Thank you for suggesting this and the valuable information guruvu garu. I've followed and read it in New Zealand. I've got a job that I wanted in just one month.
@umadeviperumandla6664 I followed what guruvu garu has suggested. Took shower and went to temple daily to read it. Did it without any breaks in between. In the end, I'd say do it with trust in heart and not focus solely on the results. Lord Rama will give us what we deserve :)
I've been trying hard for the past three months to get a new job for the financial stability, but I hadn’t even been shortlisted. I came across this video by chance while scrolling through RUclips, and it suddenly caught my attention. I felt like the universe was helping me, so I decided to follow this approach as mentioned in the video for 11 days. Believe me, I started getting calls from HRs, went through all the interview rounds during these 11 days, and later received final confirmation from one HR as well. Now I’ve joined a new job! It’s all God's blessings. Thank you, Guruvugaru. Jai Shri Ram!!!
I came across this vedio accidentally right when i was looking for job and i need it very badly, I'm doing all i can to get into job atleast from January 2024 but never even got shortlisted or faced interview and decided to start doing this for 11 days, trust me during these 11 days itself i have gone through all the rounds in the interview and exactly on 11th day i got call from HR regarding salary negotiation.can't say anything more than this, its all God's blessings and your faith and belief in HIM. Thank you Guruvgaru. Jai Shree Ram
It is very trueee... thank you so much guruvu garu nenu e vedio chusina ventane start chesanu parayanam within 1month lopey nenu anukuna job naku vochindhi... I'm so glad to youu....jai sri ram❤
Thank you Guruvugaru I've read for 11 days i cleared the interview, the other 11 days Ive Continued it , I got the offer(Didnt Give up).I was struggling since 5 months to get a job in US. Finally sakshatu sri ramulu varu vachi job ippicheru. Dhanyosmi swami....
@@kavithamukkala5676ledandi 1st 11 days lo interview 2nd 11 days lo offer....devudi Meeda nammakam veedaledu. Interview ela Crack cheyyalo aine Dari kooda chooperu
Unexpected ga ee video chusanu. Santanam kosam video lo cheppina vidhamga puja chesanu. Naku positive result vachindi. thank you for sharing this video. జై శ్రీ రామ్
గురువు గారికి నమస్కారములు! నేను ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తూనే చదువు కూడా కొనసాగిస్తున్నాను గురువు గారు.. ఈ మధ్యనే ఒక ప్రవేశ పరీక్ష రాశాను.. మీరు చెప్పిన విధంగా శ్రద్ధగా, నమ్మకంతో 11 రోజులు శ్రీరామ పట్టాభిషేక సర్గ చదివాను. ఈరోజు ఫలితాలు వచ్చాయి,ప్రభుత్వ కళాశాల లో సీటు వచ్చింది.. ధన్యవాదాలు గురువుగారు 🙏🏻🙏🏻 శ్రీ రామ పట్టాభిషేక సర్గ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి.. జై శ్రీరామ్!!
మేము 8 months ga అమెరికా లో ఉంటున్నాం....వచ్చిన కొత్తల్లో మా husband ki job లేదు..... Inko 2 months job రాకపోతే india తిరిగి వచ్చేయాల్సిన situation......mee video చూసి.. మీరు చెప్పిన విధంగా 11 సార్లు పట్టాభిషేక సర్గ చదివారు మా husband.....అది ఒక్కటే కాకుండా వేరే స్తోత్రాలు కూడా చదువుకున్నాం....koddi rojulalo పోయిన జాబ్ ey మళ్ళీ వచ్చింది.... 🙏🏻 జై శ్రీ రామ్
Ee video chusi, kinda comments chedivanu nijamga chala happy ga undi nenu ma husband kuda manchi jb kosam chusthunam a devudi days valana mi video kanta padindhi. Mammalni ashirvadhinchandi guruvugaru
నిజంగా అద్భుతం గురువుగారు...నేను స్టార్ట్ చేశాను చదవడం... చేసిన పదవ రోజు కి అంటే ఈ రోజు కి నాకు జాబ్ వచ్చిందండి గురువుగారు.. ధన్యవాదాలు. First beleive lord rama start parayana freshly in the morning times...with in 11 days you can see miracles. Jai Shriram
@@VallipoguKavithanishu Daily early morning after bath do the Pooja and chant the Mantra of Sri Ram Pattabhishek Sarga...till 11 days...with failth on Lord Ram🙏
గురువు గారికి నమస్కారములు. మీ video చూసి నేను మా అమ్మాయి ఉద్యోగం కోసం 11 రోజులు చదివాను. మా అమ్మాయి America లో job search లో ఉంది తనని కూడా చడవమన్నము. తను కూడా 11 రోజులు నమ్మకం తో శ్రద్ధగా చదివింది. రాముల వారి దయ వల్ల 11 వ రోజు interview call వచ్చింది. తను select అయ్యింది. మీకు మా ధన్యవాదాలు గురువు గారు.
@@sahithiveeranki9671 mng Pooja chesina tarvatha, Sri Rama pattabisheka sarga sthothram ani Google lo search cheyandi, motham sthothram vasthundi. Rojuki okasari Pooja mandiram dhaggara kurchoni chaduvukondi, konchem kastamae sthothram but daily chesthuntae alavatu ipothundi. I am the witness.
నమస్కారం గురువుగారు నేను రాయబోయే డీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించేలా నన్ను ఆశీర్వదించండి.గురువుగారు ఆ శ్రీరామ చంద్రుని ఆ శీషులు ఎల్లపుడూ మాకు ఉండాలని కోరుకుంటున్న స్వామి.మీరు చెప్పినట్టే ఆ స్వామి వారి పట్టాభి స్వర్గ చదవడం ప్రారంభిస్తను గురూజీ జై శ్రీరామ్ జై జై శ్రీరాం .
గురువు గారు మీరు నిజంగా శ్రీవారి దాసుడు, మేరు చెప్పిన విధముగా 11 రోజులు చదివివను. నేల రోజులకి నాకు ఉద్యోగం వచ్చింది స్వామి. మి సూచన నాకు ఉపయోగం కలిగింది. మికు న హృదయపూర్వక కృతజ్ఞతలు.
