అమెరికా లో ఉన్నా సరే మీ మూలాలను మాత్రం మర్చిపోలేదు ఎంత మందికి ఇటువంటి వ్యక్తిత్వం ఉంటుంది ..రమ్య గారికి ధన్యవాదాలు .. ఇందిర గారు చక్కటి సంగీతాన్ని ఇచ్చారు
చాలా బాగుంది. రచన నేటి పరిస్థితులకు అనుగుణంగా, సమయోచితంగా వ్రాసిన రమ్య గారికి అభినందనలు. రచనకు చక్కని బాణితో పాడిన ఇందిర గారికి కూడా ప్రత్యేక అభినందనలు
Chala bagundi Indira garu❤
👌
Very beautiful song Indira garu 😊
అద్భుతః 👏👏👏
అద్భుతీయత 🙏🏻
Chala baga padaru rasaru
Super andi 🙏💐👏🙌👌👏👏👏👏👏
అధ్బుతమైన సాహిత్యానికి తగు అద్భుతంగా ఇందూ గానం వన్నె తెచ్చింది.🎉🎉🎉
అమెరికా లో ఉన్నా సరే మీ మూలాలను మాత్రం మర్చిపోలేదు ఎంత మందికి ఇటువంటి వ్యక్తిత్వం ఉంటుంది ..రమ్య గారికి ధన్యవాదాలు .. ఇందిర గారు చక్కటి సంగీతాన్ని ఇచ్చారు
Nice
Well done indrajee. Sounds melodious
చాలా బాగుంది. రచన నేటి పరిస్థితులకు అనుగుణంగా, సమయోచితంగా వ్రాసిన రమ్య గారికి అభినందనలు. రచనకు చక్కని బాణితో పాడిన ఇందిర గారికి కూడా ప్రత్యేక అభినందనలు
👏👏👏👏👌👍
చాలా చక్కగా రాశారు భారతీయత గురించి
చక్కగా కూర్చారు, పాడటం కూడా చక్కగా పాడారు
జై శ్రీమన్నాాయణ .......
ఆహా భారతీయత గురించి ఎంత అందంగా హృద్యంగా రాశారు👏👏👏 అద్భుతమైన ట్యూనింగ్👌🏻👌🏻👌🏻 మీరు అత్యద్భుతంగా పాడారండి👌🏻👌🏻👌🏻🌷🌷🙏🙏
రచనలో కోవెల . సుగుణ గారి వారసత్వం కొనసాగిస్తున్నారు
అందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను..
Rachana gathram both super