DHINAMU BAGA LEDURA E DUNIYA BADHALA UNDIRA | RAMBABU NEW TELUGU SONGS | WIN MUSIC

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024

Комментарии • 241

  • @pvtgkuviatech269
    @pvtgkuviatech269 2 года назад +8

    గౌరవనీయులైన సింగర్ రాంబాబు గారికి 🙏👍జై భీమ్...జై అంబేద్కర్....🙏రాజ్యంగ నిర్మాత డా"బి.ఆర్ అంబేద్కర్ కులం,మతం,జాతి,భాష,వర్గం,లింగం, ప్రాంతం,ధనిక-పేద,అని తేడాలేకుండా, వివక్షత చూపకుండా,విబేధం లేకుండా భారతదేశ ప్రజలందరూ మానవత్వం తో స్వేచ్ఛగా హాయిగా స్వాతంత్ర్యంగా ఆత్మగౌరవంతో బ్రతకండని రాజ్యాంగం లో ఆయన రాసారు.... అయితే చాలా మంది అమాయక ప్రజలకు రాజ్యాంగం గురించి గాని,లోక జ్ఞానం,బయట ప్రపంచం గురించి గాని ఏమి తెలియదు.అన్నయ్య నువ్వు పాడే పాటలు చాలా చక్కగా ఉన్నాయి.నేను అందుకే మీరు పాడే పాటలు ఎక్కువ వింటుంటాను.అయితే మా ఆదివాసీ గిరిజన ఎస్టీ పివీటిజీ హిందు కోదు కువిఁయా వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి,మూఢ నమ్మకాలతో ఉండిపోయి,నా మతం,నాకులం,నా ఊరి నా భూమి అంటు - తోటివారిని, ఎదుటివారిని,పొరుగు వారిని, సహకరించ కుండా,విశ్వాసించ కుండా ఇబ్బందులకు గురిచేస్తు... స్వార్థం తో, అహంకారంతో,ద్వేషంతో, ఉండిపోయి...ఇతరల జీవితాలను,బ్రతుకులను సర్వానాశనం చేస్తున్నారు.అన్నయ్య మా జాతి వాళ్ళు ఇంకా బానిసత్వం తో మిగిలిపోతున్నారు.మా జీవన విధానం మారట లేదు...ఆలోచనలు,ప్రవర్తనలు, బుద్ధులు, అలవాట్లు,ఏ మాత్రం మారట లేదు.కప్ప నుయ్యి లో ఉండిపోయి....ఇదే నా ప్రపంచం,ఇదే నా రాజ్యం అంటు... అందులోనే జీవిస్తూ ఉంటుంది.అలానే మా జాతి వాళ్ళు కూడా కప్పలాగే బ్రతుకు తున్నారు.మాది ఆంధ్రా :- విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతం....మా వాళ్ళు ప్రపంచానికి గుర్తింపు లేకుండా, పబ్లిక్ చేయకుండా... సాంప్రదాయాలు, ఆచారాలు చేస్తారు.మూర్ఖంతో ఉండిపోతున్నారు.ఓర్పు,సహానం లేదు.ఇలాంటి వాళ్ళు ప్రపంచాన్ని అర్థం చేసుకున్నేలా...ఈ సమాజంలో మారేలా...ఇతరలతో సమానత్వం తో ఉండేలా...మేమంతా స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా జీవించేలా... దేవుడు, కులం మతం ప్రాంతం వర్గం అన్ని తేడాలేకుండా ఉండేలా....తమ తమ జీవితాలను, బ్రతుకులను మార్చుకునేలా.... ఇతరుల వర్ణాల వారితో సమాన హోదాతో జీవించడానికి ప్రయత్నించేలా....ఇతరులు ఇబ్బంది పడకుండా బ్రతికేలా.....నా కోరికమేరకు నాకోసం మా ఆదివాసీ గిరిజన జాతి రక్షణ కొరకు...మా జాతి వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడేలా, అర్థమయ్యేలా.....మా జాతి గురించి ఒక సాంగ్ create చేసి,రచించి, ఎడిటింగ్ చేసి మీ యూట్యూబ్ ఛానలో పెట్టాలని కోరుతున్నాను.ప్లీజ్ అన్నయ్య గారు.... రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్....దేశ ప్రజలు కొరకు,దేశం స్వేచ్ఛ కొరకు....మా అందరం కులం మతం జాతి భాష వర్గం లింగం ప్రాంతం అని తేడాలేకుండా ఉండాలని, ఎంత చక్కగా ఆలోచించి రాజ్యాంగం నిర్మించారో.... Your songs I liked....all the best...my name is Gemmeli Prasad...కె.గంజిగెడ్డ గ్రామం....

