అద్భుత వివరణ ,గురువు గారి వ్యాఖ్యానం నభూతో న భవిష్యతి ప్రతి మాటను విన్నంత మాత్రం చేత పరమపవిత్రమైన పున్యాన్ని మనకు కట్టిపెట్టినట్లుగా బావన కలుగుతుంది విని తరించండి ...ఈ వీడియో గురువుల ద్వారా మనకు లభించడం మన అద్రుష్టం ,తీర్థ స్నానం చేసిన ఫలితం మనకు కలిగినట్లే ...ఎంతో వ్యయప్రయాసలతో కూడిన కష్టం గురువు గార్లది వారికి పాదాభి వందనం.
ఓం నమో వేంకటేశాయ 🙏.జీవితంలో ఒక్కసారైనా వెళ్లి చూడాలని అనుభూతిని పొందాము.ఇంకా మీరు ఎన్నో ప్రసిద్ధి పొందిన ప్రదేశములు మాకు చూపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి...దీక్షితులు గారికి పాదాభివందనాలు...మధు గారూ ధన్యవాదాలు..
Om namo venkatesaya...guruvu gaariki namaskaram....theertha visesham తెలుసుకుని..theertha స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అని బాగా చెప్పారు...అలాగే vengamaamba గుహ గురించి కూడా బాగా చూపించారు...pulakinchindhi...om namo venkatesaya
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 👣🙏, పరమ పవిత్ర తీర్థము అయిన ఈ తుంబుర నారద తీర్థం సందర్శన భాగ్యం కలిగింది మా మనసులో నే అక్కడే వుండి దర్శనమ్ చేసుకున్నట్టుగా వుంది, ధన్యవాదాలు గురువుగారు మీకు.పాదాభివందనం👣🙏
Really a great risky & vulnerable adventure. Sir you r the spirit & power for your group. Great Sir! Aa Swami varu Prasad in China Shakthi Thapa mana a Shakthi Jane kaduna. Om name Venkatesaya.
Guru Garu Inka videos thandra thondaraga pettindi maku A Swami Darshana bhagya Tondaraga kalagali ani mi Mataga Swami ki chhappan de Guru Garu please 😭😭😭 Om namo venkatesaya Swami nee darshanam na kapda thandri Om namo venkatesaya 🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️
దీక్షితులు గారి పాదాలకు మరియూ ఆ శ్రీనివాసుని పాదములకు ఆత్మ ప్రణామాలు ధన్యవాదములు.🙏🙏🙏అద్భుతంగా తుంబుర తీర్థం భాగం 2 చాలా వివరంగా వీడియో చేశారు.🙏🙏🙏మీ ద్వారా మాకు ఈ భాగ్యం కలిగింది దీక్షితులుగారు 🙏🙏🙏ఓం నమో వేంకేశాయ 🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔
Swami memu 7 th roju kalyanothsava seva lo palukoni swami vaari darshanam tharvatha vakulamatha alayam lo miru thirtham ichi mammalni ashirvadhincharu... Mi subscriber aiyinanduku adhrustanga baàvisthunnamu swami... Om namo venkateshaya🙏🙏🙏
గురువుగారికి నమస్కారాలు, అయ్యా తిరుచానూరు ధ్వజారోహణం లో దజస్తంభానికి ప్రత్యేకించి ధ్వజస్తంభం లో వున్న ఏనుగుకు అభిషేకాలు చేస్తున్నారు. ఆ ఏనుగుకు వున్న ప్రత్యేకత ఏమిటో తెలియచేయండి
ఏడు కొండలవాడ వేంకటరమణా నమో నమః ,,🙏🙏🙏
Namaskaram swamigaru maku lucky dips lo astadala pada padmaradhana seva vachindhi mapapa ki 6years seva ki alod unda dayacheysee cheypagalaru plz.
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
*తీర్థమా తుంబురుకోన తీర్థమా*
*తరిగొండ వేంగమాంబ సంకీర్తన*
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
తీర్థమా తుంబురుకోన తీర్థమా !
ప్రార్ధించి ఫాల్గుణ పౌర్ణమి నాడు , నే
సార్ధకముగ నీలో స్నానము చేసితి !
*తీర్థమా !!*
పాపము , మించిన మనస్తాపము , నివారించి ,
ప్రాపు దాపై నన్ను కాపాడవే దివ్య గగన గామిని !
పుణ్య తీర్థమా తుంబురుకోన తీర్థమా !
*తీర్థమా !!*
వెలయను , బ్రహ్మమునందు కలయను
కొలుపొందగాను తుంబురుడు నారదుడును
చరించి స్నానములిందు చేసిరటవే !