శ్రీరామ చంద్ర ప్రాబో పాహిమాం పాహిమాం నా పై దయ చూపి నాకు ఎదైన ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూడు స్వామి నాకు చెవులు వినిపించవు నాపై దయ చూపి చెవులు వినపడేలా చూడు స్వామి
Chala Thanks Guruvu Garu... Ramayanam loni okko sarga okko problem ki remidi ani telusu... Kani job kosam ee sarga chadavalo teliyaka chala rojulu nunchi vetukutunna... Ippudu aa ramulu vare mee roopamlo naaku ee video kanipinchela chesaru.... Chala Thanks Guruvu garu 🙏🙏🙏🙏
Naaku job vachindi guruvu garu.... thanks guruvu garu.....devudi meeda nammakam tho 11days parayanam chesi...mee 100% efforts tho prayathnam cheyandi thappakunda job vasthundi....all the best for who ever looking for job.jai sri ram...jai sri ram...jai sriram
జై శ్రీ రామ్ నేను కుడా 21 రోజులు ఒకసారి 11 రోజులు మల్లి ఒకసారి పారయణ0 చెస్కున్న నాకు గవర్నమెంటు జాబ్ వచ్చింది మనం కష్టపడి చదివి భగవంతుని పై నమ్మకం ఉంచి చేయాలి And very thanks to u guruji meeru cheppina vidham ga chesanu ilaane meeru manchi paddatulu samajaaniki eppudu andinchalani korukuntunna
I got a job within 6 months at right time after doing it, thank you so much.. trust and love the god, it improves everything in your life.. so much love has increased after seeing this video, this was the first step
Jai shree Ram Naku e 2024 lo nenu group 2 uduganiki prepare avuthunna nenu group 2 officer avalani Sri ramudini manasupurthiga korukuntunnanu Jai shree ram
Guruvu Garu Namaakaram 🙏 I have completed reciting the Sri Rama pattabisheka sarga and recited an extra 2 days due to Sri Ram Navami. Please bless me Guruvu Garu to get a good job soon 🙏
మీరు చెప్పినట్లుగా శ్రీ రామ పట్టాభి షేక సర్గ 11 రోజులు చదివాను....5వ రోజు నాకు ఫోన్ కాల్ వచ్చింది.11 వ రోజు అపాయింట్మెంట్ వచ్చింది స్వామీ...కృతజ్ఞతలు..... జై శ్రీ రామ్
ఉద్యోగం వచ్చింది అని సంతోషం తో పాటు..మీరు అందరికి ఒక సందేశం ఇచ్చారు....నమ్మకం అనే పదం తో.. అది నచ్చింది స్వామి..పది మంది మంచి గురించి మీరు అన్నమాట ఒక్కరికైనా ఉపయోగపడితే చాలు.. జై శ్రీరామ్..నమ్మకం ఉంటే మానవుడు ఏదైనా సాదించొచ్చు.. సందేహం ఉంటే ఇంక చెప్పక్కర్లేదు..
నమస్కారం గురువుగారు. నేను ఈరోజు నుంచి రామ పట్టాభిషేక సరిగ్గ చదువుతున్నాను. నేను గ్రూప1 ఆఫీసర్ గా సెలెక్ట్ కావాలని ఆ శ్రీరాముని వేడుకుంటున్నాను. జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🙏🙏🙏
స్వామి నేను 5 సంవత్సరాలు నుండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను ఈ సంవత్సరం ఎలాగైనా ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి స్వామి రేపటి నుండి మీరు చెప్పినట్లు చదువుతాను
Hii swami garuu nennu chala days nunchi prepare avthuna....ani exams final lo kodi marks job ravatldu.....anukokunda e vedio oka friend petindi.....two days back group 3exam rasanu nd inko 21days after group 2 undi esari job vachela cheyandi swami 11 day's pakka chestha plz nannu ashrvadinchandi.....swami
గురువు గారు నమస్తే, మీరు చెప్పిన విధముగా 11 రోజులు మా అబ్బాయి శ్రీరామ పట్టాభిషేక సర్గ చేశాడు. మా అబ్బాయి కి ఒక మంచి company lo software job వచ్చింది. ధన్యవాదములు
Jai hunuman Jai shree Ram nenu anukunna panulu vijaya vanthaga jarige vidhamga chudu thandri ma anna Nana arogyam bagundela chudu thandri Naku manchi jod vache tatlu chudu swamy Jai Sri Ram 🙏🙏🙏🙏🙏 andharu bagundali andulo nenundali Jai hunuman Jai Sri Ram
Thank you Guru meeru prajala manchi kori entho manchi manasuktho pdf tho saha video chesaru just now e video chusanu neenu job cheyalane prayathnam lo vunnanu neenu 11days parayanam chesi success kavalani ashirvadhinchandi jai sriram
నమస్కారం గురువు గారు🙏🙏🙏.... మీరు చెప్పిన విధానం లోనే చదువుతున్నాను 8వ రోజే నాకు job వచ్చేసింది గురువు గారు.... నమ్మకంతో చేసే ఏ పనికి అయినా విజయం కలుగుతుంది...జై శ్రీ రామ్ 🙏🙏🙏
Guru garu nenu eroju nunchi parayanam vinadam start chesanu maa husband groups lo mains qualify avvalli anni me blessings tho successful ga complete avvalli guru garu
Sri matre namaha Google lo valmiki ramyana parayana yuddakandalo sri rampattabishekam antu tayp cheste miku PDF dorkatdi download cheskondi. Sister Danyvadamulu.
Thank you guruji..This parayanam helped me a lot and succeed in interviews..And i have achieved my job after completing parayana.. Thanks a lot sir..Jai shree Ram😊..Trust him and start parayana with complete trust, Surely u will be receiving positive changes in your life and u will achieve ur dream..Once again thanks guruvu garu..maku ilantivi andisthunanduku😊
Swamy nenu ap dsc kosam prepare avuthunna e job naku chala avasaramae kakunda na asayam nenu house wife intlonae prepare avuthunna health problem vundhi yalakola chadhuvuthunna adhikaka indhulo nirasa ma district ki posts thakuvva oka house wife ga nenu job sadhinchagalana ani bhayam aa devudae naku thoduga vundi mundhuki nadi pinchali ani korukuntunna Swamy@@Srivari.Dasudu
స్వామి పట్టాభిషేకం పారాయణం మొదలు పెట్టడం జరిగింది మధ్యలో తిరుమల దర్శనానికి అవకాశం వచ్చింది. నేను తిరుమలలో మిగిలినది సేవించు వచ్చా,. జై శ్రీమన్నారాయణుడు
స్వామి dsc exam రాస్తున్నాను. bayam వేస్తుంది.. ఆశీర్వదించండి స్వామి. అలాగే ఉద్యోగం రావాలి అని ఆశీర్వదించండి స్వామి... 🙏🙏🙏🙏 జై శ్రీరామ్ స్వామి మర్చిపోయాను చెప్పడం
Namaskaaram guru garu Nenu 11 day chesina group 2 job kosam 3 year nundi prepare avuthunna naku job ravali ani ashiradichandi guru garu a srirama raksha undali
Tspsc groups ki prepare avthunnanu .. ee sari manchi job kottali ... Preparation start chesthe edo oka disturbance vasthundi... Job kottali social service cheyali ide naa ambition...