  • @divyaramdinwar4203
    @divyaramdinwar4203 3 года назад +8

    Dhinamu baga ledhu raa...🔥🔥🔥
    Nice Msg from this song...🔥🔥👏👏
    Lyrics....🔥❤️❤️...Ajay mengani..🙏👏👏❤️❤️
    totally song is the best😍👍👏👏🔥

  • @BrPrashanth..tv3825
    @BrPrashanth..tv3825 3 года назад +6

    రాంబాబు అన్నా మీరు పాడే సాంగ్స్ అన్ని ఈ సమాజానికి ఎంతో అవసరం పడుతున్నాయి మీలాంటి గాయకులు ఇంకా ఎన్నో మంచి సాంగ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాంగ్ చాలా బాగుంది

  • @manthuriprudhviraj5574
    @manthuriprudhviraj5574 3 года назад +6

    Super lyrics ajay mengani brother😍🤩

  • @pradeepgoud8851
    @pradeepgoud8851 3 года назад +5

    Super ra ajay... ❤️❤️❤️

  • @annasaramnarsimlu5989
    @annasaramnarsimlu5989 3 года назад +5

    రాంబాబు అన్న సమాజానికి ఉపయోగపడే ఇలాంటి పాటలు మరెన్నో రాస్తూ పాడాలని భవిష్యత్తులో ఊహించనంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ నీ అభిమాని తమ్ముడు నర్సింలు అన్న సారం మెదక్ జిల్లా

  • @crazy_gaul3641
    @crazy_gaul3641 3 года назад +7

    it's correct in this😟...Situation don't go outside stay home stay safe 😷🙏 asom lyrics Ajay...👌

  • @saikumarravirakula
    @saikumarravirakula 3 года назад +6

    Excellent composition
    Great message ❤️Ajay anna🙏

  • @nippuravvalu7114
    @nippuravvalu7114 3 года назад +8

    Soooperr ajayy...

  • @venkateshk2773
    @venkateshk2773 3 года назад +6

    Perfect lyrics... 💌
    Super

  • @sadulasravanthi9501
    @sadulasravanthi9501 3 года назад +8

    No words ajay 😍❤️...

  • @bholedigitalrecstudio6657
    @bholedigitalrecstudio6657 3 года назад +12

    దినము బాగాలేదురా అంటే ఎవ్వడు జూస్తలేడు తమ్ముడు.
    పోరి బాగుందిరా అంటే ఎగబడి సూతాన్రు. మందు తిండి తిని మొద్దు బారిన్రు.😜.. But ఈ పాట బాగుంది. చాలా వాస్తవం. Ajay బాగా రాసాడు

  • @solmanraj3938
    @solmanraj3938 3 года назад +5

    థాంక్యూ అన్న కరోనా వైరస్ పాట రాసిన ప్రజలకు తిరుగుబోతు లకు బుద్ధి రావాలని చాలా మంచి చాలా మంచి అర్థంతో కూడుకున్న టువంటి పాట

  • @ASNaikGourBanjaraChannel
    @ASNaikGourBanjaraChannel 3 года назад +7

    👌👌👌👌👌

  • @rajuchinna3042
    @rajuchinna3042 3 года назад +10

    Very good Ra Ajay very meaningful and messageful lyrics and very aapte to present situation.....keep doing good job...,,👏👏

