 месяцев назад +1

    Thanq sir

  • @ramanandramanand1938
    @ramanandramanand1938 10 месяцев назад +1

    👌🙏🙏🙏

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k 10 месяцев назад

    🙏 గురువుగారి బోధని అర్థం చేసుకొని. జ్ఞాన మెళకువుని తెచ్చుకోగలిగితే. ప్రతి ఒక్కరూ ధన్యులే ఔతారు🙏

  • @venugopal4497
    @venugopal4497 10 месяцев назад +1

    Namaskaramu Swammy

  • @BramharshiYSR
    @BramharshiYSR 10 месяцев назад

    Namogurubhyo namaha

  • @vasanthavasantha5165
    @vasanthavasantha5165 10 месяцев назад

    The explanation of advaita is possible only for guruvugaru. He is much clearer than shankara bhashyam.
    Excellent in throwing away the world,in dissolving the world with in us😊

  • @shyamkammara
    @shyamkammara 10 месяцев назад

    alochanalu anni mana gnanam lo ne puduthu untayye.appudu mana gnananni
    samaanyanga chuste pragnanam avuthundhi. alochanalu visheshalu
    avuthaai.
    eppudu himalaya parvatham vishayaniki vasthe,ikkada
    himalaya parvathamu thanapaatiki thanu gnanaaniki velupala mariyu
    gnanani ki sambhantham lekundha untundani prathivadhi
    chebuthunnadu.ithe ippudu prathivadhi ki prasna emiti ante,
    velupala unna himalayam parvatham yokka asthithvanni gnanam
    lekunda nirupinchagalada. anaga aa parvatham yokka etthunu,podavunu,visthirnanni,rangunu,parimaanamu,aakaramu,dravyaraasinini gnanam sahayam lekunda nirupinchagalada.parvathamu thanaku thanu ga prakatitham kaaledhu endhukante adi gnanani ki velupaia mariyu sambhandham ledhani prathivadhi chebuthunnadu .kabatti gnanam lekunda partham yokka asthitvanni cheppadam kudharadhu.ikkada gnanamee sarvathra vyapinchi aa parvathamuga prakatithamu avuthundhi.

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 10 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @mallapragadaramakrishna241
    @mallapragadaramakrishna241 9 месяцев назад

    లోన ఉన్నది జ్ఞాన సంపద లోన మాయ యు లీలలే
    చాలు యన్నది లేదులేదులె చాక చక్యత మాటలే
    వీలు నిద్రయె నిత్య జీవము విద్య మెల్కువ బ్రత్కుయే
    మేలు కొల్పుము కార్య దక్షత మిధ్య నుండి సరస్వతీ

  • @arunatk5337
    @arunatk5337 10 месяцев назад

    🙏

  • @jyothibvp7764
    @jyothibvp7764 10 месяцев назад

    🙏🙏🙏