గురువు గారు నేను ఇది వరకు 2 సార్లు డీఎస్సీ రాశాను కానీ రాలేదు చాలా కష్టపడి చదివాను మా అమ్మ గారు మా స్థాయి కి మించి డబ్బు పెట్టారు కానీ ఫలితం రాలేదు.... ఇది చూసాక నా మనసుకు కి మంచి గా అన్పిస్తుంది..... నేను నమ్మకం తో ఈ రామ పట్టాభిషేక సర్గ 11 రోజులు భక్తి శ్రద్ధలతో చదువుతాను.... నా పేరు పావని కన్యా రాశి ఉత్తర ఫల్గుణి నక్షత్రము 3వ పాదము మేష లగ్నం గురువు గారు.... ఈ 2024 ఆంధ్ర డీఎస్సీ కి నాకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గా ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి గురూజీ .... మేము ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉన్నాం గురూజీ ఈ జాబ్ వస్తే మా జీవితాలు మారుతాయి అని ఆశ గురువు గారు 😢😢😢
Swami nenu railway exam ki prepare avuthuna thandri please e exam lo qualify ayi job ravali 😢😢😢 naku purthi namakam undi swami e sarga nd devudu pyna ayana naku manchi chesthadu na karma nu tholigesthadu
Thank you for suggesting this and the valuable information guruvu garu. I've followed and read it in New Zealand. I've got a job that I wanted in just one month.
Thanks for sharing..Swamy anugraham
Santhanam kosam cheppndi swamy
Ela cheysaru pls explain
@umadeviperumandla6664 I followed what guruvu garu has suggested. Took shower and went to temple daily to read it. Did it without any breaks in between. In the end, I'd say do it with trust in heart and not focus solely on the results. Lord Rama will give us what we deserve :)
@@suryateja-p8t tnq for reply
నాకు ఈ వీడియో కనిపించడం అదృష్టంగా భావిస్తున్నా గురువు గారు
శ్రీరామ చంద్ర ప్రభో ఇప్పటికైనా నా పై దయ చూపి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా నీ చల్లని చూపు నాపై పడే విధంగా చూడు తండ్రి.
E video naku kanipichadam na adhrustam ga bhavisthunna గురువు గారి ki namasakaram
I've been trying hard for the past three months to get a new job for the financial stability, but I hadn’t even been shortlisted. I came across this video by chance while scrolling through RUclips, and it suddenly caught my attention. I felt like the universe was helping me, so I decided to follow this approach as mentioned in the video for 11 days. Believe me, I started getting calls from HRs, went through all the interview rounds during these 11 days, and later received final confirmation from one HR as well. Now I’ve joined a new job! It’s all God's blessings. Thank you, Guruvugaru.
Jai Shri Ram!!!
ఓం నమో వెంకటేశాయ నమో నమః🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవింద 🙏
రాముడిని నమ్ముకుంటే కచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది..... స్వామి🙏 జై శ్రీ రామ్🙏...
Swami nenu mee video chusi 11 days parayanam chesanu maa husband kosam nijangaa maa husband ki vachindi job miku chala tq so much swami
Book ekkada thiskunnaru sri rama pattabisheka sarga book
Book.....market lo dhorukuthundhaaa....RUclips....lo chudochaaa
Video description lo link icharu .click cheste PDF open avuddi download ceskovachu.
Sarga complete cheshina tarvatha enni rojulaku vachindhi madam please reply
Mee sankalpam goppadi, srivari anugraham thalli
I came across this vedio accidentally right when i was looking for job and i need it very badly, I'm doing all i can to get into job atleast from January 2024 but never even got shortlisted or faced interview and decided to start doing this for 11 days, trust me during these 11 days itself i have gone through all the rounds in the interview and exactly on 11th day i got call from HR regarding salary negotiation.can't say anything more than this, its all God's blessings and your faith and belief in HIM.
Thank you Guruvgaru.
Jai Shree Ram
Ur trust on swamy makes u to achieve...Very happy thalli
Book yekkada dorkuthundhi
Online lo untundha
Congratulations andi
రామయ్య నన్ను ఎందుకు కరుణించడం లేదు?? 🙏🙏🙏
It is very trueee... thank you so much guruvu garu nenu e vedio chusina ventane start chesanu parayanam within 1month lopey nenu anukuna job naku vochindhi... I'm so glad to youu....jai sri ram❤
Hello people it worked 100%.thank you guru garu
M job vochindi anna
పూర్తి వివరాలు చెప్పండి
Non veg tinakunda cheyala. Tinocha.. Mng a time lo cheyali evng ayithe a time lo cheyali.. inka a day start cheyali mam.
శ్రీరామచంద్ర నేను కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని నాకు లభించే లాగా చూడు తండ్రి
Thank you Guruvugaru I've read for 11 days i cleared the interview, the other 11 days Ive Continued it , I got the offer(Didnt Give up).I was struggling since 5 months to get a job in US. Finally sakshatu sri ramulu varu vachi job ippicheru. Dhanyosmi swami....
Meeku 11 days loney job interview and offer kuda vachinda great
@@kavithamukkala5676ledandi 1st 11 days lo interview 2nd 11 days lo offer....devudi Meeda nammakam veedaledu. Interview ela Crack cheyyalo aine Dari kooda chooperu
@@kannaiahmurthy317Good
కృషితో నాస్తి దుర్భిక్షం!
దేవుని దయ ఉండాలి కానీ మానవ ప్రయత్నం తప్పనిసరి!!
సర్వేజనా సుఖినోభవంతు!!!
Yes
నమస్తే గురువు గారు•• నేను 11రోజులు ఉదయం పట్టాభిషేక సర్గ చదివాను• నెల రోజుల్లోనే నాకు 40% ఇంక్రిమెంట్ తో మంచి ఉంద్యోగం వచ్చింది• జై శ్రీరామ్
Nijamena andi curiosity tho aduguthunnna
@@Tejaswithoughts yes
Ante 11 days chadivi 11 kobbarikayalu petti last lo kottara
@@Advaita_avi1212 daily morning headbath chesi chadavanu andi before breakfast
@@Lavanyavijay-uo9ftdaily 1time chadhavala
Swami start cheyakamundu nato avtunda anukunnanu kani start chesaka aa ramula vare hanumantudi rupamlo mimmalni pamparu anipinchindi namaskaram miku shatakoti vandanalu
E vedio chusina prati sari chala dairym ga undi ... Really very thankful 😊..