  • @DjAkramMdk
    @DjAkramMdk 3 года назад +6

    Ekdaam ra Ajay super super super super mama 😍😍All the Best ra

  • @singersaidev9984
    @singersaidev9984 3 года назад +8

    Nice song Ajay bro👍👍👌👌👌

  • @anushayadav3529
    @anushayadav3529 3 года назад +4

    Excallent ....Anna😍

  • @ankithareddy6555
    @ankithareddy6555 3 года назад +7

    Super song Anna all the best stay home stay safe

  • @srskkanth1318
    @srskkanth1318 3 года назад +6

    Superb Ajay👌👌👌

  • @chandrashekar-gc2yz
    @chandrashekar-gc2yz 3 года назад +5

    విజయ్ గారు సూపర్ పదజాలం సమకూర్చారు 👌👌👌👌

  • @ganeshmudhiraj4241
    @ganeshmudhiraj4241 3 года назад +9

    Super lyrics ajay 👌👌👌

  • @Tirupathi-gi6ej
    @Tirupathi-gi6ej 3 года назад +8

    Bagundi

  • @anjaliragula4271
    @anjaliragula4271 3 года назад +8

    Nice Lyrics Ajay Annayya 🔥🔥

  • @kannamudiraj5910
    @kannamudiraj5910 3 года назад +13

    Excellent song tqq

  • @kankasunil4354
    @kankasunil4354 3 года назад +5

    Superb ajay

  • @srikanthvullur1235
    @srikanthvullur1235 3 года назад +8

    Super

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +3

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @srilathakoppu2046
    @srilathakoppu2046 3 года назад +5

    జై భీమ్ అన్నా రంబాబు అన్నా సూపర్ అన్నా

  • @akashkedewar
    @akashkedewar 3 года назад +6

    Lyrics చాలా బాగున్నాయ్..... సూపర్ 👏👏👏

  • @srilathasrilatha1717
    @srilathasrilatha1717 2 года назад +3

    సూపర్ సాంగ్ రాంబాబు అన్న ఈ పాట రాసిన వారికి నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏 జై భీమ్ జైజై భీమ్ ✊✊

  • @muralikrishna7220
    @muralikrishna7220 3 года назад +1

    Nice song & Nice singing RAMBABU Anna....nuv super...neku evaru satileru.....keep going on success...ALL THE BEST Anna...

  • @vijaymmbanjara8971
    @vijaymmbanjara8971 3 года назад +6

    It's true lyrics and e situation Lo jarige snnivesham gurinchi chepparu great song

  • @mathevenkat9283
    @mathevenkat9283 3 года назад +8

    అన్న పాట చాల మంచిగా ఉంది....

  • @premkumaredits2242
    @premkumaredits2242 3 года назад +4

    Excellent song anna 😍

  • @veerendarajmeera4868
    @veerendarajmeera4868 3 года назад +5

    Excellent song bro

  • @divya9677
    @divya9677 3 года назад +3

    అజయ్ సూపర్ గా రాసావు పాట చాలా చాలా బాగుంది రాంబాబు అన్న పాడితే హ పాట హిట్

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +4

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @vijayalaxmi-vijju3289
    @vijayalaxmi-vijju3289 3 года назад +6

    Super lyrics ajay

  • @nandigamasaiteja933
    @nandigamasaiteja933 3 года назад +2

    ఈ పాట రాసిన అజయ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు......