పుణ్య తీర్థమా తుంబురుకోన తీర్థమా !
*తీర్థమా !!*
సురలును తక్కిన మౌనివరులను
నిరుపమ భక్తితో నిన్నాశ్రయించి
ఇందరుదుగా విహరింతురటవే !
పుణ్య తీర్థమా తుంబురుకోన తీర్థమా !
*పుణ్య తీర్థమా !*
వచ్చితి , నేనీ మరుగు జొచ్చితిని,
ఇచ్చట నిలుచుట కిచ్చగించితిని నా
ముచ్చట దీర్చి సన్మోక్షమీయవే !
పుణ్య తీర్థమా ,తుంబురుకోన తీర్థమా !
*తీర్థమా !!*
పరమును , కోరితి అన్య వరమును
పరగనినుల శ్రీ తరిగోండ హరియైన
ఉరగాద్రిపతికి నన్నొప్పగించవే !
పుణ్యతీర్థమా , తుంబురుకోన తీర్థమా !!
*తీర్థమా !!*
🌹🙏🌹🙏🌹 జై శ్రీమన్నారాయణ ఈ సంకీర్తన వెంగమాంబ గారి సంకీర్తన స్వామి
పరమ పవిత్రమైన tumbura తీర్ధం, వెంగమాంబ గుహ chupetinanduku Dhanyavadamulu swami. 🙏గోవిందా గోవింద😊
"TUMBURU THEERTHAM"
Thank you so much swami🙏
తీర్ధ ప్రియ గోవిందా గోవిందా
అద్భుత వివరణ ,గురువు గారి వ్యాఖ్యానం నభూతో న భవిష్యతి ప్రతి మాటను విన్నంత మాత్రం చేత పరమపవిత్రమైన పున్యాన్ని మనకు కట్టిపెట్టినట్లుగా బావన కలుగుతుంది విని తరించండి ...ఈ వీడియో గురువుల ద్వారా మనకు లభించడం మన అద్రుష్టం ,తీర్థ స్నానం చేసిన ఫలితం మనకు కలిగినట్లే ...ఎంతో వ్యయప్రయాసలతో కూడిన కష్టం గురువు గార్లది వారికి పాదాభి వందనం.
ॐ नमो वेंकटेश्वर स्वामीने नमः 🌹🥀💮🙏🙏🌺🙏🌺🙏🌺
🙏🙏🙏ಓಂ ನಮೋ ವೇಕಂಟೆಶಾಯ ನಮಃ
🙏🙏🙏🙏🙏
Om Namo Venkateshaaya
🙏🙏🙏🙏🙏
Om Shri Gurubhyo Namaha
Om namo venkatesaya govinda govinda govinda govinda govinda govinda govinda
ఆద్యంతం రమణీయంగా ఉంది, నాకు తీర్ద దర్శనము కలగాలని ప్రార్థన, నమో వెంకటేశాయ
Om sri venkatesaya srinivasaya govindaya namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐
GOVINDHA GOVINDHA GOOOVINDHA.SRI RAMAJAYAM.
ನಾನು ಮೈಸೂರಿನಿಂದ ಗೋಪಿನಾಥ್ ದೀಕ್ಷಿತ್ ರವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀವಾರಿ ಯನ್ನು ನಿಮ್ಮಲ್ಲಿ ನೋಡಿದ್ದೇನೆ 🙏🙏🙏🙏🙏
श्री गोपिनाथ जी को 🙏🌸🙏🌸🙏🌸
ఓం నమో వెంకటేశాయ జై గోవింద
Govinda Govinda Govinda
గోవింద గోవిందా 🙏
శివాయనమః gureve namha
Jai sri ram
Govinda Govinda 🙏🙏🙏🙏
అపూర్వ గాన గంధర్వులు నారద, తుంబుర మహనీయులకు వందనం, పాదాభివందనం 🙏👣🙏👣🙏
Govinda Govinda Adhbuthamayina Video Andinchinanduku ధన్యవాదాలు Ayyagaru 🙏🙇🙇
Govinda Govinda
ఓం నమో వేంకటేశాయ 🙏.జీవితంలో ఒక్కసారైనా వెళ్లి చూడాలని అనుభూతిని పొందాము.ఇంకా మీరు ఎన్నో ప్రసిద్ధి పొందిన ప్రదేశములు మాకు చూపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి...దీక్షితులు గారికి పాదాభివందనాలు...మధు గారూ ధన్యవాదాలు..