Danya vadalu గురువు గారు కొంచెం ఊరట గా వుంది
మా గురించి ఇంతగా ఆలోచించి పెట్టినందుకు ధన్యవాదాలు
రామానుగ్రహం వలన నాకొక ఉద్యోగం వచ్చింది శ్రీవారి దాసా....
ఓం నమో భగవతే వాసుదేవాయ
@@venkataramanapn7656 చాలా చాలా సంతోషం అండి...
@@Srivari.Dasudu
🙏🙏🙏
@@Srivari.Dasudu, pdf or book ekkada dorukuthundi swamiji
@@Srivari.Dasudusanthanam kosam mina shlokam unte chepoandi swami
Amana rules and regulations patinchala guruvu garu,non veg alaga
Unexpected ga ee video chusanu. Santanam kosam video lo cheppina vidhamga puja chesanu. Naku positive result vachindi. thank you for sharing this video. జై శ్రీ రామ్
Can you please provide video link
I have done regularly 11 days
I got good job
Jai Sri Ram
M job vochindi anna....
శుభంభూయాత్
@@Srivari.Dasudumantram cheppandi guruvgaru
em job vochindi anna cheppandi maaku happy ga undi job vochinanduku congratulations anna
Eminaa neyamalu pattinchala
Hi Swami garu nenu just morning chuse 123 sloka lu chadevanu afternoon kala onboarding update vachindi thank you Swami.... Jai Sri Ram 🙏🏻 ❤
I got govt job swamy TQ for this one
శ్రీవారి అనుగ్రహం చాలా సంతోషం
Meru enni rojulu ela chesaru. Cheppagalara plz
Namaste guruvu garu meeru cheppinavidhamga Sri Rama sarga start chesanu Swami 11days complete avvakundaney Naku job vachindhi swamy jai sri raam
స్వామి అనుగ్రహం అండి.. చాలా సంతోషం
Bro ela chesaru.naku cheppandi...mee phone number plzzz
@@srinivaspodili5117 11 days Daily morning Pooja chesakuni Sri Rama sarga parayanam 1 time chadavali
No nonveg, daily headbath
@@Srivari.DasuduSri Rama పట్టాభిషేక స్వర్గ బుక్ దొరకలేదు సో ప్లీజ్ pdf send cheyandi swami
Yes it's power ful remedy I got govt నాకు జాబ్ వచ్చింది...appointment Andi...joining order ravali TQ so much sir.....
Is it true
Yes....
ఉద్యోగ ద్వారా సర్వ సంపద సిద్ధిరస్థు.. శుభం భూయత్
M job broo
Ye job vachchindi meeku
గురువు గారికి నమస్కారములు!
నేను ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తూనే చదువు కూడా కొనసాగిస్తున్నాను గురువు గారు..
ఈ మధ్యనే ఒక ప్రవేశ పరీక్ష రాశాను..
మీరు చెప్పిన విధంగా శ్రద్ధగా, నమ్మకంతో 11 రోజులు శ్రీరామ పట్టాభిషేక సర్గ చదివాను.
ఈరోజు ఫలితాలు వచ్చాయి,ప్రభుత్వ కళాశాల లో సీటు వచ్చింది..
ధన్యవాదాలు గురువుగారు 🙏🏻🙏🏻
శ్రీ రామ పట్టాభిషేక సర్గ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి..
జై శ్రీరామ్!!
మేము 8 months ga అమెరికా లో ఉంటున్నాం....వచ్చిన కొత్తల్లో మా husband ki job లేదు..... Inko 2 months job రాకపోతే india తిరిగి వచ్చేయాల్సిన situation......mee video చూసి.. మీరు చెప్పిన విధంగా 11 సార్లు పట్టాభిషేక సర్గ చదివారు మా husband.....అది ఒక్కటే కాకుండా వేరే స్తోత్రాలు కూడా చదువుకున్నాం....koddi rojulalo పోయిన జాబ్ ey మళ్ళీ వచ్చింది.... 🙏🏻 జై శ్రీ రామ్
శ్రీవారి అనుగ్రహం అండి...శుభంబుయత్
@@Srivari.Dasudu swamy e book ekkada dorukuthundi kasta cheppandi daily once chadivi ala 11 days lo complete chesi last roju emcheyali cheppandi
Ye stotram chadivaru andi
@@pavanK-t6ydescription lo icharu.adhe anukunta andi
జై శ్రీమన్నారాయణ దాసోహం స్వామి మా బాబు ఉద్యోగం కోసం నేను శ్రీరామ పట్టాభిషేకం ఘట్టం నేను చదవచ్చా@@Srivari.Dasudu
Ee video chusi, kinda comments chedivanu nijamga chala happy ga undi nenu ma husband kuda manchi jb kosam chusthunam a devudi days valana mi video kanta padindhi. Mammalni ashirvadhinchandi guruvugaru
జై శ్రీ రామ చంద్ర ప్రభూ... మీ చల్లని చూపు తో నా మీద దయ చూపి నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా అశీర్వ దించండి స్వామి 🙏🙏🙏
Naku ee video aa sriramula vare pampinatu anipisthundhi swamy jai shree ram jai siya ram govindhaa govindhaa
మీరు చెప్పినట్టే రాములవారి పవర్ నాకు అనుభవం అయింది. 11 రోజులు పారాయణం చేశాక నాకు 1 నెలలో జాబ్ వచ్చింది గురువు గారు. ధన్యవాదాలు.
11 rojulu thalasnanam cheyala
Akkarledhu
Enthaa మంది positive feedback ఇస్తున్నారు i think its works 💯 percent Good
.. Jai shree ram ...
నిజంగా అద్భుతం గురువుగారు...నేను స్టార్ట్ చేశాను చదవడం... చేసిన పదవ రోజు కి అంటే ఈ రోజు కి నాకు జాబ్ వచ్చిందండి గురువుగారు.. ధన్యవాదాలు.
First beleive lord rama start parayana freshly in the morning times...with in 11 days you can see miracles.