  • @satheeshdharavath5478
    @satheeshdharavath5478 3 года назад +3

    Nice compliment song brother Rambabu I'm proud to you so much impressed 😭🙏🙏👏

  • @munnaketavath8804
    @munnaketavath8804 3 года назад +5

    bro super

  • @ashokvaspula1795
    @ashokvaspula1795 3 года назад +3

    Jai Bheem ✊✊✊ bro

  • @satyamnane177
    @satyamnane177 3 года назад +5

    Superb bro

  • @mahendersangem1577
    @mahendersangem1577 3 года назад +5

    సూపర్ 💃💚🌊🌺😇💃💚🌊🌺😇

  • @yerukalavishnuvardhan5969
    @yerukalavishnuvardhan5969 3 года назад +4

    Super annaya

  • @Chirra90
    @Chirra90 3 года назад +2

    Super Anna meeru inka manchi songs పాడాలి అని కోరుకుంటున్నాను

  • @rajudubbaka9222
    @rajudubbaka9222 3 года назад +4

    Super annayai👍👌🤝🌹🌹

  • @bhaskarnaik3801
    @bhaskarnaik3801 3 года назад +5

    Super songs

  • @badavathsanthosh9388
    @badavathsanthosh9388 3 года назад +6

    Super lyrics ra Ajay 😘🥰

  • @ccpallysingerkumaraswamy7442
    @ccpallysingerkumaraswamy7442 3 года назад +5

    సూపర్

  • @thodasamseetharam4003
    @thodasamseetharam4003 3 года назад +6

    బాగుంది రాము అన్న

  • @kannasilentkiller5627
    @kannasilentkiller5627 2 года назад +2

    Matl vastha lev em song anna Jai bheem anna nee prathi song super ga unttaye bro any time God bless you bro
    Jai bheem 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramesht3412
    @ramesht3412 3 года назад +2

    Exlent anna🙏🙏

  • @anjaneyuluanjaneyuluanjane1544
    @anjaneyuluanjaneyuluanjane1544 3 года назад +4

    Supar 👌👌👌👌❤️ ❤️❤️ anna

  • @bholedigitalrecstudio6657
    @bholedigitalrecstudio6657 3 года назад +12

    తమ్ముడు జనాలు బాగా ముదిరిపోయినారు.
    నీతి పాటలు వినట్లేరు. కోతి పాటలకు అలవాటు పడ్డారు. వాడి పొల్ల వీడితో పోయింది. వీడి పొల్ల వానితో కాపురం చేస్తాంది అని పాట చేస్తే చూస్తున్నారు 🙄🙄😄😄😄

  • @vishnusvm6942
    @vishnusvm6942 3 года назад +4

    Nice song Anna🙏

  • @srilathakoppu2046
    @srilathakoppu2046 3 года назад +3

    జై భీమ్ రాంబాబు అన్నా

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina3677 3 года назад +4

    Super rambabu anna

  • @sunil8872
    @sunil8872 3 года назад +4

    Super Annamayya. Namaste namaste Anna bagunnava

  • @poludasariswapna8192
    @poludasariswapna8192 3 года назад +3

    Super song anna stay home stay safe tq somuch anna

  • @kathulaparamesh145
    @kathulaparamesh145 3 года назад +3

    jai bheem jai barath jai bsp🙏✊🐘జై భీమ్ జై బి ఎస్ పి జై భారత్✊🐘🙏

  • @shekarmidde2218
    @shekarmidde2218 3 года назад +4

    Super anna mi song keka anna 🙏🙏🙏🙏🙏

  • @వ్యవసాయం2.0
    @వ్యవసాయం2.0 3 года назад +8

    అన్న సాంగ్ super GA ఉంది మీరు రెలా రేల గంగ అక్క ని మరవకండి మీరు ఈరోజు అందరి ముందుకు రావడానికి చేసిన శ్రమ లో అక్కా పాత్ర కూడా ఉంది

  • @medamahesh5165
    @medamahesh5165 3 года назад +7

    Song super anna but memu oka middle class anna memu

  • @jommesadanand2277
    @jommesadanand2277 Год назад +3

    🙏🏼🙏🏼👌👌

  • @chirurallabandi143
    @chirurallabandi143 3 года назад +4

    Super bro.