Correct ga chepparu
Yenthati bhagyam kaligincharu swami. Chustunnatlu ledu. Anubhuthi chendamu. Om namo venkateshaya🙏🙏🙏🙏🙏
Om namo venkatesa
Govinda ,aacharya Deva namo namaha
తుంబురు తీర్థం ఒక అద్భుత లోకం..... చాలా బాగుంటుంది... ప్రకృతి లో ఒక మహా అద్భుత నిర్మాణ ఈ.............
Om namo Venkateshaya tq TQ so much Govinda chala dhanyawadhamulu
Om namo venkatesaya,,👃👃👃🌷🌷🌷
Swami wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏
Shrinivaso vijayathe 🙏🏻
Pranamalu swamigaru 🙏🏻
Om namo narayanaya
శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించారు స్వామి ఈ సంకీర్తన ను స్వామి
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🥰🥰🥰🥰🥰🥰🥰🥰Om Namo Venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
గురువు గారికీ నమస్కారం
Om Namo venkatesaya
Swamy,
Monna Sanivaram mimmalini kalisi mee cheta theertham mariyu aasirvadam teskovadam chala anandam ga anipinchindi andi.
Mukyamga Tirumala yatra kramam pushkarini snanam, varaha drasanam, swamy darsanam modati sari chakkaga jarigayi, eppudu okati kakapote okati kudiredi kadu, taruvata meeru theerdam istu "sampoorna yatraphala siddirastu" ani deevinchadam marinta aanandam ga anipinchindi. Eppatiki marchipoleni oka tirumala yatra ga naa jeevitam lo migilipotundi anta swamy leela ga anipinchindi.
🙏🏻ohm namo venkatesaya. Adbhuthsngavundi
ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ వీడియో తో శనివారం స్వామి వారి ప్రసాదం మా ఇంటికి వచ్చింది(వీడియో) రూపం లో
ఎంతో అదృష్టవంతులు గురువుగారు
ఎక్కడ జంతువులు ఏమీ ఉండవా
మాకేమి కనపడలేదు
🌺🙏🏻🙏🏻🙏🏻 Om Sri Venkatesaaya Namo Namaha 🙏🏻🙏🏻🙏🏻
Om namo naarayanaaya
తుంబురుతీర్థం రెండు parts చాలా బాగున్నాయి గోపి గారు. చాలా thanks for sharing your experience
Govinda hari govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya🎉🎉🎉
Om namo narayana 🙏🙏🙏
Om namo venkatesya 🙏Guruvu gari ki namaskaram Govinda Govinda
Thumbura theertha mee dhwara samdharsham meeku iive kruthagnathalu 🌹🙏 dhanyavaadhaalu 😅
Subha sanivaram video maa adrustam
Pratyakshamga chusinatlu anubhuti
Dhanyavadamulu swamy
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
🙏🙏🙏Maaku kuda Tumburu tirtham lo sancharinche bhagyam kalpincharu
Om 🕉 Namo Venkatesaya
Om Namo Venkateshaya 🙏🙏
Govinda Govinda Govinda 🙏🙏
Swami Ji 🙏🙏
Deekshitula vari padapadmalaku satakoti satakoti vandanalu swamy
Vengamamba Guha🙏👌 Om Namo Venkateshaya 🙏🙏🙏
పరమ పవిత్రమైన తుంబుర తీర్ధం మాకు చూపించి నందుకు దాన్యవాదాలు స్వామి 🙏 ఓం నమో వేంకటేశాయ🙏🙏🔯🕉️
Om namo venkatesaya...guruvu gaariki namaskaram....theertha visesham తెలుసుకుని..theertha స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అని బాగా చెప్పారు...అలాగే vengamaamba గుహ గురించి కూడా బాగా చూపించారు...pulakinchindhi...om namo venkatesaya
Govinda venkatesha govinda 🙏
Amazing video swami ohm namo venkateshaya namaha😂😂🙏
Venkataadri samam sthaanam brmhande naasti kinchanaha venkatesa samo devoo na bhootoo na bhavishyati 🙏🙏
ఓం నమః వేంకటేశాయ
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 👣🙏, పరమ పవిత్ర తీర్థము అయిన ఈ తుంబుర నారద తీర్థం సందర్శన భాగ్యం కలిగింది మా మనసులో నే అక్కడే వుండి దర్శనమ్ చేసుకున్నట్టుగా వుంది, ధన్యవాదాలు గురువుగారు మీకు.పాదాభివందనం👣🙏
Govinda govinda.... 🙏
Om Namo Narayanaaya 🙏🙏🙏
Guruvu gariki padabhi vandanalu
Om namo venkateshaya🙏🙏🙏
Really a great risky & vulnerable adventure. Sir you r the spirit & power for your group. Great Sir! Aa Swami varu Prasad in China Shakthi Thapa mana a Shakthi Jane kaduna. Om name Venkatesaya.