Jai Shriram
నమ్మకం, భక్తి ..మీకు ఉన్నాయి, సాదించేరు
Aela chesaru sir pls chyppu sir 2015 nudi job kosam wait chestuna ravadam ledhu sir pls hlp me sir
@@VallipoguKavithanishu
Daily early morning after bath do the Pooja and chant the Mantra of Sri Ram Pattabhishek Sarga...till 11 days...with failth on Lord Ram🙏
@@anvikhaspets8988 non veg tinoccha andi
@@anuanusha5568 No ... Nenu tinaledu Andi
Thanq guruvu garu Naku srirama pattabhi sheka sarga chadhivina tharuvatha within 20 Days lo naaku job vacchindhi
Jai Sree Ram Jai Sree Ram
Bro is it true or ..Some thing else
గురువు గారికి నమస్కారములు.
మీ video చూసి నేను మా అమ్మాయి ఉద్యోగం కోసం 11 రోజులు చదివాను. మా అమ్మాయి America లో job search లో ఉంది తనని కూడా చడవమన్నము. తను కూడా 11 రోజులు నమ్మకం తో శ్రద్ధగా చదివింది. రాముల వారి దయ వల్ల 11 వ రోజు interview call వచ్చింది. తను select అయ్యింది. మీకు మా ధన్యవాదాలు గురువు గారు.
మీ అనుభవాన్ని ఇక్కడ పంచినందుకు చాలా సంతోషం..దీనివల్ల ఎంతో మంది చూసి స్ఫూర్తిని పెంచుకుంటారు.. శుభంబుయత్..
Puspalatha garu okasari meru naku ela chesaro cheppagalara..?!
Madam meeru yela chesaro cheppandi
@@sahithiveeranki9671 mng Pooja chesina tarvatha, Sri Rama pattabisheka sarga sthothram ani Google lo search cheyandi, motham sthothram vasthundi. Rojuki okasari Pooja mandiram dhaggara kurchoni chaduvukondi, konchem kastamae sthothram but daily chesthuntae alavatu ipothundi. I am the witness.
Guruvu. Gariki padabi vandanalu nenu mrng time lo cheyalenu swami madyanam cheyavacha pillalu chinnaga unnaru mrng vallatho kadu anduke plc reply@@Srivari.Dasudu
జై శ్రీ రామ్
ఆ రాములు వారు అనుగ్రహం కలిగి నేను కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను
మీ దీవెనలు కూడా అందించండి
నమస్కారం గురువుగారు నేను రాయబోయే డీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించేలా నన్ను ఆశీర్వదించండి.గురువుగారు ఆ శ్రీరామ చంద్రుని ఆ శీషులు ఎల్లపుడూ మాకు ఉండాలని కోరుకుంటున్న స్వామి.మీరు చెప్పినట్టే ఆ స్వామి వారి పట్టాభి స్వర్గ చదవడం ప్రారంభిస్తను గురూజీ జై శ్రీరామ్ జై జై శ్రీరాం .
Vachindha mari
Job vachindA
Job vachindha bro
Dsc ki Inka notification raledhu.
Meru 1month ayindi meku job vachinda
Nenu 10 years ga government job kosam eduruchustunna guruvu garu...Aa Ramayya daya valla e sari job ravalani ashirwadinchadi guruvu garu...
Try cheyali kuda
గురువు గారు మీరు నిజంగా శ్రీవారి దాసుడు, మేరు చెప్పిన విధముగా 11 రోజులు చదివివను. నేల రోజులకి నాకు ఉద్యోగం వచ్చింది స్వామి. మి సూచన నాకు ఉపయోగం కలిగింది. మికు న హృదయపూర్వక కృతజ్ఞతలు.
Telugu lo mam Sanskrit lo chadhavala madam Ala chesharu madam congratulations mam
Namaskarm guruvugaru nenu 10 days pattabisheka sarga complete cheshanu guruvugaru 🙏 nenu chala kastallo vnnanu Swami naaku JL exam rashanu naaku job raavali Anni dhivinchandi Swami 🙏🙏 eroju Puja mandhiramlo bhadhalo adupu vachindhi naaku teleyakundane Puja mandhiramlo adishanu Swami nanuu dhivinchandi Swami 🙏🙏
శ్రీవారి అనుగ్రహం అండి..నేను చెప్పడం వరకే.. మీరు నమ్మకం తో ఆచరించి సాదించేరు..నిజానికి గొప్పతనం మీది.. శుభమస్తు
😊
Govt aaa
శ్రీరామ చంద్ర ప్రాబో పాహిమాం పాహిమాం నా పై దయ చూపి నాకు ఎదైన ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూడు స్వామి నాకు చెవులు వినిపించవు నాపై దయ చూపి చెవులు వినపడేలా చూడు స్వామి
Nenu kuda manasphiorthigaa praarthisthunna aa Sri Rama Chandra prabhuvuni 😊 miku antha manche jaragali ani
Jai Shree Ram 🙏🙏🙏😊
నన్ను కరుణించు తండ్రి. తల్లీ సీతమ్మ నీవైనా స్వామి కి చెప్పు తల్లి. 🙏
Me, and my Daughter praised 11 days with hope lord Rama.my daughter got govt doctor job at end of parayana . Than q lord Rama ,thanq guruji
రామ అనుగ్రహం.. శుభాకాంక్షలు అండి
Swami daily 11 timesa
Chala Thanks Guruvu Garu... Ramayanam loni okko sarga okko problem ki remidi ani telusu... Kani job kosam ee sarga chadavalo teliyaka chala rojulu nunchi vetukutunna... Ippudu aa ramulu vare mee roopamlo naaku ee video kanipinchela chesaru.... Chala Thanks Guruvu garu 🙏🙏🙏🙏
Madam em book chadhavali...nenu muslim naku clarity ga telidhu koncham cheppandi
Puja room lo manasulo chadhukovacha plz reply?