  • @gurumohan9262
    @gurumohan9262 3 года назад +4

    Super song anna

  • @bhanuprasadragula3014
    @bhanuprasadragula3014 3 года назад +4

    Super bro 👌👌👌👌👍

  • @status_boy234
    @status_boy234 3 года назад +4

    Very emotional song
    I love this song bro

  • @chramesh2011
    @chramesh2011 2 года назад +2

    Nice job bro super songs

  • @vadithyabhaskar3253
    @vadithyabhaskar3253 3 года назад +4

    Super ❤️❤️❤️❤️

  • @premkumaredits2242
    @premkumaredits2242 3 года назад +4

    Lyrics song 👌👌🙏🙏

  • @b.lingamlingam9048
    @b.lingamlingam9048 Год назад

    రా బాబూ గారు మీరుపాటల్లుబగపడతరుఇలటిపాటాలుమరెనొపాడలినికొరుటు❤❤❤❤❤❤❤❤మిత్రులు.మమత

  • @prashanthmankala2375
    @prashanthmankala2375 3 года назад +2

    Nv paata paadithe music avasarame ledanna voice super anna

  • @pkishorekumar9217
    @pkishorekumar9217 3 года назад +2

    Anna bhaga padavuu....

  • @sathishthalla6428
    @sathishthalla6428 3 года назад +3

    రాంబాబు అన్న మంచి పాట పాడారు ❤👌👌

  • @vmpvijay2498
    @vmpvijay2498 3 года назад +3

    Super 👌 bro song

  • @sandeepkumar-ey8ej
    @sandeepkumar-ey8ej 3 года назад +4

    सुपर 👌

  • @balarazuvankudoth98
    @balarazuvankudoth98 3 года назад +3

    Super song bro

  • @shivanu3299
    @shivanu3299 3 года назад

    Excellent lyrics brother ajay 👍👍👍👌👌👌🤝🤝

  • @merajhandwriting
    @merajhandwriting 3 года назад +2

    Super song చాల బాగుంది

  • @SureshKBBMP
    @SureshKBBMP 3 года назад +2

    Super anna ye Pata 👍 kuda super anna ramu anna God bless u 🙏 anna

  • @billapatisuvarna5515
    @billapatisuvarna5515 3 года назад +3

    Superb sir

  • @chinthakumar4995
    @chinthakumar4995 2 года назад +1

    Super Anna Vinttaunty vinali Anipesthundhe super Anna

  • @NIRUDHYOGINEWS
    @NIRUDHYOGINEWS 3 года назад +4

    Super song anna👌👌👌👌

  • @nagarjunabspmandalanayakul2606
    @nagarjunabspmandalanayakul2606 3 года назад +2

    Excellent anna..❤️😘

  • @KrishnaKrishna-ft7cu
    @KrishnaKrishna-ft7cu 3 года назад +4

    ❤️

  • @dollierav4829
    @dollierav4829 3 года назад +3

    Suparu. Thamudu

  • @naiduanuradha2609
    @naiduanuradha2609 3 года назад +4

    జై భీమ్

  • @drivinglovers2176
    @drivinglovers2176 2 года назад +2

    Jai Bheem anna😘

  • @kadavathvinnu7782
    @kadavathvinnu7782 2 года назад +1

    అన్న పాట సూపర్ ఉంది జై భీమ్

  • @bommakantisrinadh5626
    @bommakantisrinadh5626 3 года назад +1

    Nee voice ki fidha bro really....

  • @bingimalleshstatus368
    @bingimalleshstatus368 3 года назад +4

    Super songs 👌👌👌👍

  • @praveenmani8246
    @praveenmani8246 3 года назад +2

    Elanti songs chala padalani krukuntanna

  • @rakeshnakka8453
    @rakeshnakka8453 3 года назад +4

    Super👍🎤🎤

  • @nikhileshmouryadsp2262
    @nikhileshmouryadsp2262 2 года назад +1

    super baya🏃💪💪

  • @PoojaPooja-bw2gd
    @PoojaPooja-bw2gd 3 года назад +3

    Super super ifeel great

  • @narendaradurugatla5231
    @narendaradurugatla5231 3 года назад +3

    Super ❤👍

  • @mallipogulanageswaramma8825
    @mallipogulanageswaramma8825 Год назад

    ఎక్సలెంట్ sir your song