One of the greatest of achievement of believers life to find out God's will. Bro. Bakht singh alone reveal the mystery of it. Praise the Lord, Lord bless India by sending this wonderful servant of God.People are amazed when I shared in Africa
యోహాను4:34,5:29,6:38, మత్తయి26:39, 42 యేసయ్య తన తండ్రి చిత్త ప్రకారమే చేయుటకు ఇష్టపడ్డారు. అలాగే, మనము కూడా దైవ చిత్త ప్రకారం నడవాలని ఇష్టపడుతున్నాడు. మత్తయి12:49-50, ఎఫెసీ5:17
# దేవుని చిత్తమును ఎలా తెలుసుకోగలము?# -మానవుడు తన పట్ల దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా , ముందుకు సాగిపోవటమే చాలా కష్టాలకు కారణమౌతోంది. మనిషి తనపట్ల దైవ చిత్తాన్ని తెలుసుకొనుటకు 3 లక్షణాలు కలిగి ఉండాలి. అవి: 1. దేవుని చిత్తం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలి. 2. నీ పట్ల దైవ చిత్తం తెలుసుకోవటానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి 3.దైవ చిత్తం ఇదే అని తెలుసుకోవటానికి రుజువులేంటో తెలుసుకోవాలి
@@rjohnson5293 thank you sir for your reply.. nenu oka student ni .. recent a devunni visvasinchanu .. naku aneka preshnaluunnai .. devuni chitha prakaram nadavalani undhi.. nannu Chala marchukovalani ardham avuthundhi. .. meru pettina comments sariga unnai ..devuni svaram vinna vallndharu chalamandhi mundu devuniki agyalu follow ina valluga unnaru.. avunu nammakamga undali Ani adrham Indi.. meru devuni chitham telusukogalagali Ani korukuntunnaru.. I hope you find the will of God.
విధేయులకు, దేవుని ఇష్టపడు వారికి ఆయన తన చిత్తాన్ని తెలియచేయక మానడు. 1.దైవ చిత్తం ప్రాముఖ్యత 29కీర్తనలో దేవుని స్వరం వినుటలో ప్రాముఖ్యతను తెలుపుతున్నది. "దైవ స్వరం వినుట వలన ప్రతీ ఆటంకం తొలగించబడి, ప్రకాశవంతమైన జయ జీవితం పొందుతాము" కనుక,దైవ స్వరం గుర్తుపట్టగలిగే వానిగా,వినేవానిగా ఉండాలి. ఆయన మాట్లాడే దేవుడని విశ్వసించువారు ..ఆయన స్వరం కొరకు కనిపెట్టుకొను వారు తప్పక వింటారు. ఉదా: భయపడుతున్న ఏలియాతో యెహోవా నిమ్మలమైన స్వరంతో మాట్లాడాడు. దేవుడు నిద్రపోడు, ఆయన వినే దేవుడు. (1రా19:4, 11-12)
నీ చెవిని ..మనస్సును సున్నితంగా ఉంచుకో. హెచ్చరికలను పక్కన పెట్టవద్దు. దుష్టత్వపు ఆలోచనల నుండి దూరంగా ఉండు. తిరిగి జన్మించిన వారికే దేవుని స్వరం వినబడుతుంది,ఆయన చిత్తం తెలుస్తుంది.
We all are sinner's that God has a standard n we can not keep his standard. That's why Jesus Christ took our place on cross . Through Jesus Christ we can keep god's standard. Give our life to Jesus Christ n follow his way of life. Hard at first but as we come to know Jesus Christ peace n happiness even though we face troubles n problems Jesus Christ is always with us till we meet face to face in heaven
Praise the Lord brother
One of the greatest of achievement of believers life to find out God's will. Bro. Bakht singh alone reveal the mystery of it. Praise the Lord, Lord bless India by sending this wonderful servant of God.People are amazed when I shared in Africa
Praise the lord br thaank you for put this message on you tune🙏🙏
.Tq tq very much....for sharing this message
Thanks to hear Bro. Bakhat Singh voice. Please share more messages
యోహాను4:34,5:29,6:38,
మత్తయి26:39, 42
యేసయ్య తన తండ్రి చిత్త ప్రకారమే చేయుటకు ఇష్టపడ్డారు.
అలాగే, మనము కూడా దైవ చిత్త ప్రకారం నడవాలని ఇష్టపడుతున్నాడు.
మత్తయి12:49-50,
ఎఫెసీ5:17
అపో21:13
తన పట్ల దేవుని చిత్తం తెలుసుకున్నవాడు,ఆ దారిలో ధైర్యంగా ముందుకు వెల్లగలడు.నిశ్చయత కలిగి సంతోషంగా నష్టాన్నైనా భరించగలుగుతాడు.
మన పట్ల దేవుని తలంపులు ఉన్నతమైనవి.
ఆయన నీ స్థితిని ఎరిగిన వాడు.
తప్పక జవాబిస్తాడు.
ఏలియా వలె భయపడవద్దు.
నిరాశకు లోను కావద్దు.
(యెషయా55:8-9)
Thank you very much...
1యోహాను5:14
ఆయన చిత్తం తెలుసుకున్న వారి 'ప్రార్థనా జీవితం' కూడా శక్తివంతమౌతుంది.
# దేవుని చిత్తమును ఎలా తెలుసుకోగలము?#
-మానవుడు తన పట్ల దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా , ముందుకు సాగిపోవటమే చాలా కష్టాలకు కారణమౌతోంది.
మనిషి తనపట్ల దైవ చిత్తాన్ని తెలుసుకొనుటకు 3 లక్షణాలు కలిగి ఉండాలి.