Very powerful mantra ...Nenu 11 days chadivanu ..govt job vachindi. Thank u god
Ela chesar epudu chesar
Really nujama bro
Can u send me a pdf
Give me ur number
Miru Cheppina Vidham Ga Chesanu Guru Garu Naku Job Vachindhi Thank you So much Andi also Thank you Lord Rama and Rama Dhutha Hanuman 🙏🙏
శుభంబుయాత్
Akka nijam ga ne job vachindhaaa
@@Day_of_durga Avunnu Andi Vachindhi
E job vachindi akka
@@sadhanapidikiti4991 nen 4days chadivanu mam.. Madyalo sutgakam vachindi malli continue cheyala ledante malli starting nunchi cheyala
Meru chadivi maku nerpiste chala baguntundi swami
Avnuuuu
Plz sir number send cheyandi
Naaku job vachindi guruvu garu.... thanks guruvu garu.....devudi meeda nammakam tho 11days parayanam chesi...mee 100% efforts tho prayathnam cheyandi thappakunda job vasthundi....all the best for who ever looking for job.jai sri ram...jai sri ram...jai sriram
శుభంబుయాత్
Bro daily enno times chadvali
Sanskrit version ekkada untundi bro
Bro ela chadivaru miru , mrng e time lo chadivaru ? Mrng or evening bro
@rajendhar Nenu morning aa chadivanu bro, RUclips lo vundi ga adey chadivanu
Sriramachandra prabhu nenu korukunna udyogam vachhela choodu tandri
Nenu 11 days chadhivanu...naku job vachindhi jai sreeram
జై శ్రీ రామ్ నేను కుడా 21 రోజులు ఒకసారి 11 రోజులు మల్లి ఒకసారి పారయణ0 చెస్కున్న నాకు గవర్నమెంటు జాబ్ వచ్చింది మనం కష్టపడి చదివి భగవంతుని పై నమ్మకం ఉంచి చేయాలి
And very thanks to u guruji meeru cheppina vidham ga chesanu ilaane meeru manchi paddatulu samajaaniki eppudu andinchalani korukuntunna
నేను చాలా రోజులు నుంచి జాబ్ కోసం చూస్తున్నాను గురువు గారు నాకు జాబ్ రావాలని అశ్విర్వదించండి 🙏
శీఘ్రమేవ మనస్ సంకల్పిత ఉద్యోగ సిద్ధిరస్థు
Same na situation kuda andi
Nadi kuda same position
@@Srivari.Dasudunaku job vachetatlu divinchandi swamy
Nenu 10 years nundi job leka, pelli avvatledu...nannu aasirvadinchandi
I got a job within 6 months at right time after doing it, thank you so much.. trust and love the god, it improves everything in your life.. so much love has increased after seeing this video, this was the first step
రామయ్య అనుగ్రహం అండి..శుభంబుయత్
@@Srivari.Dasudu thank you swami ❤️
Jai shree Ram Naku e 2024 lo nenu group 2 uduganiki prepare avuthunna nenu group 2 officer avalani Sri ramudini manasupurthiga korukuntunnanu Jai shree ram
Prelims qualify ayyara
Guruvu Garu Namaakaram 🙏 I have completed reciting the Sri Rama pattabisheka sarga and recited an extra 2 days due to Sri Ram Navami. Please bless me Guruvu Garu to get a good job soon 🙏
మీరు చెప్పినట్లుగా శ్రీ రామ పట్టాభి షేక సర్గ 11 రోజులు చదివాను....5వ రోజు నాకు ఫోన్ కాల్ వచ్చింది.11 వ రోజు అపాయింట్మెంట్ వచ్చింది స్వామీ...కృతజ్ఞతలు.....
జై శ్రీ రామ్
స్వామి అనుగ్రహము ..శుభంబుయాత్
Swamy naki book kavali ekkada dorukuthundi nenu Hyderabad Miyapur lo untara emi ayena contact number untay send chayandi
@@Srivari.Dasudu కృతజ్ఞతలు swamy... మరొక చిన్న సహాయం చేయగలరు...వచ్చిన ఉద్యోగం లో రాణించాలంటే ఏదైనా శ్లోకం/ పరిహారం చెప్పగలరు దయచేసి...
A time lo chadivaru brother cheppandi please
@@devsothjaipal5343 morning before sunrise 🌅...దీపారాధన,పూలతో అలంకరించి,అగరు బత్తి వెలిగించి సర్గ చదవాలి.తరువాత హారతి ఇవ్వాలి
Namasthe guruvugaru 11 days Sri Rama pattabisheka sarga chadhivanu Swami nannu ashirvadhinchandi swamy
Guruji TET exam rasanu manchi marks ravalani ashirwadinchandi Swami
Guruvu garu nenu 11 rojulu chaduvudam anukunnanu kani naku 6 rojulone chaduvutundaga interview call vachindhi, interview lo select ayyanu. Manchi job vachindhi naku. Meru ee video lo maku cheppindhuku chala thanks andi. Prathi okkaru nammakam tho chadivite guruvurugaru cheppinatle job vastadi adbutamaina result kanipistay naku vachindhi kabatti cheptunnanu nenu andhari.... Thank you so much guruvu garu
ఉద్యోగం వచ్చింది అని సంతోషం తో పాటు..మీరు అందరికి ఒక సందేశం ఇచ్చారు....నమ్మకం అనే పదం తో.. అది నచ్చింది స్వామి..పది మంది మంచి గురించి మీరు అన్నమాట ఒక్కరికైనా ఉపయోగపడితే చాలు.. జై శ్రీరామ్..నమ్మకం ఉంటే మానవుడు ఏదైనా సాదించొచ్చు.. సందేహం ఉంటే ఇంక చెప్పక్కర్లేదు..
bro, oka chinna douubt bro. ela chadivavu?
శ్రీరామ పట్టాభిషేకం సర్గ కు సంకల్పం చెప్పగలరు
Nenu morning deparadana chesi devidi eduru kurchoni chadivanu sayantram kuda alage chesi chadivanu devidini taluchukuntu@@NagasheshuK
Nenu 11 rojulu chadivaanu..
Malli chadavalanipinchi 9 sarlu chadivanu..
Meru cheppina Lakshmi ammavari japam kuda chesukuntunnanu ippudu... 41 rojulaki 19 rojulu poorthi ayyindhi.. interview ki pilichaaru..
Anni questions ki answer cheppanu..kaani reject chesaaru..
Meerantha nijamga punyavanthulu, meeku aa devudi anugraham undhi.. Nenu Edo janmalo papam chesaanu.Anduke em chesina phalinchadam ledhu😢..
Namaskaram Guruvu garu, nenu mee video chusi Sri Rama pattabhisheka sarga chadavadam start chesanu, eerojuki 5 days indi, naku eeroju Interview call vachindi, Monday Interview vundi, naku kachithanga Job vashundi ani Namakkanga vundi, ee video chudadam naa Adrustam, Thank you Guruvugaru
శుభంభూయాత్.. శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
Heartly Congratulations andi
A time lo chadvaru madam headbath chesi start chesaru
Non veg thinakunda undala 11 days chala doubts unai madam cheppara
Congratulations andi....
గురువు గారి పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏.