Guru Garu Inka videos thandra thondaraga pettindi maku A Swami Darshana bhagya
Tondaraga kalagali ani mi Mataga Swami ki chhappan de Guru Garu please 😭😭😭 Om namo venkatesaya Swami nee darshanam na kapda thandri Om namo venkatesaya 🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️
Excellent video swami
గోవిందా హరి గోవిందా 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Om namo venkatesaya. Swamy Meto paatu maaku kudaa Tumbura tirtham darshanam kaligenchaaru. Mee ku yento dhanya vaadamulu. OM NAMO VENKATESAYA
Thanks for this so wonderful and amazing video gurugaru
Swami dharshnam kalagali chinthalanni theerali Ani aseervadhinchandi guruvugaru🙏
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@@tirumalatirupativiseshalu dhanyavadhalu guruvugaru🙏
Gopinath deekshitulu garu 🙏,you have taken very risk, to shoot this video, .we are very grateful to you guru garu, hat's off to you and yours team💐🙏😍
Om namo venkateshaya 🙏 Govinda 🙏 Govinda 🙏 Gooovinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దీక్షితులు గారి పాదాలకు మరియూ ఆ శ్రీనివాసుని పాదములకు ఆత్మ ప్రణామాలు ధన్యవాదములు.🙏🙏🙏అద్భుతంగా తుంబుర తీర్థం భాగం 2 చాలా వివరంగా వీడియో చేశారు.🙏🙏🙏మీ ద్వారా మాకు ఈ భాగ్యం కలిగింది దీక్షితులుగారు 🙏🙏🙏ఓం నమో వేంకేశాయ 🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔
మాకు ఇలాంటి వి చూపించండి స్వామీ...🙏🙏
Namaskaram Deekshithulu gaaru..chala days tharvatha video pettaru..santhosham andi..
Om Namo Venkateshaya 🙏🙏🙏
Om namo narayanaya 🙇🙇🙏
❤ఓం నమో వేంకటేశాయ❤
Govinda Govinda
🙏🏻🌹🙏🏻
Om namo narayanaya🙏🙏🚩🚩
Meeremanukoka pothe meeku samayamunte natho matladagalara guruvugaru alagaina Naaku urata kaalugutundi
Guruvu gariki padhabhi vandhanalu🙏meeru dhanur masamlo pettina abhishekam vedio Naku amithandhanni kaliginchindhi meeru swamini varniche vidhanam anandha bhashpaluvachai guruvugaru🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Swami memu 7 th roju kalyanothsava seva lo palukoni swami vaari darshanam tharvatha vakulamatha alayam lo miru thirtham ichi mammalni ashirvadhincharu... Mi subscriber aiyinanduku adhrustanga baàvisthunnamu swami... Om namo venkateshaya🙏🙏🙏
Anthaa Swami anugraham
Om namah vanktasaya
Swami varinianusarichpratibahtunikisri
Vari ahsisulu kalagalani korukuntu braktha brundham Govinda Govinda
గురువుగారికి నమస్కారాలు,
అయ్యా తిరుచానూరు ధ్వజారోహణం లో దజస్తంభానికి ప్రత్యేకించి ధ్వజస్తంభం లో వున్న ఏనుగుకు అభిషేకాలు చేస్తున్నారు.
ఆ ఏనుగుకు వున్న ప్రత్యేకత ఏమిటో తెలియచేయండి
జై శ్రీమన్నారాయణ వెంగమాంబ గారి కీర్తన తీర్థ మా తుంబురు కోన తీర్థం అనే సంకీర్తన కాని ఉంది స్వామి శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించారు స్వామి
Tons of thanks to you swamiji
Om Namo Venkateshaya 🙏Deekshitulu gariki padabi vandanalu... Chala adbutam tumburu theertham vaishishtam...trucking baga chesaru andaru .. Place chala bagundi guruvu garu... Dhanyavadalu meeku manchi video anda chesi nanduku 🙏🙏
🚩Om Namo Venkatesaya 🙏
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో వేంకటేశాయ 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
om namo venkateshaya nuvve sarvantharyami swamy govinda govinda 🙏🙏🙏
Thank you for darshan swamy🙏
Padiyai kidanthu pavalavaai kanbene🙏🙏🙏
Srinivasa🙏🙏🙏