అవి:
1. దేవుని చిత్తం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలి.
2. నీ పట్ల దైవ చిత్తం తెలుసుకోవటానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి
3.దైవ చిత్తం ఇదే అని తెలుసుకోవటానికి రుజువులేంటో తెలుసుకోవాలి
Thank God for the man of god
How to find gods will is explained in the great way for the first time.
a
A very anointed message. Thank you very much for uploading these messages of our very dear and great God Servant.
Praise the Lord Brother 🙏 Glory be to the Lord Jesus Christ forever.
Super meassge.bro.bakhtasingh at Hebron. Thank you to all.
Praise the Lord... Great men of God... Great Vision According to Acts- 2:42🙏
Sinners become Saints.Miracle ofGOD
Thanks brother for your kindness work 👍 God's Message 🙏
Praise the lord for this great revelation through his servant Bhakthsing
Thanks GOD for your word and your faithful servents
God's will Good meseges tq glr
thanks 4 sharing it,praise the lord
Praise the lord 🙏🏻
praise the lord for his words through bro bakth singh
praise the Lord
the great man of God
Praise the Lord, thank you for preserving valuable message for my spiritual edification
ముఖ్య వచనాలు:
29 వ కీర్తన
1రాజులు19:1-12
మత్తయి12:46-50
*మత్తయి12:48, 50 *
praise the Lord
Thank you so much Brother for sharing this message. Pls share more such messages
Praise the Lord.GLORY TO GOD
Praise The lord
The great man of God we have to learn More from his life. keep learning all.
Wonderful message, all glory to jesus
Praise the Lord Brother,Thank the Lord for His servant Bro.Bakht Singh and revealed His will through Him.God bless you Brother.
యోహాను7:17-18
దేవుని రక్షణ ను అర్థం చేసుకోవాలనుకునే వారెవరు?
ఆయన బోధను అర్థం చేసుకునేవారే,ఆయన చిత్తం తెలుసుకునేవారే. కదా!
Meru nerchukunnara devuni chitham Ela telusukovalo
Na gurinchi kuda me prayer lo gyapakam chesukondi sir.
@@garlapatibannu2375
Oka tandri tana kuthurini ..elanti vaadiki ichhi pelli chesthadu ???
"Nammakamainavadu" anukuntene kada.
Alaage..devudu tana chittanni
"Nammakamaina" vaarike teliya chestaadu.
Ex: David, Moses.
Naa patla devuni chittam
Inkaa sampurnam ga naku teliyadandi.
I am waiting in prayer.
Nenu chese panini nammakamaina vadigaa chestunna.
I am a primary school govt. teacher
@@rjohnson5293 thank you sir for your reply.. nenu oka student ni .. recent a devunni visvasinchanu .. naku aneka preshnaluunnai .. devuni chitha prakaram nadavalani undhi.. nannu Chala marchukovalani ardham avuthundhi. .. meru pettina comments sariga unnai ..devuni svaram vinna vallndharu chalamandhi mundu devuniki agyalu follow ina valluga unnaru.. avunu nammakamga undali Ani adrham Indi.. meru devuni chitham telusukogalagali Ani korukuntunnaru.. I hope you find the will of God.
B.tech tarvatha 2 years ki m.tech chesthu confusion lo bhayam lo paddanu..
Praise God for the man of God.
విధేయులకు, దేవుని ఇష్టపడు వారికి ఆయన తన చిత్తాన్ని తెలియచేయక మానడు.
1.దైవ చిత్తం ప్రాముఖ్యత
29కీర్తనలో దేవుని స్వరం వినుటలో ప్రాముఖ్యతను తెలుపుతున్నది.
"దైవ స్వరం వినుట వలన ప్రతీ ఆటంకం తొలగించబడి, ప్రకాశవంతమైన జయ జీవితం పొందుతాము"
కనుక,దైవ స్వరం గుర్తుపట్టగలిగే వానిగా,వినేవానిగా ఉండాలి.
ఆయన మాట్లాడే దేవుడని విశ్వసించువారు ..ఆయన స్వరం కొరకు కనిపెట్టుకొను వారు తప్పక వింటారు.
ఉదా: భయపడుతున్న ఏలియాతో యెహోవా నిమ్మలమైన స్వరంతో మాట్లాడాడు.
దేవుడు నిద్రపోడు, ఆయన వినే దేవుడు.
(1రా19:4, 11-12)
PRAISE THE ANNA
thank u I hear liked song by Victor Immanuel
a true man of God
God is great
నీ చెవిని ..మనస్సును సున్నితంగా ఉంచుకో.
హెచ్చరికలను పక్కన పెట్టవద్దు.
దుష్టత్వపు ఆలోచనల నుండి దూరంగా ఉండు.
తిరిగి జన్మించిన వారికే దేవుని స్వరం వినబడుతుంది,ఆయన చిత్తం తెలుస్తుంది.
Brothers can any one named the starting song...
Dislike for what man?
can any one Help me
Tell me
U ok
can anyone help with the song which was sung at the begining of the message.
Vasu Sakala12 Song no. 423 in Seeyonu geethamulu
Vasu Sakala12 prabhuva nannu karunimpumu nenu ghora papini is the song,
We all are sinner's that God has a standard n we can not keep his standard. That's why Jesus Christ took our place on cross . Through Jesus Christ we can keep god's standard. Give our life to Jesus Christ n follow his way of life. Hard at first but as we come to know Jesus Christ peace n happiness even though we face troubles n problems Jesus Christ is always with us till we meet face to face in heaven
The song about sinner
The sinner repentance
please share to me
Praise the lord 🙏
Praise the lord