నమస్కారం గురువుగారు. నేను ఈరోజు నుంచి రామ పట్టాభిషేక సరిగ్గ చదువుతున్నాను. నేను గ్రూప1 ఆఫీసర్ గా సెలెక్ట్ కావాలని ఆ శ్రీరాముని వేడుకుంటున్నాను. జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🙏🙏🙏
శుభంభూయాత్
Swamy chala rojula nundi e video chusanu kani ..naku Sriramudu eroju avakasam ichadu.
Nenu job lo chala struggles vunnai..naku manchi job vachela cheyamani a ramuduni prartistunna namaste
స్వామి నేను 5 సంవత్సరాలు నుండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను ఈ సంవత్సరం ఎలాగైనా ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి స్వామి రేపటి నుండి మీరు చెప్పినట్లు చదువుతాను
శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
Annagaru m chadavalo cheppava koddiga
Hii swami garuu nennu chala days nunchi prepare avthuna....ani exams final lo kodi marks job ravatldu.....anukokunda e vedio oka friend petindi.....two days back group 3exam rasanu nd inko 21days after group 2 undi esari job vachela cheyandi swami 11 day's pakka chestha plz nannu ashrvadinchandi.....swami
జై శ్రీరామ్ స్వామి నేను బాగా చదువుకొని నేను అనుకున్న ఉద్యొగం సాదించెలా దివించండి స్వామి
Swami nenu govt job kosam 5years ga prayatnistunna kani eepati varuku exam lo qualify kaledhu..sri rama pattabhisheka sarga gurinchi thelisukoni 5 days chadhevetaapatiki group 2 prelims qualify ayyanu chala ascharyam vesindhi ..nannu asirvadinchandi🙏
Subhambhuyath, seegrameva udyoga praapthirasthu
@@Srivari.DasuduPatabi sheka parayanam aroju anna start cheyocha andi ledha particular ga Tuesday ledha Saturday ani em anna rule vundha chepthara
Swami hostel lo undevallu daily pooja cheyadam possible kadu kada mamuluga chaduvukovaccha
Nijamgana andi
Prasadam em pettalii andii
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏✍️✍️💯
గురువు గారు నమస్తే,
మీరు చెప్పిన విధముగా 11 రోజులు మా అబ్బాయి శ్రీరామ పట్టాభిషేక సర్గ చేశాడు. మా అబ్బాయి కి ఒక మంచి company lo software job వచ్చింది. ధన్యవాదములు
చాలా సంతోషం గా ఉంది అండి.. శుభం
Guru vu garu job guruchi chadavi kadha a devudu dya na Pena vuddai Ani korukuttunnanu
Ayyagariki hrudaya purvaka pranamamulu swamy om namashivaya
Jai hunuman Jai shree Ram nenu anukunna panulu vijaya vanthaga jarige vidhamga chudu thandri ma anna Nana arogyam bagundela chudu thandri Naku manchi jod vache tatlu chudu swamy Jai Sri Ram 🙏🙏🙏🙏🙏 andharu bagundali andulo nenundali Jai hunuman Jai Sri Ram
🙏🙏 na life lo miracle nijam ga. Job kosam chadivina 5days ke job vachindi . Thank u andi
Book ekkadadi chadavadaniki
@@Target3090 check video description
Jai Shree Ram 🙏🙏🌹🌹🌹
తండ్రి శ్రీ రామచంద్ర నన్ను కరుణించు స్వామి 🙏😭
I got job
Thank you so much😊
గురువు గారు మీరు చెప్పిన విషయం అక్షర సత్యం. నేను పారయణం చేసినాను కచ్చితమైన ఫలితం లభించినది Dsc 2024 నాకు జాబ్ వచ్చింది. హరే రామ
శుభాకాంక్షలు అండి
ధన్యవాదాలు గురువుగారు
Pdf unda bro
Ela chadhivaaru andi
Sir 2024 lo Inka dsc jaraga ledhu ga
Swami e roju e video chusanu meru cheppinatte chesthanu nenu govt job kosam 5 yrs nundi wait chestunna daya chesi naku manchi udyogam ravalani manaspurthiga ashirwadinchandi swami 🙏🙏🙏
శీఘ్రమేక ఉద్యోగ ప్రాప్తిరస్థు
Thank you Guru meeru prajala manchi kori entho manchi manasuktho pdf tho saha video chesaru just now e video chusanu neenu job cheyalane prayathnam lo vunnanu neenu 11days parayanam chesi success kavalani ashirvadhinchandi jai sriram
నమస్కారం గురువు గారు🙏🙏🙏....
మీరు చెప్పిన విధానం లోనే చదువుతున్నాను 8వ రోజే నాకు job వచ్చేసింది గురువు గారు....
నమ్మకంతో చేసే ఏ పనికి అయినా విజయం కలుగుతుంది...జై శ్రీ రామ్ 🙏🙏🙏
మీ సంకల్పం గొప్పది, రామయ్య అనుగ్రహం తో సాదించేరు
Guru garu nenu eroju nunchi parayanam vinadam start chesanu maa husband groups lo mains qualify avvalli anni me blessings tho successful ga complete avvalli guru garu
Which job you got
Swami pattabisheka sarga 123 slokalu pampinchara
Sri mathre namaha miku shirasu vanchi padalakaristu 🙏 Gurugaru 100% confirm andi Naku job ayindi I'm very happy
Meru Ela chadivaro chepandi konchem
Sri matre namaha Google lo valmiki ramyana parayana yuddakandalo sri rampattabishekam antu tayp cheste miku PDF dorkatdi download cheskondi. Sister Danyvadamulu.
In how many days you got the job..?
I will share the video
@@Anup99661cheyandi akka
Jai Sri Ram thankyou guruvugaru 🙏
Thank you so much Anna happy ga unnadi andar ki manchi jaragali Jai Shri Ram
Aa govinduni sannidhi lo chepthunnaru swamy meeru....sakshatthu aa sreenivasudey chepthunnaru ani bhavisthu...parayana chestha swamy ...🙏🥺🙏
శుభంభూయాత్
@@Srivari.Dasuduammayilaku modhalu pettaka addanki vosthe chadvacha guru garu ala
may be meru , may be miru a 4 days skip chese , migata days nunchi continune cheyandi.@@KALVALAS
Thank you guruji..This parayanam helped me a lot and succeed in interviews..And i have achieved my job after completing parayana.. Thanks a lot sir..Jai shree Ram😊..Trust him and start parayana with complete trust, Surely u will be receiving positive changes in your life and u will achieve ur dream..Once again thanks guruvu garu..maku ilantivi andisthunanduku😊
Srivari anugraham andi. Chaala santosham
@@Srivari.Dasudu thank you guruji
Swamy nenu ap dsc kosam prepare avuthunna e job naku chala avasaramae kakunda na asayam nenu house wife intlonae prepare avuthunna health problem vundhi yalakola chadhuvuthunna adhikaka indhulo nirasa ma district ki posts thakuvva oka house wife ga nenu job sadhinchagalana ani bhayam aa devudae naku thoduga vundi mundhuki nadi pinchali ani korukuntunna Swamy@@Srivari.Dasudu
Aa slokam antandi
Swamy nenu paryanam chadhavatam start chesa erojuki 6 va roju kaani nenu 2 nd day fish thinesa , malli start cheyala leka parvaledha ?@@Srivari.Dasudu
స్వామి పట్టాభిషేకం పారాయణం మొదలు పెట్టడం జరిగింది మధ్యలో తిరుమల దర్శనానికి అవకాశం వచ్చింది. నేను తిరుమలలో మిగిలినది సేవించు వచ్చా,. జై శ్రీమన్నారాయణుడు
చెయ్యొచ్చు
గురువు గారికి వందనాలు నేను స్టార్ట్ చేసి 6రోజులు పూర్తి అయ్యింది. గురువుగారు
నేను కూడా నేను అనుకున్న జాబ్ నాకు రావాలి అని కోరుకుంటున్న ఆ దేవుడు నన్ను దీవిస్తారు అని నమ్ముతున్నాను జై శ్రీ రామ్
శుభం కలుగుగాక
గురూజీ గారు 🙏 నాకు కూడా నేను నేను అనుకున్న జాబ్ రావాలని కోరుకుంటున్నాను స్వామీ ఆ దేవుడు నన్ను దీవిస్తాడు అని నమ్ముతున్నాను జై శ్రీ రామ్
Guruvugaru pillala kosam thalli chadavacha guruvugaru mee paadalaku vandanalu guruvugaru.🙏🙏🙏
Chadvochu
@@Srivari.Dasudu andariki Ripley ivvalante chala kastam guruvugaru Aina meeru Ripley isthunnarante chala chala great guruvugaru mee paadalaku vandanalu guruvugaru.🙏🙏🙏🌺🌺🌺
Guruvugaru....aaaa....slokam...miru cheppara....plz
స్వామి dsc exam రాస్తున్నాను. bayam వేస్తుంది.. ఆశీర్వదించండి స్వామి. అలాగే ఉద్యోగం రావాలి అని ఆశీర్వదించండి స్వామి... 🙏🙏🙏🙏 జై శ్రీరామ్ స్వామి మర్చిపోయాను చెప్పడం
భయం ఎందుకు అండి. ధైర్యం గా ఎదురుకోండి. సాధిస్తారు. శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
@@Srivari.Dasudu ధన్యవాదాలు. గురువుగారు జై శ్రీరామ్ 🙏
@@Srivari.Dasudunenu kuda DSC exam rasthunna guruvugaaru chaala kastapadi chadhuvunna job vachela aashirvadhinchandi please guru gaaru
Aditya jaisree Ram
Namaskaaram guru garu
Nenu 11 day chesina group 2 job kosam 3 year nundi prepare avuthunna naku job ravali ani ashiradichandi guru garu a srirama raksha undali
మీరు ఎంత మృదువుగా సౌమ్యంగా నిదానంగా మాట్లాడతారో అంతే నిదానంగా దయ చేసి మా కోసం ఈ సర్గ చదువుతూ వీడియో చేయగలరు గురువు గారు
ధన్యవాదాలు
Jai sriram
Tspsc groups ki prepare avthunnanu .. ee sari manchi job kottali ... Preparation start chesthe edo oka disturbance vasthundi... Job kottali social service cheyali ide naa ambition...
E video lo unnattu chaduvuthu prayatninchandi..mee sankalpam goppadhi.meeru sadistharu
Thank you Swami 🙏🙏
Correct time ki naku ee video kanipinchindhi devude naku kanipinchela chesadu jai shri ram naku job vastadhi ani nammakam undhi danyavadhalu thandri🙏
గురువు గారు నేను ఇది వరకు 2 సార్లు డీఎస్సీ రాశాను కానీ రాలేదు చాలా కష్టపడి చదివాను మా అమ్మ గారు మా స్థాయి కి మించి డబ్బు పెట్టారు కానీ ఫలితం రాలేదు.... ఇది చూసాక నా మనసుకు కి మంచి గా అన్పిస్తుంది..... నేను నమ్మకం తో ఈ రామ పట్టాభిషేక సర్గ 11 రోజులు భక్తి శ్రద్ధలతో చదువుతాను.... నా పేరు పావని కన్యా రాశి ఉత్తర ఫల్గుణి నక్షత్రము 3వ పాదము మేష లగ్నం గురువు గారు.... ఈ 2024 ఆంధ్ర డీఎస్సీ కి నాకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గా ఉద్యోగం వచ్చేలా ఆశీర్వదించండి గురూజీ .... మేము ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉన్నాం గురూజీ ఈ జాబ్ వస్తే మా జీవితాలు మారుతాయి అని ఆశ గురువు గారు 😢😢😢
Kastapadi chadavandi definitely vastadhi...iam also same exam
Same na parusthithi
Jai sri Krishna
Same na parsthithi kuda anthe
Same nadi kuda alane undi sister
Swami nenu railway exam ki prepare avuthuna thandri please e exam lo qualify ayi job ravali 😢😢😢 naku purthi namakam undi swami e sarga nd devudu pyna ayana naku manchi chesthadu na karma nu tholigesthadu
Sri ramo lalitambika srikrishno shyamalamba 🙏
Guruvu garu.... eroju tho nadhi 11days Sri Rama Pattabhi Sekha Sarga parayanam complete iyyindhi swami,Guruvu garu meku kruthagnathalu, elanti mancchi visyam chappinandhuku,sarga parayanam chasthoo vuntae enka ala roju parayanam chayyali anipisthundhi swami.Ha Ramudu blessings ma andhariki vundali ani meru pooja chayyandi swami
జై శ్రీరామ్ జై హనుమాన్ 🎉
🙏🏽జై శ్రీరామ 🙏🏽
Jai Shri Ram🚩
Naku ramudu ante chala istam ,na ramudu natho ne untadu ani nammuta,naku gov teacher job kosam try chestuna,miru chepindi chestanu tq swamy